రాముడు దేవుడు కాదు! : అచలయోగిని గురుమాత నిశ్చలాంబ (నారాయణమ్మ ) సంచలనం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • 2024 నవంబర్ 5న, హైదరాబాద్ లోని జైభారత్ కేంద్ర కార్యాలయం 'ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్'లో జరిగిన 'సనాతన కాహళి-1' ('ద్వేషం, అసమానత్వాలకి వ్యతిరేకంగా హిందూమతం' అనే అంశంపై నెలనెలా ధార్మిక ప్రసంగాల పరంపర) కార్యక్రమంలో విఖ్యాత గాయని, అచల యోగిని శ్రీ గురుమాత నిశ్చలాంబ (డేరంగుల నారాయణమ్మ) ప్రసంగం లోని భాగం.
    #narayanamma #ambedkar #vijayaviharamramanamurthy #ramanamurthy #vijayaviharam #vijayavihaaram #ramanamurty #casteoppression #casteannihilation
    #chinajeeyar #jeeyar #jeeyarswami #mụcchỉthừa #muchintal #ramanujulu #alekha #alekhamahimabhajanodia #alekhmahima #ambedkar #babasahebambedkar #bheemraoambedkar #ambedkarism #ambedkarite #ambedkarites i#hindu #hinduism #hpe #ambedkar #caste #inequality #hindureligion #jaibharat #annamayya #plurality #equity #hindusforequality #hindureligion #hindusforplurality #annamayyagruham #vijayasankaraswamy #jaibharatmovement #rangarajan #chilkur #birlatemple #birlaplanetarium #arayasamaj #reflection #sanatanam #veerabrahmendraswamy #dunnaiddasu #narayanamma #hindudeity #ramanamurthy #ramanamurty #vijayavihaaram #vijayaviharam #bjp #nda #modi #communalism #rahulgandhi #rahul#caste #aarya #aaryaanews #ntr #telugu

ความคิดเห็น • 25

  • @swathichowdavaram325
    @swathichowdavaram325 หลายเดือนก่อน +1

    శ్రీరామచంద్రుడికి దశరథ మహారాజుకి మధ్య జరిగిన దాని గురించి మాకు చాలా బాగా చెప్పారు.❤️🙏🙏
    తల్లి గర్భంలో కట్టిన ఇంట్లో దేహంలో దేవుడు ఉన్నాడు అని తెలియని విషయాలన్నీ మాకు కళ్ళ ముందు కట్టినట్టుగా వివరిస్తూ పాటల రూపంలో చాలా విశ్లేషణాత్మక చెప్తున్నందుకు అచల యోగిని మాత నిశ్చలంగా నారాయణమ్మ కు
    మరియు జై భారత్ ద్వారా మంచి మంచి వీడియోస్ మాకు అందిస్తున్నందుకు జై భారత్ వారికి ధన్యవాదాలు..💯💯🤝🤝👏👏🙏❤️💐

  • @dulamsrinivasa6213
    @dulamsrinivasa6213 หลายเดือนก่อน

    జై అచల గురు సద్గురు మహారాజ్ కి జై అచల బోధ పండితులైన శ్రీ నారాయణమ్మ గారికి జై అమ్మ మా గురువుగారైన శ్రీ పెరుమాండ్ల కొమురయ్య ఆర్య ప్రేమానందం చమనపెల్లి గారు మీ లాగానే అన్నారు ఏమని అంటే నాయనా వేదం వేర్రీ భక్తి మర్రి సంసారం తొర్రి దాని గురించి మీరు చక్కగా వివరించారు అమ్మ

  • @kovurusyamsundar1448
    @kovurusyamsundar1448 2 หลายเดือนก่อน +3

    ☝️జైభారత్

  • @dasharathkotha8190
    @dasharathkotha8190 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పినవ్ తల్లి

  • @jagan.kipraytobabaplssavec6590
    @jagan.kipraytobabaplssavec6590 หลายเดือนก่อน +3

    உன்னதமான மற்றும் உன்மையான கருத்துக்கள்.
    அம்மையாருக்கு
    எனது சிரம் தாழ்த்தி வணங்குகிறேன்.
    ஜெய்பாரத் ☝️
    ஜெய்பாரத் ☝️
    ஜெய்பாரத் ☝️

  • @jaibharatananthapurteamg.k8356
    @jaibharatananthapurteamg.k8356 2 หลายเดือนก่อน +2

    Baaga chepparu amma Jaibharat

  • @gvgoudgunduvenkanna4762
    @gvgoudgunduvenkanna4762 2 หลายเดือนก่อน +3

    అమ్మా జీవిత సత్యాన్ని గొప్పగా చెప్పావు.

  • @peddakallachannel5429
    @peddakallachannel5429 2 หลายเดือนก่อน +2

    జై భారత్

  • @Saidassrisailam
    @Saidassrisailam หลายเดือนก่อน

    ఇదే గొప్ప, మిగిలినవి తక్కువ అనడమే గొప్ప అజ్ఞానం. ఈ లోకంలో సత్యాన్ని చేర్చే మార్గాలు ఎన్నో ఉన్నాయి, ఎవరికి వారు మాదే గొప్ప అనుకోవడమే అసలు సమస్య. ఈ పద్ధతి మారాలి.

  • @Saidassrisailam
    @Saidassrisailam หลายเดือนก่อน +1

    శ్రీ కృష్ణుడు నేనే పరమాత్మను అన్నాడు, అనడమే కాదు నిదర్శనంగా విశ్వ రూపం ప్రదర్శించి చూపాడు, నిరాకార ఆరాధన చేసే వారు సాకార ఆరాధనను కొట్టి పారేయడం అనాదిగా జరుగుతున్న తప్పు, ప్రహ్లాద, నారద, తుకారాం, అన్నమయ్యలు, రామదాసాదులు,ఇంకా ఎందరో సాకార భక్తులు ముక్తిని పొందడం అందరికీ తెలిసినదే. అమ్మ మాట్లాడుతూ ఆచలం కన్నా గొప్పది లేదు అని చాలెంజ్ చేయడం, అలా అన్న వారు జంతు సామానులు అనేలా మాట్లాడటం, అంత మంది పెద్దలు యేమి మాట్లాడకుండా ఉండడం చిత్రంగా ఉంది. ఓం సాయిరాం.

  • @vamsichowdavaram
    @vamsichowdavaram 2 หลายเดือนก่อน +4

    హైదరాబాద్ లోని జైభారత్ కేంద్ర కార్యాలయం 'ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్'లో జరిగిన 'సనాతన కాహళి-1' ('ద్వేషం, అసమానత్వాలకి వ్యతిరేకంగా హిందూమతం' అనే అంశంపై నెలనెలా ధార్మిక ప్రసంగాల పరంపర) కార్యక్రమంలో విఖ్యాత గాయని, అచల యోగిని శ్రీ గురుమాత నిశ్చలాంబ (డేరంగుల నారాయణమ్మ) ప్రసంగం లో…రాముడు దేవుడు కాదు ఆదర్శవంతడు ప్రజలకు తల్లిదండ్రులకు భార్యకు ,ఇతసుత బాంధవులకు అన్నదమ్ములకు ఆదర్శ మూర్తి అనడం గొప్ప విషయం..☝️☝️

  • @jkullayappa1911
    @jkullayappa1911 2 หลายเดือนก่อน +1

    Jai bharat

  • @GittariHemalatha
    @GittariHemalatha 2 หลายเดือนก่อน +1

    Jaibharat

  • @LavanyakhadhignasiKhadhignasi
    @LavanyakhadhignasiKhadhignasi 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @Ravisankarguruji
    @Ravisankarguruji หลายเดือนก่อน +4

    దేహం వేరే దేవుడు వేరే అనుకుంటే అది ఖచ్చితంగా యే జీవి దేవుడు కాదు అనడం సరియే. అన్నింటా దేవుడు ఉన్నాడు అని చెబితే ఈ దేహం లో కూడా ఉన్నవాడు ఆ దేవుడే కదా? విగ్రహంలో కూడా దేవుణ్ణి చూడ వచ్చు కదా? అది గనుక మనం కనుగొంటే వారిని దేవుడు అంటాం. రాముడు చెప్పుకొనడు తాను దేవుడని. మనం అతనిలో దేవుణ్ణి చూడగలుగుతున్నాం. నేను గురువు అని చెప్పుకొనడు ఒక గురువు. శిష్యుడు చెప్పుకుంటాడు నేను అతని శిష్యుణ్ణి అని. దివ్యత్వం అన్నది ఎవ్వరిలోనయినా చూడ వచ్చు. ఎవ్వరిలోనయినా అందరూ దివ్యత్వాన్ని చూడ గలిగితే అతన్ని దేవుడని గుర్తిస్తాము. ఇంతకు రాముడు దేవుడయితే ఏమి మీ సమస్య అమ్మా? విగ్రహారాధన చేస్తే తప్పు ఏమిటి? మనం చేసేదే గొప్ప అనుకోవడం ఎంతవరకు సబబు? అచలమే అన్నిటికన్నా గొప్ప మార్గమని చెప్పుకుని వేరే వాటిని చులకన చేయడం ఎంతవరకు సరిపోతుంది? మైకు ఇస్తే వాగేయడమేనా? హిందూ సనాతన ధర్మం చాలా గొప్పది. అందులో అచలం కూడా ఒక విధానం. అంతే. నాస్తికుణ్ణి కూడా కలుపుకునేది హైందవ ధర్మం. అందుకే కొందరికి తెలిసి తెలియక మాట్లాడడం ఒక అలవాటు అయ్యింది. మా అమ్మ నాకు దేవుడు. నీకేంటి? రాముణ్ణి దేవుడు కాదు అనడానికి నీకు ఏమి అర్హత ఉన్నదో తెలుసుకుంటే మంచిది. రామాయణం చదివితే అర్థం అవుతుంది ఎందరో గొప్ప ఋషులు రాముణ్ణి ఎలా సంబోధించారు అన్నది. నేను దేవుడు అనిచెప్పుకోక పోవడం రాముని నమ్రతకు గుర్తు. అతను దేవుడు కాదు అయితే ఏమి? ఆరాధించే వారికి కనిపిస్తాడు దేవుడెవరో. మాటలతో మాయ చేయడం మాని సాధనతో భగవంతుని దర్శించుకోవడం మంచిది కదా? మీరు చారువాకులు అంటే అచల సంప్రదాయులు కారు. అలా అయితే ఇలానే చెబుతారు. అచల యోగులు, గురువులు నాకు బాగా ఎరుక. వారు ఇలా నోరు పారబోసుకోరు. వారు మౌన సాధన చేస్తారు. తక్కువ మాట్లాడుతారు. ఎక్కువగా ఆత్మ విమర్శ చేసుకుంటారు. అనవసర ప్రసంగాలు మాని అంతరంగంలో చూసుకోండి. మీకు మీ గురు పరంపరకు గౌరవం ఉంటుంది.🙏🙌

    • @winieditz4875
      @winieditz4875 หลายเดือนก่อน +1

      మీరు కూడా మౌనం వహించండి..
      ఎంతమంది ఋషులు కొనియాడారు...దేనికోసం...అంతగొప్ప విలువలు ఎమున్నాయి..అతని దగ్గర..

  • @i.laikeblack..3360
    @i.laikeblack..3360 2 หลายเดือนก่อน

    Aaaaaaa yessu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abdulsalarmuthavlli3107
    @abdulsalarmuthavlli3107 2 หลายเดือนก่อน +3

    నారాయణమ్మ గారి ప్రసంగం లో
    మాట్లాడుతూ రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు అని
    పలికే తప్పుడు, వారికి ఆటోమ్యాటిక్
    గా కృష్ణ భగవానుడు అని పలికినారు....

  • @SanthoshDhebbata
    @SanthoshDhebbata หลายเดือนก่อน +2

    అవజనంతి మాం మూడ శ్లోకం ఒకసారి చదువు

  • @VijayalakshmiAlwa
    @VijayalakshmiAlwa 2 หลายเดือนก่อน +2

    Ramifications decide Kani paramatma kadu

  • @bhaskarraju8173
    @bhaskarraju8173 หลายเดือนก่อน +1

    Amma ninnu andaru goravinchi nadulaku elanti matladatam sarikadu Hinduvulaku Hinduve satruvlu.

  • @VijayalakshmiAlwa
    @VijayalakshmiAlwa 2 หลายเดือนก่อน +1

    Ramudu devudu Kani paramatma kadu

  • @Gallavoice
    @Gallavoice หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻