భరతవర్షను ఆపెయ్యాలనే కుట్ర | Counters and Hatred Towards Bharatavarsha | Duvvada Siva Prasad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com/profile/bharat...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.net/@bharatavarsha4u
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

ความคิดเห็น • 1.3K

  • @pcharantej2467
    @pcharantej2467 18 วันที่ผ่านมา +546

    మీరు అనవసరమైన పనికిమాలిన వాళ్ల గురించి భయపడే మీరు స్టాప్ చేయడం ఏంటి అనేవాళ్ళు అంటూనే ఉంటారు ఎక్కడున్నా ప్రయత్నించండి ఒక్కడితోనే ఏదైనా స్టార్ట్ అయ్యేది తమిళనాడులో రెండు సీట్లు తో వచ్చిన కరుణానిధి ఈరోజు తమిళనాడు ని శాసిస్తున్నారు మీరు కూడా మీరు చేసే పని ధర్మం మీద అయితే కచ్చితంగా కంటిన్యూ చేయండి

    • @jss758
      @jss758 18 วันที่ผ่านมา +16

      నాకు కూడా దేశ అనుకూల కామెంట్లు పెట్టినప్పుడు నా యొక్క కామెంట్లను దేశ వ్యతిరేకులు ఎవరో రిపోర్టు కొట్టినందువల్ల, నా యొక్క కామెంట్లు ఎవ్వరికీ చూపించడం లేదు, కావున జాతీయ వాదులందరూ దేశ వ్యతిరేకులు పెట్టిన కామెంట్లని రిపోర్టు కొట్టమని సూచిస్తున్నాను, దేశ వ్యతిరేక కామెంట్లను వీడియోలను కూడా రిపోర్టు కొట్టడం ద్వారా అసత్య ప్రచారాలు తగ్గుతాయని నా యొక్క భావన కావున అందరూ గమనించగలరు

    • @jogendharjogendharsuri9661
      @jogendharjogendharsuri9661 18 วันที่ผ่านมา +15

      అన్నా నీ అండర్ వేర్స్ ఉంటే ఇచ్చేయ్ అన్నా ఉతికి ఆరేసి ఇస్తాడు బిడ్డ పాపం చాలా ఉభలాటపడుతున్నాడు ఇక ఆ జఫ్ఫా గాళ్ళ సంగతి పక్కన పెడితే మీరు చేసే సేవ నిజంగా మన జవాన్లా చేసే సేవకు సరి సమానం ఎందుకంటే వాళ్ళు బోర్డర్స్ లొ యుద్ధం ఆయుధలతో యుద్ధం చేస్తే మీరు ఒట్టి చేత్తో యుద్ధమ్ చేస్తున్నారు వాళ్ళు ఆఫ్ట్రెల్ అని వాళ్లకు తెలియదు మీ వెనుక ఎంతో మంది వున్నారని ఇంకా పాత రోజుల్లాగె హిందువులు వున్నారని అనుకుంటున్నారు వందలు వేలు వేలు లక్షలు లక్షలు కోట్ల మంది అప్డేట్ అయ్యారని తెలియదు ఈ

    • @chandrasekharpatnaik4459
      @chandrasekharpatnaik4459 18 วันที่ผ่านมา +4

      మధ్యలో విరమించడం తగదు.

    • @user-pi4yz4id3y
      @user-pi4yz4id3y 18 วันที่ผ่านมา +5

      Tammudu meelanti chanal avasaram jai barat

    • @ljagadeeshwarreddy19
      @ljagadeeshwarreddy19 18 วันที่ผ่านมา +3

      Don't stop 🇮🇳🇮🇳🇮🇳 for the nation..is there any one perfect.?.leave that dirty fellows.jai BHARAT 🇮🇳 Jai BHARAT 🇮🇳🇮🇳. those who are opposing don't care.is that person a president of INDIA 🇮🇳🚩🇮🇳.

  • @MAHI_MCA
    @MAHI_MCA 18 วันที่ผ่านมา +90

    ఇండియాలో హిందువులకు హిందువులే శత్రువులు,

  • @chandramouleswarareddy9461
    @chandramouleswarareddy9461 18 วันที่ผ่านมา +121

    నమస్తే,
    మీరు ఎవరి పక్షాన నిలవకుండా ధర్మం పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు కు అభినందనలు.

  • @manofsheerwill
    @manofsheerwill 18 วันที่ผ่านมา +36

    ఈ సనాతన సోదరులు సోదరీమణులు ఎపుడు ఎలాపుడు మీ వెంటే ఉంటాం ఓం నమః శివాయ 🚩🕉️

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 18 วันที่ผ่านมา +353

    అన్నగారు, మీరు ఎంతో శ్రమిస్తూ మన హైందవ ధర్మాన్ని కాపాడటానికి కంకణం కట్టుకున్నారు, మీకు మేము ఎల్లప్పుడూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము మీకు శత కోటి వందనాలు మిత్రమా 🙏🙏🙏

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 18 วันที่ผ่านมา +221

    శివప్రసాద్ గారు మా సపోర్ట్ మీకు ఎప్పుడూ వుంటుంది, మిమ్మల్ని వ్యతిరేకించివాళ్ళు ఖచ్చితంగా గొర్రెల బ్యాచ్, ఆ బ్యాచ్ కి బీజేపీ,అన్నా,భారతదేశం అన్నా పరమ ద్వేషం,ఎందుకంటే వాళ్ళు😂😂😂😂

  • @sriharisree1764
    @sriharisree1764 18 วันที่ผ่านมา +27

    మీరెంత ధైర్యవంతులు అనుకున్నాం.... బయపడ్డార.... శివాజీ బిడ్డలం.... ఒక్క సబ్స్క్రయిబ్ ఉన్న మన పని మనం చేసుకోపోవాలి...

  • @surechandrashekar3455
    @surechandrashekar3455 18 วันที่ผ่านมา +16

    We support భరతవర్షే🙏🚩🚩🚩

  • @kaladar5377
    @kaladar5377 18 วันที่ผ่านมา +106

    ప్లీజ్ భారత వర్ష కంటిన్యూ చేయండి ...
    మీరు ప్రతీ అంశం చాలా జెన్యున్ గా
    చెబుతారు .... మేమందరం మీకు సపోర్ట్ ఉంటాము , ఉన్నాము కూడా..
    కుక్కలు ఎన్నో మొరుగుతాయి వాటిని
    పటించుకోవద్దు ... గజభలం ముంగట అవెంత ... .. ... .. .

  • @SatyaDevi-b3n
    @SatyaDevi-b3n 18 วันที่ผ่านมา +257

    మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి... ధర్మం ఎప్పటికైనా నిలుస్తుంది... మేము మీ వెన్నంటే ఉంటాం.

  • @omnamonarayanaya6917
    @omnamonarayanaya6917 18 วันที่ผ่านมา +22

    ఆ బేవర్సు గాళ్ళను పట్టించుకోకండి, వాళ్ళు టార్గెట్ చేస్తూనే వుంటారు

  • @Haris-co7wv
    @Haris-co7wv 18 วันที่ผ่านมา +15

    ఎవరు ఏమి చెయ్యలేరు అన్నయ్య... మేము ఉన్నాం దేశానికి ధర్మానికి... మా సహాయం మేం చేస్తాం ❤️

  • @user-ji8tc2cf3j
    @user-ji8tc2cf3j 18 วันที่ผ่านมา +130

    భారత వర్ష కి మా సపోర్ట్ ఎప్పటికి వుంటుంది , భారత వర్ష వుంటుంది

  • @phanikumarkandala7701
    @phanikumarkandala7701 18 วันที่ผ่านมา +86

    మీ చానల్ ఆపడం ఎవరి తరం కాదు ❤

  • @medikushealthcare1228
    @medikushealthcare1228 18 วันที่ผ่านมา +20

    కొంత మందికి భయపడి మనం మన ధర్మాన్ని వదిలిపెడితే ఎలా ,వాళ్లకి కావలిసిందే ఆది

  • @jagannathravula8744
    @jagannathravula8744 18 วันที่ผ่านมา +22

    అన్నా, మీ సేవలు మన దేశ శ్రేయస్సు కోసం చాలా అవసరం, మేము అందరం మీవెంటే ఉంటాం, జై శ్రీ రామ్

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 18 วันที่ผ่านมา +104

    ఇలాంటి వాళ్లు విషప్పురుగులు మీరు వీళ్ళని లెక్క చెయ్యద్దు మనధర్మాన్ని మనం కాపాడుకోవాలి

  • @krishnavenikuntlapalli1470
    @krishnavenikuntlapalli1470 18 วันที่ผ่านมา +113

    ఇంతవరకు హిందువులు ఎవరేమన్నా పట్టించుకోలేదు మాకెందుకులే అని నిమ్మకు నీరెత్తినట్టు గా ఉన్నారు కానీ ఇప్పుడు మీ వంటి వారి వల్ల హిందువులలో కొంత చలనం వచ్చింది అది చూసి తట్టుకోలేకపోతున్నారు వీరికి ఎప్పుడూ హిందువులు జీవం లేని వాళ్ళు లా బతుకుతూ ఉండాలి మీ వంటి వాళ్లు దేశానికి ఎంతో అవసరం దయచేసి ఎవరి మాటలు పట్టించుకోకండి అందరూ కలిసి ముందుకు నడుద్దాం

  • @ramachandrabharathmekala2104
    @ramachandrabharathmekala2104 18 วันที่ผ่านมา +23

    నిజం నిప్పులాంటిది , వాళ్ళకి గాట్టిగా కాలుతున్నట్లు ఉంది....!

  • @user-up8xx6op6p
    @user-up8xx6op6p 18 วันที่ผ่านมา +15

    జనాల్లో మార్పు రావాలి. మనపై జరిగే కుట్రలు అర్థం చేసుకోవాలి. మన వాళ్ళు తిండి, తిరుగుళ్లు, ఎంజాయ్ అంటే. Baadyata ledu, ధర్మంలేదు,

  • @gopalakrishnapatchikora7239
    @gopalakrishnapatchikora7239 18 วันที่ผ่านมา +107

    హిందువులందరూ ప్రతిఘటించాలి ఈ విషయంలో

  • @pushpalathav2318
    @pushpalathav2318 18 วันที่ผ่านมา +109

    కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. పట్టించుకోకూడదు మే మంత మీ వెనుకే వున్నాం అమ్మ వారే అన్ని చూసుకుంటుంది

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu 18 วันที่ผ่านมา +13

    చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అన్నయ. ఇలాంటి శత్రువులు ఉన్నప్పుడే అన్నయ మన ఎదుగుదల బలంగా నిలబడుతుంది. ఈ దేశ ద్రోహులను తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి

  • @puttabakulamadhavi5036
    @puttabakulamadhavi5036 18 วันที่ผ่านมา +15

    మన భారతీయ సనాతన వైదిక ధర్మం లోని మూలాలను తవ్వి తీసి ఎందరికో మీరు పంచుతున్న జ్ఞానామృతం అమూల్యం.మీ బృహత్ ప్రణాళిక ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు 🙏

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q 18 วันที่ผ่านมา +73

    అప్పుడప్పుడు చెడు కి గెలిచే అవకాశం వచ్చినప్పటికీ చివరికి విజయాన్ని సాధించేది మంచి మాత్రమే!

  • @nageswararaotalla9017
    @nageswararaotalla9017 18 วันที่ผ่านมา +129

    మేము వార్తలు చూసి నమ్ముతాం అంటే అది మిమ్మల్ని చూసి..... దయచేసి మీరు కష్టమైన నడిపించండీ.

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 18 วันที่ผ่านมา +9

    ఈ సోరియాసిస్ గొఱ్ఱెలగురించి,ఖాన్ పందుల గురించి మనం వెనకడుగు వేయాల్సిన పనిలేదు.
    జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.

  • @srigowri992
    @srigowri992 18 วันที่ผ่านมา +7

    శివ బ్రో దేశం కోసం ధర్మం కోసం పోరాడే వాళ్ళకి ఇలాంటి దేశ అంతర్గత, desa బహిర్గత శెత్రువులు ఉంటూనే వుంటారు అలాంటి తోడేళ్లను చూసి భయపడకూడదు. మన అన్నలు తమ్ముళ్లు మనకు సప్పోర్ట్ వుంటారు.
    జై భారతవార్ష 🌹🚩🚩🌹
    జై శ్రీ రామ 🌷🙏🙏🙏🌷🌷🌷
    జై భారత మాత 🌷🇮🇳🇮🇳🇮🇳🌷🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🕉️🕉️🌷🙏🙏🙏🌷🌷🌷

  • @Suryanarayanass
    @Suryanarayanass 18 วันที่ผ่านมา +121

    అయ్యా సార్ ఎంతమాటన్నారు మీరు ఉండండి సార్ మీరు హిందూ ధర్మం గురించి పోరాడుతున్నారు మీరు ఛానల్ ఎప్పటికీ ఉండాలి జై🙏🏿🙏🏿

  • @nareshguptha4250
    @nareshguptha4250 18 วันที่ผ่านมา +155

    సార్ నమస్తే
    భరత వర్షం ఒక వందనం
    ఏంటి సార్ మీరు కూడా
    వాళ్లలో యూనిటీ ఉంది మన హిందువులలో యూనిటీ లేదు అంతే తప్ప ఇక్కడ ఏమీ జరగట్లేదు మన హిందువులలో యూనిటీ రావడానికి మాత్రం దయచేసి
    కృషితో నాస్తి దుర్భిక్షం
    మీకు తెలిసిందే కదా సార్
    ఎవడి గోల పట్టించుకోకండి మనవే మనదే

  • @devisrinu8401
    @devisrinu8401 18 วันที่ผ่านมา +6

    కుక్కలు మెరుగుతున్నాయి అంటే
    మనం విజయం సాధించాం అని అర్దం.
    మన సంకల్పం పట్టు వదిలేది లేదు.
    జై హింద్ జై శ్రీ రామ్.

  • @praveenkumar-uu7wl
    @praveenkumar-uu7wl 18 วันที่ผ่านมา +8

    శివగారూ నమస్కారం చాలా బాగా చెప్పారు. ఒక్కసారిగా పిడుగు పడి నట్లయింది చివరిలో మీరు ఈ వార్తా స్రవంతి కొనసాగుతూనే ఉంటుంది. అన్న తర్వాత నేను ఊపిరి పీల్చుకున్నాను ఎన్ని ఆటంకాలు ఎదురైనా దయచేసి కొనసాగించండి.🎉🎉🎉

  • @manuyadav7271
    @manuyadav7271 18 วันที่ผ่านมา +67

    మీకు మేమున్నాం అన్న ❤

  • @user-db5ny9qo9p
    @user-db5ny9qo9p 18 วันที่ผ่านมา +59

    అన్నయ్య మా ఊరుకి న్యూస్ పేపర్ రాదు అన్నయ్య మీ వల్ల మాకు అన్ని తెలుస్తుంది అన్నయ్య బయట ప్రపంచం ఎంటో తెలియదు మీ వల్ల తెలుస్తుంది అన్నయ్య మీరు తగ్గకండి అన్నయ్య అస్సలు తగొద్దు,

  • @narens26
    @narens26 18 วันที่ผ่านมา +8

    పాలిటిక్స్ లో మోడీ యోగి ఆదిత్యనాథ్ జర్నలిజం లో మీ లాంటి ఒకరు ఇద్దరు నేను చూసిన నిస్వార్ధమైన విలువలు కలిగిన వ్యక్తులు ...జై భారత్ జై హింద్

  • @tharunkumarreddynagella2604
    @tharunkumarreddynagella2604 18 วันที่ผ่านมา +8

    లేదు భారత వర్షను ఆపకూడదు we want justice

  • @user-db5ny9qo9p
    @user-db5ny9qo9p 18 วันที่ผ่านมา +78

    వాళ్ళు భయాకరం మనుషులు అన్నయ్య. వాళ్ళు ఎడారి మతం వాళ్ళు. వాళ్ళుకి పాకిస్థాన్ కి పంపించండి అన్నయ్య అలాంటి మూర్ఖులు ఉంటే భూమికి భారం😅😅😅

  • @lolambhumanna5673
    @lolambhumanna5673 18 วันที่ผ่านมา +58

    అన్నా నిర్భయంగా చెప్పే వారికి సమస్యలు తప్పవు హిందువుగా పుట్టి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీపై మాపై ఉంది

  • @prasadmarella8227
    @prasadmarella8227 18 วันที่ผ่านมา +7

    ఇలాంటి నికృష్టులు చాలా మంది వుంటారు సార్ . ధర్మం గురించి పోరాడే వారికి కొంచెం ఆలస్యమైనా విజయం తథ్యం . ఇలాంటి దేశ ద్రోహుల , ధర్మ ద్రోహుల ఏడుపులే మీకు శ్రీ రామ రక్ష We will support you Sir. 🙏🙏🙏

  • @kkmohanlaxmi
    @kkmohanlaxmi 18 วันที่ผ่านมา +4

    ప్రాణం ఉన్నంత వరకు భరతవర్ష,శివ కు మద్దతు ఇస్తూనే ఉంటాను..

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 18 วันที่ผ่านมา +134

    ఎవరు ఎంత ప్రయత్నించినా సూర్య కిరణాలను అప లేడు.ఎవరి వల్లా కాదు. కాంగ్రెసు ను సమర్థించాడు అంటే వాడు చాలా ప్రమాదం.

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 18 วันที่ผ่านมา +71

    శివ sir నమస్తే 🙏
    కుక్కలూ చాలా మొరుగుతుంటాయి. అవి మనకు అనవసరం.
    మనం ధర్మం కోసం బతికేవాళ్ళం, ధర్మం కోసం పోరాడేవాళ్ళం. ఇలాంటి దరిద్రుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము మీకు తోడు. వీళ్లంతా రాహుల్ఖాన్ గాని చెంచాలు కావచ్చు. భారతవర్ష ఛానల్ super, మీరు చాలా చక్కగా నడుపుతున్నారు. మీరు ఇంకా చాల ఓపికగా, సుత్తి మెత్తగా చెపుతున్నారు. ఈ దరిద్రులకు లలిత్ sir లాంటివాళ్ళ అయితే కరెక్ట్.
    మాకు భారతవర్ష కావాలి 🙏🙏🚩🚩🚩జై శ్రీరామ్ 🙏🙏🚩🚩

  • @sanjeevagaddam5930
    @sanjeevagaddam5930 18 วันที่ผ่านมา +10

    జై హిందూ సనాతన ధర్మం వర్ధిల్లాలి 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳

  • @sankuashhok
    @sankuashhok 18 วันที่ผ่านมา +5

    ధర్మాన్ని నమ్మిన వాళ్లకు ఆ దేవుడే రక్షిస్తాడు.

  • @govindarajuyengaldas4974
    @govindarajuyengaldas4974 18 วันที่ผ่านมา +44

    తిన్నది అరగని కొన్ని కుక్కలు అలా మొరుగుతూ వుంటాయి, వాటి గురించి మనం చింతించే పని లేదు. కాని, అప్పుడప్పుడు ఇలా చురకలు పెడుతూ వుండాలి లేకపోతే ఇంకా రెచ్చిపొయే ప్రమాదం ఉంది. భరతవర్ష గారికి నా హృదయపూర్వక అభినందందలు. మన సనాతన ధర్మానికి విఘాతం కలిగించే విధంగా కొందరు వ్యక్తులు చేసే వ్యాఖ్యలను కాని, పనులను కాని మీరు ఎంతో ధైర్యంగా ఖండించడం ఈ మూర్ఖులకు మింగుడు పడటంలేదు. అందుచేతనే వారు మీపై మాటలతో విరుచుకుపడి శునకానందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు.

  • @nagalaxmin8326
    @nagalaxmin8326 18 วันที่ผ่านมา +40

    వాడి భాషను బట్టి చూస్తే వాడి సంస్కారం తెలుస్తోంది వాడి బాధ భారత వర్షానో మీరు కాదు వాడి బాధ దేశభక్తి ఉన్నవాళ్లు వాడికి నచ్చదు ఆ అక్కసు వెళ్లగక్కుతున్నారు ఇలాంటి వాళ్లు వ్యతిరేకి ఇస్తేనే మన బలం ఏంటో తెలుస్తుంది వి ఆర్ విత్ యు జైహింద్

  • @sitayeleswarapu5255
    @sitayeleswarapu5255 18 วันที่ผ่านมา +7

    ఏ పోరాటం లో నైనా సవాళ్లు ఎదురుదెబ్బలు తప్పవు వాటిని ఎదుర్కోటూ అభివృద్ధి చెంది తేనే నిజమైన విజయం.

  • @saikumarnarige3944
    @saikumarnarige3944 18 วันที่ผ่านมา +8

    మిమ్మల్ని చాలా ఇయర్స్ నుండి చూస్తున్న అన్న. మీరూ ఎవరిని పట్టించు కోకండి ఇలా చాలా వీడియోలు చేయడం వల్లనే మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి అన్న ధన్యవాదాలు.

  • @srinuvasarao143ilovemyindi7
    @srinuvasarao143ilovemyindi7 18 วันที่ผ่านมา +38

    దమ్మున్న ఛానల్ మన భారత్ వర్ష ని చూసి ఒక్కొక్కడికి గులాబ్ జామ్మ్మలు పగిలిపోతున్నవి అన్నయ్య మీకు మేమున్నాం నిజం నిప్పులంటిది అది ని రూపంలో ఉన్నది ఎవ్వరినైనా కాల్చివేస్తుంది

  • @venkateswararao7219
    @venkateswararao7219 18 วันที่ผ่านมา +35

    ఎందుకు ఆపుతున్నారు,ఇలాంటివి ఇంకా ఎన్నో రావాలి🎉❤😮

  • @indian8885
    @indian8885 18 วันที่ผ่านมา +5

    Iam with u❤ sir.. మీకు సపోర్ట్ కావాలి అంటేనేను మీ వెంటే ఉంట..నో డౌట్ sir❤

  • @user-xp5bo8ov2e
    @user-xp5bo8ov2e 18 วันที่ผ่านมา +3

    Videos chusevallu like kottandi anna mi padhalaki vandhanam chesi aduguthuna

  • @venurao4294
    @venurao4294 18 วันที่ผ่านมา +20

    మీరు మాకే ధైర్యాని ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది

  • @sridevianthubatla7425
    @sridevianthubatla7425 18 วันที่ผ่านมา +3

    శివప్రసాద్ గారూ! దేశం, ధర్మం కోసం మీరు అహర్నిశలు కృషి చేస్తున్నారు, ఆ ధర్మం, దైవం మిమ్మల్ని సదా రక్షిస్తుంది, మేమంతా మీ వెనుకే, జై శ్రీరామ్.

  • @TrimurtuluKolupuri
    @TrimurtuluKolupuri 18 วันที่ผ่านมา +7

    Don't stop anna please continue
    జై శ్రీరామ

  • @sreekanthmanupuri2631
    @sreekanthmanupuri2631 18 วันที่ผ่านมา +43

    Anna Garu... Thaggedele
    #SupportBharatavarsha
    We all will support you..
    Dharmo Rakshathi Rakshitha....

  • @chandrababu235
    @chandrababu235 18 วันที่ผ่านมา +30

    We are suport u🙏🙏
    భారత్ మాతాకీ జై 🙏❤️❤️

  • @user-xp5bo8ov2e
    @user-xp5bo8ov2e 18 วันที่ผ่านมา +3

    Sodhara sodharimanulu andharu like kottandi pls

    • @user-xp5bo8ov2e
      @user-xp5bo8ov2e 18 วันที่ผ่านมา

      Comment ki like kottivallaki padhabi vandhanam

  • @kanthu953
    @kanthu953 18 วันที่ผ่านมา +4

    జై భరతవర్ష ♥️జై హిందురాష్ట్ర 🚩జై శ్రీరామ్ జై మోదీ జి 🫂

  • @kumarisrinivasraomamidibat7579
    @kumarisrinivasraomamidibat7579 18 วันที่ผ่านมา +24

    బాబు meelaanti వాళ్లు కూడా లేకపోతే అసలైన హిందువులు naasanami potaaru జై భారత మాతా ku

  • @srinivasaraosodisetty1497
    @srinivasaraosodisetty1497 18 วันที่ผ่านมา +24

    కొంతమంది మంది తో మాట్లాడి తే మన గొప్ప తనం తెలుస్తుంది. కొంతమంది తో మాట్లాడకపోతే మన గొప్ప తనం తెలుస్తుంది.ఇలాంటి కుక్కలు మోరిగిన ఏనుగు కి ఏమికాదు.ధర్మం వైపు ఉన్నంత వరకు మంచి సంకల్పం తో దేశం అభివృద్ధి కి పాటు పడదాం.

  • @chef_____tles_____food310
    @chef_____tles_____food310 18 วันที่ผ่านมา +5

    Annagaru they cannot stop you ..we r with you ...proud indian and proud Hindu

  • @srinivaschary3672
    @srinivaschary3672 18 วันที่ผ่านมา +3

    100 years మీరు ఎప్పుడూ పని చెయ్యాలి సార్🎉🎉

  • @arunkumar-sr5zt
    @arunkumar-sr5zt 18 วันที่ผ่านมา +22

    అయ్యో అదేం అన్నా
    నా support మీకే ❤

  • @NikhilkumarM-ut2qf
    @NikhilkumarM-ut2qf 18 วันที่ผ่านมา +3

    Sir, u r the one who is working for our country. I am proud of u sir. Sir u r reflection of us. No more less than an army. Truly courageous and brave. Sir but please take care. Approach cyber crime.

  • @abhimanyuvaradhi7083
    @abhimanyuvaradhi7083 18 วันที่ผ่านมา +2

    అన్నయ ఈ ఛానల్ ఉండటం మన ధర్మం మనుగడకు ప్రాణ అవసరం...మీరు ఎంతో నిజాయితీ గా ధీరోదాత్తముగా చేస్తున్న ఈ పోరాటాన్ని ఎప్పటికీ ఆపవద్దని ప్రార్థిస్తున్నాము...🙏🙏🙏

  • @vasumulugula1828
    @vasumulugula1828 18 วันที่ผ่านมา +32

    We are supporting you

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 18 วันที่ผ่านมา +27

    చాలా బాధా కరం. సెంట్రల్ గవర్నమెంట్ సోరోస్ బిడ్డలపై చర్యలు తీసుకోదా?

    • @satyanarayanamocharla4502
      @satyanarayanamocharla4502 18 วันที่ผ่านมา +1

      @@chinmayarkdeevi2318 వారంతా దేవుని బిడ్డలు

    • @KK-on1bk
      @KK-on1bk 18 วันที่ผ่านมา +1

      Malli freedom speech ni champesaru ani court lo edchi chastaru.

  • @B.premnath-lo9cz
    @B.premnath-lo9cz 18 วันที่ผ่านมา +1

    కుక్కలు మోరుగుతు వుంటాయి ఏనుగు గంభీరంగా నడుస్తూ వెళ్ళిపోతుంది .
    దర్మానిదే అంతిమ విజయం.
    జైశ్రీరామ్ జైహింద్ జైభరతవర్ష.

  • @satyanarayanav1896
    @satyanarayanav1896 18 วันที่ผ่านมา +21

    We will support bharatavarsha

  • @lucifereyes8223
    @lucifereyes8223 18 วันที่ผ่านมา +25

    కమ్యూనిస్టు నా..కో..పీస్ ఫుల్ కమ్యూనిటీ కి సప్పోర్ట్ గా ఉండే యూట్యూబ్ ...మనకంటూ ఒక సెర్చ్ ఇంజెన్ లేకపోవడం..మన దౌర్బాగ్యం...

    • @pokalausharani7370
      @pokalausharani7370 18 วันที่ผ่านมา

      Siva garu meeru ilanti badcows gurinchi pattinchukokandi

    • @lucifereyes8223
      @lucifereyes8223 18 วันที่ผ่านมา +1

      @@pokalausharani7370 అమ్మ కొద్దిగా తెలుగు నేర్చుకుంటే బాగుండేది...మీకు తెలుగు రాదు అనుకుంటా..కొద్దిగా నేను పెట్టిన కామెంట్ అనుకూలమా వెతిరేకమా చూసి కామెంట్ పెట్టండి..😌

  • @vijayakumarvollala5507
    @vijayakumarvollala5507 18 วันที่ผ่านมา +1

    శివప్రసాద్ గారు శుభోదయం, మీరంటే మాకు చాలా అభిమానం, మీ ఛానల్ కు మాయొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మొరుగుతుంటాయి. మీరు మీ పనిలో నిమగ్నమై ఉండండి

  • @krishnaiahnagapatla8880
    @krishnaiahnagapatla8880 18 วันที่ผ่านมา +4

    జై.హిందూ.జైశ్రీరామ్.జైమోది

  • @Mr.chinna27
    @Mr.chinna27 18 วันที่ผ่านมา +26

    #Isupport bharatha varsha

  • @Reddynara
    @Reddynara 18 วันที่ผ่านมา +18

    Please go ahead we are with you

  • @kummarinarayana8819
    @kummarinarayana8819 18 วันที่ผ่านมา +2

    సార్ మీరు ప్రవీణ్ కుమార్, KDR,కరుణాకర్ సుగుణ,amog despathi,ప్రేమ్ గారు ,ex....అందరి saport తీసుకోండి సార్ please 🙏 సార్ భరతవర్ష కోనసాగించండి సార్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 18 วันที่ผ่านมา +3

    కాంగ్రెస్ హీన చరిత్ర తెలుసుకో రాక్షస జాతికి చెందినవారు వీళ్లంతా. కాంగ్రెస్ దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే

  • @sadusrinivasreddy979
    @sadusrinivasreddy979 18 วันที่ผ่านมา +17

    Jai. Bharath. Jai. Bharathvarsha

  • @rk-dm6rv
    @rk-dm6rv 18 วันที่ผ่านมา +23

    Don't worry brother, I am with you.

  • @venkateshrenuka2815
    @venkateshrenuka2815 18 วันที่ผ่านมา

    జైశ్రీరామ్ భరతమాత గురించి వచ్చే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి అవసరమైనది అది తీసుకునే వాళ్ళు స్వభావం బట్టి మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటది

  • @chantiv4677
    @chantiv4677 18 วันที่ผ่านมา +1

    ధర్మం ను పాటించే వారికి ఇది ఎప్పుడూ వున్నదే... మన పని మనం చేసుకుపోవడమే... సార్..

  • @vishnuraju385
    @vishnuraju385 18 วันที่ผ่านมา +20

    సహజంగా నాకు బూతులు వాడడం నచ్చదు. అందుకనేనేమో అనుకుంటాను. మీ వీడియోలలో మీరు మాట్లాడే విధానం, అసభ్యకర పదాలు లేకుండా, జరిగిన సంఘటనలు ఎంత అసభ్యకరమైన వాటిని మీరు వివరించే విధానం. సభ్యత సంస్కారంతో బ్రతుకుతున్న భారతీయులకు చాలా మెప్పుగా ఉంటుంది. ఎవరో భయపెడితే భయపడే రకం మీరు కాదనేది నా అభిప్రాయం.
    నిజాన్ని నిర్భయంగా చెబుతూ... భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి మీరు ఇలా ముందుకు వెళుతూనే ఉండండి. మాలాంటి బాధ్యత గల భారతీయ పౌరులు మీ వెన్నంటే ఉంటాం జైశ్రీరామ్,
    భారత్ మాతాకీ జై.

    • @Bgs697
      @Bgs697 18 วันที่ผ่านมา

      జై భరతవర్ష ఛానల్ కి మీకు మెము అందరం సహాకరిస్తాము

  • @sumanth3036
    @sumanth3036 18 วันที่ผ่านมา +15

    More power to you.
    Channel ఆపడానికి వీల్లేదు.

  • @bommaraboinamurali3101
    @bommaraboinamurali3101 18 วันที่ผ่านมา +2

    అన్నా నువ్వు మన హైందవ ధర్మం కోసం పని చేస్తున్నావ్ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటది

  • @satyanarayanamocharla4502
    @satyanarayanamocharla4502 18 วันที่ผ่านมา +1

    You are correct .we are with you.❤

  • @kcmohankrishna
    @kcmohankrishna 18 วันที่ผ่านมา +11

    We support Bharathvasrsa

  • @msrspavankumar
    @msrspavankumar 18 วันที่ผ่านมา +16

    We are supporting to you

  • @malayappa777
    @malayappa777 18 วันที่ผ่านมา +2

    Thanks

  • @kashettibalaraju5133
    @kashettibalaraju5133 16 วันที่ผ่านมา

    వేదవలకి స్పందించవలిసిన అవసరం లేదు, మేము మీతో వున్నాము, భారత్ మాతాకీ జై

  • @Kakisudhakar
    @Kakisudhakar 18 วันที่ผ่านมา +20

    Jai shree Ram Jai hind jai bharat jai BJP

  • @ramahkreshnaa4426
    @ramahkreshnaa4426 18 วันที่ผ่านมา +13

    ఎవడా చెత్త నాయాల అన్నగారు. నేను ఎప్పుడు వాళ్ళ వీడియో చూడలేదు. వాళ్లకు వాళ్ల భాషలోనే సమాధానం చెప్తాం.

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 18 วันที่ผ่านมา +1

    మీరు మీ దారి లో దూసుకుపోండి
    మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది.
    ధర్మో రక్షతి రక్షితః.‌
    భరత వర్ష వర్ధిల్లాలి,
    DSP చల్లగా ఉండాలి.

  • @gopalaiahmahimaluru5114
    @gopalaiahmahimaluru5114 18 วันที่ผ่านมา +1

    వాళ్ళ రాక్షసి జాతికి చెందిన వ్యక్తి లు జై శ్రీరాం జై భారత్

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw 18 วันที่ผ่านมา +15

    Jai Shri Ram

  • @gvdsastry5381
    @gvdsastry5381 18 วันที่ผ่านมา +12

    We strongly support bharathavarsha without aspiring for immediate result

  • @deepthihari8315
    @deepthihari8315 16 วันที่ผ่านมา +1

    Meeru chestunna ee sevaki bharatha mata garvistundi ❤️

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 18 วันที่ผ่านมา +2

    Jai Sri ram Jai Sri Krishna

  • @SubbaGollakota
    @SubbaGollakota 18 วันที่ผ่านมา +14

    Best chanal I have ever listen.

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 18 วันที่ผ่านมา +1

    Bharat varsha is fire. This fire should be continued for ever.

  • @Saffron-lm8fj
    @Saffron-lm8fj 18 วันที่ผ่านมา +1

    We support Bharatavarsha🙏🚩🚩🚩