Smitha Sabharwal: అసలు IAS స్మిత సభర్వాల్ ఏమన్నారు? దానిపై ఎందుకింత వివాదం రాజుకుంది? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024

ความคิดเห็น • 299

  • @rakeshchinna1535
    @rakeshchinna1535 2 หลายเดือนก่อน +55

    సార్ మీరు ఎలాంటి ఇష్యూ లా నైనా చాలా క్లియర్ గా అర్ధవంతంగా చెప్తారు👍

  • @sowjanyaalapati1889
    @sowjanyaalapati1889 2 หลายเดือนก่อน +81

    I am very happy and proud to say my daughter is a differently abled child. She is 11 years old. Despite of physical and mental disability she entered into India Book of records by floating on water for the longest duration. As of today she can float for more than 2 hrs without any support 😍. She stood as an inspiration to many

  • @danapellirajkumar7545
    @danapellirajkumar7545 2 หลายเดือนก่อน +22

    చాలా చక్కటి తెలుగు పదాలను ఉపయోగించి చాలా సులువుగా సులభంగా న్యూస్ అర్థమయ్యేలా బాగా వివరించారు. 👌🏻👍🏻

  • @balubestintheworld1862
    @balubestintheworld1862 2 หลายเดือนก่อน +84

    శారీరక బలంతో మహిళలు మగవారితో పోల్చినప్పుడు బలహీనంగా వుంటారు. అలా అని వారిని ఉద్యోగ అవకాశాలకి దూరం పెడుతున్నారా..?
    మేధస్సుకు మించిన ఎబిలిటీ ఇంకేం ఉంటుంది?
    ఉన్నత హోదాలో పనిచేస్తున్న ఎవరైనా సరే ఇలాంటి సున్నితమైన అంశాల మీద జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అని నా అభిప్రాయం.

    • @ravindraravi258
      @ravindraravi258 2 หลายเดือนก่อน +5

      సరిగ్గా చెప్పారు బాలు గారు అసలు స్మిత గారు చేసిన ఆరోపణ ఎంతవరకు హేతువు గా ఉన్నదో లేదో thaeleedhu.
      ఆ ఆరోపణ (అభిప్రాయం)నమ్మించడానికి మరలా ప్రశ్నార్థక మైన comparisons తీసుకువచ్చింది

    • @Mayukha_Mihira
      @Mayukha_Mihira 2 หลายเดือนก่อน +2

      Very nice comment nakkuda idhe thought vacchinidi kani meeru Baga express chesaru. Naku sarigga express cheyadam raka yekkada comment pettaledu.

    • @chakithaponnala9869
      @chakithaponnala9869 2 หลายเดือนก่อน

      Medassu ledu ani Smitha gaaru annara?

    • @vckg4414
      @vckg4414 2 หลายเดือนก่อน +2

      But ilanti 😬 Puja khedekar lu , Anjali Birla lu , Smitha lu ... Saaanamande undaru. UPSC scam Bayata padindi.
      NEET Bayata padindi. NET bayata kochindi.. monnati ki monna TSPSC Bayatikochindi
      Migilindi Inka okka Sudham APPSC ne .. seems it's open secret DyEO anedi.

    • @HeartistMurali
      @HeartistMurali 2 หลายเดือนก่อน +3

      నాయనా, రిజర్వేషన్ అంటేనే నీకు మేధస్సు తక్కువ ఉన్నా పర్వాలేదు అని అర్థం. కొద్దిగా బుర్ర వాడు.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 2 หลายเดือนก่อน +20

    హక్కులు ఉండవచ్చు...కానీ.....పరిపాలనా సమస్యలు ఉన్నాయి....

  • @sunnyshine3386
    @sunnyshine3386 2 หลายเดือนก่อน +16

    బుడిధి గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే బుజాలు తడుముకున్నట్టు ఉంది
    We all respect Differently abled persons 🙏🙏
    But Bala Lata Madam made this big issue

    • @Godisgreatraa
      @Godisgreatraa 2 หลายเดือนก่อน +5

      Yes exactly..ippudu Bala Latha vargam vaallu social media lo okkatayyi pedda issue chestunnaru

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi 2 หลายเดือนก่อน +20

    వికలాంగుల పట్ల ఒకప్పటి సమాజం ఒక ప్రక్క ఈసడింపులు, వెటకారాలు, తిట్లు, శాపనార్ధాలు వగైరాలకు ఒడిగడుతూనే వారిపై ఒకింత జాలి, దయ, దాక్షిణ్యాలను ప్రదర్శించేది ...
    రానురాను ఆ సంస్కృతి పోయి వారిపై జాలి, దయ చూపడమంటే వారి తాలూకు శారీరక వైకల్యాన్ని ఎత్తిచూపడమే అన్నట్టుగా భావించడం మొదలయ్యింది..
    చివరికి వారు వికలాంగులు కారు దివ్యాంగులు అని భావించడం కూడా జరిగింది...
    ఇక వారి వల్ల అయ్యే పనులు తిరిగి వారి శారీరక సామర్ధ్యం పైనే ఆధారపడి ఉంటాయన్నది ఎవరు ఒప్పుకున్నా... ఎవరు ఒప్పుకోకున్నా వాస్తవం..
    అంచేత స్మిత సబర్వాల్ అభిప్రాయాలను... ట్వీటులను వికలాంగులకు వ్యతిరేకంగానే తీసుకోపని లేదు..
    ఆవిడ అభిప్రాయ పడ్డట్టు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో కొన్నిటిని కొన్ని శారీరక వైకల్యాలు ఉన్నవారు ఆశించిన మేర చేసి మెప్పించడం అంత సులభం కాకపోవచ్చు...
    స్మిత సబర్వాల్ గారి అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించనూలేము.. అలా అని పూర్తిగా విబేధించనూలేము..

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 2 หลายเดือนก่อน +32

    ఆమె అన్నది కరెక్టే.......శారీరకంగా అలసిపోయినప్పుడు,మానసికంగా తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయా ,వాళ్ళు పాలనాధికారులు కదా?

    • @ravindraravi258
      @ravindraravi258 2 หลายเดือนก่อน +5

      శారీరకంగా అలసి పోవడంవల్ల, మానసిక నిర్ణయాలు సరిగ్గా ఉంటాయా అన్న విషయం నిజం అయినప్పటికినీ ,
      దివ్యాంగులు అన్ని సరిగా ఉన్నవాళ్ళకంటే ఎక్కువ అలసిపోతారు అని ఎలా చెప్పగలం,
      ఇంకా కాళ్ళ తో నడిచేవాళ్ళే ఎక్కువ అలసిపోతారు ఏమో కధ ,
      అయినప్పటికినీ ఇక్కడ హేతుబద్ధత కంటే చట్టపద్ధత (code of conduct),smitha చేసిన పోలిక,పదజాలం ,tone అన్న విషయాల మీద వివాదం కధ మస్తాన్ గారు

    • @kumarelugu5136
      @kumarelugu5136 2 หลายเดือนก่อน +1

      వీడియో మొత్తం చూసి కూడా ఇలా మాట్లాడితే నీ అంత మూర్ఖుడు ఉండడు

    • @mrfighter9226
      @mrfighter9226 2 หลายเดือนก่อน

      Gudda moi

    • @karvingreddy5268
      @karvingreddy5268 2 หลายเดือนก่อน +1

      Bayya ippudu physical ga fit unna Smitha madam correct ga Pani chesaru Ani meeru anukuntunnara???

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 2 หลายเดือนก่อน +2

      చాలా సబ్జెక్టు లను సంవత్సరాల పాటు చదివి చాలామందికంటే ఎక్కువ మార్కులు సంపాదిస్తేనే కదా ఆ స్థాయికి వెళ్ళేది. అప్పుడు వారిని ఆపలేని అలసట ఆ స్థాయికి వెళ్ళాక ఎలా ఆపగలదు?

  • @bhaskarg7179
    @bhaskarg7179 2 หลายเดือนก่อน +6

    మీ విశ్లేషణ ఎప్పుడూ ఆలోచించేలా, ఆర్థం అయ్యేలా ఉంటాయి.థాంక్స్ you so much sir....

  • @komalkumar9073
    @komalkumar9073 2 หลายเดือนก่อน +4

    Your Analysis Excellent Sir 👌🌹

  • @kotasubrahmanyam6434
    @kotasubrahmanyam6434 2 หลายเดือนก่อน

    చాలా బాగా మాట్లాడారు

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 2 หลายเดือนก่อน +30

    Ameku Social Media Attention Kavali......BRS Government Defeat Ina Tharvatha Ame Importance Thaggindi.......
    Inka ee news BBC lo Ravadam Ledaa Anukunnanu ...... Vachhindi

  • @pravallika9960
    @pravallika9960 2 หลายเดือนก่อน +3

    You handled the issue ver well sir.... every one read this news in a agressive manner.thank you so much handle the sensitive issues like this.

  • @mellacheruvuanjaneyulu7810
    @mellacheruvuanjaneyulu7810 2 หลายเดือนก่อน +1

    చాలా చక్కగా విశ్లేషించారు సార్

  • @reganasanthoshkumar4288
    @reganasanthoshkumar4288 2 หลายเดือนก่อน +2

    Mee explanation chala baagundi sir..

  • @SurevesiShankarkumar
    @SurevesiShankarkumar 20 วันที่ผ่านมา

    Clean explanation

  • @ugayathri4773
    @ugayathri4773 2 หลายเดือนก่อน

    Super explanation, the way of express the issue ultimate sir.

  • @tr3273
    @tr3273 2 หลายเดือนก่อน +2

    మందికి చెప్పే సుద్దులు మనం కూడా పాటిస్తే మంచిదనుకుంటా బిబిసి

  • @chinapurnajammula2232
    @chinapurnajammula2232 2 หลายเดือนก่อน

    Well said and rightly analysed , pinpointedly pointed out the Smitha Sabarval's comments

  • @bharathgurukul
    @bharathgurukul 2 หลายเดือนก่อน +14

    Smitha annadanlo nijam undi, separate quota is not necessary in all fields.
    Disabled vallu pani cheyaleni field lo vallaki separate quota pedthe , fake certificates tho verey vallu job chesthunnaru. Only e field lo aithe disabled vallu work cheyagalaro akkada quota reservation pedthe baguntadi...
    Vallu ekkadanna chestharu ani vadinche vallaki:- electrical line man job ivvandi, velli pole ekkamanandi.
    Kani smitha mistake entante disabled andarini takkuva chesi matladadam tappu. Intelligence is not meant for disabled or healthy. Evarikaina knowledge untadi.
    And bala Latha argument ki vasthe. Disability unte knowledge undada ani question chesthundi alantapudu separate quota reservation enduku, andaritho patu compete cheyachu kada, William Hawkins ki e reservation undi ani scientist ayndu adi kuda cheppali.

    • @bskm5322
      @bskm5322 2 หลายเดือนก่อน +3

      Same opinion bro
      But villu antha pseudo diplomatics

    • @Godisgreatraa
      @Godisgreatraa 2 หลายเดือนก่อน +2

      smitha gaaru annadaantlo nijam undi..Ippudu indulo Bala Latha involve avvadam tho valla vargam vaallu social media lo smitha ni target chestunnaru..

  • @rajuvanshi4031
    @rajuvanshi4031 2 หลายเดือนก่อน +1

    Respected to GS Sir 🫡

  • @shashidharch8754
    @shashidharch8754 2 หลายเดือนก่อน

    Sir your speech is sooper

  • @satish_MrDentist
    @satish_MrDentist 2 หลายเดือนก่อน

    Respect to seethakka garu -

  • @venkatsopirala1793
    @venkatsopirala1793 2 หลายเดือนก่อน +30

    బాల లత గారు ఉచితంగా సివిల్స్ కోచింగ్ ఇస్తున్నారా నిరుద్యోగుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడం లేదా

    • @mounika5203
      @mounika5203 2 หลายเดือนก่อน +4

      ఆమె బతకొద్ద మరి? ఒక మంచి cause kosam she giving her best and sharing her knowledge and నైతిక విలువలతో కూడిన ఐఏఎస్ లను తయారు చేయాలి అనేది బాల లత గారి సంకల్పం. మీకు ఎలాంటి హక్కు గానీ అర్హత గానీ లేవు అలా కామెంట్ చేయడానికి. స్మిత గారు curruption లో ఎంత పోగేసారో పొయ్యి వెరిఫై చేస్తే తెలుస్తది. Personal court case kosam people money 15 lakhs and హెలికాప్టర్ లో తిరగడాలు అన్ని చూసారా లేక కళ్ళు దొబ్బినయా? అలా ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేసేది కనిపిస్తలేద మీకు ? లేక ఆమె అందం వాటన్నిటినీ కప్పేసింద?

    • @kumarelugu5136
      @kumarelugu5136 2 หลายเดือนก่อน +1

      నువ్వు పెట్టరాదు మరి ఒక కోచింగ్ సెంటర్ ఎంతమంది వచ్చి చేరుతారో చూస్తా ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ ని తయారు చెయ్ చూస్తా ఆమె ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ కాండేట్ లను దేశానికి తయారు చేస్తుంది. నువ్వు చెయ్యి ఇలా ఒకసారి

    • @panthulakiran5619
      @panthulakiran5619 2 หลายเดือนก่อน +1

      Coaching centre వాళ్ళు అది కూడా ias coaching వాళ్ళు కోట్లు సంపాదించేది ఏమి ఉండదు . వాళ్ళ జీవన శైలి కు సరిపోతుంది అంతే . కేవలం సమాజ సేవ భావం తోనే ias coaching చేస్తారు . ఒక neet మరియు ఎంసెట్ coaching వాళ్లే కోట్లు కుమ్ముతారు ..ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ..

    • @mounika5203
      @mounika5203 2 หลายเดือนก่อน

      @@kumarelugu5136 ఎవరి ఆసక్తి ఎవరి శక్తి యుక్తుల ప్రకారం వాళ్ళు serve చేస్తారు i am not critising bala Latha mam I am appreciating her em Artham Ayindhi miku

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 หลายเดือนก่อน

      ​@@mounika5203థూ నీ.... మిగతా సంగతులు ఏమో గానీ, ఆమె అందంగా ఉందంటూ ఆమెకు లేని ప్రాచుర్యాన్ని కల్పిస్తున్నారు అందరూ. అందంగా ఉండేవాళ్లంతా అహంకారులే అన్నట్టు సూత్రీకరిస్తున్నారు నీచంగా. ఆమె ఏనాడూ చెప్పుకోని ఆమె అందాన్ని గురించి పదే పదే వాగి, తామెంత అసూయాపరులమో బయటపెట్టుకొంటున్నారు. ఆమె చేసిన తప్పును సమాజానికి సరైన పధ్ధతిలో చెప్పకుండా, అనవసర విషయాల్లో ఆమెను ఆడిపోసుకుంటున్నారు, ఆడవాళ్ళే.

  • @vishnunethigala845
    @vishnunethigala845 2 หลายเดือนก่อน +5

    అవును మరి ఫైలెట్ అండ్ పోలీస్ అండ్ మిలిటరీ లో ఎందుకు దివ్యంగులకు ఉంద్యోగాలు ఇవ్వడం లేదు.... ఇది కూడా చాలా తప్పే మరి.... చాలా గ్రేట్ స్మిత సభర్వాల్ 👌👌👌👌

  • @VENU-d7t
    @VENU-d7t 2 หลายเดือนก่อน +2

    తెలంగాణ సీనియర్ IAS స్మితాసబర్వాల్ భారత రాజ్యాంగంలో Article 19 లో పేర్కొన్న Freedom of Expression ప్రకారం అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పేమి లేదు! కదా?😊

    • @ronneby123
      @ronneby123 2 หลายเดือนก่อน

      Why she said is ok, but what she said? Is that OK? Is it correct to say that handicapped are not eligible for the job? It is ok to say no to any reservations but to say that IAS officer can't be physically disbled...do u support what she said?

  • @BollaPavan
    @BollaPavan 2 หลายเดือนก่อน

    Good video 💯

  • @badri9643
    @badri9643 2 หลายเดือนก่อน

    సార్ మాలాంటి వికలాంగులు అంటే చిన్న చూపు సార్🙏🙏

  • @nampellyraju349
    @nampellyraju349 2 หลายเดือนก่อน +2

    waiting for this video

  • @buchibabub1189
    @buchibabub1189 2 หลายเดือนก่อน +9

    I agree with Smitha.

    • @physicspoint4837
      @physicspoint4837 2 หลายเดือนก่อน +1

      దుర్మార్గుడు

  • @ramakrishnavundavalli3214
    @ramakrishnavundavalli3214 2 หลายเดือนก่อน +6

    ఆమె అన్నది 100% కరెక్ట్

  • @NISSINEWS-cl7hx
    @NISSINEWS-cl7hx 2 หลายเดือนก่อน

    చక్కని విశ్లేషణ

  • @sivaballa3853
    @sivaballa3853 2 หลายเดือนก่อน

    Baga chaparu sir

  • @pbhanuji2796
    @pbhanuji2796 2 หลายเดือนก่อน

    Good explanation

  • @UpscExplainer101
    @UpscExplainer101 2 หลายเดือนก่อน +6

    I will try to address a few points being raised here.
    1. Usually oka officer field level lo chese work andariki undadu. Most of it is done in secretary level. Even field work chesina em jogging shoes veskuni parigeduthu Pani cheyaru. Car lo velli, aa area lo ala ala tirigi matladi vastaru. Ee matram Pani cheyadam ias clear chesina vallaki ibbandi em undadu.
    Also anni roles ki field work avasaram undadu. Most of the policy making etc done inside offices with seniors.
    2. Ph quota vallu blind ayithe Ela vintaru etc lanti questions ki asalu discussion ae ledu because not everyone gets ias. Andulo kuda ae challenge allowed anedi already upsc rules lo undi. Oka blind officer ifs avvagalaru becoz majority matladadame but ips avvaleru. Eg. Benozephine(ifs)
    3. Eevida anna prakaram chuskunte best of the best even among stereotypes tiskovali. So ala chuskunte females get periods, so month lo 3 days can't go on fields, also 2 kids veskunte 4 years maternity lo full capability tho work cheyaleru. So aa lekkana chuskunte males are better becoz they won't lose those 3 days per month which is 36 days out of 365 days in a year plus those additional 4 years. Ofcourse Ila ante malli gender equality gurtostundi. Gender ki kuda avakasalu ivvali etc lantivi.
    4. Aame just cheppindi to express her opinion antunnaru. Freedom of speech undi India lo but daniki restrictions kuda unnay. Especially powerful people who can invite or propagate harmful stereotypes ki inka restrictions untay. Ee roju eevida disabled people enduku asalu ias avvali ankuntunnaru andi, repu manchi body builder vachi aadavallu enduku ias avvali ankuntunnaru, miru chala sensitive, intlo kurchuni pillalni chuskondi, memu chuskuntam ee ias panulu antaru.
    5. Akkada iche reservation em high level lo undadu. Out of 1000 posts, 10 posts velthay vallaki approximately. Andulo kuda ips lanti vatiki vallani vaddu ane upsc already exclude chesindi vallani.
    Final ga nenu cheppedi enti ante....world lo best education system finland lo undi. Do you know the reason for that?! Akkada ikkada chaitanya lo laga first rankers ni tiskelli oka room lo chavagottaru. Last lo unna vadu first lo unnavaditho equal ga nerchukune varaku patient ga nerpistaru. Andaru kalise munduki veldam ane mindset inculcate chestaru.
    Society lo Anni rakala manushulu untaru. Kontha mandiki lopalu unnattu kanipinchina aa lopalu mammalni define cheyakudadu ane Kasi vallalo ekkuva untundi. But India lo vallaki accomodate cheyagalige antha environment leka raninchalekapovachu. Alanti vallaki ilanti padavulu vaste oka Kasi tho pani chestaru. Impossible anevi possible chesi chupistaru.
    At the end, entha hoda unna, entha dabbu unna, life entha luxury ga veltunna, manaki chivariki migiledi janalu gurtupettukonedi manavatvam. Manam entha kind and accomodating ga unnam anede important. Also, entha mandini kalupukontu vellam anedi important.
    Instead of asking whether there should be a quota for disabled?, better question should be how can we accomodate and create systems so that even challenged people can participate in the democratic process?!. 24 years seniority lo correct questions adagadam kuda nerchukokapothe aa seniority ki value ledu.

  • @balasivuduyalala8112
    @balasivuduyalala8112 2 หลายเดือนก่อน

    Smith Sabarwal madam has rightly said.!

  • @suryanarayanareddyyeddula7814
    @suryanarayanareddyyeddula7814 2 หลายเดือนก่อน +1

    What ever the content it may be,Ramamohan Ràos analysis is superb sir,🙏

  • @CrisK-ou8si
    @CrisK-ou8si 2 หลายเดือนก่อน +1

    I agree with smita ,she only said these posts are physically exhausting n specially abled may not do justice to these posts.
    She didn’t say they are unfit for top positions ,she only said they are more suitable to desk jobs!!
    Some people should stop spreading hate unnecessarily against Smita ji

    • @ronneby123
      @ronneby123 2 หลายเดือนก่อน

      That's what, she exactly said, you can't work as IAS if you are physically disabled. Which is wrong, he doesn't need to chase goons like IPS(which is very rare) . Do u just avoid a doctor because he is physically handicapped???

  • @charlesfinnyk8894
    @charlesfinnyk8894 2 หลายเดือนก่อน +21

    ప్రభుత్వం మారినప్పుడు ఆంధ్రలో జరిగే హత్యలు గురించి ఎందుకు వీక్లీ షో with GS లో చుపించలేదు?

    • @mandavanaresh5321
      @mandavanaresh5321 2 หลายเดือนก่อน +2

      కమ్మదనం

    • @panthulakiran5619
      @panthulakiran5619 2 หลายเดือนก่อน

      ఈ ప్రభుత్వం లో కూటమి ఎలాంటి అరాచక హత్యలు జరగలేదు . ఎవరో ఇద్దరు వ్యక్తిగత కక్షతో చంపుకుంటే రాజకీయ హత్య ఎలా అవుతుంది .. ఇది వైసీపీ చేస్తున్న విష ప్రచారం .. దయచేసి ప్రజలు ఎవరూ నమ్మవద్దు ..

    • @RkKrish-hq2bw
      @RkKrish-hq2bw 2 หลายเดือนก่อน +3

      జరగలేదు కాబట్టి 😂

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 2 หลายเดือนก่อน +3

      ఆమాటకొస్తే 2019 లో కూడా చూపలేదు మరి కారణమేమిటో?

  • @universalambedkar1023
    @universalambedkar1023 2 หลายเดือนก่อน +1

    Sense and sensibility
    Tone
    Empathy

  • @Vijay-f8v
    @Vijay-f8v 2 หลายเดือนก่อน +2

    Really amazing analysis sir.....
    Mee analysis chusthunte, socity lo jarige incidents ni elaan ardham chesukovalo oka clarity vasthundhi

  • @venkatakondapi9607
    @venkatakondapi9607 2 หลายเดือนก่อน

    inner feeling vs social looking persons feeling

  • @nandyalaramadevi7031
    @nandyalaramadevi7031 2 หลายเดือนก่อน

    Nice explonation

  • @satyanaryana4436
    @satyanaryana4436 2 หลายเดือนก่อน

    OUR INDIAN CONSTITUION HAS GIVEN RIGHT TO SPEEK,AND EXPRESSION OF OPINIONS...

  • @anildasari99
    @anildasari99 2 หลายเดือนก่อน +4

    If my INDIA has to be a leader in the world... we should encourage only talet, not a cast or pisically challenge..

  • @tirukolluruharish3716
    @tirukolluruharish3716 2 หลายเดือนก่อน +5

    Regarding IAS /IPS I think her question is right. If mentally disabled person or hearing disabilities are present. How can he or she can make a decisions perfectly.
    What she said is absolutely wrong speaking on disabilities in IAS/IPS.
    But she has a point📍. Will anyone take blind person in military?. I do get he might be intelligent. But field work is different.

  • @adarigiri8036
    @adarigiri8036 2 หลายเดือนก่อน +3

    IAS Madame 100%Correct Chaparu

  • @chtrimurtulu3702
    @chtrimurtulu3702 2 หลายเดือนก่อน

    You are a gentleman.
    But what about the IAS?

  • @jampal003
    @jampal003 2 หลายเดือนก่อน

    Wow great analysis

  • @KS-wt7rj
    @KS-wt7rj 2 หลายเดือนก่อน +22

    if tomorrow Mrs Smitha sabharwal lost legs in an accident unfortunately, will she resign for her IAS post

    • @ShivaTejaV
      @ShivaTejaV 2 หลายเดือนก่อน

      Probably.

    • @chanda.nageshwarraowifepad9052
      @chanda.nageshwarraowifepad9052 2 หลายเดือนก่อน +1

      When such cheap character woman loosing her legs

    • @sreenivasaraokoti7591
      @sreenivasaraokoti7591 2 หลายเดือนก่อน

      Definitely.she will be shown door

    • @lakshmidurga234
      @lakshmidurga234 2 หลายเดือนก่อน

      Yes ofcourse...appdu aame terminate avvali adi niku telidhemo...rule adhe

  • @rafip3152
    @rafip3152 2 หลายเดือนก่อน

    Shantanu Naidu Ratan Tata please sir వీళ్ళ గురించి ఒక వీడియో చేయండి 🙏

  • @anandswathiswathi2237
    @anandswathiswathi2237 2 หลายเดือนก่อน +1

    I support smitha madam 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @MP-yv6tz
    @MP-yv6tz 2 หลายเดือนก่อน

    Very well analysis 👍

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb 2 หลายเดือนก่อน

    BBC ❤

  • @neome365
    @neome365 2 หลายเดือนก่อน +1

    She is not an ordinary person. Was inspiration to many women. she should have thought twice before that tweets.

  • @ViNoDKuMaR-yl3yg
    @ViNoDKuMaR-yl3yg 2 หลายเดือนก่อน

    వన్ వీక్ నుంచి ఈ కాంట్రవర్సీ న్యూస్ చూస్తున్నా కానీ ఎవరు ఇంత క్లారిటీగా చెప్పలేదు సార్.

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 2 หลายเดือนก่อน +2

    Whr is *GAUTAMI KHAN* V ❤ Her.. bring back GK

  • @nagarajuchoudamalla
    @nagarajuchoudamalla 2 หลายเดือนก่อน

    Smitha your right

  • @MrPoornakumar
    @MrPoornakumar 2 หลายเดือนก่อน +4

    "Tone" that is important, not the "truth" that is spoken. It will lead to a situation that one gets into an "unconvincing" mould, that should be avoided at all costs. Civil servants who actually serve the people must know this well, even if it tests their patience or challenges their personal attitude (they shan't be impersonal, contrary to what is expected of them).

  • @satyareddi8911
    @satyareddi8911 2 หลายเดือนก่อน +1

    I fully support smitha because she is concerned about safety of public. I am also in support of disabled persons. Where safety of other persons is also important, the other persons must be given priority

  • @radhakrishnakumar1344
    @radhakrishnakumar1344 2 หลายเดือนก่อน

    As an IAS officer she knows well about their carrier. She expressed her opinion. Why unnecessarily giving publicity for that.

  • @tadepalliprasad
    @tadepalliprasad 2 หลายเดือนก่อน

    అసంభథ్థం. జనాన్ని "'"confuse" చేసి తాను 10:07 "confuse" అయిన ఇలాంటి bureaucrat ఇప్పుడున్న ఈ సమాజానికి ఏదో వెలగపెడుతోంది అని ఆశపడడం అమాయకుల తప్పే!

  • @ch.sushmitha5294
    @ch.sushmitha5294 2 หลายเดือนก่อน +1

    God will teach her a lesson

  • @sivavanarasa738
    @sivavanarasa738 2 หลายเดือนก่อน +3

    ఆమె చెప్పింది సరైనదే,,, ప్రజా శ్రేయస్సు,, కోరే అధికారులు అలాగే ప్రవర్తిస్తారు,.

  • @ponnasreenivasulu7632
    @ponnasreenivasulu7632 2 หลายเดือนก่อน

    Sir, aame daggara akrama sampaadana undi ani aame oppukunnaaru. Aa dabbulanu
    Prabhuthvaniki return cheyamani cheppandi. TG CMgaaru ACB vicharana cheyinchandi.

  • @veera9043
    @veera9043 2 หลายเดือนก่อน +1

    దీనికి ప్రమాదవశాత్తూ రెండు కాళ్ళు పోతే భాధ తెలుస్తది

  • @knowledgeisdivine9806
    @knowledgeisdivine9806 2 หลายเดือนก่อน +3

    She is 100% wrong

  • @janijani2597
    @janijani2597 2 หลายเดือนก่อน

    Konni no 1 telugu channel hanni cheappukoni battikea channel sir ni chusi konni nearchukondi

  • @janijani2597
    @janijani2597 2 หลายเดือนก่อน

    Good job sir my favorite news Reeder sir meeru mee tho yeappatikaina okka selfie teesukuntanu

  • @venkatadurgaprasadkurapati7457
    @venkatadurgaprasadkurapati7457 2 หลายเดือนก่อน

    Most prompting analysts

  • @ramtulasi2177
    @ramtulasi2177 2 หลายเดือนก่อน

    Smith తప్పుగా దివ్యంగుల ను చులకన గా మాట్లాడరని అనుకులేదు నేను. వారికీ తప్పకుండా చేయూతనివ్వాలి. కాని కొన్ని వృతుల్లో ఇబ్బందులు ఉంటాయి సాధారణ మనుషలుకంటే వారికీ అమోఘమైన ప్రజ్ఞ ఉంటుంది. చాలా రంగాల్లో వారికీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వొచ్చు. వారు మన సహోదరులు సహోదరిలు 🙏.

  • @NmallikarjunaNmr-th2fu
    @NmallikarjunaNmr-th2fu 2 หลายเดือนก่อน +2

    రేపు ఈమె పిల్లలు ఐఏఎస్ లు అవుతారు సినిమా వల్ల పిల్లలు హీరోలు,రాజకీయ నాయకుల పిల్లలు ఎంఎల్ఏ,ఎంపీ లు,వ్యాపారస్తుల పిల్లలు వ్యాపారులు అవుతారు ఒక్క రైతుల పిల్లలు మాత్రమే రైతు వృత్తి చేపట్టారు పై వారి పిల్లలు రైతు పని చెయ్యరు రైతుల పిల్లలు పై వారి పనులు చెయ్యలేరు కాదు అక్కడ సిండికేట్ వ్యవస్థ ఎదగనివాదు

  • @aanuraddha4443
    @aanuraddha4443 2 หลายเดือนก่อน

    Kaallu chethulu anni avayavaalu sarigga vunna collector lu anni panulu correct ga chesarani guarantee vundaa??

  • @prabhukumar1049
    @prabhukumar1049 2 หลายเดือนก่อน +23

    వికలాంగులు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణాలు చేసి ప్రతీ రోజు అన్నికాలాల్లో.. స్కూల్స్ పోయి ఫీసులు చెల్లించి చదుకోవట్లేదా... వాళ్ళు జనాలమాధ్యకి ఎందుకు పోలేరు ఉద్యోగానికి పదులసంఖ్యలో సహకారులు ఉండగా...మరి మేడం ఎందుకు ఆలోచన కోల్పోయారో... అనుకుంటాను... అది ఆమెద్యోగం అడ్మినిస్ట్రేషన్ మీదాన్న గౌరవం ఎక్కువై... సర్వీస్ మీద అవగాహన లాపించినట్టుంది..

    • @HeartistMurali
      @HeartistMurali 2 หลายเดือนก่อน

      మరి వారిని disabled అని పిలవటం ఎందుకు? అన్ని పనులు చేయగలరు కాబట్టి, రిజర్వేషన్లు తీసేస్తే పోలా.

    • @prabhukumar1049
      @prabhukumar1049 2 หลายเดือนก่อน

      @@HeartistMurali అది చెప్తే అర్ధం కాదు... Dissabled అయితే తెలుస్తుంది.. మీరుకూడా.. అపుడు మీరే చెప్తారు కావాలో వద్దో

    • @HeartistMurali
      @HeartistMurali 2 หลายเดือนก่อน

      @@prabhukumar1049 ఏ దేశం లోను రిజర్వేషన్లు లేవు వికలాంగులకు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఉన్నాయి.

    • @prabhukumar1049
      @prabhukumar1049 2 หลายเดือนก่อน

      @@HeartistMurali మన ఇంట్లో మన అక్కో తమ్ముడో.. ఆలా ఉంటే రిజర్వేషన్ వద్దంటారా..

    • @HeartistMurali
      @HeartistMurali 2 หลายเดือนก่อน

      @@prabhukumar1049 ఎంతోమంది అగ్రవర్ణాల పిల్లల్లో తెలివితేటలు లేని వారు ఉన్నారు. వాళ్లకి జీవితంలో ఏ విధమైన సెక్యూరిటీ లేదు. మరి వాళ్ళకి రిజర్వేషన్లు లేకపోతే బాధపడుతున్నామా? కనీసం వికలాంగులకు సంక్షేమ పథకాలు ఉంటాయి. వీళ్ళకి అయితే అసలు ఏమీ ఉండవు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు, వికలాంగులకు అసలు పూర్తిగా సంక్షేమ పథకాలు తీసివేయడం వేరు. బాలలత వంటి వాళ్లు ఏకంగా సవాళ్లు విసురుతున్నారు. మరి అంత తెలివితేటలు ఉన్నప్పుడు, అసలు రిజర్వేషన్లు ఎందుకు?

  • @raymondsantas2765
    @raymondsantas2765 2 หลายเดือนก่อน

    Unsensible social media many.

  • @vamshivujjini4800
    @vamshivujjini4800 2 หลายเดือนก่อน +2

    Ok Smitha gaaru nenu Mee twit ne accept chesta
    If u want to question not only on handicapped persons u should question on reservation
    Why reservation needed for civils

  • @br75857
    @br75857 2 หลายเดือนก่อน

    I find smitha comments are logical. She is not disrespecting disabled persons. She just mentioned reasons for her statements.

  • @mandavanaresh5321
    @mandavanaresh5321 2 หลายเดือนก่อน +6

    వికలాంగుల కోసం బాల లతా madam ఏమైనా చేసిందా!

    • @kumarelugu5136
      @kumarelugu5136 2 หลายเดือนก่อน +1

      చెయ్యకపోయినా ఏం కాదు కానీ ఇలాంటి కఠినత్వం అయిన మాటలు మాట్లాడలేదు.....
      ఎందుకు తీసుకోవాలి అన్నది అంటే వాళ్ళు మనుషులు కాదా.... స్టీఫెన్ స్టీఫెన్ హాకింగ్ సిద్ధాంతాలు ఎందుకు వింటున్నా0

  • @Sai-re6ld
    @Sai-re6ld 2 หลายเดือนก่อน

    India is a independent country that everyone have right to comment and express what they feel.also can give answer to opponent by their social accounts.I totally agree that the topic is sensible and I support misses Smitha sabharwal that she did not comment that the disable were low categorised or she didn't upload any cartoon images that she was faced as before by national electronic media😊.she posted that some jobs did not have right to select disabled and the Indian acts were like that.

  • @kurmaraokaranam3974
    @kurmaraokaranam3974 2 หลายเดือนก่อน

    👍

  • @Santhosh12346
    @Santhosh12346 2 หลายเดือนก่อน

    ఒక ఐఏఎస్ అధికారి అలా అనడం తప్పు.

  • @ismailmohammed2883
    @ismailmohammed2883 2 หลายเดือนก่อน

    @bbc
    What is your news reporting on telangana out of Hyderabad

  • @PK-nv4on
    @PK-nv4on 2 หลายเดือนก่อน

    ఆవిడ నీ మళ్ళీ టెస్ట్ రాయమని కూడా ఛాలెంజ్ చేసారు లత గారు.

  • @sudhakarch55
    @sudhakarch55 2 หลายเดือนก่อน +10

    Unfit for IAS

  • @throneg1159
    @throneg1159 2 หลายเดือนก่อน +1

    Ame chepindi nijame.
    Manake own company vunte em chestam. Govt kabatti job quota kavalantunam.
    Antha skill vunte general gane job techukovali quota deniki.

  • @ramakrishnamanchala1375
    @ramakrishnamanchala1375 2 หลายเดือนก่อน

    Sir
    Nenu 2022 lo jcb koni business run chesa but nenu loss ayyanu.
    Kani naku oka person telusu athanidhi karimnagar . Athanu nadava ledu kevalam triscooter nadapagaladu athanu rendu harvesters tho ma vuru vachi business chesadu.
    Intha kanna goppa field work undadhu . Endhukante diesel, drivers mealsand maintaining a great task. Kavalante athani number theesukoni
    Live example chupistha

  • @adonimabusaheb5596
    @adonimabusaheb5596 2 หลายเดือนก่อน

    Smuthly ..,Sabar ....Wall.

  • @AravindA-j6m
    @AravindA-j6m 2 หลายเดือนก่อน +1

    Smita man was absolutely right in her comment…Bala Latha is just using this as on opportunity to gain mileage

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 2 หลายเดือนก่อน +9

    Asalu issue lo unna ematram sensitivity gurinchi alochana lekunda, ee comments yalla chesaru? Emi yalla IAS airo naaku ardam kaledu sir 🙄

  • @CommunityTrashPicker
    @CommunityTrashPicker 2 หลายเดือนก่อน +2

    Smitha was absolutely correct.

  • @asdfgh09100
    @asdfgh09100 2 หลายเดือนก่อน

    She raised the issue of reservation in ias. Which needs field work. Not regarding their ability. In this context, physically challenged can be given reservation in administration post involving less physical movement...superior to ias. Directory as joint director or so. They should demand reservation in assembly and parliament also. This is more important as it involves them in policy making

  • @ashoksofficial261
    @ashoksofficial261 2 หลายเดือนก่อน +1

    Karma boomerang 🪃 avutadhi smitha garu jagratha.

    • @HeartistMurali
      @HeartistMurali 2 หลายเดือนก่อน

      ఎందుకు బాబు. IPS లో వికలాంగులకు రిజర్వేషన్ లేదు.

  • @UpscExplainer101
    @UpscExplainer101 2 หลายเดือนก่อน +1

    She is blocking everyone who is speaking against her which is petty.

  • @sairamsinghthakur3156
    @sairamsinghthakur3156 2 หลายเดือนก่อน +1

    Everyone is disabled... Only physical disabilities are not enough to judge someone... Don't be soo involved in Smita madam comments... It's a just her opinion

  • @kunjasyamala4118
    @kunjasyamala4118 2 หลายเดือนก่อน +1

    Smitha madam chepina dantlo thapu em undi

  • @mallellikamalakar8952
    @mallellikamalakar8952 2 หลายเดือนก่อน

    Stephen Hawking ఎవరు.... ఆయన ఏమి చేయలేదా...

  • @Ub-Unbiased
    @Ub-Unbiased 2 หลายเดือนก่อน

    Delicate issues chalavunnayi. MBBS lanti seats vishayalalo reservation vunchadam enthavaraku correct.

  • @saicharan7326
    @saicharan7326 2 หลายเดือนก่อน

    Smitha Sabharwal has to drop her words

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 2 หลายเดือนก่อน

    Gautaaaami gaaaru comeback

  • @manju7520
    @manju7520 2 หลายเดือนก่อน +3

    For better nation and better life fight againt reservations. Humanity ని ఉద్యోగాలతో link పెట్టే అగ్గిపుల్ల బుర్రలకు RIP. వీళ్లు ఎంత తొందరగా పోతే దేశానికి అంత మంచిది.
    స్మిత చెప్పింది నిజమే కదా.
    అర్హత ను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి గాని లోపానికి జాలి పడి ఉద్యోగాలు ఇవ్వడం సమాజాన్ని బలి పెట్టడమే.
    రిజర్వేషన్స్ కొన్ని రకాల ఉద్యోగాలకే పరిమితం చేయాలి. లోపాలు ఉన్నోళ్ల పట్ల ప్రభుత్వం జాలి,empathy kind లాంటివి ఉంటే నెలకు లక్ష pention ఇచ్చుకోవాలి గాని ప్రజల మీద రుద్ది బలి చేయకూడదు కదా.
    బ్లాక్ mail రాజకీయాలు ఇండియా లో అత్యంత ప్రమాద స్థాయి లో వున్నాయి. దేశానికి మాత్రమే కాదు ప్రతి వ్యక్తి కి నష్టమే. Already నష్టం జరుగుతుంది కూడా. మొద్దు తనం ఎక్కువై స్పృహ కూడా పోయింది.
    30 mark లు వచ్చిన వ్యక్తి కి రిజర్వేషన్స్ పేరు తో teacher ని చేసిన వ్యవస్థ, ఆ teacher దగ్గర చదువుకోడానికి పేద పిల్లలు మాత్రమే వెళితున్నారు. Middle class ప్రైవేట్ స్కూల్ కి పంపడంకోసం అవకాశం వున్న చోటల్లా విలువల్లేని జీవితం కి దిగజారి సమాజం లో అవినీతి పెరగడానికి కారణం అయ్యింది. ఒకప్పుడు నా దేశం జ్ఞానం లో గురువు ఇప్పుడు అవినీతి కి గురువు. కారణం రిజర్వేషన్స్ కాదా 😡😡😡😡
    ప్రతి గవర్నమెంట్ office అవినీతి మయం కారణం గుజ్జు లేని చదువు కాదా
    రాజకీయం కోసం జాలి దయ కోసం ఈ తరం ప్రజల్ని బలి పెట్టిన పాపం మన పిల్లలకే 😢

    • @rajashekharpodiyam9018
      @rajashekharpodiyam9018 2 หลายเดือนก่อน

      Mundhu e cast, kulalu, nichana metlu povali. Andharu equal ayyeka reservation thiseyyali. Asalu reservation ante, yento as per Indian constitution lo telusjukovali. What about EWS ? Reservation 50%. Kadha. Migatha 50% posts yemouthunayi. Manam rendu rastrala CM lu kuda pedha kulalu vaare. Mari e corruption, pedharikam yendhuku undhi. Mundhu.. social discrimination caste discrimination povali. Then remove reservations.