Pandavula Gutta Recognized as First Geo Heritage Site in Telangana || Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టలు అబ్బురపరిచే గుహలు ప్రాచీన వర్ణ చిత్రాలు నీటి చెలిమెలు ఇలా ఎన్నో విశేషాల సమాహారం పాండవుల గుట్టలు. తెలంగాణలోనే మెుట్టమెుదటి జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందాయి. ప్రకృతి రమణీయతకు అద్భుత అందాలకు నెలవైన ఈ కొండలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. భారత ఉపఖండంలో హిమాలయాల కంటే అతి పురాతన పర్వతాలు పాండవుల గుట్టలని జియోలాజికల్ సర్వే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం పర్యాటకులను ఆకర్షించడానికే గాక సాహసోపేతమైన ట్రెకింగ్ కు కూడా ఎంతో అనువైన ప్రాంతంగా పాండవుల గుట్టలు నిలుస్తున్నాయి. మరి, తెలంగాణలో ఇవి ఎక్కడున్నాయి? జియో హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందితే వచ్చే లాభమేంటి..? ఇప్పుడు చూద్దాం.
    #idisangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 6

  • @sanjeevasanjay2423
    @sanjeevasanjay2423 4 หลายเดือนก่อน +1

    Anna Very good research on Rocks 🎉🎉

  • @satyagun1
    @satyagun1 4 หลายเดือนก่อน +4

    రోడ్లు సరిగా ఉండి , కనీస సౌకర్యాలు ఉంటె ఏంటో మంది యాత్రికులు వస్తారు. -

  • @bharatbshetty
    @bharatbshetty 4 หลายเดือนก่อน +1

    Very good. But more exposure to people leads to less maintenance 😢and risk of heritage

  • @sunjaysahu7823
    @sunjaysahu7823 4 หลายเดือนก่อน

    జయశంకర్ భూపాల పల్లి జిల్లా

  • @sunjaysahu7823
    @sunjaysahu7823 4 หลายเดือนก่อน

    బల్కసుమన్ ఎందుకు వచ్చాడు