ఈరోజు నేను మొక్కలకి ఇచ్చిన సూపర్ ఫర్టిలైజర్#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 49

  • @Sphoorthi3690
    @Sphoorthi3690 2 หลายเดือนก่อน

    చాలా మంచి వీడియో పెట్టారు ఆంటీ థాంక్యూ ఇలాగే ఇంకెన్నో మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాం

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 หลายเดือนก่อน

      చాలా థాంక్స్ అమ్మ నాది డైలీ ఉదయం 6 గంటలకు అలా వీడియో వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మీరు అన్ని చూడొచ్చు

  • @Shanthibavireddy
    @Shanthibavireddy 5 หลายเดือนก่อน

    మంచి ఫెర్టిలైజర్ గురించి చెప్పారు అక్క ఈ రోజు నేను దానిమ్మ తొక్కలతో చేసిన ఫెర్టిలైజర్ మొక్కలకు ఇచ్చాను వాటర్ క్వాంటిటీ ఎంత ఇవ్వాలి అనేది చాలా బాగా చెప్పారు 👌

  • @suryakumari1937
    @suryakumari1937 5 หลายเดือนก่อน

    Nice video Amma ❤❤❤❤

  • @Bhagyacreations
    @Bhagyacreations 5 หลายเดือนก่อน

    46 like sister. Pine apple kuda mokkalaki panikosthundani baga chupincharu. Me idea super. Pedda mokkalaki ela ivvali chinna mokkalaki ela ivvali vivaramga chepthu chupincharu. Bachchali entha healthy ga vuntundo chepparu. Me suchanalu andariki vupayogapadathayi. Thuti kura first time chusthunnanu. Ponnaganti pachchimirchi bavunnayi. Aa pippini kuda malli vupayoginchochchu ani danni kuda chupincharu. Thanks for sharing andi.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      చాలా చాలా థాంక్స్ అక్క మీ అభిప్రాయాన్ని అంత కామెంట్ రూపంలో తెలియజేశారు చాలా ఆనందంగా ఉంది థాంక్యూ థాంక్యూ సో మచ్ 🌹🌹🌹

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs 5 หลายเดือนก่อน

    హాయ్ అమ్మ సూపర్ గా ఉంది వీడియో మంచి ఫర్టిలైజర్ అయితే మొక్కలు ఇచ్చారు అమ్మ 👌🏻🥰

  • @madhusri1677
    @madhusri1677 5 หลายเดือนก่อน +1

    సూపర్ అక్కా మంచి టానిక్ ఎగ్ షెల్స్ కూడా అలాగే తీసుకుని రండి అక్కా నేను తేవాల నుకుంటున్నాను

  • @kandavallijaya95
    @kandavallijaya95 5 หลายเดือนก่อน

    మేము లిక్విడ్ రూపంలో ఇవ్వడానికి మాకు వర్షాలు ఉన్నాయి మీరు లిక్విడ్ రూపంలో ఇస్తున్నారు. మీరు మొక్కలకి లిక్విడ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది nice video aunty

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      వర్షాలు తగ్గాక ఇవ్వండి అమ్మ లిక్విడ్స్ ఏమైనా 🙏

  • @desavathujaramnaik6680
    @desavathujaramnaik6680 5 หลายเดือนก่อน

    👏👏👏

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 5 หลายเดือนก่อน

    Suuperrr fertilizer, horvest ❤

  • @marryrathnam9257
    @marryrathnam9257 5 หลายเดือนก่อน

    మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపించారు డౌట్స్ అన్ని వీడియోలోనే క్లారిఫై చేసేస్తున్నారు మంచి వీడియో మేడం గారు

  • @premp1979
    @premp1979 5 หลายเดือนก่อน

    మీకు శుభోదయం అండి మేడంగారు. నైస్ వీడియో అండి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      థాంక్స్ అండి థాంక్యూ సో మచ్🌹🌹

  • @arunabellam7993
    @arunabellam7993 5 หลายเดือนก่อน

    Nice video super rrrrrrrr ❤❤

  • @mashireddydeekshith7588
    @mashireddydeekshith7588 5 หลายเดือนก่อน

    Abba bachali ante Naku bale estam😊

  • @anithanakka8406
    @anithanakka8406 5 หลายเดือนก่อน

    Super Laxmi garu manchi juce ఇచ్చారు మక్కలకి barbad cherry ante vakkaya అంటారు అది ఇది ఒక్కటేనా

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      థాంక్యూ అనిత గారు బార్బర్ చెర్రీస్ వేరు వాక్కాయలు వేరు🥰

  • @Our_Ruth_green_garden_vlogs
    @Our_Ruth_green_garden_vlogs 5 หลายเดือนก่อน

    హాయ్ అమ్మా నేను రూతు విజయవాడలో ఉంటాను హ్యాపీ గార్డెన్ గ్రూపులో కూడా నేను ఉన్నాను మీ పోస్ట్లు కూడా చూస్తాను అమ్మ ఏ గ్రూప్ లోచాల బాగా చెప్పరు అమ్మా నేను రెడీ చేసుకున్నాను మీ పాత వీడియో చూసి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      రూతు గారు చాలా చాలా థాంక్స్ అండి ఆల్ ద బెస్ట్👍🥰🤝

    • @Our_Ruth_green_garden_vlogs
      @Our_Ruth_green_garden_vlogs 5 หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden అమ్మ రూతు గారు వద్దు అమ్మా మీ బిడ్డ లాంటి దాన్ని నేను మీ నంబర్ కూడా ఉందీ నా దగ్గర తోట లో తెలియకపోతే మీ వీడియోలు ఫాలో అవుతాను నేను

  • @arunajyothipasumarthi9151
    @arunajyothipasumarthi9151 5 หลายเดือนก่อน

    Adi Lakshmi garu, geda peda veste mokkalu endipotunnayi. Miru vesetappudu ela vestaro chupinchandi

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน +1

      పేడ ఎప్పుడూ డైరెక్టుగా వేయకూడదు అండి మొక్కలకి బాగా మాగిన పశువుల ఎరువు అంటాము అన్నమాట అది ఆవుదైన పరవాలేదు గేదెది అయినా పర్వాలేదు బాగా మాగినదే వేయాలి తప్ప పచ్చి పేడ వెయ్యకూడదండి చచ్చిపోతాయి మొక్కలు 🙏

    • @arunajyothipasumarthi9151
      @arunajyothipasumarthi9151 5 หลายเดือนก่อน

      Chudataniki endi natle undandi. maginadi ani ela telustadhi.

  • @srideviteluguammai6458
    @srideviteluguammai6458 5 หลายเดือนก่อน +1

    Akka ma palakura, thotakura, bachhali kuraki cheeda vachhindi vepa pindi 100 grams 20 liters bucket lo nanapetti spray cheayavachhaaa?

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน +1

      ఇవ్వచ్చు ఇవ్వండి ఈ కాలంలో ఆకుకూరలకి లేత ఆకులు తినడానికి పురుగులు వస్తాయి కాబట్టి త్వరగా కొంచెం హార్వెస్ట్ చేస్తూ ఉండండి

  • @KambalaSebitha
    @KambalaSebitha 5 หลายเดือนก่อน

    Liter ki antha veyalli aunty liquid

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      లీటర్ కి అంటే లీడర్ కలపండి అమ్మ ఎక్కువ మొత్తంలో కలుపుతాం కదా అని అలా చెప్పాను లీటర్ కి మొక్కల్ని బట్టి వేస్తాను నేను పెద్ద మొక్కలకి చిన్న మొక్కలు గల రెండు సార్లు కలిపాను కదా లిక్విడ్ చిన్న ముక్కలు కైతే లీటర్ కి ఒక 30 ml వేయండి పెద్ద మొక్కలకైతే 50 ml వెయ్యండి

    • @KambalaSebitha
      @KambalaSebitha 5 หลายเดือนก่อน

      Thanks aunty

  • @akulasaroja4637
    @akulasaroja4637 5 หลายเดือนก่อน

    Tq sis అలాగే 2దొండతీగలు 100రూపాయల black tabulo సరిపోతుందా తెలుపగలరు

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      రెండు వద్దు గాని ఒకటి పెట్టండి

    • @akulasaroja4637
      @akulasaroja4637 5 หลายเดือนก่อน

      Tq sis

  • @srideviteluguammai6458
    @srideviteluguammai6458 5 หลายเดือนก่อน +1

    Abbaa akka mee aku kuralatho asuya puttisthunnav akkaaa😢😢😢😢😢😢

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      😃😃😃😃🤝🥰

    • @srideviteluguammai6458
      @srideviteluguammai6458 5 หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden akka ma tubs lo mamulu jiguru matti vesi beet root, chama dhumpalu 3 pettanu avi konchem peddaga ayyayi ippudu aaa matti manure kalipi malli vatini repoting chesthe bathukuthaya?

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      @srideviteluguammai6458 రిపోర్ట్ చేసేటప్పుడు చచ్చిపోయే ప్రమాదం ఉంటది కాబట్టి మీరు పక్క నుంచి ఎరువులు ఇస్తూ దాన్ని కవర్ చేసేయండి సరిపోతుంది

    • @srideviteluguammai6458
      @srideviteluguammai6458 5 หลายเดือนก่อน

      @@AadiLakshmiTerraceGarden danilo palakura kuda vesanu akka daniki kuda cheeda vachhesindi chusthunte chirakugs untondi

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 5 หลายเดือนก่อน

    హాయ్ అక్క గొంగళి పురుగు లాగా తెల్లగా చిన్నగా పసరు గా ఉన్నాయి అక్క అదేం పురుగు తెలియదు అది అల్లం పేస్టు పుల్లటి మజ్జిగ వెల్లుల్లిపాయ అయినా సరే పురుగు పడుతుంది ఇంకేమైనా ఉన్న యొక్క లేకపోతే గనక రోజులు రోజు ఇవ్వాలని సిస్టర్స్ ఏమైనా పడితే కనుక రాజేష్ రోజు ఇవ్వాలి అక్క పురుగు పోయేదాకా ఈ వీడియో బాగుంది❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  5 หลายเดือนก่อน

      అవునమ్మా మెసేజ్ల్లో ఎక్కువగా పురుగులు వచ్చే సీజన్ కదా కొంచెం అలెర్ట్ గా ఎప్పటికప్పుడు స్ప్రేల్ చేస్తూనే ఉండాలి