అన్న మంచి అనుభవం ఉన్న రైతు ద్వారా చాలా మంచి విషయాలు తెలియచేశారు. ఉపయోగం ఉన్న వీడియో అందరికి. అన్న ఈ మధ్య జనగాం, యాదాద్రి జిల్లా లో చాలా వీడియోస్ చేసారు. మీరు ఇక్కడికే షిఫ్ట్ అయ్యారా జడ్చర్ల నుండి.ఇప్పుడు ఎక్కడ ఉండేది. మంచి వీడియో చేసిన మీకు ధన్యవాదములు 🙏🙏🙏💐💐💐💐👍
Wonderful information

లేదు బ్రో
Good videos
good anna interview chesthu avulani chupichavu ilage vundali video
మల్లేష్ అన్న మీ పొన్ నెంబర్
Anna dhudalu kavale
Unttechepu
బ్రదర్ మా దగ్గర 2 ఇయర్స్ hf దూడ ఒకటి ఉంది కావాలంటే చెప్పు మీ అడ్రెస్స్ ఎక్కడ
Dhudalu konee vateneee sadhiii sudi avvulu ayyakaa ammudham anukuntunna ela untadhiiii anna evaru anna reply evvandiii & sudi aavu enthake ammochuuuu 9months ke
Anna manchi idea kani one year emi asincha kudadu manchi Bred thisuko
Anna madhi ఇక్కడే
అన్న నేను కొత్తగా పెట్టాలి అనుకుంటున్న cows
అన్నా మీరు పాలు రేటు తాగించారు అన్న ఏమిగిట్టుబాటు కావటం లేదు ద్యచేసి రావటండీ🙏
వద్దు బ్రదర్ ఈ యూట్యూబ్ లో చూసి మోసపోకండి ఇప్పుడు పాలకు రేటు లేదు ఆవుల కు చాలా రేట్లు ఉన్నాయి వాటర్ లేదు పచ్చి మేత లేనిది కాలం ఉంటే నే డైరీ బ్రో
చాలా కష్టం గా ఉంటుంది బ్రో డైరీ అంటే పాల రేటు రోజుకో లా ఉంటుంది అసలు గిట్టుబాటు లేదు
Cows vadhhu. Desees daily untai. Summer set kaadhu brother.
Anna cows vadhu buffalo pettu..
Petti petti labam pondu
Vaddu
Anna me number pettu