నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా వందల రకాల పండ్లమొక్కలు పెంచుతున్నా | Natural Farming

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 มี.ค. 2024
  • రైతు సోదరులకు నమస్కారం.. రైతు సోదరులకు ఉపయోగకరమైన వీడియోలు చేయటం మా ఉద్దేశ్యం ఈ సందర్భంగా రైతు మిత్రులను కలిసి వారి వ్యవసాయ అనుభవాలను తోటి రైతులకు తెలియచేయాలనే ఉద్దేశ్యంతో వీడియోలు చేయటం జరుగుతుంది. మరో ముఖ్య మనవి మీ అవసరాల దృష్ట్యా ఏవైనా ఆర్థిక లావాదేవీలు జరిగితే ఎదురయ్యే సమస్యలకు మా ఛానల్ ఎటువంటి బాధ్యత వహించదు గమనించగలరు.....ధన్యవాదాలు.

ความคิดเห็น • 123

  • @user-th2dh2ts7e
    @user-th2dh2ts7e 3 หลายเดือนก่อน +33

    చేద్దాం అనుకున్నవాడికి చేను ఉండదు చేను ఉన్నవాడికి చేద్దాం అని ఉండదు😢😢😢😢😢😢 మీలాంటి వారిని చూసి మాత్రమే ఆనంద పడే ఓ అభాగ్యుడిని

    • @agritelugu1655
      @agritelugu1655  3 หลายเดือนก่อน +6

      ముందుగా మీకు వందనాలు సర్ మంచి ఆలోచన వచ్చినందుకు ప్రస్తుతం భూములు ఉన్నవాళ్ళు చాలామంది వ్యవసాయం చేయలేక నిరుపయోగంగా ఉంచుతున్నారు.... కొంతమంది రైతులు కౌలు తీసుకోకుండా కూడా ఇస్తున్నారు ..... తీసుకొని ప్రయత్నించండి .... మీలాంటి మంచి ఆలోచన ఉన్న వాళ్ళతో కలిసి

    • @user-th2dh2ts7e
      @user-th2dh2ts7e 3 หลายเดือนก่อน +1

      @@agritelugu1655 thanks sir 👍

    • @chinnichinni3865
      @chinnichinni3865 2 หลายเดือนก่อน +7

      సేమ్ నాది అదే ఫీలింగ్... వ్యవసాయం చేయలేని వారి దగ్గర తీసుకుందామంటే ....అగ్రిమెంట్ రాయరు, ప్రభుత్వ తరుపున వచ్చే రాయితీలు పోతాయని భయం...కొత్త బాగుచేసి లైన్ లో పెట్టి దారిలోకి తెచ్చుకొనే సరికి ,మా పొలం మాక్కావాలంటారు... ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నాం...

    • @RadheShyam-fd9jb
      @RadheShyam-fd9jb หลายเดือนก่อน

      మేము హైదరాబాద్‌లో ఉంటాము దయచేసి హైదరాబాద్ దగ్గర ఎవరైన వ్యవసాయ భూమి కౌలుకు ఇచ్చేవాలుంటే తెలియచేయగలరు​@@agritelugu1655

    • @gujjularambabu1722
      @gujjularambabu1722 22 วันที่ผ่านมา

      Annaya nijanga naku bomi ledu govt naku kanisam adavilo naku boomi 1ekaram chupina naku vyavasayam cheyalani undi but I am badluck kanisam undatanke gudise ledu

  • @chandramohan3537
    @chandramohan3537 4 หลายเดือนก่อน +10

    సత్యనారాయణ గారు రైతులకు ఆదర్షం అయన ఎంతో మనో ధైర్యం తో ఉన్నారు

  • @savethissoil
    @savethissoil 3 หลายเดือนก่อน +9

    జానెడు నేల ఉన్నా ఏదో ఒక చెట్టు పెంచడం చాలా అవసరం 🙏🏽

  • @savethissoil
    @savethissoil 3 หลายเดือนก่อน +4

    Great అండి. చాలా మంచి pani చేస్తున్నారు. చాలా కష్టపడబట్టే ఫలితం వస్తుంది

  • @danthalamadhavarao4450
    @danthalamadhavarao4450 2 หลายเดือนก่อน +1

    మొకం మీద చెప్పేవాడే మొనగాడు మీ మాటల్లో నిజాయితీ, దైర్యం తో కూడిన గర్వం మీ మాటల్లో తొణికిశలడింది

  • @KrishnaseshuT
    @KrishnaseshuT 4 หลายเดือนก่อน +6

    Never heard or saw such a knowledgeable farmer. Hatsofff sir !!!

  • @padmasrinaramsetty9424
    @padmasrinaramsetty9424 4 หลายเดือนก่อน +2

    Very good satyanarayana garu చాలాబాగా చెప్పారు.

  • @pravi5425
    @pravi5425 3 หลายเดือนก่อน

    మీ కృషికి సమాజం పట్ల మీకు వున్నా సేవ ధ్రుక్పాదమైన మనసుకు శతకోటి వందనాలు 🙏
    ప్రకృతి వ్యవసాయం తో ప్రతీ ఒక రైత్ పురోగతి సాధించాలని కోరుకుంటున్నాను 🙏

  • @harimedicals2112
    @harimedicals2112 4 หลายเดือนก่อน +2

    మంచి విషయాలు తెలియజేశారు

  • @balashouripeddakotla8178
    @balashouripeddakotla8178 4 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది సర్.

  • @r.v.rmeh4774
    @r.v.rmeh4774 17 วันที่ผ่านมา +1

    వామ్మో ఇతనికి చాలా నాలెడ్జ్ ఉన్నది😮😮😮😮

  • @narralalitha9633
    @narralalitha9633 3 หลายเดือนก่อน +1

    Really you are great Satyanarayana garu. Hats off to you. Keep it up

  • @pvrchannel4063
    @pvrchannel4063 4 หลายเดือนก่อน

    Good ఇన్ఫర్మేషన్

  • @bengenes
    @bengenes 4 หลายเดือนก่อน

    బాగా వివరించారు.
    బాగుంది.

  • @myfamilyactivities4412
    @myfamilyactivities4412 หลายเดือนก่อน +1

    All the best @satya

  • @ramadevi4212
    @ramadevi4212 หลายเดือนก่อน +1

    Satyanarayana garusupar Andi meela prati raituku adarshamandi

  • @devilalbhukya58
    @devilalbhukya58 4 หลายเดือนก่อน

    Rythu ku koti vandanalu .

  • @lokanathareddy1246
    @lokanathareddy1246 4 หลายเดือนก่อน +1

    Nice information

  • @manjuanekal
    @manjuanekal หลายเดือนก่อน

    Hats off to you sir, manjunatha from Bangalore.

  • @phanikumar4870
    @phanikumar4870 2 หลายเดือนก่อน +1

    great job

  • @oharinathreddy438
    @oharinathreddy438 4 หลายเดือนก่อน

    Good information

  • @Rrr-lm5ns
    @Rrr-lm5ns 4 หลายเดือนก่อน +1

    రైతుకు manchi experience ఉంది

  • @narayanaswami3270
    @narayanaswami3270 4 หลายเดือนก่อน

    Good program 🙏🙏👍👌

  • @srinivasm3649
    @srinivasm3649 3 หลายเดือนก่อน +3

    రైతు voice high pitch lo ఉంది. Anchor di low pitch lo ఉంది. Anchor mee volume penchandi

  • @pasulamuthyamreddy7489
    @pasulamuthyamreddy7489 4 หลายเดือนก่อน

    Thanks sir, I inspired.

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน

      TQ Sir where you from

  • @bhimavarapusambireddy-on3gb
    @bhimavarapusambireddy-on3gb 4 หลายเดือนก่อน

    👏👏👏

  • @venumadhavivudayagiri9900
    @venumadhavivudayagiri9900 3 หลายเดือนก่อน +2

    The questioner needs to give time to the gentleman to finish talking, please do not interrupt his flow. Nice show and informative

  • @afsanashaik8736
    @afsanashaik8736 4 หลายเดือนก่อน +1

    Super

  • @chkiranmayee3786
    @chkiranmayee3786 4 หลายเดือนก่อน

    🙏

  • @designermunikumar
    @designermunikumar หลายเดือนก่อน +2

    నాకు ఎకరాలు ఉన్నాయి సార్ కానీ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఈయన ఈ పెద్దాయన సహకారం మీ సహకారం కావాలని నాకు ఒక ఫోన్ నెంబర్ ని మీరు ఇస్తే గనుక నేను ఎలా సంప్రదించాలి ఎందుకంటే నాకు 18 ఎకరాలు ఉంది 18 ఎకరాల్లో ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల ప్రకృతి వ్యవసాయం కింద ఆయనే ఎలా చేయొచ్చు మాకు ఒకసారి నేర్పించాలని మేము కోరుకుంటున్నాము అది ఎలా ప్రోత్స వాలో మీరు ఒకసారి నాకు మెసేజ్ కింద ఫార్వర్డ్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను వెరీ వెరీ థాంక్యూ బోత్ ఆఫ్ యు మీ ఇద్దరికీ

  • @kiranwin4301
    @kiranwin4301 4 หลายเดือนก่อน +2

    I think , you need to create few more videos within this farm land itself once farmer gets crops, so that everyone would believe what farmer is trying to convey.

  • @sarikidevakivenkatalakshmi8256
    @sarikidevakivenkatalakshmi8256 4 หลายเดือนก่อน +2

    Nijanga demullu e roopam lo nela meeda unnaru anipisthundi

  • @UmeshchandrareddyGS
    @UmeshchandrareddyGS 4 หลายเดือนก่อน +3

    Video thumbnails inka manchga pettandi anna inka views peruguthaayi andharu interest tho open cheyaru antha fast ga

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน +2

      ధన్యవాదాలు బ్రదర్.....

  • @srinivasarajukappa5777
    @srinivasarajukappa5777 12 วันที่ผ่านมา

    Sir మీ తోట చూడాలి అవకాశం యిస్తార

  • @jashuagundla4054
    @jashuagundla4054 4 หลายเดือนก่อน

    Palekar. 5. Anchela. System

  • @UmeshchandrareddyGS
    @UmeshchandrareddyGS 4 หลายเดือนก่อน

    Astraalu peddha chetlaki vaaduthunnaaru and kalupu ki vadaru so alaa virus kalupu ki attack avuthondhi

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 3 หลายเดือนก่อน

    అభి నందన వందనాలు😅రైతే రాజు 😅

  • @Yaghnasree
    @Yaghnasree 4 หลายเดือนก่อน

    Sir chalaa chalaa super maadi choudu bhumi 4ekars undi అందులో కూడా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చా sir

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน +1

      Sir ముందుగా చౌడు నేలల్లో ఎలాంటి పంటలు పండుతాయో విచారించి అందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోగలరు

  • @swarnalathareddy7820
    @swarnalathareddy7820 4 หลายเดือนก่อน

    Sir visit cheyalante ela

  • @gudavprakashrao1797
    @gudavprakashrao1797 4 หลายเดือนก่อน +2

    For natural polination use nee box sir u get honey also

  • @prathapchowdary169
    @prathapchowdary169 4 หลายเดือนก่อน +1

    If you show how he has planted all these varieties then helpful .

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน

      Sure sir planning for 2 or 3 more videos then we will Tq

  • @udayabhaskargarikapati3458
    @udayabhaskargarikapati3458 3 หลายเดือนก่อน

    Government lu yemi chesthunnay vedavalanu gelipisthe desham yemavvali

  • @askedulibrary1854
    @askedulibrary1854 4 หลายเดือนก่อน

    Dayachesi tirupati or nellore lo evaraina raithu unte cheppandi sir.

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน

      We will try sir call me 97007 14015

  • @sivareddyy8605
    @sivareddyy8605 4 หลายเดือนก่อน

    sir pl do desi seeds

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน +1

      If you want Desi seed Call me sir 97007 14015 I will help Tq

  • @swarnalathareddy7820
    @swarnalathareddy7820 4 หลายเดือนก่อน +1

    Sir mee form visit ela cheyali

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน

      Call me Madam 97007 14015

  • @srinivasm3649
    @srinivasm3649 3 หลายเดือนก่อน

    Anchor గారు Bojanam cheyyaledhaa?? ప్రాణం లేనట్లు ga మాట్లాడు tundru. Volume penchandi.

  • @chilukaraju1637
    @chilukaraju1637 4 หลายเดือนก่อน +12

    రైతు నెంబర్ పెట్టండి సార్

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน +1

      బ్రదర్ వీడియో చివర్లో ఉంది చూడండి... ధన్యావాదాలు

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน +5

      9989520402

    • @nadimpalliKesavaraju-nm5wv
      @nadimpalliKesavaraju-nm5wv 4 หลายเดือนก่อน

      😂3zsxxx?3​@@agritelugu1655

    • @cvprasad7152
      @cvprasad7152 4 หลายเดือนก่อน +1

      అద్భుతం,సత్యనారాయణ గారు God bless you

    • @kannayagarisrinivasreddy393
      @kannayagarisrinivasreddy393 3 หลายเดือนก่อน +1

      🙏🏽🙏🏽🙏🏽

  • @sairam_reddy307
    @sairam_reddy307 2 หลายเดือนก่อน

    Location akkada sir??

    • @agritelugu1655
      @agritelugu1655  2 หลายเดือนก่อน

      రావి వెంకటాం పల్లి
      తాడిపత్రి MDL
      అనంతపురం Dst

  • @Hm_yadav
    @Hm_yadav 4 หลายเดือนก่อน +1

    Adress ekada

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน +1

      రావి వెంకటామ్ పల్లి Anantgapuram dist

  • @Rrr-lm5ns
    @Rrr-lm5ns 4 หลายเดือนก่อน +3

    రైతు చెప్పేది వినండి బాబు ముందు

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน

      ధన్యావాదాలు 🙏

  • @gudavprakashrao1797
    @gudavprakashrao1797 4 หลายเดือนก่อน +1

    Marketing problem how managed by farmer sir

  • @diwakarzode1991
    @diwakarzode1991 4 หลายเดือนก่อน +1

    Mi contact no. Cheppandi sir maku milage vyavasayam cheyalani vundi

  • @chirraramesh3740
    @chirraramesh3740 4 หลายเดือนก่อน +1

    Me number ledhu raithu nunber ledhu enduku e video

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน

      వీడియో చివర్లో రైతు నంబర్ ఉంది..... చూడగలరు ధన్యవాదాలు......99895 20402

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน

      Na number 97007 14015

  • @sreenivasareddy7107
    @sreenivasareddy7107 4 หลายเดือนก่อน +1

    విష షార్పల నుండి ఎలాoటి precausions తీసుకోవాలి

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน

      Call me Sir 97007 14015

  • @kannayagarisrinivasreddy393
    @kannayagarisrinivasreddy393 3 หลายเดือนก่อน

    Sir please మీ adress and phone no పెట్టండి 🙏🏽🙏🏽🙏🏽

  • @raghavarao4713
    @raghavarao4713 3 หลายเดือนก่อน

    Bogus.

    • @satyatsdipatri933
      @satyatsdipatri933 3 หลายเดือนก่อน

      When ever you can visit my farm and you can see all really what we are farmed

  • @mohangundluru5451
    @mohangundluru5451 4 หลายเดือนก่อน +1

    Contact no sir.

  • @subramanyamobili2859
    @subramanyamobili2859 4 หลายเดือนก่อน +1

    రైతు కు మందు ఎక్కవైయింది. మునగ కాయల్లో లక్షలు లక్షలు చెప్పుతున్నాడు మునగ కాయల్లో ఘంద్దపు చెక్కలు పెట్టి అమ్ముతున్నాడేమో

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน +2

      Sir ఒక్కసారి రైతుతో మాట్లాడండి......వివరాలు తెలుస్తాయి కదా మార్కెట్ ఎక్కడ చేస్తున్నాడు ధరలు తెలుస్తాయి కదా

    • @agritelugu1655
      @agritelugu1655  4 หลายเดือนก่อน

      99895 20402

    • @satyatsdipatri933
      @satyatsdipatri933 4 หลายเดือนก่อน

      Sir namaste naaku naa janmalo mandu taage alavatu ledu munagalo laxalu raledannaru marcketo ammina chitta paddulu anni chupistanu randi vijit cheyandi

    • @NCBN99
      @NCBN99 4 หลายเดือนก่อน +6

      రైతు చెప్పింది వినండి. 1200 చెట్లు అని చెబుతున్నారు. చెట్టుకు ఒక వెయ్యి రూపాయలు లెక్కన వేసుకున్నా (500 కాయలు ) రైతు చెప్పిన ఆదాయం వస్తుంది. రైతులంటే ఎగతాళి గా వుంది చాలామందికి. Save Farmers Save Soil. Export చేస్తున్నారు. గర్వపడదాం ✊🙏

    • @subramanyamobili2859
      @subramanyamobili2859 4 หลายเดือนก่อน +1

      @@NCBN99 రైతును ఎగతాళి చెయ్యడం లేదు చానల్ కొసం అబద్ధం చెప్పోదు అంటున్న నేను రైతునే . నేను అరటి. బొప్పాయి. మూనగ.వర్రి. పసుపు చెనగ . నిమ్మ. కూరగాయలు. నేను వేయ్యని పంట లేదు ఒక గంజాయి తప్పితే. ఇప్పటికి నేను వ్యవసాయం చేస్తువుంటా చచ్చెవరకు కూడా

  • @babafaqruddin2528
    @babafaqruddin2528 3 หลายเดือนก่อน

    Anta fake anipstundi

    • @satyatsdipatri933
      @satyatsdipatri933 3 หลายเดือนก่อน

      Namaskar sir meeru swayamugaa vachi choosina taruvaata mee jeevitaniki meeru chestunna vyavasaya paddatulu check chesukovadaniki mariyu maa paddatulu sari cheyadaniki veelavutundi

    • @satyatsdipatri933
      @satyatsdipatri933 3 หลายเดือนก่อน

      Meeru vachi choodalani korutunnamu

  • @Lokesh.12341
    @Lokesh.12341 2 หลายเดือนก่อน

    Farmer number send mi anna