వేములవాడ నిధి రహస్యం : 30 Minutes - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2020
  • Watch iSmartNews latest episode: • iSmart News
    వేములవాడ నిధి రహస్యం : 30 Minutes - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    వేములవాడ నిధి రహస్యం : #30Minutes #Vemulawada #TV9Telugu

ความคิดเห็น • 377

  • @rakshithakandalakolla9738
    @rakshithakandalakolla9738 ปีที่แล้ว +20

    నా శివయ్య నిది ఎవ్వరైనా ముట్టుకుంటే బాగోదు. హర్ హర్ మహా దేవ

  • @rajashekar3389
    @rajashekar3389 2 ปีที่แล้ว +68

    బాగా నడుస్తున్న ఆలయాలను ఏ విధంగా నాశనం చేయాల అన్న వారిలో టీవీ9 కూడా ఒకటి

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 3 ปีที่แล้ว +39

    దేవుని గుడి జోలికి పోకండి పుట్ట గతులు ఉండవు.

  • @dhanukrishna4326
    @dhanukrishna4326 4 ปีที่แล้ว +191

    TV9 vallu andharu velli tiyandi miru tirigi రాకుంటే మేము చాలా సంతోషిస్తాం

  • @vinaynakka1578
    @vinaynakka1578 3 ปีที่แล้ว +73

    Vemulawada vallu okka like vesindi👍

  • @ajaydrj6063
    @ajaydrj6063 4 ปีที่แล้ว +27

    వేములవాడ నాంపల్లి కి చాలా సార్లు వెల్లాను కానీ స్వరంగం ఉందని తెలియదు 🙄

    • @rajaiahmasa7138
      @rajaiahmasa7138 4 ปีที่แล้ว

      చాలా మంది చెప్పారు

  • @krishnakoora4325
    @krishnakoora4325 3 ปีที่แล้ว +38

    జై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి

  • @pindiravi2691
    @pindiravi2691 4 ปีที่แล้ว +19

    కాశి మోక్ష స్థలం
    వేముల వాడ క్షెత్రం బోగాలకు నిలయం

  • @raghavaraghu2621
    @raghavaraghu2621 4 ปีที่แล้ว +17

    చెప్పిందే చెప్పి చూపిందే చూపి, పాడిందే పాడరా పాచిపల్ల వాడా అన్నట్టు వుంది వ్యవహారం.మీకు సిగ్గు రాదు.మాకు బుద్ది లేదు.

    • @srinukummari5
      @srinukummari5 4 หลายเดือนก่อน

      వేములవాడ లో ఉన్న మాట వాస్తవమే మాకు కొద్దిగా తెలుసు తెలిస్తే దాడికి గురవుతుంది వేరే వాళ్ళు తరలిస్తారు🙏

  • @shakerkadivendi8621
    @shakerkadivendi8621 4 ปีที่แล้ว +9

    కెసిఆర్ కి తెలిస్తే తవ్వుకుంటాడు

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 4 ปีที่แล้ว +116

    చెప్పిన సోది మల్లీ చెప్పడంలో మీకూ మీరే సాటి....

  • @joythiluckky33
    @joythiluckky33 4 ปีที่แล้ว +15

    Tv 9 వాళ్ళు సొరంగం లో కి వెళ్ళండి

  • @bhaskarsabbani8173
    @bhaskarsabbani8173 4 ปีที่แล้ว +60

    మనుషులు వెళ్ళడానికి వీలు లేకుంటే కెమెరాల్ని పంపించి తెలుసుకోవచ్చు గా..ni8 vision cams, drones చాలా ఉన్నాయిగా, అన్ని తెలుసుకొని న్యూస్ చెప్పండి..ఇలా సగం సగం చెప్పి సాగదీయకండి

  • @rajuragu5072
    @rajuragu5072 4 ปีที่แล้ว +11

    OM NAMA SHIVAYA

  • @adithyachennamaneni6396
    @adithyachennamaneni6396 3 ปีที่แล้ว +9

    సొరంగం ఉంది కానీ నిధి ఉండకపోవచ్చు కానీ గుట్ట కింద మాత్రం పాట వెంకటేశ్వరా స్వామి గుడి ఉంది.

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 4 หลายเดือนก่อน +2

    Om Lakshmi Narasimha Swamy namah 🙏🙏🌹

  • @joythiluckky33
    @joythiluckky33 4 ปีที่แล้ว +9

    ఏక్కడ ఉంది నీధీ మిరు వేళ్ళి చూసార TV 9

  • @venugopalraju1190
    @venugopalraju1190 ปีที่แล้ว +1

    పన్నులు,ఫైన్ లు వేసేది ఆపెస్తారా మెడం.

  • @rsr4956
    @rsr4956 4 ปีที่แล้ว +48

    ఓం నమః శివాయ🙏🙏🙏💐💐

  • @alumulashekar701
    @alumulashekar701 4 ปีที่แล้ว +12

    సోది చెప్పాలి అంటే... TV 9

  • @waytonirvana7315
    @waytonirvana7315 4 ปีที่แล้ว +40

    ఏమిటీ టీవీ9 కళ్ళు గుడుల మీద పడ్డాయి.

  • @satyanarayana7603
    @satyanarayana7603 4 ปีที่แล้ว +9

    Om namasivaya

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 ปีที่แล้ว +1

    Omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹 omnamahshivay🙏🌹

  • @jakkalailaiahjcb7892
    @jakkalailaiahjcb7892 3 ปีที่แล้ว +1

    నరసింహ స్వామి ఉన్న కంపల్సరిగా నిధి ఉంటుంది

  • @rameshmangalaram9089
    @rameshmangalaram9089 4 ปีที่แล้ว +6

    Omnamhshivaya
    🌹🌹🌹🌹🌹
    🙏🙏🙏🙏🙏

  • @balajistudio7515
    @balajistudio7515 4 ปีที่แล้ว +10

    సోది మల్లీ చెప్పడంలో మీకూ మీరే సాటి....

  • @janardhanpittala5459
    @janardhanpittala5459 4 ปีที่แล้ว +14

    మీరు చూపెట్టేది సొరంగంమేకాదు మాది వేములవాడ నే

    • @prannay9708
      @prannay9708 2 ปีที่แล้ว

      సొరంగం location ఎక్కడ మరి
      మీరు cheppandi

  • @buildingbiologybyhari5353
    @buildingbiologybyhari5353 4 ปีที่แล้ว +37

    అర గంటలో 25 నిమిషాలు సోదే

  • @shreekrishna3693
    @shreekrishna3693 4 ปีที่แล้ว +2

    దాగుంద
    సాధ్యమా
    సఖ్యమా
    అని మమ్మలని అడుగు తరే

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 3 ปีที่แล้ว +2

    Super baby amazing information

  • @pavanroy9589
    @pavanroy9589 4 ปีที่แล้ว +5

    I'm from vemulwada

  • @nmalleshngmbrothars5825
    @nmalleshngmbrothars5825 4 ปีที่แล้ว +28

    సొరంగం ఉంటే నాకు చెప్పు తవ్వేధం🔦⛏️🛒

  • @dhananachaitanya4263
    @dhananachaitanya4263 4 หลายเดือนก่อน +1

    Om namah shivaya 🙏🪔🪔

  • @ayanvolgas643
    @ayanvolgas643 4 ปีที่แล้ว +9

    Om namashivaya👏👏

  • @rebelssurya
    @rebelssurya 4 ปีที่แล้ว +1

    Om

  • @shivaramakrishna2939
    @shivaramakrishna2939 4 ปีที่แล้ว +7

    Okkapudu tv9 famous eppudu
    Antha ledhu antunna prajalu

  • @ranjithmounika729rickyrish9
    @ranjithmounika729rickyrish9 3 ปีที่แล้ว +2

    Om namaha shivaya

  • @SrinuSrinu-gl2kw
    @SrinuSrinu-gl2kw 4 ปีที่แล้ว +1

    Om namashivaya

  • @karlasrikanth2128
    @karlasrikanth2128 4 ปีที่แล้ว +2

    Om nama shivaya

  • @prasannanagunooricreations7445
    @prasannanagunooricreations7445 3 ปีที่แล้ว

    Yes

  • @Spuram515
    @Spuram515 4 ปีที่แล้ว +5

    ఏం చెపుతున్నావో ఏమో నీకు తెలుసా...

  • @gangapuramsnagaraju9033
    @gangapuramsnagaraju9033 4 ปีที่แล้ว +22

    అవ్వీ ఎప్పుడో మయం అయ్యాయి

  • @pranithrohan542
    @pranithrohan542 2 ปีที่แล้ว +1

    om namashivaya

  • @raviKumar-pl3ki
    @raviKumar-pl3ki 4 ปีที่แล้ว +3

    Omnamo shivaya

  • @prakashreddy2162
    @prakashreddy2162 4 ปีที่แล้ว +4

    Drones attached with cameras and flash light can help :p

  • @ranjithgoud4302
    @ranjithgoud4302 4 ปีที่แล้ว +2

    Om shivaya

    • @ravikasha8704
      @ravikasha8704 3 ปีที่แล้ว

      ఫేక్ న్యూస్ లో tv9 ను మించింది లేదు .దరిద్రపు ఛానల్

  • @user-xt6eb7bt2x
    @user-xt6eb7bt2x 7 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @SonaNaxtra-gu7bl
    @SonaNaxtra-gu7bl 4 หลายเดือนก่อน

    హర హర :మహాదేవ శంభో శంకర :
    ఓం: నమః శివాయ:...

  • @daranareshkumar8470
    @daranareshkumar8470 4 ปีที่แล้ว

    Nijame

  • @visioniq9642
    @visioniq9642 ปีที่แล้ว

    🙏

  • @vsaivaibhav3865
    @vsaivaibhav3865 4 ปีที่แล้ว +15

    Bro am from vemulawada nampally lo sorangam vundhi kani dhanni close chesharu.

    • @sachinidcard8161
      @sachinidcard8161 4 ปีที่แล้ว

      Nampally la atu pakka vundhi

    • @tsripadh7580
      @tsripadh7580 3 ปีที่แล้ว

      Nampally lo akkada vaipu undhi

  • @ramyakrishna9949
    @ramyakrishna9949 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏❤❤❤❤❤💐💐💐

  • @harishantharpula4747
    @harishantharpula4747 4 ปีที่แล้ว +12

    Om namashivaya🙏🙏🙏🙏🙏

  • @SonaNaxtra-gu7bl
    @SonaNaxtra-gu7bl 4 หลายเดือนก่อน

    This is the best

  • @VishnuVardhan6969
    @VishnuVardhan6969 4 ปีที่แล้ว +2

    Maaa village lo kudaaa temple kinda nidhi vundi ani maa peddavaallu chala sarlu cheppru

  • @rajukoudagani9259
    @rajukoudagani9259 2 ปีที่แล้ว

    Ohm namaha Shivaya

  • @World_Crypto_Airdrops
    @World_Crypto_Airdrops 4 ปีที่แล้ว +14

    మాదీ వేములవాడ నే ..

  • @Balakishan434
    @Balakishan434 15 วันที่ผ่านมา

    Om namah shivaya

  • @souganneha7837
    @souganneha7837 7 หลายเดือนก่อน

    శ్రీ రాజ రాజేశ్వర శ్వామి ప్రసన్న

  • @srinivasbommakanti5236
    @srinivasbommakanti5236 2 ปีที่แล้ว

    Om namanshivaay

  • @satyagrahi-99
    @satyagrahi-99 3 ปีที่แล้ว

    వేములవాడ అనగా వేముల(పండితులు)వాడ(ప్రాంతం) అని అర్థము.ఈ పదం మరాఠీ కన్నడ(మరాట్వడ లాగా) నుండి వచ్చింది. శాతవాహనుల కాలం నుండే దీనికి చాలా ప్రాముఖ్యత కలదు. మొదట్లో ఇది ప్రదాన జైన క్షేత్రంగా ఉండి అనంతరం ప్రధాన శైవ క్షేత్రమైంది. వేముల వాడ (చాళుక్య) చెరువు దేశంలోనే అత్యంత పురాతన చెరువు. దీన్ని ఆదర్శంగా భావించి కాకతీయులు చెరువులు నిర్మించడం ప్రారంభించారు. అలా దేశానికి సుస్థిర వ్యవసాయ విధానాన్ని చెరువుల ఏర్పాటు తో అందించిన మహా ప్రాంతం. నా యొక్క చారిత్రక పరిశోధన మేరకు రాజరాజశ్వేరా గుడి కి చాళుక్య రాజా రాజా నరేంద్రుని మీదుగానే ఆ పేరచ్చిoది. అలాగే చాళుక్య బీమదేవుడిదే భీమన్న గుడి. ప్రతి గుడికి రహస్య నిధి (treasury) ఉంటది. అలాగే దీనికి కూడ ఉన్నది. ఆ గుడికి గల మహా రహస్యంలు ఎన్నో నాకు తెలుసు కానీ ప్రజల మనో బావాలు దెబ్బతింటవి అని చెప్పదకుచుకోవట్లేదు. వ్పురావస్తు వారు పరిశోధిస్తే మనం సహకరించచ్చు...

  • @shivabasani1271
    @shivabasani1271 4 ปีที่แล้ว +23

    Avuna nijama aite kcr ki cheppandi tesukoni veltadu motham .....

  • @nareshnani9415
    @nareshnani9415 3 ปีที่แล้ว +1

    Search cheyyandi sir chala kutumbalu bagupadatai

  • @manashivam
    @manashivam 2 ปีที่แล้ว

    Omnamashivaiah

  • @vasantharani5149
    @vasantharani5149 4 ปีที่แล้ว +1

    O m namashivaya nama hoooo

  • @tbhumaiah4608
    @tbhumaiah4608 3 ปีที่แล้ว +3

    భూ మయ్య
    నెంబరు ‌‌

  • @srujankumar4735
    @srujankumar4735 4 ปีที่แล้ว +1

    Gaali leka pothe sound ela vastundi andi

  • @achanajangaiah.7331
    @achanajangaiah.7331 3 ปีที่แล้ว

    Okay

  • @shankarpiska2838
    @shankarpiska2838 2 ปีที่แล้ว

    Om.nama.shivaya.namo.namah

  • @arunkumarsudiga8475
    @arunkumarsudiga8475 4 ปีที่แล้ว +1

    Ramappa temple lo kuda undi soranga margam..!

  • @shankarpiska2838
    @shankarpiska2838 2 ปีที่แล้ว

    Om.sri.laxmi.narayanaya.namo.nanamh

  • @praveenbalyalaspatel7805
    @praveenbalyalaspatel7805 4 ปีที่แล้ว +1

    nidhulu unnayo ledho thelidhu kani , rajula kalamlo dundagula bari nundi thappinchukovadaniki vallu soranga margalanu enchukunevaru , kunthalu nundi kuda vemulavada devastanam varaki kuda oka sorangam unnattu vinnam.....

  • @Rameshyadarapusircilla
    @Rameshyadarapusircilla 4 ปีที่แล้ว

    Yes I no

  • @kashivishwanath2684
    @kashivishwanath2684 ปีที่แล้ว

    Om..nama.shvi..🚩🚩

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad3392 7 หลายเดือนก่อน

    Sri Rajarajeswari rajanna Vemulawada rajanna🙏🙏🙏🙏🙏🙏🙏 mee dharshanatdham vachhamu today

  • @Sree_usa_Gajula
    @Sree_usa_Gajula 4 ปีที่แล้ว +25

    Tv9 ki pani pata ledhu .... akkada emi Levu ... Epuudooo thesukellaru.....TRP rating kosam lenivi choopistunnaru....

    • @krupakrupa1156
      @krupakrupa1156 4 ปีที่แล้ว

      Yes bro

    • @shravansh8291
      @shravansh8291 4 ปีที่แล้ว

      చూడు పోయేదేముంది ..devotional yee kadha

  • @srinivaspandiri2651
    @srinivaspandiri2651 6 หลายเดือนก่อน

    రాయికల్ గుడి కోట నుండి సొరంగం వేములవాడ వరకు ఉన్నదని విన్నాను

  • @vittaravi5961
    @vittaravi5961 5 หลายเดือนก่อน

    🌹👍❤👌

  • @venkatansdhulipala3168
    @venkatansdhulipala3168 3 ปีที่แล้ว +15

    forget about the treasure hunt; with present technology possibilities can be explored;
    1. Take satellite image, heat maps etc...
    2. Use robotic drone technology to enter area where humans cannot enter
    3. In caves definitely oxygen will not be there; explorers need to carry O2 cylinders, and lights for vision
    lot of ways can be explored.

    • @saivikas6352
      @saivikas6352 ปีที่แล้ว

      Who will Handle The Snakes That Are More Bigger Than Mountains

    • @pattanbabu4912
      @pattanbabu4912 4 หลายเดือนก่อน

      Lpplp😊😊lll😊😊😊 ll l😊😊l LP l pp😊 ll

  • @dhanukrishna4326
    @dhanukrishna4326 4 ปีที่แล้ว +8

    RIP TV9

  • @sriramulalaxminarayana9643
    @sriramulalaxminarayana9643 2 ปีที่แล้ว +1

    Vemulawada temple lo vunna. Dharga Muslim tesyayyali om namah shivaya

  • @devotionalsongs5753
    @devotionalsongs5753 4 ปีที่แล้ว +4

    Unna nidhulu anni government dobbesthundhii..hindhu sampadha government handover chesukuntadu...churches ki bayata countries nundi konni crores funds vasthai avi pattinchukoru.. ye vallu indialone untunnaruga a funds kuda thisukuni development ki vadaliga...

  • @satyanarayanareddy5206
    @satyanarayanareddy5206 ปีที่แล้ว

    🌹🌺🙏🌹🌺🙏🌹🌺🙏🌹🌺🙏🌹🌺🙏

  • @balrajpothuganti5303
    @balrajpothuganti5303 4 ปีที่แล้ว +7

    Orey mi tv9 vallaku pani pata leda.
    Friends idi fake news
    Elanti soranga margam ledu
    Napally and vemulavadaku madyalo oka river undi.

  • @avinashavinash961
    @avinashavinash961 3 ปีที่แล้ว

    Mahadev ❤️

  • @keerthi398
    @keerthi398 4 ปีที่แล้ว

    Elantivi cheyyakandi janalu kodutharu

  • @nagarajutollikonda3793
    @nagarajutollikonda3793 4 ปีที่แล้ว +5

    Matter takkuva sollu akkuva.. veellu asalu mararu

  • @v.bapureddy7919
    @v.bapureddy7919 ปีที่แล้ว +1

    Cheruvu u thavvinchende nidhi kosamu

  • @vigneshcottonlabwgl5116
    @vigneshcottonlabwgl5116 ปีที่แล้ว

    Om namah shivay 🙏🚩

  • @_v3_boy_lokesh_47
    @_v3_boy_lokesh_47 4 ปีที่แล้ว +1

    అరే బాబు ఇప్పుడు మనుషులు వేల్లకుంటే మన ఇండియా టేక్నికల్ గా చాలా డేవలప్ మేంట్ వుందీ గా దానిద్వారా తేలుసుకున్నాకా న్యూస్ చేప్పండి
    ఇలా అందరిని తప్పుతోవ పట్టియోద్దు
    వుంటే బంగారం నగలు ఏందుకు సోరంగాన్ని ఇంకా డేవలప్ చేసే ప్రయత్నం చేయండి

  • @vinodkumarnerella6760
    @vinodkumarnerella6760 3 ปีที่แล้ว

    మీరు వెళ్లి అక్కడ ఏముందో అందరికీ తెలిసేలా చూడండి

  • @rakeshkukudum9805
    @rakeshkukudum9805 4 ปีที่แล้ว +3

    సోది చెప్పడం టీవీ 9 గొప్ప

  • @coronavirus2179
    @coronavirus2179 4 ปีที่แล้ว +15

    Vandala yellu krindate mana siddulu , yogulu , mana purvikulu , hindu dharmam ni manaki andinchalani thaalapatra grandalu , silpa kala roopamulo manaki andincharuu.... om karam e srushitiki muulam... om karam vunatha varaku e srusti vuntundi.... aapati poorva rajulu e vishayamu ni vallu manasara nammaru... vallu mana dhevatadevvulaku gudulu gopuralu katinchi... aa gudigopuraalaku vallu lekapoyina vache tharalu aa gudigopuralu baagogulu ki kavalsina sampada ni aa gudi aavarana lo dachi vunchaaru.... kani manamu gudi sampadalani vethiki vethiki dhochukuntunnamu....

  • @gurumurthigandam8069
    @gurumurthigandam8069 4 ปีที่แล้ว +7

    Antha unta andhuku, food lekha antho Mandie chanipothunaru first vallaku petandi

  • @saishiva2597
    @saishiva2597 4 ปีที่แล้ว

    Raja rajeshraya namah

  • @anumani705
    @anumani705 3 ปีที่แล้ว +3

    M aina machines ki camara petti pampincharada....

  • @marajusanju7464
    @marajusanju7464 11 หลายเดือนก่อน

    Om nama shivaya arunachalashiva somanatheswara 🙏🏻

  • @gunamonimallikarjun6223
    @gunamonimallikarjun6223 4 ปีที่แล้ว

    Meeru mana dhesha rahasyalanu ethara dheshalaku telise vidhanga 30 minits lo cheppadaniki meeru evvarinudi parimishan thisukunnaru

  • @bapureddyv3925
    @bapureddyv3925 4 ปีที่แล้ว

    Cheruvulo treasure undani tavvesharu kada.

  • @Your_searching_ends_here
    @Your_searching_ends_here 4 ปีที่แล้ว +1

    30mi aani 17min13sec matram ah vundi video???