రాఘవేంద్రరావు సినిమాలో నటించనన్న హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?💃Unknown Facts Of K Raghavendra Rao
ฝัง
- เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024
- Unknown Facts About Legendary Director K Raghavendra Rao Heroines. Watch This Video To Know Latest Celebrity Unknown Facts And Real Life Incidents Subscribe Our Channel.
#RaghavendraRao #IndianFilmDirector #KovelamudiRaghavendraRao #LegendaryDirector
#SushantSinghRajput #MSDhoni #SushantSingh
K. Raghavendra Rao (born Kovelamudi Raghavendra Rao on 23 May 1942) is an Indian film director, producer, screenwriter and choreographer, known for his works predominantly in Telugu cinema and a few Hindi and Kannada films. He has garnered eight state Nandi Awards, the IIFA Award, the SIIMA Award, five Filmfare Awards South and two CineMAA Awards. In a film career spanning more than five decades, Rao has directed more than a hundred feature films, of which around ninety were box office hits, across multiple genres such as romantic comedy, fantasy, melodrama, action thriller, biographical and romance films. Rao received the state Nandi Award for Best Director for his works such as Bobbili Brahmanna (1984), and Pelli Sandadi (1996). He garnered the Filmfare Award for Best Director - Telugu for the drama film Prema Lekhalu (1977), the super natural fantasy film, Jagadeka Veerudu Athiloka Sundari (1990), and the romance film Allari Priyudu (1993). Rao is known for his works in hagiographical films such as Annamayya (1997), which won two National Film Awards, and was also showcased at the 1998 International Film Festival of India in the mainstream section. Rao also received the Nandi Award for Best Direction, the Filmfare Award for Best Direction for his work in the film. His other hagiographic works such as Sri Manjunatha (2001), Sri Ramadasu (2006), Shirdi Sai (2012) and Om Namo Venkatesaya (2017), received several state honors. His mainstream works such as the 1987 Social problem film Agni Putrudu, and the 1988 action thriller Aakhari Poratam, were screened at the 11th and 12th International Film Festival of India respectively in the mainstream section. In 1992, he directed the melodrama Gharana Mogudu, premiered at the 1993 International Film Festival of India in the mainstream section, which became the first Telugu film to gross over ₹ 10 crore at the box office. Next, he directed the instant hit Allari Priyudu, which was also premiered at the 1994 International Film Festival of India in the mainstream section. Mr. Raghavendra Rao is the son of veteran director Kovelamudi Surya Prakash Rao and mother Koteswaramma. And Rao is the father of actor turned filmmaker Prakash Kovelamudi. Raghavendra Rao was an executive member in the Tirumala Tirupathi Devasthanam Board from 2015-2019
Click Here to Watch More Videos:
యువ హీరోలను ఆ కుటుంబాలు ఎం చేస్తున్నారు ? • యువ హీరోలను ఆ కుటుంబాల...
ఎస్. పి.బాలు గారి తీరని కోరికలు ఏంటో తెలుసా ? • ఎస్. పి.బాలు గారికి తీ...
మహానటి సావిత్రి కి గురువు ఎవరో తెలుసా? • మహానటి సావిత్రి మరియు ...
చిరంజీవి భార్య గురుంచి ఆశ్చర్యకరమైన విషయాలు. • మెగాస్టార్ చిరంజీవి భా...
కృష్ణ ఎస్.పి. బాలు మధ్య గొడవకు కారణం తెలుసా ? • సూపర్ స్టార్ కృష్ణ మరి...
రాఘవేంద్రరావు సినిమాలో నటించనన్న హీరోయిన్. • రాఘవేంద్రరావు సినిమాలో...
అక్కినేని నాగేశ్వర రావు రహస్యాలు బయట పెట్టిన జమున. • అక్కినేని నాగేశ్వర రావ...
ఎన్టీఆర్ మాట ను ఎదిరించిన వాణిశ్రీ జీవితం ? • ఎన్టీఆర్ మాట ను ఎదిరిం...
ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు దుర్భర జీవితం • ఒక్కప్పటి స్టార్ హీరోయ...
EVV ఆ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలుపడ్డాడో తెలుసా? • EVV సత్యనారాయణ ఆ స్థాయ...
అక్కినేని నాగేశ్వరరావు అలా మాట్లాడటానికి గల కారణం. • అక్కినేని నాగేశ్వరరావు...
బాలకృష్ణ గారి విశ్వరూపం చూసారా నమ్మలేని నిజాలు • బాలకృష్ణ గారి విశ్వరూప...
Dasari narsyanarao garu chaalaa great, oka meghasandesham, oka Bobbilipuli great movies
Prasad k , well said
స్మితా పాటిల్
మంచినటి
మహిళలను గ్లామర్ గా చూపిస్తేనే సినిమాలు విజయవంతం అవుతాయనుకుంటే, జయమాలిని, జ్యోతిలక్ష్మి నటించిన సినిమాలు అన్నీ విజయం సాధించి ఉండేవి. హీరోఇన్లు వాన పాటలు ఉన్న సినిమాలు విజయం సాధించేవి. రాఘవేంద్ర రావు గారు సినిమా రంగానికి రాక ముందు హీరోఇన్లుగా నటించిన దీప, మంజుల సినిమాలు ఒక సారి చూడండి. కాంచన ధార్మదాత సినిమాలో ఒక పాటలో బికినీలో నటించారు. జయలలిత కూడా గ్లామర్ నటిగానే విజయం సాధించారు.
తెలుగు, తమిళంలో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న ఒక నటీమణి గారు, సినిమా అవకాశాలు లేక మలయాళంలో B గ్రేడ్ సినిమాలో నటించారు(అప్పటి ప్రమాణాల ప్రకారం అది షకీలా తరహా పాత్ర).
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామ పిశాచాలు అంటే ముగ్గురే. 1: నాగార్జున, 2: రాఘవేంద్రరావు, 3: మోహన్ బాబు.
ఒక్కసారి అగ్ని పర్వతం
బొబ్బిలి బ్రహ్మన్న
కొండవీటి సింహం
జస్టిస్ చౌదరి
ఇవి చూసి చెప్పండి బ్రదర్ ఊరికే చెప్తే కాదు
ఆ సినిమాలు దాటిన, తరువాత...వజ్రాయుధం, అలాంటి సీన్మాల నుండి,మొదలు పెట్టాడు...శ్రీదేవిని ,క్రింద మిడ్డీ లాంటి,పయిన బ్రా వేసి... అంగాంగా ప్రదర్శన చేయించి, కథ లో దమ్ము, తీసే విధానం లో పట్టు ఉంటే... సీన్మాని హిట్ చేయచ్చు... ఆడవాళ్ళ ని అంగాంగము , మీఇదకు కేమా రా పో కస్ చేసి,తెర అంతా చేపించుతూ.... మగ వాళ్ళని ,మళ్ళీమళ్ళీ సినిమాకు రప్పించేందుకు... ఇంత చీప్ ట్రిక్స్ పాటించాలిసిన పనిలేదు.... వాళ్ళ పిల్లల తో,తల్లిదండ్రులు ను ప్రక్కన కూర్చున్ద బెట్టుకుని,సినిమా ని చూడగలుఫుతున్నారా.... ఈ సినిమాలలో ,నటించే వాళ్ళు,దర్శకులు... నిర్మాతలు ...వ్యాపారము అయితే మాత్రము... ఇంత దారుణమా.... హీరోయిన్ల్ వాళ్ళ,కుటుంబాలతో... కలసి సినిమాని చూడగలరా.... ott అంట... జనం లాక్ డౌన్ ల్లో తినటానికి,తిండి దొరక చస్తూ ఉంటే,సినిమా వాళ్లకు,వాళ్ళ మనీ రాబట్టుకునే విధానాలు వాళ్ళు,చేస్తూఉం టారు....
@@prasadk.6442 కరెక్ట్ గా చెప్పారు.
అసలైన వాడ్ని మర్చి పోయావ్ బుల్ బుల్ గాడు పెద్ద బోకు డైరెక్ట్ గా దొరికిపోతుంటాడు. బుల్ బుల్ గాడు నీకు తెలిసే ఉంటుంది.
IPPUDU ANDARIKI VAYASU I POINDI... CHUDDANIKI TAPPA ENDUKU PANI CHEYYARU....
స్మితా పాటిల్ గారు namak halal సినిమాలో అమితాబ్ బచ్చన్ తో చేసిన వాన పాట ఒక సారి చూడండి.
అభ్యుదయ బావాలతో సినిమా తీస్తే సినిమాలు ప్లాప్ అయినాయి... హీరోయిన్ అందాలను చూపిస్తే సూపర్ హిట్ అయ్యాయి... జనాలు చూసే సినిమాలు దర్శక నిర్మాతలు తీస్తారు... జనాలు చూస్తారు...అభ్యుదయ వాదులు, విమర్శకులు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు... విమర్శించడమే వారి పని... హీరోయిన్ అందాలను చూడటమే జనాల పని...
if you see Smitha Ptel rain dance in Skthi hindi movie with Amithab Bachan , you will wonder why she refused to Raghavendra rao!!!
entibabu hindi heroines expose cheyyadam ledaa.. smithapatil emina pathithaa ?
Raghavendra is one of the best director in cine field
Excellent thanks sir
తెలుగు వెండి తెర మీద అల్ రౌండర్ అనే పదానికి పర్యాయ పదం...మనం గర్వించ దగ్గ గొప్ప డైరెక్టర్....
సినిమా ఇండస్ట్రీలో పత్తిత్తులు ఎవ్వరు లేరు?
ఆడ మొగ తేడలేదు అందరు జూలకటక దినిగురించి మాట్లడం వృదా.
మనవరకు ఇటువంటి రికార్డింగ్ డాన్స్ లకు సంతోషం,కానీ జాతీయాస్థాయిలోని లేడీఆర్టిస్ట్ లు మాత్రం ఒప్పుకోరుకదా
Nice
సినిమా అంటె అన్ని రకాలు చెయటం,అందులొ ఆర్ కే,అందె వేసినచేయి,అందుకె శతచిత్ర దర్శకుడయ్యారు.
Nayak halal cinema rain song amitabachhan and Smith patil
ఎవరైనా రాఘవేంద్ర రావు సినిమా వద్దుఅనుకున్నారు అంటే అది వారి దురదృష్టం...
హీరోయిన్ వారి జీవితం లో అత్యంత అందం గా కనిపించేది రాఘవేంద్ర రావు సినిమాలోనే...
క్రింద ఒక పేలిక పైన ఒక వేలిక గుడ్డలు వేస్తాడని భయ పడి ఉంటా ది
స్మితాపాటిల్ గొప్ప నటి
కానీ ఆమె కుాడా గ్లామర్ రోల్స్ చేసారు
Smitha patil..dignified heroine....annamayya is the movie ..being commercially successful only could strike out his flaws by that movie....y could his brand could not help to release the movie intinta annamayya....
It is proved that Smitha's decition is wrong.KRR's picturisation is kalatmakam gaa
Untundhi.There is a difference between to show heroin sexy' and beautiful without volgarity.
Me explainaton super
Anni vishayalu super ga cheppatu
Thanks
Sorry మీరు చెప్పింది నిజం కాదేమో.ఎందుకంటే బాబు సినిమా average,జ్యోతి బాగా ఆడింది.
అవును....మీరు చెప్పింది అక్షరాలా నిజం.....మసాలా సినిమాలు ముందుకు తీసుకు రావాలని ఇలాంటి పుకార్లు పుట్టించారు.....ప్రేక్షకులు మంచి సినిమాలని ఎప్పుడు ఆదరిస్తారు....!
బొడ్డు మీది బిందెలూ , చెంబులూ పెడతాడు , అందుకే వద్దు అని ఉంటుంది.
hats off smitha patil
Real gentlemen... Krr
He ( KRR) should give break to Akhil and adhi Sai Kumar....with his direction projects...my wish ....
అన్నమయ్య సంగీతం వల్ల నడిచింది ముసలోడు అయినాక భక్తి సినిమా అని చెత్త cinema చేశాడు బొడ్డు సుందరుడు
అంటె ayana patra yemi leda?.... Okka sari climax gurthu thechukondi.. Eappatiki goosebumps vastai....Aayana nagarjuna thoti cheepinchukunna acting ki national award vachindi, telugu herolaki evvaraki ippati varaku national award raledu aa movie ki ayanaku tappa..... Anni patalu sadharbham cheptheni ragalu samakurustaru.. Aa sandarbham rasedi aayana... Manaki bhakti chitaralu unnai ante aayana okkade karanam..
Paandu rangadu. Chi,chi pichekki teesaadu.nijjamgaa pichi pattivuntumdi gaddam baabuki
Raghvendra can show anything beautiful.
Wastu director ,adadani boddu chupadam enti, pallu,poolu veyyadam enti, mental. Adavarni respect cheyyali. K.visvanath sir la,legend la
Smitha Patel daughter of Patel once home minister of India cinema was fashion and hobby not lively hood.
yes logic undadu
Babu Cinima Hittey" But jeevanajyoti vachi Babuki potiega marindi Ani krr cheppadu # okasari Aalochinchandi# 1975 Ante sobhan Babu ki Land mark year -------_---
Cinema antene logic undadu
మన సినిమాలలో లాజిక్ ఒకటే కాదు. తలా తోకా కూడా ఉండవు. వాళ్ళ అభిమాన హీరో వెర్రి వేషాలు వేసినా ఈలలు వేసి డబ్బు సమర్పించుకుంటున్నారు. వాళ్ళు దేవుళ్ళుట .
Raghavendrudu movie..commercial director
The Irony is such person was entrusted with chairmanship of SVBC by C.naidu.and Keeravani who's alleged to have composed music for RGV s porn film becomes judge in a music programme on Annamayya!
Namaste Sir
SUPER video ANNA
వ్యాఖ్యాత ఎవరు?
ఈయన పేరు బి.కె.ఈశ్వర్. నాగిరెడ్డి-చక్రపాణిల విజయచిత్ర అనే సినిమా పత్రికలో సుమారు 40 ఏళ్లు జర్నలిస్ట్‌గా చేసారు.
స్మిత పాటిల్ అమితాబ్ ల రెయిన్ song చూడండి ఇది నమ్మలేము
Good information, sir, keep going,sir,,
I think she got limit.
Rao known for b class wxposing.
Regional pics o.k.
National pics diff.
ne bondha smithapatil kuda expose chesindhi...
Yes ayaniki no values
Dabba&baka ante ide.
DASARI KALIGOTIKI PANIKIRADU KRR.
SANNIVEDAMU BATTI GLOMORR UNDALIKANI KRR OK CHETHA DIRECTORS LO OKADU.
K R R CHETHA DIRECTOR
Ayana cinema lo cheyyalante rasipetti undali...poor girl