Supreme Court Upcoming Judgment On SC Reservation | Political Analyst Dr CL Venkat Rao | Socialpost
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2024
- Supreme Court Upcoming Judgment On SC Reservation | Political Analyst Dr CL Venkat Rao | Manda Krishna Madiga | PM Modi | Madiga Vishwarupa Mahasabha | SocialPost Trendzz
#clvenkatrao #drclvenkatrao #screservation #pmmodi #mandakrishnamadiga #socialposttrendzz #socialpost #socialpostdigitalmedia
#TeluguInterviews #TollywoodInterviews #TeluguCelebrityInterviews
SocialPost Interviews is your top source for reliable, Unbiased news updates from AP and Telangana and across the globe. Operating Out of Hyderabad, SocialPost Tv covers 24/7 LIVE Updates,Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates,Breaking News, Latest updates, entertainment news, press meets news from every corner of Telugu States. We at SocialPost favour high-quality programming and news, rather than sensational infotainment.
The popular interview series includes Political Analysis, Talking Politics With SocialPost. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
For Advertisements or Collaborations do reach us at ---------------
Follow our Socialpost channel on social media:
Follow us on TH-cam: th-cam.com/channels/zOr.html...
SocialPost Tv
/ @socialposttv
SocialPost Legal
/ @socialpostle. .
SocialPost Devotional
/ @socialpostde. .
SocialPost HealthCare
/ @socialposthe. .
SocialPost Health
/ @socialposthe. .
Socialpost Fitness
/ @socialpostfi. .
Socialpost Fashions
/ @socialpostfa. .
SocialPost Shorts
/ @socialpostsh. .
Follow us on Instagram: / socialposttv
Follow us on Facebook: / socialposttv
For Brand Partnerships, Promotions, Collaborations, and Business Enquiries
➤ Reach us at:sales@socialpostdigital.com - บันเทิง
మీరు డాక్టర్ అయ్యుండి మా మాదిగ జాతి వర్గీకరణ గురించి ఎంత బాగా చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదములు సార్
చాలా బాగా వివరించారు సార్ గత 20 సంవత్సరాల నుంచి మా జీవితాలు చాలా అనుగదొక్కబడ్డాయి ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గంగా వర్గీకరణ బిల్లు ఆమోదం పొందాలని మోడీ గారిని మాదిగ జాతి గుండెల్లో పెట్టుకొని చరిత్ర తిరగరాస్తామని కోరుకుంటున్నాం సార్ మీ చక్కని సందేశం మాకు ఎంతో ఆనందాన్నిస్తుంది సార్ tqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqq
Sir
మీరు పెద్దలు గౌరవనీయులు
బాధ్యత గల డాక్టర్ వృత్తిలో వున్నారు. చాలా వివరంగా SC వర్గీకరణ గురించి చెప్పారు.అందుకు మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాo.
Sir, చాలా చక్కగా వివరించారు, సుప్రీం కోర్ట్ ద్వారా, తొందరగా వర్గీకరణ చేయబోతున్న P. M. మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదములు, సోషల్ మీడియా ద్వారా ముందుగా మా కందరికి శుభవార్త తెలియచేసినందుకు, మీకు ప్రత్యేక ధన్యవాదములు సర్ 🙏👏🏻
మీరు డాక్టర్ కంటే పొలిటికల్ ఎనాలిసిస్ బాగా చేయగలరు. వర్గీకరణ ఎవరికి అన్యాయం చేయదు కనుక అందరూ ఆమోదించవలసినది. మాలలు మాత్రమే తిను మరిగిన కోడి లాగా ప్రవర్తిస్తున్నారు. చక్కని మీ వివరణకి రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాము👏🙏🏻🎉🎉🎉🎉
ధన్యవాదాలు సర్ ఇంత మంచిగా వివరించి చెప్పినందుకు
మాదిగ ల మీద ఎప్పుటి నుంచి దాచిన ప్రేమ ఇప్పుడు విప్పారన మాట ఎంత ప్రేమ మాదిగల మీదా ఉచకోత కోయటం మానేసై చా లు Ilove You❤❤❤❤❤❤❤
సూపర్ సార్ కూలి పని చేసే వారి కి కూడా బాగా అర్దం అయ్యేటట్లు చెప్పారు thank you sir
మాదిగల చిరకాల కోరికతో ఎదురు చూస్తున్న ఆశ నెరవేరుతుంది అని మా అందరి కోరిక మంద కృష్ణ అన్న గారి ఆశయం నెరవేరుతుంది
మీరుచాలా నిజాయితీగా విశదీకరించారు మీకుచాలా ధన్యవాదాలు వర్గీకరణచాలా న్యాయమైన డిమాండ్ ....కృష్ణమాదిగగారికి, మోడీగార్కి ధన్యవాదాలు❤❤❤❤❤
మీకు పాదాభివందనాలు సార్
ఒక న్యాయబద్ధమైన అంశాన్ని తీసుకొని మీరు చేసిన ఈ వీడియోలో చాలా చక్కగా, అద్భుతంగా వివరించారు సార్
ఇప్పటివరకు ఈ విషయం గురించి అసలు ఏమీ తెలియని వారికి సైతం చక్కగా అర్థమయ్యేలా వివరించారు సార్
న్యాయం కోరుకునే మీలాంటి (సామాజిక శాస్త్రవేత్తలకు) మా మాదిగ జాతి యావత్తు మీకు రుణపడి ఉంటుంది సార్
❤జై మాదిగ ❤
❤జై జై మంద కృష్ణ మాదిగ❤
❤జై మోడీ❤
Sc. St వర్గీకరణ కచ్చితంగా జరగాల్సిన అవసరం చాలా ఉంది.
Mari charchilu padakodattu mandiralanu kalchadamu emiti sir chepandi
Orey Aa mandagaadu chandaludu
Jai..m..krishna...jai.m.r.p.s..jai.modi.
ఎస్టీ ఎరుకల లంబాడా సేంచు గోండు ఇతర ఎస్టీలను వర్గీకరణగా చేయాలి. వాళ్లకు కూడా సరైన న్యాయం జరుగుతుంది ఉద్యోగాలలో ఇది కేంద్రం నిర్ణయించారు
Sc lakanna st la vargikaranam inka imp
సార్ SC వర్గీకరణ గూర్చీ ఇంత వివరంగా వివరించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. 2024 పార్లమెంట్ ఎన్నికల అనంతరం. ఎస్సీ ABCD జరుగుతుంది అన్ని ఆశిస్తున్నాం మాకు ప్రధాని శ్రీ గౌ మోదీ గారి మీద మాకు గౌరవం ఉంది మోదీ గారి ఫోటోను ప్రతీ మాదిగల ఇంట్లో పెట్టుకుంటాం జై మాదిగ జై మంద కృష్ణమాదిగ
🙏💐
సర్ చెప్పిన విషయం అక్షర సత్యం మాదిగలకి ఎప్పటి నుంచో అన్యాయం జరిగింది. మోడీ గారు చెప్పినట్లు చేస్తున్నారు ఇదే గనుక జరిగితే మా మాదిగ జాతి మోదీ గారికి మరియు మంద కృష్ణ మాదిగ గారికి రుణపడి ఉంటాము అదే విధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అధికారం లో ఉన్నపుడు మాదిగల కు abcd రిజర్వేషన్లు కల్పించారు.చంద్రబాబు గారికి మా మాదిగల ఋణ పడి ఉన్నాము.విషయం ని ఇంత చక్కగా వివరించి న డాక్టర్ గారికి నా ధన్యవాదాలు. ఇట్లు ఓ మాదిగ సోదరుడు ధన్యవాదాలు
modi ki madiga jathi runapadi untadii sir
from
madiga bidda
Jai madiga.
Jai jai madiga
Thankyou sir,modi jee madigalaku అనుకూలంగా తీర్పు ఎప్పిస్తాదని మా ఆశ,చెప్పినందుకు,మీకు వేరువేరు థాంక్స్ sir
Nenu 1990 born but nenu appude caste colum lo sc B Ani mension chese vadini .
Eppu do modi chesindi amundi kothaga
Thank you sir. నిజం చెప్పారు.
డాక్టర్ సాబ్ నమస్తే మీరు చెప్పినట్టు జరగాలి సార్. 30 ఏళ్ల నిరీక్షణ సార్ ఇదీ
Exlent sir madiga samjaka vargm gurinchi
మంచి విషయాలు చెప్పావు థాంక్స్ రా.
ఏమి చక్కని స్టోరీ సార్... చెవిటి వాడు ముందు శాంఖం ఉడినట్లుంది. ఓ రామా...!ఇది పంజాబ్ AAP ప్రభత్వం తీసుకున్న చాలెంజ్ లో భాగంగా... చంద్రచుడ్ గారి నిజాయితికి తార్కణం. అంతే కానీ ఇక్కడ ఎవ్వరు మేలు చేసిన వాళ్ళు లేరు. మీదంతా డబ్బా.... జై చంద్రచుడ్.... జై భారత రాజ్యాంగం... జై హింద్ 💐💐Q🙏🙏🙏
Respected Sir, Most wonderful analysis Sir, thank you very much Sir
మరి క్రిస్టీయన్ ల పై జరుగుతున్న వాటి విషయo సoగతి ఏమిటి
Correct adigaru
చాలా బాగా వివరించారు సార్ ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్
ThanQ sir
❤వర్గీకరణ సమన్యాయం సమంజసం❤
Thanks Sir Namaste Namaste Namaste God is Great 👍
సార్ బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు, 🙏🙏
Excellent 👍 Praise the Lord amen 🙏🙏🙏
Thankyou Sir Chala Vivaranga Chepparu sir
Very good speech sir 👍 👏 🙏
రాష్టాలలోనేనా? కేంద్రంలో కూడా వర్గీకరణ ఉంటుందా?
Ap లో మాలలు రిజర్వేషన్లు ను15శాతం లో 12శాతం అనుభవించారు. మాదిగలు 3శాతం అనుభవించారు. 57 ఊపకులాలకు 0శాతం.
ఏపీలో sc ఉద్యోగాలు
మాలలు _120000
మాదిగలు _25000
ఉపకులాలు_2700
రాజకీయం
ఏపీ లో sc Mla లు
మాలలు _21
మాదిగలు _8
ఉపకులాలు_0
ఏపీలో sc
ఎంపీ లు
మాలలు _3
మాదిగలు _1
ఊపకులా లు _0
విద్య
ఎంబీబీఎస్ సీట్లు
మాలలు._75శాతం
మాదిగలు _20శాతం
యూపీకులాలు_5
అన్ని రంగాలలో మాలలు కమ్మ, రెడ్డి పాటు అభివృద్ధి సాధించారు.ఇది యదార్థం.ఉపకులాలు నష్టపోతున్నారు.
మీరు సూపర్ గా వివరించారు సార్ చాలా థాంక్స్ జై భీమ్
Yes Your Correct message sir 👏 👍 👌
Namaste sir ma bhadanu artam chesukunnaru memu mayladite evvaru vinaru hots of sir mee voíce ku
Anna bagachevu
Meeru ichina information ekkadanunchi thecharu?
సంతోషమైన వార్త చెప్పరు సార్ థేంక్ యు సార్ జై మాదిగా జై
వర్గీకరణ విషయాలు స్పష్టంగా చెప్పారు ధన్యవాదములు 🙏🙏
🎉 THANQ SIR
కచ్ఛితంగా వర్గీకరణ చేయాలి.
బీసీల్లో ఎలాగైతే ఏబిసిడి వర్గీకరణకు ఉందో అలాగే ఎస్సీ లో కూడా ఏబిసిడి వర్గీకరణ జరిగితే తప్పేముంది ఎవరు వాటా వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇది న్యాయమైనది ధర్మమైన ది అని అందరికీ తెలుసు
Really a Good news for Madiga Caste if it Implemented ie., Catogorisation of Scheduled Castes.💐👍🌹
Excellent, mee Vikarabad chala bagundi
Vivarana
Thank you sir 🙏
Excellent narration
Thank you for ur concern sir
thank you very much sir
No words brother 🙏🙏🙏
Excellent sir great explanation.......
Great analysis sir
సార్ మీకు ధన్యవాదాలు ప్రత్యేకంగా
Sir
Good evening
You are explaining briefly for SC categorisation issue.Thank you so much.
🎉🎉 సూపర్ గా చెప్పారు సార్
గొప్ప విశ్లేషణ ఇచ్చారు సార్ 🙏
Please go through articles 341 and 342 and speak article 340 is different from both the above articles.
Excellent analysis sir
Sir meru baga cheparu
శుభ పరిణామం. మంద కృష్ణ గారికి, maadiga samajaaniki అభినందనలు. ప్రధాని మోదీజీకి ధన్యవాదాలు.
Super sir
We are eagerly waiting for judgement.jai manda Krishna madiga.jai Narendra Modi
Tq sir
Good sir
Thank you sir Doctor garu for your good video regarding SC reservation categorization.
Good analicies Sir
Thank you sir chala bhaga cheparu andi🙏🙏🙏
Thanks sir🙏🙏🙏
Namaste Sir Very fine Very nice Explanation. ....
డాక్టర్ గారు అడ్డదారిలో వచ్చిన అన్యాయమైన “1950 ప్రెసిడెంషియల్ ఆర్డినెన్స్” విషయంలో కూడా మీరు స్పందించండి సర్…
మాదిగ లకి 12%ఇవ్వాలి అప్పుడే న్యాయం .మోడీ చరిత్రలో మిగిలిపోతాడు.
అంత వద్దు న్యాయం వాటా ఇస్తే చాలు
not 12 %, madigalaku 100 %reservation kavali,
Thank YOU SIR MERU.BHAGATAKIIN.SIR
❤
Jai Bheem Sir
Great sir
good news thank god 9 4 24 ashok babu pamulu mrbsbi
Thank you Sir
మరి అగ్రవర్ణాలలో ఉన్న తక్కువ శాతం జనాభా ఉన్న మీరు అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి ఎలా వచ్చారు ఒక్క ఏపీలోనే రెడ్డి సామాజిక వర్గము 92 ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే టిడిపి దీనిలో కూడా ఎక్కువ మీ కమ్మ వాళ్లే ఉండారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మరి మీ రెండు రాష్ట్రాలలో మీ జన శాతం ఎంత మీకు రావాల్సిన వాటా ఎంత దోచుకునేది దోపిడి వర్గాలు మాలల అగ్రవర్ణాల వల్ల వినేవాడు ఎర్రి పప్పయితే నీలాంటి నా కొడుకులు ఎన్ని కథలైనా చెప్తారు జై భారత్ జై భీమ్ జైహింద్🇮🇳🕉
👍Nice Sir
మాదిగల కి న్యాయం జరిగేలా మీలాంటివారు సహకరిస్తే కచ్చితంగా వర్గీకరణ అవుతుందని ఆశిస్తూ సార్
Exlent..... sir
Excellent narration🎉🎉
మాదిగలకు యెప్పుడు నాయం జరగదు. మీ టైం బొక్క వీడియో కోసం
చిన్న విషయాన్ని సోది లాగా బాగా సాగ దీసి చెప్పారు. వినడానికి చాలా విసుగు అనిపించింది . ఇక మళ్లీ జన్మలో మీ వీడియోస్ చూడను.
sir❤❤❤❤
మోడీ అంటేనే శ్రీ రామ్ నీ మాట ఇచ్చిన వాగ్దానం నిలబడే నిబద్దత కల్గిన వ్యక్తి అని నా అభిప్రాయం జై భారత్ మాతా కీ
డాక్టర్ సి ఎల్ వెంకటరావు గారు మీరు అందర్నీ సహేతుకంగా చూస్తే చాలా బాగుంటది అండి వెంకటరావుగారు డాక్టర్ వదిలేసి ఎనాలసిస్ బాగా చెప్తారు అండి మీరు చెప్పింది అంతా అబద్ధమని తేలిపోతుందని
న్యాయమెగెలుస్తుంది సార్.
మాదిగల డిమాండ్ న్యాయమైనది.అన్ని కులాలు,కుల సంఘాలు, రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నాయి.ఒక్క మాల కులం మాత్రమే అడ్డుపడుతుంది.అన్ని కులాల వారి దృష్టిలో మాలలు స్వార్థ పరులుగా ముద్రవేయబడుతున్నారు.
Anna mala madigalu brothers anna vishayam maravaddu
If it is done we are ll thankful to modiji, chandrababu naidu Gary manda Krishna Anna garu
❤❤❤❤❤❤
❤
Very good analysis and explanation sir. Jai Social Justice. Long pending injustice to some Castes among Scheduled Castes. Relli and Madiga sub-castes need fair share in reservations in proportion to their their population.
మరీ మాదిగలను cm చెయ్యగలరా మన తెలంగాణ ప్రభుత్వం లో....
Good justice
🙏
Good aversion sir ,thanq so much.
thanks sir
మాదిగ లంతా మోడీ సార్ కు రుణపడి ఉంటారు మాదిగ లు ఈ భూమి మీద జీవించి నంత వరుకు మాదిగ ల దేవుడు మన మోడీ సారె థాంక్ యు మై పీఎం సార్ దేవుడు మిమ్ములను చల్లగా దీవించాలని మేము మీకోసం వేడుకుంటున్నాము సార్
మీరు మోడీ గారికి డబ్బా కొట్టాలని ఉన్నారా చెప్పేది సూటిగా చెప్పండి
Bengey
Sir doctor Garu entho chakkaga chepparu meedrusti ki enko visayam teesuku vastunnanu mala.madiga varu rendu telugu rastralalo vidya,vudyoga, Rajakiya padavulalo dovelapment ayyaru kani Relli vupakulalu abivruddi chendaledu nyayam cheyavalasindi Relli kulalaki dayachesi Rellikulala meeda vedio vokati cheyandi sir
Manda krishna madiga garki
Visala hrudayamu tho krushi chesina PM Modi gariki nendu manasutho vandanalu
అయ్యా డాక్టర్ గారు బీజేపీ ప్రభుత్వం అన్నికరకాల రిజ్వేషన్లపై కన్ను పండిది ఇప్పటికే ews ఇచ్చింది దీని ద్వారా oc లకు మేలు జరిగింది ews ద్వారా బీసీ కి రాని ఉద్యోగం ews ద్వారా వచ్చింది అంటే ఇక్కడ oc లు లాబాపడు తున్నాయి అలాగే మహిళలు సమంతరా రిజ్వేషన్లపై ఎవరూ మాట్లాడరు oc మహిళా st మహిళ వీరు ఇద్దరూ ఒక్కటేనా ఇలాంటి తీర్పులు తీర్చడం న్యాయమా అలగే ఇక్కడ మాల లను ద్రోహులుగా చూడకండి sc లు అందరూ అదే అణిచివేతకు గురి అయుతున్నరు మాల లు కొందరు చదువుకొని కొంతమంది బాగుపడితే మిగతా అందరూ బాగుపడినటేనా కాక పోతే ఇక్కడ మాల లు ప్రభుత్వానికి ఎదురు తిరిగి మాట్లాడుతారు కాబట్టి ఈ జాతికి ద్రోహం చేయడానికి అన్ని ప్రభుత్వాలు కుట్ర పడుతున్నారు..వీరు అందరూ మోడీ బజన చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళకి పదవులు ఉండవు కాబట్టి ఎలక్షన్ కాబట్టి ఇలాంటి వి ముందుకు తీసుక వచ్చారు... ఎక్కడా కూడా devlopment గురించి మాట్లాడరు.ఫోటోలు పెట్టు కోవడం ముఖ్యం కాదు
Sir ento baaga che
peparu tqs
No way Sir, One Way feeding , Dr CL Venkata Rao sir transformed from Analyst to BJP spokes person, Only 2/3 majority of the Parliament is the Authority to Act on Classification of List of SCs... Jai Bhim ...
ఎస్.సి రిజర్వేషన్లువర్గీకరణజరగాలి
Heartful thankful sir @
కృతజ్ఞతలు
విషయం కన్నా బిజెపి భజన కార్యక్రమం ఎక్కువ అయ్యింది ఇందులో.
Doctor garu climax lo malli TDP bhajana
ఆంధ్రలో ఎన్నికల కోడ్ ఎక్కడ ఉంది సారు.