రండిరో.. రామానుజ జాతరకు.. : Gaddar || Samatha Murthy - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @Onepiece19
    @Onepiece19 2 ปีที่แล้ว +70

    గద్దర్ గారిలో ఈ మార్పు సందిగ్ధం లో ఉన్న లక్షలాది కమ్యూనిస్టులను రామానుజాచార్యులు, అన్నమాచార్యుల గురించి ఆలోచించే అవసరం కల్గించి వారందరి మార్పుకీ పునాది అవుతుంది.ఇంత చక్కగా పాడి నందుకు గద్దరన్న కు ధన్యవాదాలు

  • @allinonetelugutv6187
    @allinonetelugutv6187 2 ปีที่แล้ว +43

    అలసిన గద్దర్.. ఓ నీడకు చేరిండు..
    ప్రశ్నించే గొంతుక.. ప్రార్థించే నాలుకైంది..
    ప్రశ్నలెన్నో.. ప్రశ్నలుగానే. మిగుల్చుకొని..
    తనకు తాను సమాధానపడి.. సాగిలపడడం నేర్చుకున్నాడు. వృధ్దాప్య పాతివ్రత్య వ్రతం సాగిస్త్తున్నాడు.. ఆయుష్షు ఉంది కాబట్టి.. వేరే దారిలేదుకదా.. ఎరుపు పతాకం.. పరుపు దుప్పటి చేసుకోక తప్పదు కదా..! పాట బాగుందని భక్తులు అనుకోక తప్పని పరిస్థితి.. నిజానికి.. సాహిత్యం లో.. పొసగని ఎన్నో అంశాలు.. ఉన్నాయి.. పాటలో.. 'ఆత్మ' లోపించింది..

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 2 ปีที่แล้ว +34

    అవతలవాళ్ళ సిద్ధాంతాలలో ఉన్న గొప్పతనం తెలుసుకోవాలని తద్వారా మార్పు కు అందరం శ్రమించాలని గద్దర్ గారి మాటల్లో తెలుస్తోంది

    • @sankarswati
      @sankarswati 2 ปีที่แล้ว +3

      జరిపిన మారణహోమానికి బాధ్యత వహించాలి, సమాజానికి క్షమాపణ చెప్పాలి. అడవికి పంపిన బిడ్డల్ని తిరిగి రమ్మని పిలుపు నివ్వాలి.

    • @narsireddynarsireddy2236
      @narsireddynarsireddy2236 2 ปีที่แล้ว +1

      Hi

  • @muralik1567
    @muralik1567 2 ปีที่แล้ว +80

    ధర్మం కోసం అందరం ప్రయత్నిస్తాం
    మంచి సమాజాన్ని నిర్మిద్దాం
    నమస్తే గద్దర్ అన్నా🎉🙏🚩🤝🇮🇳🙏🙏

    • @BluePanther007
      @BluePanther007 2 ปีที่แล้ว

      A darmam kavali niku

    • @gopalreddy2045
      @gopalreddy2045 2 ปีที่แล้ว

      Kgopalreddy

    • @avinashteja1620
      @avinashteja1620 ปีที่แล้ว

      ​@@BluePanther007manusmriti dharmam kavalira gabbu dunnamamsam thini thongovadam thappa emochura meeku

  • @ghattumokka6306
    @ghattumokka6306 2 ปีที่แล้ว +37

    శ్రీ శ్రీ రామానుజాచార్యులు గురించి మీరు గద్దర్ అన్న పాడిన పాట అద్భుతం మహా అద్భుతం🙏 జై శ్రీమన్నారాయణ 🙏

  • @sanjay9970
    @sanjay9970 2 ปีที่แล้ว +30

    కమ్యూనిసం నుండి అధ్యాత్మికం వైపు గద్దర్ గారు వెళ్లడం శుభ పరిణామం...

    • @BaluBalu-cg7en
      @BaluBalu-cg7en 2 ปีที่แล้ว +2

      Satyam nityamainadhi bro

    • @_angry_hero2428
      @_angry_hero2428 2 ปีที่แล้ว

      Communisam fight to the Samantha from birth

    • @nunavathravi68
      @nunavathravi68 2 ปีที่แล้ว

      Emaipothundhi e samajam

  • @rajudurgaraju2121
    @rajudurgaraju2121 2 ปีที่แล้ว +22

    ఒక గాయకుడిగా గానం అద్బుతం ఆ గొంతు అద్భుతం గాత్రం అద్భుతం మొత్తం గా అద్బుతం

  • @maheshmahesh.b963
    @maheshmahesh.b963 2 ปีที่แล้ว +10

    దేవుడి పై ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటాలు చేసిన రామానుజుడు పై ప్రభుత్వంపై ప్రజల స్వేచ్ఛ కావాలని పాట రూపంలో పోరాటాలు చేసిన గద్దర్ గారి పాట అద్భుతం

  • @sankarswati
    @sankarswati 2 ปีที่แล้ว +1

    సరే, నీ కమ్యూనిస్టు పాటలతో అడవుల పాలైన ఆ బిడ్డల్ని సమతామూర్తి కడకు తీసుకొచ్చి పాప పరిహారం చేసుకోవాలి. ఏచూరి, రాఘవులు, నారాయణలను ఈడకు తోలుకురావాలి. జరిగిన మారణహోమానికి పరిహారం ఏమిటి?

  • @bhanumurtyjambavantula8380
    @bhanumurtyjambavantula8380 2 ปีที่แล้ว +3

    "అహం బ్రహ్మస్మి - నేను బ్రహ్మను, దేవుడిని, సృష్టికర్తను" అని మనిషిని బ్రహ్మగా చెప్పారు శంకరాచార్యులు.
    కానీ, రామానుజులు మాత్రం జీవుడు వేరు, దేవుడు వేరు - జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్పి, ఒకణ్ణి ఆరాధించి లొంగివుండాలనే తత్వాన్ని ప్రజల మెదళ్ళలో బలంగా కూరేటట్టు చేసి, బానిసత్వం, నిష్క్రియాపర తత్వం పెంచి పోషించటానికి కారణమాయ్యాడు. నిష్క్రియా పరతత్వమంటే దేవుడి మీదే భారం వేసి ఆయనే అన్నీ చూసుకుంటాడులే అనే తత్వం. భారతీయుల మెదళ్ళు బానిసత్వం, నిష్క్రియాపర తాత్వానికి అలవాటు అవడం వల్లే అన్ని వందల సంవత్సరాలు ఆంగ్లేయుల పాలనలో మగ్గేరు. అపారమైన సంపద దోచివేయబడింది.
    సిగ్గు లేదా? బానిసత్వాన్ని, పరాధీన తాత్వాన్ని, నిష్క్రియా పరతత్వాన్ని ప్రజల మెదళ్ళలో బలంగా చొచ్చుకు పోవడానికి కారణమవుతున్న భావాల్ని ప్రచారం చేయడం వారి పనికిమాలిన విగ్రహాల్ని ప్రతిష్టించటం.
    ఒక ప్రక్క, హోటల్ దగ్గర మెతుకులేరుకునే భారత పౌరులు, ఇంకోప్రక్క వందల వేలకోట్లు ఖర్చుపెట్టి ప్రతిష్టింప బడే విగ్రహాలు.
    కులతత్వాన్ని, మతజాడ్యా న్ని పెంచి పోషించి మీ వర్గాల్ని, వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తుంటారు. పైపెచ్చు ఇదీ భారతీయ ఔన్నత్యం అని డబ్బా కొట్టుకుంటారు. అసలు మీ తత్వం లోనే లేదు సమత్వం. మొదట భారతదేశ పౌరులు దీనస్థితిలో అడుక్కోకుండా చూడండి. ఆ తరువాత భారత ఔన్నత్యం గూర్చి డబ్బా కొట్టుకోండి. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి .............
    మీరు చెప్పేదంతా అజ్ఞానమే, ప్రజల్ని మధ్య యుగాల్లోకి నెట్టడమే. మీ ఆర్భాట, బూటక ప్రచారానికి పాలకులు వస్తాసునిస్తారు. వారికి అదే కావాలి కదా! ప్రజలు అజ్ఞానం, బానిసత్వం లో ఉంటేనే వారి ఆటలు సాగేది. కొన్ని కుటుంబాలకే సమాజ సంపదనంతా దోచి పెట్టడం. ప్రజల్లో మెజారిటీ జనాభా పల్లెటూరి బైతుగాళ్ళు, లేబర్ నాకొడుకులు, మత పిచ్చగాళ్ళు. వీళ్లకు ఏం చెప్పినా అర్థం చేసుకోరు.
    విగ్రహాలకే వందల ఎకరాలు సేకరించి, ప్రజలకి వ్యవసాయానికి, ఇళ్ళకి కొరతను ఏర్పరచి, అసమత్వానికి పునాది వేస్తున్నారు.
    రాజ్యాంగనేతల్ని ఆహ్వానించి, మత కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేసి, భారత ప్రజా ధనాన్ని ఈ బానిసత్వ ప్రచారానికి వినియోగిస్తున్నారు.

    • @rangarao5473
      @rangarao5473 2 ปีที่แล้ว

      ఇది నేనే దేవుణ్ణి అనే స్థాయికి వెళ్ళి సర్వ పతనమైన పరిస్థితికి విశిష్టాద్వైతం ద్వారా సంస్కరణ జరిగింది. విషయాల్ని సవ్యంగా. అర్థం చేసుకోవాలి. బౌద్ధం , అద్వైతం , ద్వైత- విశిష్టాద్వైతాలు ఆధ్యాత్మికంగా , తాత్వికంగా తార్కికంగా నిలదొక్కుకున్నాయి. ఒకటి పతనమైతే ఇంకొకటి పూరిస్తూ వస్తున్నాయి.

  • @varam217
    @varam217 2 ปีที่แล้ว +33

    జీవిత చరమాంకం లో మీరు సృష్టించిన ఈ ఆధ్యాత్మిక విప్లవం సర్వత్రా అభినందనీయం , ఇది ఇంతటితో ఆగకుండా,అమృత వాహినిలా కొనసాగాలని మనసారా కాంక్షిస్తూ ...... 🙏👍🙏

    • @adinarayanamoorthy7709
      @adinarayanamoorthy7709 2 ปีที่แล้ว +1

      గద్దరన్న ఆంతర్యం చూడాలి బ్రో

  • @mallikarjunasettineni553
    @mallikarjunasettineni553 2 ปีที่แล้ว +41

    ఒక మనిషికి చివరి పరమార్థం ఆ బగవంతుని సన్నిదే... ఉగ్రవాద మాయనుండి బయటపడినందుకు మీకు అభినందనలు 🌹🌹... జై హింద్ జై శ్రీరామ్ 🙏🙏

  • @LOKNATH.12
    @LOKNATH.12 2 ปีที่แล้ว +71

    గద్దర్ కూడా ఒక మనిషే.... స్వేచ్ఛ కూడా ఉంటుంది. అన్ని తప్పు గా చూడకూడదు....

  • @anilg9343
    @anilg9343 2 ปีที่แล้ว +12

    సారి సార్ మేము రాలేము ఎందుకంటే మేము మేడారం పోతున్నాం

  • @nirmalaeluka7707
    @nirmalaeluka7707 2 ปีที่แล้ว +10

    గద్దర్.. తన ఆత్మ ను హత్య చేశాడు.. సుకృతం కాదు వికృతం...

  • @lins1451
    @lins1451 2 ปีที่แล้ว +30

    మనం ఇంతవరకు నాణేనికి ఒకవైపు చూశాం ..... మరో వైపు ...... వామ్మో ..... ఆశ్చర్యం...... అద్బుతం.... రామానుజం పై ..... గద్దరన్న పాట.....

  • @dayakars5654
    @dayakars5654 2 ปีที่แล้ว +36

    గద్దర్ అన్న గారు
    నమస్కారం... 🙏
    మీరూ ఎప్పుడు మను ధర్మ శాస్త్రంను మరియు బాపనోల్ల చేష్టలను విమర్శలు చేస్తూ ఉంటారు కదా..? మరి ఇప్పుడు అల్లం బెల్లం ఐనది, బెల్లం అల్లం ఐనది. మనం అందరం గమనించగల విషయం *"రాళ్లు దేవుళ్ళు ఐతే రాసులు మింగావా...?"*
    గద్దర్ అన్నగారు, మీరూ ఏమో నీతులు చెప్పితివి
    మీ పిల్లలు, విదేశాల్లో చదువులు సంధ్యలు, ఉద్యోగాలు.... ఈ comments .. చూస్తే నాకు తెలిసింది...
    అన్నగారు నేను ఏమైనా తప్పుగా టైపు చేస్తే దయచేసి క్షేమించండి అన్నగారు... 🙏
    Tq
    Dayakar

    • @laxmanmittagadupula3390
      @laxmanmittagadupula3390 2 ปีที่แล้ว +1

      Correct question chesaru anna

    • @SudheerKumar-cl2ht
      @SudheerKumar-cl2ht 2 ปีที่แล้ว +1

      You are currect brother

    • @celebrations6117
      @celebrations6117 2 ปีที่แล้ว +2

      Rightly said

    • @theordinarysoul2183
      @theordinarysoul2183 2 ปีที่แล้ว +4

      Gaddar garu cheppindi ardham chesko... Aayana andaru okkate annaru kani brahmins villains ani anale eppudu. Asalu vigraha aradhana gurinchi neeku gnanam ledu and raadu. And inka pillala udyogalantava... Tallidandrulu pillalane kana galaru.. Vaari manasthathwalanu kaadu..
      Vishishtaadwaitham chaala simple manam daivam okkate. Adi ardham cheskovataniki try chey. Lekapothe chala life miss avthav

    • @neeli_nijam_blue_is_true
      @neeli_nijam_blue_is_true 2 ปีที่แล้ว

      మనువాది అయ్యిండు

  • @svl4534
    @svl4534 2 ปีที่แล้ว +5

    గద్దర్ గారు మీరు చాలా గొప్ప వారు ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు భారతదేశం యొక్క అద్వైత సిద్ధాంతం భారతదేశం యొక్క గొప్పతనం మీలా కుహనా సెక్యులరిస్టు కూడా మారితే భారత దేశం ఎంతో ముందుకు పోతుంది జై శ్రీరామ్ జై భారత్ మాత

  • @raghavacharykandalai952
    @raghavacharykandalai952 2 ปีที่แล้ว +47

    సూక్ష్మంలో మోక్షం - గద్దర్ విశిష్టాద్వెత జ్ఞానం
    అభినందనలు
    - కందాళై రాఘవాచార్య

  • @bhaktamadhuramu7439
    @bhaktamadhuramu7439 2 ปีที่แล้ว +29

    గతంలో బసవేశ్వరుని పై కూడా మంచి పాట పాడారు , ఈ మార్పు కచ్చితంగా స్వాగతించాలి...నమస్సులు గద్దర్ గారికి...

  • @abelpasula8095
    @abelpasula8095 2 ปีที่แล้ว +16

    గద్దర్ ప్రజా గాయకుడు కాదు దళిత మోసగాడు

  • @akularajenderbjpjammikunta6774
    @akularajenderbjpjammikunta6774 2 ปีที่แล้ว +26

    జై శ్రీమన్నారాయణ,
    సమాజంలో మార్పు మొదలైంది
    ఇక దేశమంతా రామ రాజ్యమే
    హిందూ ధర్మం గొప్పది ఇప్పుడు అర్థమైంది,
    సమాజంలోని మనసులకు 🚩🚩🚩🚩🚩

  • @kirankumarkotha2610
    @kirankumarkotha2610 2 ปีที่แล้ว +39

    వేరే వాళ్ళ పిల్లలందరిని రెచ్చగొట్టి ఆయన పిల్లలను మాత్రం అమెరికా పంపాడు...

    • @sadamrajanna3771
      @sadamrajanna3771 2 ปีที่แล้ว +4

      *కొత్త కిరణ్ వాదన వుత్త పనికి మాలినది! గద్దర్ బిడ్డ ,కొడుకు వెంకటపురం లోనే బ్రతుకుతున్నరు!: అమరిక లేదు, గిమెరికా లేదు:*

    • @jeethunayash7910
      @jeethunayash7910 2 ปีที่แล้ว +2

      Ni bondhaaa ra gadidhaa

    • @jeethunayash7910
      @jeethunayash7910 2 ปีที่แล้ว +1

      He hero of local

    • @manjulaviramala1392
      @manjulaviramala1392 2 ปีที่แล้ว +1

      Ashayam, siddantham kosam chivarivarku kattubadi vunddale............

  • @srinivaschirige6209
    @srinivaschirige6209 2 ปีที่แล้ว +39

    ఇప్పటి కైనా అర్థం చేసుకున్నoదుకు ధన్యవాదాలు

  • @svm14
    @svm14 2 ปีที่แล้ว +3

    మన గురువులు వేల సంవత్సరాలుగ ఇదేకదా బోధించేది. కానీ ఈ కమ్యూనిస్ట్లు మధ్యలో దూరి తమ అర్ధంకాని వాదంతో మన భారతీయ సమాజానికి చాలా చేటుచేసారు. ఇలాంటి మార్పు అభినందనీయం. ఆధ్యాత్మికతలో సమానత్వం ఉంది. కాషాయం, ఎరుపు ఒక్కటే. స్వామికి వందనం. పాట చాలా బాగుంది, గద్దర్ గారు చక్కగా పాడారు. 🙏🙏🙏

  • @rajkumardatla4878
    @rajkumardatla4878 2 ปีที่แล้ว +7

    హిందుత్వ భజన పరుడు .
    లక్షలాది అన్న ల మరణానికి సిగ్గుచేటు

    • @laxmanmittagadupula3390
      @laxmanmittagadupula3390 2 ปีที่แล้ว +1

      గద్దరన్న పాటల ద్వారా ఎంత మంది నక్సలైట్లు గా మారి ప్రాణాలు కొల్పొయారొ...ఆ అడవి తల్లి కె తెలుసు...ఎలా ఈలా మాట్లాడుతున్నావ్ గద్దరన్న

    • @vinni5497
      @vinni5497 2 ปีที่แล้ว

      మీరు శాశ్వతమని తలుస్తున్నారా రేపు మీకు వున్నదని గట్టిగా చెప్పగలరా. అనేక మంది బలిదానాలే నువ్వు అనుభవించే స్వాత్యంత్య౦. భగత్ సింగ్ కావచ్చు కొమరం భీమ్ కావచ్చు అల్లూరి లక్షలాది వీరుల త్యాగఫలం . చంపిన రాక్షసుల ను వదిలి బలిదానం చేసినవారిని అవమానిస్తీ నీ దేవుడు కూడా క్షమించడు

    • @rajkumardatla4878
      @rajkumardatla4878 2 ปีที่แล้ว

      @@vinni5497 అర్దం కలే

    • @bskm5322
      @bskm5322 4 หลายเดือนก่อน

      ​@@rajkumardatla4878miru hallelujah batch haa?

  • @nelapatiraghuramaiah3494
    @nelapatiraghuramaiah3494 2 ปีที่แล้ว +5

    గద్దర్ గారు ఎంతకు దిగజారావయ్య?

  • @gopalburka7789
    @gopalburka7789 2 ปีที่แล้ว +13

    ఈయనవలనే కదా లక్షల మంది అసువులు బాసి అమరవీరుల యిండ్రు ఈ మనిషి కి మతి స్థిమితం తప్పింది...
    ఇంత సిద్ధాంతం లేని చరిత్ర లో ఇండియా లో ఎవరూ కనబడరు..... ఘోరం ఘోరం ఘోరం

    • @ravindraprasadboga5169
      @ravindraprasadboga5169 2 ปีที่แล้ว +1

      మంచి నటుడిగా గద్దర్!
      యుధ్ధ నౌక ఏమైందో మరి..?

  • @sarangamusicals2705
    @sarangamusicals2705 2 ปีที่แล้ว +4

    గద్దరన్నకు సలాం. మీ రామానుజాచార్యుల పాట భారతదేశం మొత్తం మారుమ్రోగాలి.కుల వివక్షకు అతీతంగా సనాతన ధర్మం ముందుకు సాగాలి.

  • @sivasankar2743
    @sivasankar2743 2 ปีที่แล้ว +12

    గద్దర్ గారికి లాల్ సలాం ప్రతి విషయం ప్రశ్నించి తెలుసు కోవాల్సిన అవసరం వుంది 🌹🙏

  • @drmallareddyshanigar
    @drmallareddyshanigar 2 ปีที่แล้ว +35

    హిందూ ద్వైత, అద్వైతలతో ఘర్శనే, రామానుజం విశిస్టా ద్వైతం, అదొక అధ్యత్మిక విప్లవం అని గద్దర్ అర్థం

    • @harekrishnaharekrishna5116
      @harekrishnaharekrishna5116 ปีที่แล้ว

      తప్పు అండి
      ద్వైత అద్వైత ఘర్షణలు లేవు
      తత్వ విచారణలు మాత్రమే ఉంటాయి
      దయచేసి గమనించగలరు
      మూడు సిద్దాంతాలు వేదం ఆధారంగా నే వచ్చాయి

  • @balukrishna3564
    @balukrishna3564 2 ปีที่แล้ว +11

    చేతిలో బుద్ధుడి జండా.... మెడలో విప్లవ దుప్పటి..... చేసేది మనువు భజన... విప్లవం అమ్ముడు పోయింది... మొదటి నుండి పరిపక్వత లేని ఉద్యమకారుడు... దొరలకు, బాపనోళ్ళను, అగ్ర వర్ణాల కు అమ్ముడు పోవడం అమాయకులను బలి పసుగువులను చెయ్యడం.... ఆ పక్కన 10 ఎకరాలు వుండి ఉంటది... దాని కాపాడుకోడానికి ఐ ఉంటది ఈ భజన... లేక ఎమైనా కేసులు తొడుతాం అని భజన చేసి ఉంటాడు... మొదటి నుండి చూస్తానమే పెద్దన్నా కొత్తగా ఏం లేదు... పోయే ముందరా ఆస్తులు అయితే కాపాడుకో... అదే కాదా మీ ఆరాటం...

    • @balukrishna3564
      @balukrishna3564 2 ปีที่แล้ว +1

      @NVN RSSజై మనుధర్మమా. మీ ఇంటి ఆడవాలను సక్కగా చూడమను అయితే మీ మనుధర్మాని... మనువు ను సపోర్ట్ చేసారు అంటే మీ ఉదేశ్యం అర్థం అవుతుంది సోదరా...

    • @balukrishna3564
      @balukrishna3564 2 ปีที่แล้ว +1

      RSS లో పని చేసి మను గురించి తెలిసాక... ఆడపడుచులను సక్కగా చూడాని ధర్మం అని వొదిలేసా ఇప్పుడు...

    • @balukrishna3564
      @balukrishna3564 2 ปีที่แล้ว +1

      @NVN RSS మీ మనోభావాలను నేను కాదు అనలేను....

    • @sureshmaharaj7723
      @sureshmaharaj7723 ปีที่แล้ว

      కరెక్ట్ అన్నగారు

  • @rajanvarada5973
    @rajanvarada5973 2 ปีที่แล้ว +24

    ప్రతీ ప్రాణికి ఒక విశిష్టత ఉంటుందన్న సత్యాన్వేషణ చేసినవారే మహామహుడు. శ్రీమతే రామానుజాయ నమః.

  • @MrSuresh1963
    @MrSuresh1963 2 ปีที่แล้ว +2

    గద్దర్ గారు పరమాత్ముడెంత గొప్పవాడండి మిమ్ములను చేరదీసాడు మీ మనసెంత పవిత్రమైనది కల్మషరహితం కాకుంటే మీరు ఈ మార్గంలోకి లాగబడతారు?

  • @nagajasastrymunimadugu3673
    @nagajasastrymunimadugu3673 2 ปีที่แล้ว +2

    కడకు కమ్యూనిజం కమనీయ మూర్తి పదకమలాల దగ్గర మోకరిల్లింది. అదే సనాతన ధర్మం గొప్పదనం... గొప్ప ధనం. ఆధ్యాత్మికలో ఉండే విప్లవ భావం వేరే ఎక్కడా లేదు.
    వాల్మీకిని, విశ్వామిత్రుడిని, ఆదిశంకరులను, రామానుజాచార్యులు, వివేకానందస్వామి ల చరిత్ర చెప్పే సత్యం అదే.. అదే సనాతన ధర్మం.. నిత్య నూతనం... సత్య తేజం 🙏🙏🙏
    ఇప్పటికైనా గద్దర్ గారు ప్రజలకు నిజమైన చైతన్యం కలిగించ పూనికున్నారు. జై జై రామానుజం 🙏🙏🙏

    • @k.lnamanusulonimata3909
      @k.lnamanusulonimata3909 2 ปีที่แล้ว

      అక్కడే ఏదైనా పోస్ట్ తీసుకొని మనువా దుల భజన చేసుకోండి అన్నగారు.మీ వయసుకు సరిపోతుంది.

  • @ramaiahs7889
    @ramaiahs7889 2 ปีที่แล้ว +13

    ఇన్నాళ్ళు మీరు చెప్పిన వాదం తప్పనమాట.ఇక మామూలు వాళ్ళ పరిస్తితి ఏమిటి.

    • @sanjay9970
      @sanjay9970 2 ปีที่แล้ว +3

      అందుకే ఎవడో ఏది చెప్తే అది అని గుడ్డిగా నమ్మ కూడదు,,, ఎదుటి వాడు చెప్పింది ఎంత వరకు కరెక్ట్ అని ఒకసారి ఆలోచించాలి

    • @tsunnyramesh238bestbiograp9
      @tsunnyramesh238bestbiograp9 2 ปีที่แล้ว

      @@sanjay9970 100 percent correct

    • @thambaliprakash2822
      @thambaliprakash2822 2 ปีที่แล้ว

      Gaddar garu ippudu vhesindhi thappu

    • @maruthikodipyaka1572
      @maruthikodipyaka1572 2 ปีที่แล้ว

      అన్ని వాదాలు samatha vadam unte చాలు

  • @makarajendran894
    @makarajendran894 2 ปีที่แล้ว +29

    అంతా చిందర వందర గందరగోళం........
    ఈ దశ ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మనిషికి వస్తూండవచ్చు.

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 2 ปีที่แล้ว +3

    రామానుజాచార్యులు చేసినసేవకు గుర్తింపుగా ఓ చిన్న విగ్రహంపెట్టి, మిగతాస్థలాన్ని అంతా ప్రభుత్వం...పేదలకు ఓ మెడికల్ కాలేజీ, మరియు ఓ విద్యాకేంద్రంగా తీర్చిదిద్దితే ఎంతో బాగుండు. రాజ్యాంగంద్వారానే ఈదేశానికి సమానత్వం. ఈ విషయాన్ని మరిచి వేలకోట్లు దుర్వినియోగపరుస్తున్నారు. విదేశాలు విద్యవైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడంవల్లనే అభివృద్ధి చెందాయి. మూడత్వాన్ని నిరసించిన రామానుజుల సిద్దాంతానికి ఈ విధానం వ్యతిరేకం. వెయ్యికోట్లు బూడిదపాలైనవి.

  • @drmallareddyshanigar
    @drmallareddyshanigar 2 ปีที่แล้ว +4

    లెక్కలు miss అయిన గద్దర్

  • @vjr1134
    @vjr1134 2 ปีที่แล้ว +21

    మొదట్లో ఇతను లోహియా వాది ( సోషలిస్ట్), తరువాత కమ్యునిస్ట్ ఇంత వరకు బాగానే ఉంది, ఇప్పుడు మల్ల కొత్త కత

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 2 ปีที่แล้ว +23

    మనిషి జీవితంలో ఎన్నో మానసిక సంఘర్షణలు జరుగుతాయి...దానికి ఎవరూ అతీతులు కారు.
    సామాన్యడైన..మేధావి అయినా.విప్లవకారుడైన..
    నాడు జరిగిన కాల్పులో చనిపోయి ఉంటే...బడుగు వర్గాల సమాజం కోసం అసువులు భాసిన గద్దర్ అయి వుండే వారు.
    జీవిత చరమాంకంలో ఆధ్యాత్మికం వైపు వెళ్ళడం
    ఆయన జీవితంలో గొప్ప మలుపు.. కొస మెరుపు.

  • @satyanarayanagatla7541
    @satyanarayanagatla7541 2 ปีที่แล้ว +9

    ఎవరు ఏ బాట నడిచిన చివరి బాట దేవుని వైపే అని నిరూపించిన గద్దరన్న

  • @veerabhadram2910
    @veerabhadram2910 2 ปีที่แล้ว +2

    పక్కలో ఉన్న తూటా...పాట పడుతుంది....పైసలకి...పాట....తేలిపోయింది. గద్దర్.నాటకం..

  • @K_Venkatesh
    @K_Venkatesh 2 ปีที่แล้ว +10

    చుక్క రామ్ నర్సయ్య అనట్లు పాట అమ్ముడుపోయింది

  • @narayanamurthy5037
    @narayanamurthy5037 2 ปีที่แล้ว +29

    ఏ ఇజం ఉన్నవారైనా,చలం,వేమన,ఇలా ఎందరో కమ్యూనిష్టులైనా ముదిమిలో,పదవులు మోహంలో, దేశ భక్తి యోగం లో ఆధ్యాత్మికత వైపు భగవంతుని ఆరాధ నకోసం మారక తప్పదని నిరూపించేదే గద్దర్ *రాగము* లోనిగానం

    • @pagillasrinivasmaths8250
      @pagillasrinivasmaths8250 2 ปีที่แล้ว

      No he always asking equality they have been fighting for equality

    • @gopalburka7789
      @gopalburka7789 2 ปีที่แล้ว +2

      సిద్ధాంతం వీడినోడు మనిషి కాదు

    • @mallikarjunadarga1248
      @mallikarjunadarga1248 2 ปีที่แล้ว +1

      @@gopalburka7789 aithe e desha sidhantham sanathanam

    • @mallikarjunadarga1248
      @mallikarjunadarga1248 2 ปีที่แล้ว

      @@pagillasrinivasmaths8250 yes ways may be different but Destination is same

  • @sanachakriworld1
    @sanachakriworld1 2 ปีที่แล้ว +8

    మావో భావజాలాన్ని మట్టి గలిపి ...బ్రాహ్మణా భావజాలాన్ని బుజానకెత్తుకున్నాడు ..సరే ..రెచ్చగొట్టి అడవులకు పంపిన పిల్లల సంగతి ఏంటి ..లెక్కతేలాలి గద్దరన్న ...

  • @anandj9270
    @anandj9270 2 ปีที่แล้ว +3

    గద్దర్ ను పీపుల్స్ వార్ పార్టీ 1990 లో బహిష్కరించింది

  • @ravindraprasadboga5169
    @ravindraprasadboga5169 2 ปีที่แล้ว +7

    రామానుజం..గొప్ప వ్యక్తే..
    హిందూ సంస్కృతీ గొప్పవే..
    కానీ గద్దర్ అన్న నే గొప్ప నటుడిగా మారడం.. రంగులు మార్చడం విడ్డూరం.. ప్రజా యుధ్ధ నౌక అన్న ముసుగు తీసేయాలి మరి!?

  • @girit123prasad9
    @girit123prasad9 2 ปีที่แล้ว +15

    తు నీబతుకు నువ్వు మనిషికే పట్టవా గద్దర్ గారు.నీ గారడి మాటలు పాటలతో ఎంతోమంది పిల్లలను అడవిబాట పట్టించి వాళ్ళ బంగారు జీవితాన్ని భవిష్యత్తు ను నాశనం చేసి కులాలవారీగానే సమాజం ఉండాలని చెప్పిన చినజీయర్ గారిని సపోర్ట్ చేస్తూ సమాజాన్ని మరోసారి మొసంచేస్తున్నావ్ సిగ్గు పదండి గద్దర్ గారు.

    • @pratapkumara2483
      @pratapkumara2483 2 ปีที่แล้ว +2

      సరిగ్గా చెప్పావు సోదరా..!!

  • @gundaprasad5013
    @gundaprasad5013 2 ปีที่แล้ว +10

    టివి 9నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే ఇదే జై గద్దర్ అన్న శ్రీమతే రామానుజాయనమః

  • @sriramulupsreeraamuli378
    @sriramulupsreeraamuli378 2 ปีที่แล้ว +6

    మానసిక బలహీనం భక్తి వైపు చూస్తుంది .

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 2 ปีที่แล้ว +28

    గద్దరు గారు సన్మార్గానికి ప్రయానిస్తున్నారు సంతోషం

  • @mangalingaswamy5840
    @mangalingaswamy5840 2 ปีที่แล้ว +16

    అయ్యా ఎంతో మందిని రెఛ్చగొట్టి అడవుల పాలు జేసి వాళ్ళ ప్రాణాలు పొట్టన బెట్టుకొని ఇయ్యాలా ఆధ్యాత్మికం అంటే ఎవరు నమ్మాల్లే

  • @tnkrishna9942
    @tnkrishna9942 2 ปีที่แล้ว

    రామానుజం జాతర కాదు జ్ణానం సందేశం నీకు రండి ప్రతి జీవులు (మానవులు, పక్షి లు, జంతువులు, జలచరాలు, రాళ్ళ లో వుండే రాక్షసుజీవులు ) అందురు. ఆచరించండి శ్రీ శ్రీ శ్రీ రామానుజులు బాటలో.

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 ปีที่แล้ว +1

    ✊గద్దర్ ఆధ్యాత్మిక వైపు పయనం👌👍👌👌

  • @BrothersEntertainments18
    @BrothersEntertainments18 2 ปีที่แล้ว +14

    కంమ్యూనిజం కాస్త అమ్ముడుపోయింది

    • @laxmanmittagadupula3390
      @laxmanmittagadupula3390 2 ปีที่แล้ว

      కమ్యునిజమ్ కాదు , వ్యక్తులు అమ్ముడు పోతున్నారు.....

    • @SudheerKumar-cl2ht
      @SudheerKumar-cl2ht 2 ปีที่แล้ว

      Communism kaadhu brother, gaddar ammudu poyadu

  • @tsree258
    @tsree258 2 ปีที่แล้ว +1

    అప్పుడు అడవికి ,ఇప్పుడు రామనుజం దగ్గరకు. మీ మాటలువిని వందలాదిమంది yuvakulu encounter పాలై లేలేత పిల్లలు ఎంతోమంది చనిపోయారు. బాధ అనిపించడం లేదా ప్రజా యుద్ధ navka.😡😡😡😡😡😡chaaaaa

  • @kishor1365
    @kishor1365 2 ปีที่แล้ว +11

    సూపర్ గద్దరన్న ....👍👍

  • @shikhar1232
    @shikhar1232 2 ปีที่แล้ว +2

    నీ కర్రకు ఉన్న ఆ జండా తీసేయ్ ఇక.

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +2

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @devadanammeti4865
    @devadanammeti4865 2 ปีที่แล้ว +26

    ఏంటి ఈ మనిషిలో మార్పు. కమ్మునిష్టు గళం అమ్ముడుపోయిందా? లేదా కమ్మునిజం బుటకమా?

    • @dr.a.raviprasad6175
      @dr.a.raviprasad6175 2 ปีที่แล้ว +8

      He come to know the reality...

    • @user-hl1xh9uq9s
      @user-hl1xh9uq9s 2 ปีที่แล้ว +3

      ముసలితనం లో మెదడు దొబ్బింది...

    • @vjayaha
      @vjayaha 2 ปีที่แล้ว +4

      Kamunism butakam

    • @devadanammeti4865
      @devadanammeti4865 2 ปีที่แล้ว +3

      What is reality? non veg people behavior is like the same animals that we eat? It means 98% non veg people are animals only 2% brahamans are human beings? Is Castism and untouchable practice should not be eradicated ?
      Is there any scientific or religious reason /base for that comment? Where is samatha bhavam.

    • @SudheerKumar-cl2ht
      @SudheerKumar-cl2ht 2 ปีที่แล้ว +2

      Ammudu poyadu

  • @ramadevik1960
    @ramadevik1960 2 ปีที่แล้ว +11

    గద్దర్ భావాలు సమతాభావానికి దగ్గరగా ఉన్నట్లుంది. అందుకే అంత భజన చేసేశారు.

  • @Samuel-yd1zu
    @Samuel-yd1zu 2 ปีที่แล้ว

    పోరాటాల పురిటి గడ్డలో.... మరలా మనువాదానికి... పునాదులు వేస్తున్నందుకు సెల్యూట్.. గద్దర్

  • @drmallareddyshanigar
    @drmallareddyshanigar 2 ปีที่แล้ว +6

    ముందు బాపనోళ్ళు తెలుసుకోవాల్సింది రామానుజ సిద్ధాంతం పాటిస్తున్నారా అనేది

  • @chandhujedala1646
    @chandhujedala1646 2 ปีที่แล้ว +28

    భారతీయ సంస్కృతి విశిష్టమైనది

  • @tnbhaskar8154
    @tnbhaskar8154 2 ปีที่แล้ว

    నీ రాజ్యాంగం నీకిచ్చిన స్పెచ్ఛకు సలాం
    జై గద్దరన్న 👍👍

  • @bondlasatish
    @bondlasatish 2 ปีที่แล้ว

    గద్దర్ గారు అమ్ముడు పోయారా గద్దర్ గారి పాట అమ్ముడుపోయిందా....
    రామానుజడు సమాతమూర్తి ఎలా అవుతాడు...
    ఎవరు ఏమీ చేశారో తెలుసుకోకుండానే చెప్తే నమ్మేయ్యడమేనా... 🤔🤔🤔
    🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @suryabojanki4190
    @suryabojanki4190 2 ปีที่แล้ว

    గద్దర్ లాంటి కమ్యూనిస్ట్ భావజాలం గల మానవమూర్తి,,, భగవంతుడు యొక్క ధర్మాన్ని తెలుసుకున్నందుకు వారికి నమస్కారాలు తెలియచేస్తున్నాను,,!!!వీరుతోపాటే నారాయణగారులో కూడా మార్పువస్తుంది,, ఇది శుభపరిమాణం,,!!పాషండ ఉగ్రవాదులు, తాళిబాన్ మతభావజాలల్లో,, బ్రిటిష్ బానిసలుగా మారిన క్రిస్టియానిటీలో ఏమిలేదని,, మీ యొక్కమార్పు తెలియచేస్తుంది,,!!ఇప్పటికైనా ఓ భారతదేశహిందువులారా,, పెట్టుడు మతాలు,, భూటకపు మతాల కుళ్ళు కుతంత్రాలు తెలుసుకోండి,,,!"మన హిందూధర్మం గొప్పతనం,, తెలుసుకొని,, పర మతాల్లోకి మారిన ఓ హిందువులారా అమ్మవంటి మన హిందూధర్మం లోకి రండి,,!!ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం,,!!

  • @prasady2575
    @prasady2575 2 ปีที่แล้ว

    మీ పాటల విని ప్రజలు ఉద్యమ బాట పట్టండి అని చెప్పి ఎంతోమంది అమాయక ప్రజలు మీ పాటల ద్వారా ఆకర్షితులై ఈ రాష్ట్రంలో ఎందరో తల్లిదండ్రులు తమ ప్రాణాల్ని ప్రజలకు అంకితం చేశారు కానీ మీరు ఇప్పుడు ఈ మార్గంలో మీరా రాజకీయ ముసుకు తొడుక్కొని బ్రతుకు చాలా మంచిది కానీ వారి యొక్క ఉసురు నీకు తప్పకుండా తగ్గుతుంది...

  • @taralanarendaryadav4790
    @taralanarendaryadav4790 2 ปีที่แล้ว +1

    మీరు కూడా ఇలా మారతావనుకోలీదు 😔😔😔

  • @krlsarma1933
    @krlsarma1933 2 ปีที่แล้ว +1

    దేవుడు లేడు అని పరుగు పెట్టీ పెట్టి అలిసిపోయి అలిసిపోయి అలసట తీర్చమని దేవుడిని ప్రార్ధించాలి...,...

  • @gopikrishnareddy2660
    @gopikrishnareddy2660 2 ปีที่แล้ว +11

    జై రామనుజ 🙏🙏🙏🙏

  • @SAMUEL_OFFICIAL5160
    @SAMUEL_OFFICIAL5160 2 ปีที่แล้ว +3

    ప్రజా గాయకుడు గా పేరోధి.. చివరకు. నాయకుల గాయకుడిగా మారిన.. గద్దార్ గారు.....

    • @bhattunagaraju7319
      @bhattunagaraju7319 2 ปีที่แล้ว

      నీ తెలుగు టైపింగ్ నా మడ్డలాగ ఉంది
      ముందు తెలుగు సరిగ్గా నేర్చుకోరా సాలే

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 2 ปีที่แล้ว +3

    ఈ మార్పు గత కొన్ని సంవత్సరాలక్రితం ఉంటే బాగుండు. కొన్ని ప్రాణాలైనా దక్కేవి.

    • @vinni5497
      @vinni5497 2 ปีที่แล้ว

      మీరు శాశ్వతమని తలుస్తున్నారా రేపు మీకు వున్నదని గట్టిగా చెప్పగలరా. అనేక మంది బలిదానాలే నువ్వు అనుభవించే స్వాత్యంత్య౦. భగత్ సింగ్ కావచ్చు కొమరం భీమ్ కావచ్చు అల్లూరి లక్షలాది వీరుల త్యాగఫలం . చంపిన రాక్షసుల ను వదిలి బలిదానం చేసినవారిని అవమానిస్తీ నీ దేవుడు కూడా క్షమించడు

  • @Right43210
    @Right43210 2 ปีที่แล้ว

    ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని నిరుపేద గుడిసెలలో కి కూడా తీసుకెళ్లండి..... జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క నియమం నిబంధన సూత్రాలను పాటిస్తూ లోక కళ్యాణం చేయండి.... అంతరించిపోతున్న సంస్కృతిని కాపాడాలని కోరుతున్నాను 🙏

  • @peoplesmedia.8077
    @peoplesmedia.8077 2 ปีที่แล้ว +1

    మునిమతి తప్పిన ముసలి బడుప, మతితప్పి పిచ్చివేశాలు వేస్తుండు గతమంతా ఘనం కాటికి వెళ్లే కాలానికి కచరా గాడు ఔతుండు.

  • @omkaram5912
    @omkaram5912 2 ปีที่แล้ว +3

    ఏమిటో కలియుగ మాయ అందరూ మారుతున్నారు

  • @dasarisiddhartha7762
    @dasarisiddhartha7762 2 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు

  • @merabharathmaatha9118
    @merabharathmaatha9118 2 ปีที่แล้ว +12

    నెక్స్ట్ mlc వస్తది గద్దర్ అలియాస్ విఠల్ రావు

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 12 วันที่ผ่านมา

    నేను గద్దర్ అన్న కి వ్యతిరేకం కానీ ఆయన ఇలాంటి మంచి పని చేసాడు చివరి రోజులో అంటే ఆయన కి హిందూ ధర్మము అర్ధం అయింది కానీ చివరిలో చెప్పలేక పోయాడు ఆన్న ఆత్మ కి శాంతి కలగాలి అని కోరుకుంటా jai హింద్

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 ปีที่แล้ว

    ప్రపంచం ఏమి చూస్తలేదు యాంకర్ గారు మీరు ఎక్కువగా చెప్పు చున్నారు మన దేశ రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానిచలేదు యాంకర్ గారు జై భీమ్

  • @shikhar1232
    @shikhar1232 2 ปีที่แล้ว +5

    ఈ గద్దర్ అనేవాడు తన విప్లవ భావజాలం చెప్పి ఎంతోమంది అమాయక గ్రామీణ యువకులను అడవి బాట పట్టించి నేడు వీడు అందుకు విరుద్దమైన రామానుజ బాట పట్టాడు..
    ఆ గ్రామాల ఆ తల్లిదండ్రుల కడుపుకోతకు వీడు కాదా కారణం..
    నేడు చిలక పలుకులు పలుకుతున్నాడు..
    డబ్బులు చూస్తే నీ భావజాలం మారిందా..

    • @ranganath8837
      @ranganath8837 2 ปีที่แล้ว

      Jai sriman naryan jai Ramanuja charyulu 🙏🙏🙏 marpu eppudu elagaina jargavachu mana history cheputumdi 🙏🙏🙏

    • @chukkaparamesh5938
      @chukkaparamesh5938 2 ปีที่แล้ว

      సంపాదించిన డబ్బుకు లెక్కలు చెప్పాల్సి వస్తే ఆధ్యాత్మిక పేరునా ఒక బ్యాంక్ స్థాపిస్తారు ఇక్కడ లెక్కలు ఉండవు.దొరికినంత దోచుకోవాలి ఎంతైనా దాచుకోవచ్చు ....

  • @mahanandi1236
    @mahanandi1236 2 ปีที่แล้ว +16

    Ramanuja and Gaddar is very great persons. They worked for poor people to make equality in society

  • @marimgantiraghava6062
    @marimgantiraghava6062 2 ปีที่แล้ว

    యంతఅధ్బుతంగాపాడారండీ మీకు అనేకకృతజ్ఞతలూ

  • @studentsvoicetelangana4290
    @studentsvoicetelangana4290 2 ปีที่แล้ว +1

    మంచి మనుషులను దేవుడిగా తయారు చేసి అమాయక ప్రజలను దోసుకోవడానికి పాలకులు చేసే కుట్రలో అందరూ బాలిఅవుతున్నారు ,సమాజాన్ని కపడుకోవాల్సిన అవసరం యువత విద్యార్థుల పై ఉంది లెండి మేల్కొనండి

  • @gopalakrishnavemula
    @gopalakrishnavemula 2 ปีที่แล้ว +2

    గతంలో దిగిన బుల్లెట్కి ఇప్పుడు దొబ్బింది

  • @varmaa9905
    @varmaa9905 2 ปีที่แล้ว +2

    Super song 🙏🙏🙏

  • @narsireddy406
    @narsireddy406 2 ปีที่แล้ว +1

    గద్దర్ అన్న తుపాకి తుంగలోతొక్కి గంగలో మునిగి పునీతుడు అయినవా నీ పాటల ఆకర్షితులై వేలాది మంది యువకులు ప్రాణత్యాగం చేసినారు విప్లవ ఉద్యమంలో మరి అందరిని ముట్టుకో నని చెప్పిన చిన్న జీయర్ స్వామి పెట్టిన విగ్రహం దగ్గర సమతా మూర్తిని పొగుడుతూ పాట పాడుతున్నావు సమతా మూర్తి చెప్పిన పద్ధతుల్ని ఆచరించేవారు జగన మై హోమ్ రామేశ్వర రావా నరేంద్ర మోడీ ఎవరు ఆచరిస్తారు ఒక నాడు రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాడిన మీరు ఈనాడు వారి పంచన చేరి ఈ సూక్తులు పలికితే అమరుల త్యాగాలను గేలు చేసినట్టే అవుతుంది పొట్టకూటి కోసం పగటి వేషం వేసినట్టు మాట్లాడుతున్నావు

  • @KISTAPUR
    @KISTAPUR 2 ปีที่แล้ว +2

    గద్దర్ అన్నా ఇలా ఇలా భక్తుడిగా మారడానికి కారణం ఏంటి అన్నా

    • @kakaravvvsdkumar8252
      @kakaravvvsdkumar8252 2 ปีที่แล้ว

      పరమాత్మ పైసా లోనే కదా

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 2 ปีที่แล้ว +1

    రామానుజులు సమత, సమానత్వం గురించే చెబితే మరి 1000 ఏండ్ల నుండి సమానత్వం ఎందుకు సిద్దించలేదు? ఓ మాట సమానత్వం గురించి పైకి నటిస్తూ చెప్పాడు. కాని దోచుకోవడాన్నే 100 సార్లు అయిన వారికి చెప్పి ఉంటాడు.

    • @pratapkumara2483
      @pratapkumara2483 2 ปีที่แล้ว +1

      👌👌👌👌👌👌👍👍👍👍👍

  • @uchiha-x_750
    @uchiha-x_750 2 ปีที่แล้ว +1

    నీ విప్లవ పాటల ద్వారా అమరులైన యువకులకు నీ సమాధానం ఏమిటి గద్దర్ గారు...?
    రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ రామానుజాచార్యుల జాతరకు భారత రాష్ట్రపతి ని ఎందుకు ఆహ్వానించలేదు తెలుసా నీకు....; ఆలోచించి విప్లవ ప్రజాకవి

  • @ramarao3297
    @ramarao3297 2 ปีที่แล้ว +7

    గద్దర్ లో మార్పు నాకు చాలా ఆనందం కలిగించింది.రామానుజ సిద్ధాంతం ఆధ్యాత్మిక విప్లవం.

  • @gunakarsindole3643
    @gunakarsindole3643 2 ปีที่แล้ว +2

    గద్దర్ అన్న
    నీ పాట వెనుక మర్మం ఉంది
    అది ఆలోచించండి 🙏👍

  • @Gou-Rakshit-Dal
    @Gou-Rakshit-Dal 2 ปีที่แล้ว +18

    ఇతను ఇప్పటికి ఎదిగాడు. ఇలాంటి వాళ్ళింకా ఎందరో ఉన్నారు

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 ปีที่แล้ว +3

    బ్రాహ్మణ మూర్తి రామనుజాచార్య
    సమతామూర్తి అంబేడ్కర్ గారు
    సమతామూర్తి గౌతమ బుద్ధుడు
    జై భీమ్ జై భారత రాజ్యాంగం✊💐

    • @bhattunagaraju7319
      @bhattunagaraju7319 2 ปีที่แล้ว

      జై గొర్రె బిడ్డ

    • @jaibheemjohnnycreations3128
      @jaibheemjohnnycreations3128 2 ปีที่แล้ว

      @@bhattunagaraju7319 మీరు ఓటు ను అమ్ముకోవడం వల్లనే వాడు దేశాన్ని అమ్ముతున్నాడు. మీరు నిజమైన గొర్రెలు ఎవడి రాజకీయ స్వార్ధ ప్రయోజనాల వెనుక ఏముందో ఆలోచించరు🙆🤦

  • @PRabhath12343
    @PRabhath12343 ปีที่แล้ว

    అన్నీ కులాల పూజారులు ఉన్నట్లైతే బాగుంటుంది
    అప్పుడు దేవుని ముందు అందరూ సమానమే అని తెలుస్తుంది
    లేదంటే
    Equality అనేది విగ్రహాల వరకే పరిమితం అవుతుంది

  • @rajashekarbellamkonda4951
    @rajashekarbellamkonda4951 2 ปีที่แล้ว +1

    Gaddaranna zindabad .we love you
    You are always love the people'

  • @srinellorecity5629
    @srinellorecity5629 2 ปีที่แล้ว +12

    కమర్షియల్ విప్లవకారుడు...

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 2 ปีที่แล้ว +1

    నాకు అసలు ఏమీ తెలియదు, రామానుజ చార్యులు గురించి, అంత గొప్ప వాడా

  • @Samuel-yd1zu
    @Samuel-yd1zu 2 ปีที่แล้ว

    నువ్ రాసిన ఈ పాట... ఒక అబద్ధాలా పుట్ట
    పామరుఁడేట్ల దేవుని మేల్కొల్పుతాడు.. ఒక దళితుడు సన్యాసిగా మారడాన్న సమాజం ఒప్పుకుంటుందా ? రాముడు శంభుకున్ని చంపింది సన్యాసిగా మారినందుకు... జంధ్యం లేదు గింద్యం లేదు అన్నావ్... గుడులలో బ్రాహ్మణులే ఎందుకు ? వాళ్ళు కూడా సూద్రుల కాళ్ళు మొక్కలు అప్పుడు సమతా మమతా.... దళిత బహుజన బిడ్డలను అడవులపాలు.. జేసి నువ్ సమాజంలో మనువాద పునాదులు నిర్మిస్తున్నావ్.... నువ్ పోరాటం చేస్తే ప్రాణం పోగొట్టుకుంటే తెలుస్తది. పాటలు రాసే వాడికేం తెలుసు పోరాటం విలువ..... అడవి బిడ్డలను అమర వీరులను చేసిన గద్దర్. నీమీద గౌరవం పోయెందయ్యా