365 రోజులూ టమాటా పండిస్తాం | మదనపల్లి టమాటా సాగు | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • ఆసియాలోనే అత్యధికంగా టమాటా సాగు చేసే మదనపల్లి ప్రాంత టమాటా రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సంవత్సరంలో సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ టమాటా సాగు చేస్తున్నామని.. ప్రస్తుతం కేజీ ధర 100 పలుకుతోందని తెలిపారు. ఒక్కోసారి ధరలు లేక పంటను అమ్మలేని పరిస్థితి కూడా వస్తుందని చెప్పారు. పూర్తి వీడియో చూస్తే వారి అనుభవం పూర్తిగా తెలుసుకోవచ్చు. గతంలో చిత్తూరు జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని బీ కొత్తకోట మండలంలోని దిన్నెమిందెపల్లి గ్రామంలో ఈ రైతు టమాటా పండిస్తున్నారు.
    వీడియో పూర్తిగా చూశాక వీడియోలో లేని అదనపు సమచారం కోసం మాత్రమే ఫోన్ చేయండి. నంబర్ దొరికింది కదా అని వీడియోలో ఉన్న సమాచారమే మళ్లీ మళ్లీ అడిగి రైతులను ఇబ్బంది పెట్టవద్దు. వాళ్ల వాళ్ల వ్యవసాయ పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. వారికి ఫోన్ చేస్తున్నది మీరొక్కరే కాదు.. మీలాగా చాలా మంది చేస్తున్నారని గమనించగలరు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 365 రోజులూ టమాటా పండిస్తాం | మదనపల్లి టమాటా సాగు | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #మదనపల్లిటమాటా

ความคิดเห็น • 102

  • @reddybasha6337
    @reddybasha6337 ปีที่แล้ว +93

    రైతు బాగుండాలి లాభాలు పొందుతున్న టమోటా రైతన్నలకు కంగ్రాట్స్ 🙏🙏🙏🙏🙏

    • @acr7888
      @acr7888 ปีที่แล้ว +5

      అన్నా ఏడా రైతు లాభాలు పొందుతున్నారు
      మామూలు దిగుబడి వచ్చి రేటుంటే లాభమే దిగుబడిలేదు రెంటుంది కానీ రైతుపెట్టవలసిన ఖర్చు లన్ని పెట్టాల్సిందే గదా

    • @steevenkumar1511
      @steevenkumar1511 ปีที่แล้ว

      Yeppudu anna rate untayii....panta antha varshaniki kottukonipoyinapudu e rates lekaote kg 15 kanna takkuve

    • @JEENAPATICHIRANJEEVI
      @JEENAPATICHIRANJEEVI 4 หลายเดือนก่อน

      A​@@acr7888

  • @rajasekharreddyvillagevlogs147
    @rajasekharreddyvillagevlogs147 ปีที่แล้ว +31

    మామ నువ్వు ఈ వీడియోలో టమోటా పంట గురించి చాలా విషయాన్ని అందరికీ తెలియజేశారు నువ్వు పెట్టిన ఈ టమోటా పంట ని ఈ వీడియో ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు
    ఈ టమాట నారు మా నర్సరీ నుంచి తెచ్చినది ..

  • @rajeshamanumallaRMVJ
    @rajeshamanumallaRMVJ ปีที่แล้ว +33

    టమాటాలు ఇప్పుడు బంగారం ధర తోటి సమానం, రైతులు బాగుండాలి ఎప్పుడు ఈ రేంజ్ మెయింటైన్ చేయండి రైతన్నలు 🙏💐

    • @nandirajuabhi2806
      @nandirajuabhi2806 ปีที่แล้ว

      Ila unte samanyulu ela bro unnavade kontadu leni vadi position. Bro

    • @rajeshamanumallaRMVJ
      @rajeshamanumallaRMVJ ปีที่แล้ว

      @@nandirajuabhi2806 think Update 🤔

    • @chaitanyavinay101
      @chaitanyavinay101 ปีที่แล้ว

      ​@@nandirajuabhi2806
      Miru cultivate cheyandi bro ,
      Mi gurinchi inkokalu emduku nastapovali??
      1 month ki kanisam 200 spend cheyaleyra??

  • @koyachandrakumar4768
    @koyachandrakumar4768 ปีที่แล้ว +11

    మీ వాయిస్ తో వివరంగా చెప్పారు.చాలా మంచి కార్యక్రమం.

  • @Indianagreeculture
    @Indianagreeculture ปีที่แล้ว +4

    ఆన్న ఇప్పుడు అంత బాగుండదు ధర ఉంది కాబట్టి రైతు టమోటా రైతు ఫేమస్ కానీ ఒక చిన్న విషయం కిలో మూడు రూపాయల ధర ఉన్నప్పుడు రైతు రైతు ఎవరికైనా గుర్తుకు వచ్చాడా!!!!

  • @kanakaiahpulla5181
    @kanakaiahpulla5181 ปีที่แล้ว +13

    Madanapalli టమాటా పైన మరొక వీడియో చెయ్యండి bro

  • @reddyreddy2435
    @reddyreddy2435 5 หลายเดือนก่อน +1

    Rajendar anna supar explanetion

  • @tamatamt
    @tamatamt ปีที่แล้ว +7

    250 కూలి అంటే గొప్పే .. 450 కూడా రావటం లేదు

  • @kanakaiahpulla5181
    @kanakaiahpulla5181 ปีที่แล้ว +4

    మంచి information

  • @rakeshkalva3488
    @rakeshkalva3488 ปีที่แล้ว +7

    Meru chestunna prayatanamu chala goppadi raithulu gurinchi videos cheyadamu metho kalisi journey cheyacha sir

  • @munnibarlingmunni1450
    @munnibarlingmunni1450 ปีที่แล้ว +3

    Anna. Nev yedhagali ni support saport apudu farmers ki undali

  • @arjundora5156
    @arjundora5156 ปีที่แล้ว +3

    Drone camera video awesome bro.

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 ปีที่แล้ว +2

    Naa raithu santosam maaku srirama raxa🙏🙏🙏🇮🇳

  • @shivakesav5784
    @shivakesav5784 ปีที่แล้ว +4

    Excellent review

  • @shivavibes459
    @shivavibes459 ปีที่แล้ว +2

    March 15 nundi may 15 varaku memu almost 2000 tomoto boxes pandinchamu rate vachesi 150 to 200 matrame box ki vachesi

  • @nampalliramesh7455
    @nampalliramesh7455 ปีที่แล้ว +2

    Anna meru super

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 ปีที่แล้ว +3

    Super

  • @RachapallyVanajaRachapal-zo4bm
    @RachapallyVanajaRachapal-zo4bm ปีที่แล้ว +3

    E time lo vesthe Baga vasthadhi tomato video cheye anna

  • @vivekanandudandari7711
    @vivekanandudandari7711 ปีที่แล้ว +3

    Thanks

  • @gundluriteam2813
    @gundluriteam2813 ปีที่แล้ว +3

    Madanapalli tamato more vedeo s please

  • @Shiva-eee
    @Shiva-eee ปีที่แล้ว +1

    అన్న తెలంగాణ మెదక్ జిల్లా టమాటో రైతు మహిపాల్ రెడ్డి గారితో ఒక వీడియో చేయండి

  • @t.ngendrat.nagendra845
    @t.ngendrat.nagendra845 ปีที่แล้ว +1

    Hai anna.baga.cheppavu

  • @harishp4033
    @harishp4033 ปีที่แล้ว +1

    Madanapalli asia lo nai no 1 biggest Tomato 🍅 market, market gurinchi video chei anna

  • @khajababu6647
    @khajababu6647 ปีที่แล้ว +3

    Good information

  • @manekanttachanta7655
    @manekanttachanta7655 ปีที่แล้ว

    anna chala clear ga iterview cheasaru

  • @chandubathula1570
    @chandubathula1570 ปีที่แล้ว +4

    You are better TH-cam's ana

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 5 หลายเดือนก่อน

    Very good supper👍👍👍👍

  • @MrMadhav407
    @MrMadhav407 ปีที่แล้ว

    Yajamanya system gurinchi video baga cheyyandi for tomato different seasons

  • @vajralu
    @vajralu ปีที่แล้ว +1

    Rythulu bagundali...

  • @aenugunarsimhareddy4285
    @aenugunarsimhareddy4285 ปีที่แล้ว +1

    Rajendar reddy sir madi kamarareddy dist telangana manchi tamoto veirty chepandi

  • @vinodkumarchary1992
    @vinodkumarchary1992 ปีที่แล้ว +2

    Maa village ae idhi

  • @EVikasamapp
    @EVikasamapp ปีที่แล้ว +1

    Tamota super

  • @mahendhererla1042
    @mahendhererla1042 หลายเดือนก่อน

    Super anna

  • @ambarishr9196
    @ambarishr9196 7 หลายเดือนก่อน

    Super.. Anna❤❤

  • @SKREDDY5289
    @SKREDDY5289 ปีที่แล้ว +1

    మన దగ్గర వాతావరణం అనుకూలించడం లేదు వాల్లకు హర్స్ లీ కొండల వల్ల వెదర్ కూల్ ఉంటది సమ్మర్ లో వేసిన పంట వేపుగ పెరుగుతుంది

  • @nag-jq5ji
    @nag-jq5ji ปีที่แล้ว +1

    Nice

  • @BmuthyalappaBestha-id7qi
    @BmuthyalappaBestha-id7qi ปีที่แล้ว +1

    Good video anna

  • @himakarreddyAvula-fu4do
    @himakarreddyAvula-fu4do 7 หลายเดือนก่อน

    Anna madanapalli market and gurramkonda market visit cheai Anna big markets

  • @gundluriteam2813
    @gundluriteam2813 ปีที่แล้ว +2

    🎉

  • @manekanttachanta7655
    @manekanttachanta7655 ปีที่แล้ว

    full detail ga vundhi

  • @chandrababu1176
    @chandrababu1176 ปีที่แล้ว +4

    మంచి ధర పొందుతున్న రైతన్నకు అభినందనలు
    కానీ ఇదే అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిసర పాంతాల్లో టమాట పంట కు ఒక్కో సమయంలో 25కిలోల బాక్స్ 100 రూపాయలు కూడా రావు అప్పుడు పెట్టుబడి కూడా రాదు నేను టమాట మరియు కూరగాయలు పండించే రైతునే అన్నా టమాట, కూరగాయల సాగులో ఎన్నో ఒడిదుడుకులు నేను ప్రత్యక్షంగా అనుభవించా. గిట్టుబాటు కాక పశువులను మేపిన రోజులు ఉన్నాయి

  • @chinthammaheswarreddy6986
    @chinthammaheswarreddy6986 ปีที่แล้ว +3

    Anna gaddianaram market video cheyamdi anna madhya lo brokers lekunda ala aamukovalo

  • @Raju-fj5ze
    @Raju-fj5ze ปีที่แล้ว +3

    I am Telugu raithubadi subscriber
    Rajendhar annaya my
    mentar
    I am dragon farmer

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว

      Thanks to subscribe us..
      But, We don't know anything.
      Our farmers are legends.
      Try to get information from your nearest dragon fruit farmers

    • @Raju-fj5ze
      @Raju-fj5ze ปีที่แล้ว +1

      @@RythuBadi
      1 years flowers stat aindi welcome sir

    • @Raju-fj5ze
      @Raju-fj5ze ปีที่แล้ว +1

      @@RythuBadi Telugu raithubadi spurthi tho I am successful 🙏🙏

    • @Raju-fj5ze
      @Raju-fj5ze ปีที่แล้ว

      @@RythuBadi I am dragon forming you welcome please sir 1year croap start

    • @MothishMandakapu97
      @MothishMandakapu97 10 หลายเดือนก่อน

      Bro e farmer number cheppandi

  • @pandupandu2689
    @pandupandu2689 ปีที่แล้ว +1

    ఏవండీ ఆయన చెప్పింది చాలా బాగుంది కానీ నమ్మదగిన విషయం కాదు ఎందుకంటే టమాటా రేట్ రేటు చాలా ఎక్కువగా ఉంది ఎంత మిగిలింది అంటే ఆయన మాట మారుస్తున్నాడు కానీ రైతులు చాలా బాగుండాలి రైతు ఎప్పుడూ నష్టం అనేది రాకూడదు దేవుడు వల్ల కనీసం ఇంచుమించు ఆయనకు ఒక మూడు నుంచి నాలుగు లక్షల మిగిలి ఉంటే ఈ సంవత్సరం

    • @bhaskarkanukula8329
      @bhaskarkanukula8329 4 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @ramubhai9633
    @ramubhai9633 ปีที่แล้ว +1

    Na👌

  • @ujayaramulu8590
    @ujayaramulu8590 2 หลายเดือนก่อน +1

    Raithe raju

  • @syamrajeshkancharla5756
    @syamrajeshkancharla5756 ปีที่แล้ว +1

    E rythuki baaga demand undi ipudu

  • @rajkumarvarma1743
    @rajkumarvarma1743 ปีที่แล้ว

    Errachendanam gurujii cheppandi bro

  • @malleshmudiraj355
    @malleshmudiraj355 ปีที่แล้ว +1

    Hi Anna 🤝

  • @girishbkk412
    @girishbkk412 ปีที่แล้ว +1

    Nadi b kotha koata anna

  • @shekaragriculturevolgs7046
    @shekaragriculturevolgs7046 ปีที่แล้ว +1

    బ్రదర్ ఇంత ఎండలకి green net లేకుండా ఎలా సాధ్యం మేము వేస్తె ఎండలకి మొత్తం చనిపోయినవి టమాటో చెట్లు

    • @dileepbhaskar686
      @dileepbhaskar686 ปีที่แล้ว +4

      Madanapalli area lo endalu Mari ekkuva undavu summer lo kuda
      Cool weather.
      Vari palle daggaralone horsellyhills hill station undi

  • @nikeshpodila9354
    @nikeshpodila9354 ปีที่แล้ว +1

    నల్ల రేగడి నెల.పైన టొమోటో పందిరి వేయ్యోచ్చా లేదా అని అడిగి అన్న ప్లీజ్

    • @lingasekhar7446
      @lingasekhar7446 ปีที่แล้ว

      నీరు నిల్వకూడదు ఎప్పుడు అరుతడి గా ఉండాలి

  • @user-lh5cr4br5w
    @user-lh5cr4br5w ปีที่แล้ว

    😮

  • @gangaraju4711
    @gangaraju4711 ปีที่แล้ว

    Hi

  • @mohmmadrahmathulla3095
    @mohmmadrahmathulla3095 ปีที่แล้ว

    He can go for cement polls r Iran polls instead of spending money for bamboo for every crop

  • @gangaraju4711
    @gangaraju4711 ปีที่แล้ว

    Tamotaa antu mokkalu akkada dorukuthai cheppagalaraa anna

  • @vemulaudayakiran7846
    @vemulaudayakiran7846 ปีที่แล้ว

    Anna nenu kuda silk forming chedam anukuntuna anna cheyocha ledha anna sagescheyandi Anna please

    • @vemulaudayakiran7846
      @vemulaudayakiran7846 ปีที่แล้ว

      Anna meku silk forming gurinchi telusa anna telesthe Naku chepandi anna

  • @sandeepkusa9851
    @sandeepkusa9851 ปีที่แล้ว

    Anna oil fam guruchi letest video chy anna

  • @sureshbura5725
    @sureshbura5725 ปีที่แล้ว

    Raithu bhagundali

  • @MrMadhav407
    @MrMadhav407 ปีที่แล้ว

    Vizag nursery ekkada?

  • @surendharbasakunda7961
    @surendharbasakunda7961 ปีที่แล้ว

    Ma dhaggara 160 to 200

  • @acr7888
    @acr7888 ปีที่แล้ว +1

    టమోటా రైతుకు లా భమెక్కడుంది?ప్రస్తుత రైతు dhara₹100కా ఎలా? ఓ సారి గమనిచమనవి రైతు పంటావేసినవిస్తీర్ణం1ఏకర్ అయితే ప్రకృతి వైపరీత్యాల పలితంగా5_7తన్నులురావలసినది700_800కేజీలు మాత్రమే దిగుబడి రాలేదు రేటు వున్నది కానీ రైతుకు అన్ని ఖర్చులు పెట్టాల్సిదేగడ దినిగమనించిన రైతుకు దిగుబడి లేదు రేటు దిగుబడితోపోల్చిన ఏమిలాభం లేనటే గదా వినియోగదారులకు కావలసిన పంటలేదు ధర వున్నరైతుకు ఏంలభం

  • @vamsharabalraj8440
    @vamsharabalraj8440 ปีที่แล้ว +1

    Seeds names chepandi 🙏 pls

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว

      Video lo chepparu. Chudandi

  • @karthiknaiduvemula3201
    @karthiknaiduvemula3201 ปีที่แล้ว +2

    1000 boxes x 2000 twenty lakhs karchupoina 15 L🎉

  • @abhishekcse2187
    @abhishekcse2187 ปีที่แล้ว

    Anna ee tomato rates appudu thagutahi 🥺🥺🥺🥺🥺🥺

  • @SY27196
    @SY27196 ปีที่แล้ว

    సహో
    బహు
    ఇవేమీ పేర్లు
    ఇలా పెట్టి మోసం చేస్తున్నారు కంపనీ వాళ్లు

  • @ramanjimanne7038
    @ramanjimanne7038 ปีที่แล้ว +2

    Coulu mi mama estada nayana

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว +6

      సొంత భూమికి కౌలు ఇస్తారంటే మీ మామని అడిగి నువ్వు తీసుకో నాయనా..
      తాను పండిస్తున్నది తన సొంత భూమిలో అని వీడియోలో స్పష్టంగా చెప్పారు. సొంత భూమికి ఎవరూ కౌలు ఇవ్వరని తెలుసుకో నాయనా..

    • @gamerworld1084
      @gamerworld1084 ปีที่แล้ว +1

      😂 good reply

  • @ammulutv4377
    @ammulutv4377 ปีที่แล้ว

    Raithu phone number ivvagalaru brother

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว

      Video lo undi brother. Chudandi

  • @naresh-79
    @naresh-79 ปีที่แล้ว +1

    Farmers contact number kudu petandie guru

    • @RythuBadi
      @RythuBadi  ปีที่แล้ว +1

      Video lo number pettaamu guru.

  • @eletiraju6262
    @eletiraju6262 ปีที่แล้ว

    Bro mi number chepandi bro

  • @ravinumburi3036
    @ravinumburi3036 ปีที่แล้ว +1

    Good information

  • @user-gt8wx8hi9r
    @user-gt8wx8hi9r ปีที่แล้ว

    Good information