గరికిపాటి గారి ప్రవచనాలను ఉద్దేశించి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి గారి ప్రసంగం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 160

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  2 ปีที่แล้ว +2

    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati

  • @padmalatha219
    @padmalatha219 2 ปีที่แล้ว +32

    ఎంత మంచి కలెక్టర్ అండి మీరు,హాయిగా తెలుగు లో మాట్లాడారు.మీ సాహిత్య అభిమానం చాలా బాగుంది.

  • @sridevitaadi9589
    @sridevitaadi9589 2 ปีที่แล้ว +58

    అమ్మా ప్రశాంతీ చాలా బాగా విశ్లేషించావు💐👏. ప్రతి రోజు గురువు గారి🙏 ప్రవచనాలు ఎంత శ్రధ్ధగా వింటామో, నీ ప్రసంగం కూడా అంతే శ్రధ్ధగా విన్నానమ్మా. మనసు నిండిపోయింది. గురువు గారు మననుండి ఆశించేది ఇదే, ఒక్కరు పాటించిన నా జన్మ ధన్యమంటారు. మా అందరికీ ప్రతినిధివైనట్లనిపించింది🤝. ధన్యవాదాలు అమ్మా.🙏

    • @lakshmisivaraju3594
      @lakshmisivaraju3594 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏

    • @arunaraj4050
      @arunaraj4050 2 ปีที่แล้ว

      @@lakshmisivaraju3594 gruyougarikinamaashakrammaayanapalina10varojamagamlasuthramthopatogolusutheesukunnaruthanachathoapudunanuvidhacva sumagalinachappandiguruyougaru

    • @arunaraj4050
      @arunaraj4050 2 ปีที่แล้ว

      Meepravachanaluvintayanthatibhayamunnakastamunnameemataluvintaanipoyidhirayamosthundinaayushuposukunichallagayoundadiguruji

  • @venkannachannuru7181
    @venkannachannuru7181 2 ปีที่แล้ว +16

    అమ్మా 🙏. మీకు మీ కుటుంబ సభ్యులకు శుభం కలుగుగాక. గురువు గారి వీడియో లు శ్రద్ధగా విని కొన్ని మాకు వివరించి నందుకు క్రృతజ్ఞతలు. తమరి లాంటి వారు చాలా బిజీగా ఉన్నా ,మన తెలుగు భాష లో మంచి గా మాట్లాడి నందుకు మీకు శతకొటి🙏🙏.

  • @rajasekhartummidi7116
    @rajasekhartummidi7116 2 ปีที่แล้ว +12

    తెలుగు భాషా చక్కగా మాట్లాడిన కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, మీలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @pvkrchannel9361
    @pvkrchannel9361 2 ปีที่แล้ว +15

    శ్రీ గరికిపాటి నరసింహారావు గారిని చక్కగా చదివి విశ్లేషించినందుకు మీకు ధన్యవాదాలు

  • @kylasaraoyernena
    @kylasaraoyernena 2 ปีที่แล้ว +11

    మాన్యశ్రీ కలెక్టర్ పి. ప్రశాంతిగారి
    ప్రసంగం మరియు ప్రోత్సాహం 🙏.

  • @HARITHASA_AVM
    @HARITHASA_AVM 2 ปีที่แล้ว +3

    మీ విశ్లేషణాత్మక వ్యాఖ్య ప్రబోధాత్మకంగా ఉంది.ధన్యవాదములు********

  • @prasannathomaala5650
    @prasannathomaala5650 2 ปีที่แล้ว +6

    కలెక్టర్ ప్రశాంతి గారు🙏🏻
    చాలా చక్కగా మాట్లాడారు... ముఖ్యంగా హిందుత్వ గురించి మీ ఆలోచనతీరు చాలా బాగుంది
    అయితే చిన్న విన్నపం... వేదిక మీద కూడా
    బిళ్ళజవాన్ యొక్క ఉపస్థితి మీ అధికార దర్పాన్ని తెలియజేస్తుంది. దయచేసి గమనించగలరు

  • @msakella
    @msakella 2 ปีที่แล้ว +8

    ఉన్నత స్థానంలో ఉన్నవారే ఆదర్శవంతంగా ఉన్నత ప్రమాణాలను పాటించి చూపి మార్గదర్శనం చేయాలి ఈ కలెక్టరమ్మలాగా.

  • @arunakumaribhogaraju7078
    @arunakumaribhogaraju7078 2 ปีที่แล้ว +1

    మీలాంటి కలెక్టర్ ని ఇంతవరకు చూడలేదమ్మా.చక్కటి విశ్లేషణ, వ్యక్తీకరణ

  • @vaarahihardwares9048
    @vaarahihardwares9048 2 ปีที่แล้ว +13

    అత్యద్భుతం మీ ప్రసంగం.

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 2 ปีที่แล้ว +9

    కలెక్టర్ గారిప్రసంగం చక్కగా వుంది

  • @suribabuthirumalla8946
    @suribabuthirumalla8946 2 ปีที่แล้ว +7

    మేడం మీరు చాలా బాగా తెలుగులో మాట్లాడారు. ధన్యవాదాలు

  • @madhuchakradhar6414
    @madhuchakradhar6414 2 ปีที่แล้ว +9

    గౌరవ కలెక్టర్ గారు చాలా చక్కగా వివరించారు

  • @ramakrishnatelikicherla2729
    @ramakrishnatelikicherla2729 2 ปีที่แล้ว +1

    పులి కడుపున పులి పుడుతుంది. మా తెలుగు మాష్టర్ బుచ్చిబాబు గారికి నమస్కృతులు. చక్కని సందేశాత్మక వివరణ ఇచ్చారు.

  • @rameshj2427
    @rameshj2427 2 ปีที่แล้ว +17

    Wow!! Such a brave Collector..
    She even learnt a lot from Avdhani Garikapati gaaru.
    Thanks for uploading this video.

  • @subbareddypeketi1491
    @subbareddypeketi1491 2 ปีที่แล้ว +3

    సన్మానాగ్రహీత శ్రీ గరికిపాటి నరసింహం గారికి, వారి శ్రీమతి గారికి నమస్కారుములు..!!
    సన్మానములు రెండు రకాలున్నాయి *శివ సన్మానం,శవ సన్మానం* మొదటిది ఎంతో భక్తి,ప్రేమ,గౌరం తో చేసేది..!!
    రెండోవది ఎదో మొక్కుబడిగా, మొహమాటం కోసం చేసేది..!!
    పద్మశ్రీ డాక్టరు గరికిపాటి గారికి చేసే సన్మానం *శివ సన్మానం* అందువల్లనే
    జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు వారు ఎంతో హడావిడిగా ఎన్నో పనుల్లో తలములకై ఉన్నా కూడా పద్మశ్రీ డాక్టరు గరికిపాటి నరసింహారావు గారి సన్మానం కార్యక్రమానికి విచ్చేసారు అంటేనే..తెలుస్తూంది అవిడగారు ఎంత అద్భుతంగా ప్రభావితం అయ్యారో.. గరికిపాటి వారి ప్రవచనాలతో..అంతేకాదు గరికిపాటి గారికి ఎంతో ఇష్టమైన *తెలుగు తనం ఉట్టిపడేలాగా* ఆ మహాసాధ్విని కట్టుబొట్టు,చక్కటి తెలుగు భాషలో ప్రసంగం సన్మాన కార్యక్రమానికి ఒక ప్రత్యేకత..!! కలెక్టరు ప్రశాంతి గారికి అభినందనలు,ధన్యవాదాలు.. వారికి అనేక మంగళశాసనాలు..!!
    పద్మశ్రీ డాక్టరు గరికపాటి గారి గురుంచి మాట్లాడటం అనేది *సూర్యుడి ముందు దివిటి వెలిగించడం* లాంటిది..!!
    మా గురువుగారు *సోమనాధ మహర్షి* గారు అద్భుతమైన మాట చెప్పేవారు *ఎవరో పండించిన పంటలు, ఎవరో వడ్డించిన వంటలు* తింటున్నంతకాలం నీలో *జ్ఞానం* వికసించదు అని.. అలాగే *కృషియే దైవం సాధనే శక్తి*
    జిజ్ఞాసలేకుండ జింకచర్మంబు కూర్చుండ కలుగునా మోక్షంబు!!
    జపము జేయుచు జగములెల్లదిరిగిన జలములోని కొంగ జపము చేపలకొరకె సోమ!!
    సర్వమంగళానిభావంతు.. స్వస్తి..!!💐

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 ปีที่แล้ว +5

    కలెక్టర్ గారి ప్రసంగం చాలా బాగుంది.

  • @sandysndu
    @sandysndu 2 ปีที่แล้ว +9

    Thanks collector madam for coming forward and supporting Garikipati sir speech.

  • @gkocsccl
    @gkocsccl 2 ปีที่แล้ว +1

    అమ్మా, చాలా చాలా బాగా, ఉచ్చారణ స్పష్టంగా, చెప్పావు తల్లీ. చిన్న దానివైనా నమస్కరిస్తూ, దీవెనలు.

  • @ganapathiraogorthi6611
    @ganapathiraogorthi6611 2 ปีที่แล้ว +1

    అమ్మ ఉపాన్యసం విన్నా తరువాత ఇది కధా IAS అంటే మీ లాంటి వారు మా కలెక్టర్ గా ఉంటం మా అదృష్టం

  • @srinupasula3807
    @srinupasula3807 2 ปีที่แล้ว +4

    సూపర్ కలెక్టర్ గారు, సూపర్ explanation

  • @nallanarayana6269
    @nallanarayana6269 2 ปีที่แล้ว +9

    Guruvu Garu is a great intellectual human being!

  • @bonudhananjaya8951
    @bonudhananjaya8951 2 ปีที่แล้ว +4

    Guruvu garini Chala baga ardham chesukoni chepparu .. konni videos chusanannaru kani ayanento cheppesaru. Really nice speech mam..

  • @grr8866
    @grr8866 2 ปีที่แล้ว +4

    Very worthy speech by the collector. She deserves everyone's appreciation. She is very good observer and analyst.She is definitely a successful administrator throughout her career.

  • @syamalak2467
    @syamalak2467 2 ปีที่แล้ว +6

    Yes mam
    Prasanthi mam very dynamic lady

  • @khajashaik4748
    @khajashaik4748 2 ปีที่แล้ว +1

    Tq guru gaaru

  • @venkatdrtati
    @venkatdrtati 2 ปีที่แล้ว +1

    గరికపాటి వారి గురించి కలెక్టర్ గారి విశ్లేషణ చాలా బాగుంది కృతజ్ఞతలు

  • @ravindrakumarveeramallu6819
    @ravindrakumarveeramallu6819 2 ปีที่แล้ว +2

    Chala baga chepparu madam garu. Thank you collector garu

  • @parvathir4526
    @parvathir4526 2 ปีที่แล้ว +1

    మీ Explanation , way of talking super madam

  • @ramaprasadm4268
    @ramaprasadm4268 2 ปีที่แล้ว +2

    Thank you colleter gaaru deerghaayushmaanbhava

  • @sudhanaraomadhu3384
    @sudhanaraomadhu3384 2 ปีที่แล้ว +3

    mee prasangam Ananda bhashpalato vinnaamu mee lanti ammayi ni ichina mee parents dhanyulu godblessyou amma .🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏

  • @palepuramamohanarao7362
    @palepuramamohanarao7362 2 ปีที่แล้ว +2

    Collector Mam, You great, Very Inspiring for all.

  • @chandramouli9694
    @chandramouli9694 2 ปีที่แล้ว +1

    Namaste madam garu, excellent speech madam garu

  • @prakashtumati6431
    @prakashtumati6431 2 ปีที่แล้ว +2

    Yes madam each n every word is true namaskar guruvugaru

  • @chandraraothota182
    @chandraraothota182 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది

  • @vinodsuryag4s223
    @vinodsuryag4s223 2 ปีที่แล้ว +10

    My eyes are flowing Ananda bhas paalu from your great, greatest speech. No words to express your Adhyatmik knowledge. We are proud of you as a collector. Iam inspired & got athma relaxation.Once again Hats off talli. God bless you in your future endeavor s.

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403 2 ปีที่แล้ว +3

    Good medam garu

  • @sudhavallim601
    @sudhavallim601 2 ปีที่แล้ว +7

    Chala goppaga chepparu collector garu

  • @bapunarendra6601
    @bapunarendra6601 2 ปีที่แล้ว +3

    Very good very good collector Mam chaalaa baagaa chepparu. Narender JEDCHERLA MAHBUBNAGER Telangana🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ssraotannidi7209
    @ssraotannidi7209 2 ปีที่แล้ว +3

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌷🌷🌷

  • @prajalamanishi4888
    @prajalamanishi4888 2 ปีที่แล้ว

    కలెక్టర్ గారు. చాలా బాగా మాట్లాడారు.
    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @saradhipardha1094
    @saradhipardha1094 2 ปีที่แล้ว +3

    Great summary of your undestanding Madam about Guruvu garu. As you stated in your speech, Guruji speeches always makes us think and correct ourselves.

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 2 ปีที่แล้ว +1

    Smt prasanthy medam your comments and expressions are very clear.your spirtuval words are. Very fact but not tact.we i.e our dt people are very luck because your type of spirtuval person is our collecter.God bless you medam.Thanks to sri Garikipaty varu.

  • @hemalatayaddanapudi7564
    @hemalatayaddanapudi7564 2 ปีที่แล้ว +2

    God bless u Prasanthi garu , u r a great speaker , u hv great knowledge about Guruvugaru 🙏🙏💐

  • @bhagawanthreddy109
    @bhagawanthreddy109 2 ปีที่แล้ว +4

    Very good speech of Collecter

  • @nareshgurram6097
    @nareshgurram6097 2 ปีที่แล้ว +2

    ధన్యావాదాలు...

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +17

    మీకు సాహిత్యం మీద అభిమానం ఉన్నట్లు ఉంది.

  • @thukuntlarajareddy1387
    @thukuntlarajareddy1387 2 ปีที่แล้ว +2

    Medam meeru chala Baga chepparu 🙏🙏🙏🙏🙏

  • @radhakrishnacherukupalli5190
    @radhakrishnacherukupalli5190 2 ปีที่แล้ว +4

    A great salute to you Madam
    You have touched all issues and your speech is simply superb madam
    May God bless you all with happiness prosperity and success in life Madam

  • @devamani1742
    @devamani1742 2 ปีที่แล้ว +2

    Great speech ammai 🙏

  • @sreedharsseducationalchannel
    @sreedharsseducationalchannel 2 ปีที่แล้ว +1

    Great madam .,salute to U

  • @sathyavathiperasani5230
    @sathyavathiperasani5230 2 ปีที่แล้ว +1

    👌chala manchi spech🙏

  • @bhargavgundawar2729
    @bhargavgundawar2729 2 ปีที่แล้ว +1

    చాలా అందంగా ఉంది మీ భాష

  • @narsingpanasa5448
    @narsingpanasa5448 2 ปีที่แล้ว +2

    Madam,super speech for all category people....

  • @nagarajkusam8859
    @nagarajkusam8859 2 ปีที่แล้ว +1

    👏👏👏👏 ఇంట్లో వాళ్ళు రామాయణ మహాభారతాలు చెప్పాలి అండి బడుల్లో కూడా నేర్పాలి మన సంస్కృతి ముందు మస్టర్ల్ని కూడా మార్చాలి

  • @ganapatithamad5177
    @ganapatithamad5177 2 ปีที่แล้ว

    మీ తెలుగు పలుకులు చాలా చక్కగా వున్నాయి

  • @reddemmarallapalli7158
    @reddemmarallapalli7158 2 ปีที่แล้ว +3

    Thank you so much Akka 💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anjanadevikotha2786
    @anjanadevikotha2786 2 ปีที่แล้ว +1

    Chala chala baga chaparu madam
    Thankyou

  • @sureshbabukesarla4845
    @sureshbabukesarla4845 2 ปีที่แล้ว +2

    Great speech Madam

  • @satyavani5925
    @satyavani5925 2 ปีที่แล้ว +1

    Adbhutamina visleshana chesaru collectorgaru. Chala chala baga garikipativarini vivarincharu

  • @panduvizag7350
    @panduvizag7350 2 ปีที่แล้ว +2

    Great collector🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshchikkam2504
    @sureshchikkam2504 2 ปีที่แล้ว +4

    What a knowledge for Hinduism medam garu excellent 🙏🙏🙏🙏🙏

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 2 ปีที่แล้ว +4

    Garikipati gari kanna collecter garu baga chepparu

  • @jagadishkumarghanathe5543
    @jagadishkumarghanathe5543 2 ปีที่แล้ว +4

    Good reality words from heart madam

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 ปีที่แล้ว +3

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @glnraotanukurao8996
    @glnraotanukurao8996 2 ปีที่แล้ว +2

    Nice analisation.🙏🙏🙏

  • @gopalakrishnarajualluri323
    @gopalakrishnarajualluri323 2 ปีที่แล้ว +2

    Excellent Speach

  • @sujathaboddapati3094
    @sujathaboddapati3094 2 ปีที่แล้ว +2

    Great collecter Medam

  • @gundiahgundi230
    @gundiahgundi230 2 ปีที่แล้ว +1

    Excellent speech n explanation

  • @dyanamchendra6425
    @dyanamchendra6425 2 ปีที่แล้ว +1

    Hatsap
    Medam.

  • @Chandra806
    @Chandra806 2 ปีที่แล้ว +4

    Very nice crisp speech… what a courageous lady, she didn’t bother about her official status but summarized objectively. Hats off Collector garu 🙏🙏🙏

    • @SanPot123
      @SanPot123 2 ปีที่แล้ว

      Jagan gaadu emantado

    • @balamms6181
      @balamms6181 2 ปีที่แล้ว

      💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @srivanivegesna9382
      @srivanivegesna9382 2 ปีที่แล้ว

      ధన్యవాదములు కలెక్టర్గారు 🙏🙏🙏🙏👌🙏

  • @bashasribio9823
    @bashasribio9823 2 ปีที่แล้ว +1

    Thank you for speaking in telugu madam

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 2 ปีที่แล้ว +2

    Super nice collector nice speech meeru teacher ga kooda paniki vastharu mee lanti manchi collectors politicians ki anuvuga kakunda janalaki use ayye laga pani cheyyandi paniki Malina cm lu MlA lu MP lu waste mee lanti. Collectors society ki use meeru pani cheyyandi

  • @roopkumarmysa8683
    @roopkumarmysa8683 2 ปีที่แล้ว +1

    Very good information

  • @padminiranikodali326
    @padminiranikodali326 10 หลายเดือนก่อน

    Parvathi parameswaralaku padhabi vandanam ulu hrudayapoorvaka namaskaramu🙏🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +4

    ఓం నమో శ్రీ గురుభ్యోనమః 🙏🕉️

  • @srinivasaraoinampudi6489
    @srinivasaraoinampudi6489 2 ปีที่แล้ว +2

    Super mam.

  • @sridevivegesna8038
    @sridevivegesna8038 2 ปีที่แล้ว

    Chala ....... Chala....... baaga matladaru.

  • @salapatirambabu2819
    @salapatirambabu2819 2 ปีที่แล้ว +1

    Speech chala baagundi madam

  • @sureshchikkam2504
    @sureshchikkam2504 2 ปีที่แล้ว +2

    Excellent words by you medam garu hat's off

  • @chitkaladevialava431
    @chitkaladevialava431 2 ปีที่แล้ว +1

    Thank u very much andi

  • @drajasekhar55
    @drajasekhar55 2 ปีที่แล้ว +1

    Very nicely said madam.🙏

  • @eswaragowd
    @eswaragowd 2 ปีที่แล้ว +5

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @yanalasuryanarayana5491
    @yanalasuryanarayana5491 2 ปีที่แล้ว +2

    Super 🙏🙏🙏

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 ปีที่แล้ว +1

    Too good 🌷🙏

  • @madalakasivisweswararao5783
    @madalakasivisweswararao5783 2 ปีที่แล้ว +2

    Very good speech madame

  • @v.lakshmisundar4570
    @v.lakshmisundar4570 2 ปีที่แล้ว +4

    Garikipativarikosam saraswati devi digi vachhi matladinattu vundi 🙏🙏🙏

  • @kalamgalam7156
    @kalamgalam7156 2 ปีที่แล้ว

    Wow what a wonderful speech of Collecter gaaru. Hats off to Madam🙏

  • @visalakshipemmaraju1818
    @visalakshipemmaraju1818 2 ปีที่แล้ว +2

    Excellent speatch

  • @kakarlameena119
    @kakarlameena119 2 ปีที่แล้ว +2

    Nice speech man

  • @prasannakumar-fi8px
    @prasannakumar-fi8px 2 ปีที่แล้ว +1

    Collector madam garu baga chepparu reviews kuuda baga cheyamdi madam chachipotunnam

  • @chandramohanagyarapu8785
    @chandramohanagyarapu8785 2 ปีที่แล้ว

    వారెవ్వా...ideal women for current generation .

  • @padmasreekorimilli987
    @padmasreekorimilli987 2 ปีที่แล้ว +1

    Very good speaker

  • @siddharthsai4341
    @siddharthsai4341 2 ปีที่แล้ว +2

    Durga mam speech super

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 2 ปีที่แล้ว +1

    thank you mam

  • @SriDevi-pg4dp
    @SriDevi-pg4dp 2 ปีที่แล้ว

    Bagundi

  • @sitaramar13
    @sitaramar13 2 ปีที่แล้ว +2

    Who are really understanding and following , annamayyas brahmamokkatee keertana and potanas nidhi chala sukhamaa padyam now a days ?

  • @ramakrishnaanne9726
    @ramakrishnaanne9726 2 ปีที่แล้ว

    Good speech maydum garu