ఎకరం పొలం దేశీ, విదేశీ పండ్ల తోట సేంద్రీయ వ్యవసాయంలో మహిళా రైతు
ฝัง
- เผยแพร่เมื่อ 18 ม.ค. 2025
- Follow us on social media 👇👇👇
Instagram:
www.instagram....
Facebook:
www.facebook.c...
Twitter:
rc...
#RC_TIMES#news#agriculture#agri#cultivation#raithu#farmer#ATP@ToneAgri@karshakaMithra@DiscoverAgriculture@Farming_Leader@ తెలుగు రైతుబడి @సుమన్ టివీ రైతు @hmtv Agri @raithu nestham @N5 Media @AgriTech Telugu @Natures Voice @ETV Annadata @N5_Media
చెల్లమ్మ చాలా బాగా ఫామింగ్ చేస్తున్న నీకు హృదయపూర్వక నమస్కరం 🙏💐
Good programme useful for so many people congratulations
చాలా బాగున్నది ఒక ఎకరంలో ఇన్ని వెరైటీలు వేయటం చాలా గ్రేట్ , చూడాలని ఉంది
Interviewer asked good questions
👌👌👌👌🙏💐చాలా బాగుంది మేడం గారు
చాల బాగా చెప్పినారు అక్క
Excellent model
Excellent madam.
Very good farmer ❤
సూపర్ గా ఉంది అక్కయ్య
Exelent
Good
Excelent medam
Super video sir
Super.
Please show your total garden
Very impressive performance Roja Maam. And RC TIMES for covering this farm. What is the "extent of land" of farm.
ఒక్క ఎకరం 20 సెంట్లు పొలం
@@RCTIMES Thanks for your reply.
Excellent medam
Where did u get your saplings mam.
Can u please help us get them for us
+91 89190 48526 cell nember former
Organic natural ga ante seasonal fruites vastayi...alathinte seasonal ga good kada
ఒక ఎకరం లో అన్ని మొక్కలు , చూపించిన స్పేసింగ్ లో చాలా కష్టం , మొక్కల సంఖ్య అయిన లేక స్థల వైశాల్యం అయిన తేడా ఉంటది
High density plantion
అలా ఏమి లేదు..వీడియోలో చెప్పిన విషయాలు వాస్తవం..మీరు స్వయంగా వచ్చి తోట చూడ వచ్చు.. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గుండ్లపల్లి గ్రామం..
హై డెన్సిటీ అయితే అలా ఉండదు , అన్ని మొక్కలు పట్టవు , నేను అదే విస్తీర్ణం లో చేస్తున్నాను , కానీ చెప్పిన మొక్కలు , స్పేసింగ్ బట్టి అది అసాధ్యం
Meeru farm visit chesi chudavachu , okkokari plans oka laga untai manaku set andhariki alane undadhu meeru farm chusthe you feel better.
ఖచ్చితంగా వస్తాను , వీలైతే మీతో మాట్లాడతాను మీకు వీలైతే , ఎక్స్పీరియన్స్ పంచుకోవచ్చు కదా...
Madam, munaga seeds mee daggara dorukutayandi. Terrace garden lo penchukodaniki
Available andi
😢
అసలు 365 రోజులు మామిడి వస్తుంది అంటే అది మామిడి కాదు. దాన్ని అస్సలు తినకూడదు. కాలంకు తగ్గట్టు పండిన ఆహారం తినాలి. అది అసలైన ఆహారం. హైబ్రిడ్, GMO modified విత్తనాల చెట్లు అస్సలు మంచివి కావు.
Sir 365రోజులు మామిడి దిగుబడులు కాదు..వివిధ రకాల పండ్ల దిగుబడులు వస్తాయి అని చెప్పారు..sir మామిడి, పనస, డ్రాగన్, జమ, అవకడో, అంజుర, సీతాఫలం, అరటి, సపోటా ఇలా అనేక రకాల పండ్ల మొక్కలు సాగు చేశారు..sir
@@RCTIMES sir okasaari video malli సుడుండ్రి అండ్ల ఆమె మామిడి గురించి చెప్పేటప్పుడు 365 రోజులు ఒకొక్క రకం మామిడి దిగుబడి అత్తధి అని అన్నది గా
Present manaki punasa mamidi untundhi adhi Desi rakam
Perfect address to her Farming area
@@arjunjangili264 Gundlapalli village , Ananthapur
నిజాంగ సేంద్రియ వ్యవసాయం చేస్తే పంటలు వస్తాయా
తప్పకుండా మంచి దిగుబడులు వస్తాయి sir
సార్ మీరు మేడం ని కోషన్స్ ని అడగటంలో అన్ని ఒకేసారి అడుగుతున్నారు వన్ బై వన్ అడిగితే బావుంటది ప్రతి క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పేది ఒకేసారి నాలుగైదు అడుగుతున్నారు.
తప్పకుండా sir మరీ మార్చిలో మామిడి పండ్లు వస్తాయి మరో వీడియో చేస్తాము అప్పుడు..మరిన్ని వివరాలు ఇస్తాం..మీరు చెప్పినట్లు ప్రశ్నలు అడుగుతాం..మీకు కృత్ఞతలు tq sir మా ఛానెల్ సబ్ స్క్రబ్ చేయండి..చేయించండి..
అక్క చాలా బాగా చెప్పావు కానీ నీది ఆఖరికి ఫామింగ్ కాదు ఎందుకంటే మొక్కల పైన జీవామృతం గాని పచ్చి గోవే కాదు స్ప్రేయింగ్ ఎక్కడ కనపడలా స్ప్రే చేస్తే మొక్కలపై ఒక లేయర్ రూపంలో పరి ఏర్పడింది అంత క్వాలిటీ ఆ కనపడదు కెమికల్ వ్యవసాయం చేశారు రైతులకి ఆర్గానిక్ చేసే రైతులకు చాలా తేడా ఉంటుంది
Madam, very ompressive. Meeru pandinchina fruits hyderabad lo ekkada gorukutayi.
+91 89190 48526 రైతు నెంబర్ వివరాలకు
ఒక ఎకరం లో అన్ని మొక్కలు ఎలా పెట్టారు.
+918919048526 రైతు సెల్ నెంబర్ వివరాలకు
Tq
మీ నంబర్ కావాలి sis
+91 89190 48526 రైతు
Nurcery pone no send me sir
రైతు 89190 48526
@@RCTIMESwhichplantsisavalible
Munagaseedsavaliable
@@nadimpalliKesavaraju-nm5wv
Available sir
సేంద్రియ వ్యవసాయం వేరు ప్రక్రృతి వ్యవసాయం వేరు రెండూ ఒకటికాదు