36ఆవులు 360 లీటర్లు|36cows milking with hands
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- 36ఆవులు 360 లీటర్లు|36cows milking with hands @MalleshAdla
#Yadaiahdairyfarm #36cows #malleshadla
సంఘీ కూడా గ్రామం నందిగామ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన యాదయ్య గారు డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. యాదయ్య గారు రాత్రి బడిలో మాత్రమే చదువుకుని కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలనుకునే వారు మొదట ఆవుకు చికిత్స చేయడం రావాల్సి ఉంటుందని వారి మనసులో మాటను మనతో పంచుకోవడం జరిగింది.
#cows #dairyfarmvideostelugu #rangareddydist
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
●Channel link:- / malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం
కాము.
other videos links:-
-----------------------------
15 ఏళ్ల వయసులో డైరీ మొదలు|young farmer raju successful story|mallesh adla| • 15 ఏళ్ల వయసులో డైరీ|ra...
నా ఆవు 7 నెలలకే ఈనింది|ashok dairy farm telugu|mallesh adla| • ఆవు 7 నెలలకే ఈనింది|as...
ఉహించినంత ఆదాయం|woman dairy farm telugu|mallesh adla| • ఉహించినంత ఆదాయం|woman ...
మిర్చి తోటలో నల్ల తామర పరార్|mirapalo nalla thamara nivarana|mallesh adla| • నల్ల తామర పరార్|nalla ...
జీతం లాగ 50 వేల పైన మిగులుతుంది|ramesh buffalo dairy farm|mallesh adla| • 50 వేలు మిగులుతుంది|ra...
నాన్న ఇచ్చిన 1ఆవుతో మొదలు|local cows goshala|mallesh adla| • నాన్న ఇచ్చిన 1ఆవుతో మొ...
మిర్చి తోటలో నల్ల తామరకు మీడియా తయారీ|black thrips control method|mallesh adla| • నల్ల తామరకు మీడియా తయా...
వచ్చిన దాంట్లో సగం ధానకే|Ramulu dairy farm|mallesh adla| • వచ్చిన దాంట్లో సగం ధాన...
మొబైల్ రైస్ మిల్ లాగ వాడవొచ్చు|low cost mini rice mill|mallesh adla| • మొబైల్ రైస్ మిల్ లాగ వ...
అన్న మీరు అడిగే ప్రశ్నలు వాళ్ళు ఇచ్చే సమాధానాలు చాలా బాగా ఉంటావి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్న
Thank you bro
Yadaiah garu has given excellent information about dairy farm.
నైస్ వీడియో మల్లేషన్న
Very good mallesha garu
Thank you bro
వాని మొకం పొదుగు వాపు వ్యాధి పాలు సరిగా పిండక పోతేనే వస్తది misshion పాలు పూర్తిగా పిండుతుంది అప్పుడు పొదుగు వాపు ఎందుకు వస్తుంది
bihar workers ilanti storylu cheptharu...
milking machines unte bihar worker tho pani yemundi....
anduke bihar vallu milking machines unte, podugu vapu vachhela chestharu.......
😅
Very very good information esthunavu anna garu
Thank you bro
Super
Super
2 side katteyatam valla ఆవు compart ga undadu metha thinaradu
Good information
సూపర్ anna
Srikakulam district lo dairy farms videos pettaindi plz
Hai Anna super
Anna madi anantapur distrik anna me videos raithu laku chalabaga vupayoga padutunae anna
Thank you bro
Nice video bro
Milk mechine valla blood emraadhu
Nice video
Good job 👌
Good information bro
Milking michan valla blood ravatam apoha
Nice bro
Namastey Mallesh anna
Mallesh anna eni videos chasunaru thanks u anna kani training kuda apshan paytu anna please
Thank you bro
Anna exact adress kuda pettu anna memu velli chustamu
Namaste malesh anna
Namaste bro
Nice
re namela chepura. 36 cows petukuni neku monthly 70k ne profilt vasthundhi .ani endhukura abadham chepthav . maku 1cow vundhi 80 thousand rate maku monthly 22thousund profit vasthundhi. nijum chepandira babu
Sir aavu eeni 3 days avuthundhi palu red ga blood laaga vassthunnai nivaarana margaalu cheppandi
Modata mee doctor ni kalavandi
పుట్టి అంటే దానిని దెనితొ తయారు చేస్తారు చెప్పండి సార్
సూపర్ నేపియర్ గడ్డిని మిషన్ తో కటింగ్ చేస్తే కుట్టి అంటారు బ్రో
Where is your farm brother
E rythanna ku milking machine gurinchi emi thelvadhu 15min alane unchina blood radhu machine valla podhugu vapu radhu nenu 5years nundi machine vadthuna
J Harishwar reddy vi Nandigam R R Dist gari ni interve chey bro 30 years running dairy farm from Nandigam successful run the dairy so please interve Mallesh bro
Plz send Harishwar Reddy cell number
Ko-1 soppa ki palu ekkuva ivvavu super nepiar veyali 36 avulu unna gani antha thappudu samacharam istundu anna
రైతు నంబర్ పెట్టు అన్నా
Manchi hf cows sell ki vunte pettadi
Milking mishan gurinchi tapuuga cheputunnavu yenduku
Hi anna
Hi bro
Dhana cheppaledhu sir
Milking machine valla podugu vaapu raadu blood raadu.
Correct sir
Anna fat thaggipoddhi antunnaru nijamena
@@vandanatarunkumar1537 naynu milking mishoins use chaysay vaallani adigaanu fat తగ్గుతుందా ani alaantidi yaami vundadu but hf cows ki aall ready fat takkuva vastundi jersy ki maatram fat yakkuva వుంటుంది
Bear waste vaduthara
Malleshgarumadireokkasarivisitcheyagalaru mobilnombarpettande
Company company atudu adi company
Natco chemical company
Anna nuvu milikig mish alacheputhunadu andhuku
Hlloo namaste 🙏 mallesh anna garuuu customer number pettandiii number lekunty elanti prayojanam ledhuuuu miru video thisiii
Sure bro
Anna me prathi videos chustunam Anna chala opikaga chestaeru thyak you so much ayana nambar sand cheiyandi plz
Thank you bro
Nice