మోడీ 3.0 మంత్రివర్గంలో వారసులు, నేరస్తులు!! Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 มิ.ย. 2024
  • మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia
    కుటుంబ పాలన, అవినీతి అని ప్రతిపక్షం మీద విరుచుకు పడే మోడీ కొత్త మంత్రివర్గంలో ఉన్న ఈ వారసులు, నేరస్తులు ఎవరు?
    #modi3.0 #modinewcabinet #inheritance #dynasty #criminals #indianpolitics #ndagovernment

ความคิดเห็น • 101

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 22 วันที่ผ่านมา +43

    విశ్వగురువింద చుట్టూ వింతలూ విడ్డూరాలే! తెల్లారితే నేరాల గురించి ఉపన్యాసాలు, చుట్టూ నేర చరితుల్ని పెట్టుకొని! అవినీతి గురించి ఆరోపణలు, అలాంటి వాళ్ల ఆసరాతోనే గెలిచి! సామాన్యుల గురించి సానుభూతి మాటలు..నిరుద్యోగం, అధిక ధరలతో వాళ్ల నడ్డి విరిచేస్తూ! ఈ హిపోక్రిసీ ని ఎంతకాలం భరించాలో!

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 22 วันที่ผ่านมา +3

      Tappadu, baradar 👍

    • @user-zg2cq3ph7w
      @user-zg2cq3ph7w 22 วันที่ผ่านมา +2

      Ap election results bhogas

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 22 วันที่ผ่านมา +1

      2019 election bogus

    • @Karthi356
      @Karthi356 21 วันที่ผ่านมา

      మోడి పేరు మీద బ్రతుకుతున్నారు మీరు

    • @HappyChocolateBonbons-mw8qw
      @HappyChocolateBonbons-mw8qw 19 วันที่ผ่านมา +1

      Super, news

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 22 วันที่ผ่านมา +45

    BJP చెప్పేది ఒకటి i చేసేది ఒకటి

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 22 วันที่ผ่านมา +25

    వారు చెప్పుదురు గాని చేయరు
    నొసలు భక్తుడు అయ్యే
    నోరు తోడేలు అయ్యే అనే వేమన సామెత మోదీ గారికి సరిపోతుంది

  • @sdniru1050
    @sdniru1050 22 วันที่ผ่านมา +19

    అమ్మ మేము ఏం చెప్పిన వినం..
    మోదీ ఏం చెప్తే అది రైట్..
    మోదీ రాముడి ని మళ్ళీ మాకు పరిచయం చేసాడు.. హిందువుల కి దేవుడు..
    మాకు మోదీ లేకపోతే దేశం లేదు..
    గుజరాతి వాళ్ళు దేశాన్ని దోచుకున్న..
    మర్వది వాడు వ్యాపారం అంత చేతిలో పెట్టుకుని తెలుగు వాళ్ళని పనివాళ్ళు గా పవట్టుకున్న.. Up, mp వాళ్ళు కనీసం కూలి కూడా దొరకకుండా చేసిన.. మాకు బుద్ధి లేదు

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 21 วันที่ผ่านมา +3

    Great మేడమ్, మంచి రిపోర్టింగ్ 👋👋👌👌👌

  • @Vishwambhara
    @Vishwambhara 21 วันที่ผ่านมา +11

    దైవాంశ సంభూతుడైన మా ప్రధాని ఏమి చేసినా అది దేశం కోసం - ధర్మం కోసమే.
    ఒకవేళ అధర్మం చేసినా అది కూడా ఏదో ఒక లోక కళ్యాణం కోసమే చేస్తారు.
    గుజరాతీ లోకా సమస్తా సుఖినో భవంతు.
    సర్వే గుజరాతీ జనా సుఖినోభవంతు.
    సమస్త గుజరాతీ సన్మంగళాని భవంతు.
    బోలో మోదానిషా బాబాకి జై...
    "మో" డీ + అ"దా"ని + అంబా"ని" + అమిత్ "షా"

    • @Rasool-basha99
      @Rasool-basha99 21 วันที่ผ่านมา

      మోడీ గారు ఓడిపోయి ఉంటే దేవుడి వేషమే వేసేవల్లు... నాకు తెలిసి మోడీ గారు త్వరలోనే .. దిగిపోవచ్చు..
      అందుకే బాబా వేషం..
      నేను దేవుడిని అంటున్నాడు..

  • @sangamsrikanthreddy6683
    @sangamsrikanthreddy6683 22 วันที่ผ่านมา +13

    Very good medam

  • @reddimohan9904
    @reddimohan9904 22 วันที่ผ่านมา +16

    Please save manipure

  • @RameshChalla-rs3nb
    @RameshChalla-rs3nb 21 วันที่ผ่านมา +4

    ఈ దేశం లో ఈవీఎం లను తీసివేస్తే ఈ దేశంలో అందరు బాగు పడుతారు మాయ మాయ అంతా మాయ

  • @HolygodLove
    @HolygodLove 22 วันที่ผ่านมา +14

    After election results 5% Tollgate charges increased.

  • @247DR
    @247DR 22 วันที่ผ่านมา +4

    Thank you amma 🙏🏻❤

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 22 วันที่ผ่านมา +5

    Excellent information and message mam.

  • @pranaynandala
    @pranaynandala 22 วันที่ผ่านมา +8

    Thanks!

    • @mahuamedia
      @mahuamedia  22 วันที่ผ่านมา +4

      Thank you so much for your support 🙏

  • @bashadudekula7962
    @bashadudekula7962 22 วันที่ผ่านมา +3

    నిజం అక్క

  • @vijayakumar4300
    @vijayakumar4300 22 วันที่ผ่านมา +2

    Good massage madam...

  • @mohammedhabeebVVR
    @mohammedhabeebVVR 22 วันที่ผ่านมา +2

    I salute your true journalism sister 🙏🏽

  • @durgak9122
    @durgak9122 20 วันที่ผ่านมา

    మీ భాష వస్త్రధారణ 🙏

  • @mohdeliyas183
    @mohdeliyas183 21 วันที่ผ่านมา

    Superb Ma'am for your video with the facts...

  • @reddimohan9904
    @reddimohan9904 22 วันที่ผ่านมา +10

    Please save Indian constitution
    May God bless you Rahul and jagan

    • @simmavijay
      @simmavijay 22 วันที่ผ่านมา +1

      Only Rahul and congress. Don't support jagan like person. Instead support TDP and CBN. CBN is also secular. Jagan is corrupt.

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 22 วันที่ผ่านมา +1

      No Jagan

    • @varigondavenu8144
      @varigondavenu8144 22 วันที่ผ่านมา

      జగన్ మోదీ ఇద్దరూ ఒక్కటే దయచేసి రాహుల్ గాంధీ నీ జగన్ తో కలపకండి 😂😂😂😢

    • @PrashanthAkunuri
      @PrashanthAkunuri 22 วันที่ผ่านมา

      ​@simmavijay TDP is secular but supports BJP?

  • @vijayamercy3558
    @vijayamercy3558 22 วันที่ผ่านมา +9

    Mam, please, you also have to be careful. Don't bother about trolls.

  • @HanumanVish0055-nt8hf
    @HanumanVish0055-nt8hf 22 วันที่ผ่านมา +5

    very good information madam

  • @dheeraj4807
    @dheeraj4807 22 วันที่ผ่านมา +2

    Well explained....shame on BJP

  • @chandu8927
    @chandu8927 22 วันที่ผ่านมา +3

    డెకొయిట్ బ్యాచ్

  • @user-kq1vs7xl6l
    @user-kq1vs7xl6l 22 วันที่ผ่านมา

    Good 👍👌 vedio.

  • @bommareddyvenkatareddy120
    @bommareddyvenkatareddy120 21 วันที่ผ่านมา

    Pl continue your tirade against the Ruling party. You like people are very very important to bring the change in the thinking of ruling party people. People should start questioning the govt. If nobody does they think they are doing miracles .

  • @akmnbv
    @akmnbv 22 วันที่ผ่านมา +9

    Modi CBN pavala samajniki chida purugulu BJP Modi loffet gallu loffer daffer galu samajniki chida purugulu ❤❤❤❤❤❤❤❤❤❤

    • @simmavijay
      @simmavijay 22 วันที่ผ่านมา

      Please don't involve CBN and TDP in this. CBN is far better than jagan.

  • @mohammedmujahid1086
    @mohammedmujahid1086 21 วันที่ผ่านมา +1

    పెద్దలు చెప్పారు నీతులు వళ్లించటాని సులువు కానీ పాటించటం కష్టం...దానికి మించి పాటించటానికి కాదు అన్ని మా పెద్ద నేతలు చెపుతున్నారు. అవినతి రూపుమాపుతా అంటూనే అవితీపరులను పక్కలో పెట్టుకున్నారు, అవినతి పరులను వాషింగ్ మెషెన్ లో వాసి ఉతికి పార్టీ లో పెట్టుకున్నారు. దేశ వనరులు దోచేస్తున్నారు నేను కాపాడతా అని పెద్దాయన వనరులను బడా వ్యాపారవేత్తలకు చౌకగా పంచారు, బేటీ బచావ్ అని చెప్పి లింగిక వేధింపులు చేసిన వారిని పక్కలో పెట్టుకున్నారు, సాబ్ క సాథ్ అంటూనే మాత రాజకీయాలు చేస్తున్నారు ..లిస్ట్ పెద్దదెయ్ లెండి...చెప్పేది ఒకటి చేస్తుంది వేరొకటి .అస్సలు ప్రజలు మూర్ఖులు ..మతం కులం, జాతి ఎత్చ్ అని చెప్పి ప్రజల భావోద్వేగాలతో ఆడుంకుని అధికార చిక్కుంచుకుంటారు ..మన చేతిలో చిప్ప పెట్టి అడ్డుకోండి అంటారు మనలో చైతన్యం రానంతవరకు ఇంతే ...

  • @voiceofbahujana7012
    @voiceofbahujana7012 22 วันที่ผ่านมา +1

    ❤❤❤

  • @Rasool-basha99
    @Rasool-basha99 21 วันที่ผ่านมา +2

    దొంగలు అందరూ పైన వుంటే నీతి పాలన ఎల వస్తుంది... మన న్యయవ్యవస్థ బాగుపడడు..
    మనిషి ని చూసి ఓటు వేయాలి..

  • @raymondsantas2765
    @raymondsantas2765 22 วันที่ผ่านมา +1

    👍

  • @simmavijay
    @simmavijay 22 วันที่ผ่านมา +4

    Malli ee bjp vaallu cheptharu nepotism kosam comedy ga. Glad that bjp didn't even got majority. And i'm happy that TDP won in AP. Worst bjp.

  • @rajasatyamohanarao9893
    @rajasatyamohanarao9893 22 วันที่ผ่านมา

    Clear ad facts analysis. Good speech.

  • @user-we7sx1no6q
    @user-we7sx1no6q 22 วันที่ผ่านมา +3

    I am fan of your Chanel , I don’t think you did enough research about the candidates, without having facts
    Being rich is not crime as long as they earn in righfulway
    What do know about Pemmasani and Ramohan Nadu?

    • @Ravi-zj4bf
      @Ravi-zj4bf 20 วันที่ผ่านมา

      Pemassani Babu caste .caste aythe chaalu inka seat confirm

  • @kallepallidaniel1257
    @kallepallidaniel1257 22 วันที่ผ่านมา +2

    Modi and co

  • @krnlkscpoashrspntd
    @krnlkscpoashrspntd 21 วันที่ผ่านมา +2

    Andaru congress ki vote veyandi

  • @dsrk8707
    @dsrk8707 16 วันที่ผ่านมา

    VANAJA GAARU
    GOOD MORNING.
    PRAJALU
    COALITION GOVERNMENT THEERPU ICHHARU.
    MEERU
    2029 LO CONGRESS NI
    GELIPINCHANDI

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 20 วันที่ผ่านมา

    They are the correct to loot this blind society and teach a lesson to who voted them.

  • @ushajagirdhar1419
    @ushajagirdhar1419 22 วันที่ผ่านมา +3

    Aluperugani poratam

  • @ultronplayers1416
    @ultronplayers1416 22 วันที่ผ่านมา +1

    BJP, jagan కి suport చేసింది, అది కూడా చెప్పండి

  • @user-tx7qd4ry2f
    @user-tx7qd4ry2f 22 วันที่ผ่านมา +3

    నిన్న ఒక్క టీవీ చానల్ లో yeddurappa మీద రేప్ చేసినట్టు వచ్చింది అది మళ్ళీ ఏ ఛానల్ లో రాలేదు,అది నిజమేనా....

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 22 วันที่ผ่านมา +2

      Yes brother

    • @varigondavenu8144
      @varigondavenu8144 22 วันที่ผ่านมา +2

      Yes. I am from Bangalore godi మీడియా ఇలాంటి నిజాలు బయటకు రానివ్వరు.

  • @shanthi4620
    @shanthi4620 21 วันที่ผ่านมา

    అవినీతి అనేది ఏదో ఒక రోజు కూలి పోతుంది

  • @satya1666
    @satya1666 21 วันที่ผ่านมา

    ఆర్యాలజీ = అంటరానితత్వం, జాత్యాహంకారం, అన్యాయం, అక్రమం, అబద్ధాలు, విద్వేషం, అరాచకం, రేప్లు, హత్యలు.
    80ఏళ్ల వయస్సున్నోడు కూడా ఇవే చాలా గర్వంగా గరానాగ చేస్తడు. విశ్వ గురువు అంటడు. నేటి కొంతమంది జనాలు హు హ హు హ అంటరు.
    మూలవాసులైన SCSTBC ల
    దేశాన్ని నాశనం చేయాలంటే బయటోడు అక్కర్లేదు.
    ఆవులు-రాములు-ఉచ్చలు-పేడల-కోతులతో పాటుగా, నీట్ లో కాపిలు కొట్టడం, EVM లు గ్యాంబ్లింగ్ చేయడం, లక్షల కోట్లు దొంగిలించడం చాలు.

  • @Ramking7262
    @Ramking7262 20 วันที่ผ่านมา

    Nithulu chebutharu,
    Fallow kadhu 😂😂😂

  • @krnlkscpoashrspntd
    @krnlkscpoashrspntd 21 วันที่ผ่านมา +1

    Asalu Modi Shah antene oka corruption and fraud team

  • @cryvell2109
    @cryvell2109 22 วันที่ผ่านมา

    Modi is good at preaching and does not like walking the talk.

  • @pvnarsimha
    @pvnarsimha 22 วันที่ผ่านมา

    Mana karma malli CRIMINAL

  • @prasannakumarkota1032
    @prasannakumarkota1032 18 วันที่ผ่านมา

    Down down modi

  • @ganeshgani5492
    @ganeshgani5492 22 วันที่ผ่านมา

    Mi,lantti,vanajalu,ikka,akkumaddi,ravali,gattiga,poradai,I,saport,distar

  • @kannipardhuofficial5642
    @kannipardhuofficial5642 22 วันที่ผ่านมา +1

    Bjp❤

  • @saraa16
    @saraa16 19 วันที่ผ่านมา

    Shame on bjp

  • @user-en1jk4up5g
    @user-en1jk4up5g 20 วันที่ผ่านมา

    Congress froud party ani oppukunnaru....... U r great

  • @sasaa212
    @sasaa212 22 วันที่ผ่านมา +1

    All congress party leaders much whiter than white😅

  • @Truthlover4ever
    @Truthlover4ever 22 วันที่ผ่านมา

    Desam kosam

  • @annapurnabommireddy5032
    @annapurnabommireddy5032 21 วันที่ผ่านมา

    tdp govt lo andaroo nerasthule

  • @saradac4940
    @saradac4940 22 วันที่ผ่านมา +1

    Madam, Pennasani Chandra Sekhar earned white money in U S.A and also he paid forty percent tax to U S govt.

    • @GamerOne_me
      @GamerOne_me 22 วันที่ผ่านมา

      That's ok but all political parties gives tickets to wealthy persons
      Even jana sena did it in this election
      92.5% elected politicians are millionaires(dollars)

    • @Ravi-zj4bf
      @Ravi-zj4bf 20 วันที่ผ่านมา

      Pemmasani Babu caste kadha. Endhuku caste pichi ????

  • @prasannakumarkota1032
    @prasannakumarkota1032 18 วันที่ผ่านมา

    Down down bjp

  • @sesettyanandarao4187
    @sesettyanandarao4187 21 วันที่ผ่านมา

    Donge Donga anatu undi

  • @Raja-ct9xq
    @Raja-ct9xq 22 วันที่ผ่านมา

    You've never even brought up the TDP troll massacre that resulted in Geetanjali's demise - And this party is partnered with the BJP.

  • @rathnamalathota3283
    @rathnamalathota3283 22 วันที่ผ่านมา

    Antey .. ..vaallandharu..BJP ..washing machine lo..clean ..ayyaaru ..kadhaa ..Mam 😅.kabatti .. ippudu .. vaallu ..manchi valley..antaadu Modi thatha.

  • @Raja-ct9xq
    @Raja-ct9xq 22 วันที่ผ่านมา +2

    ఆరెంజ్ బత్తాయిలు ఎక్కడ రా ???

  • @ramakrishnaraog6927
    @ramakrishnaraog6927 22 วันที่ผ่านมา +3

    Do u mean Gandhi family fair enough

  • @rajani6297
    @rajani6297 22 วันที่ผ่านมา

    Congress gurinchi rayandi deshaniki harmful matalu enni publicga matladaru.

  • @rajgopalolam382
    @rajgopalolam382 22 วันที่ผ่านมา +2

    congress enta ichindi mam allways targeting only modi what he does for good you have to understand fiirst and please study the development stage of nation from 1951 to 2014 and compare last 10 years then analise you may know many facts. in all areas.

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 22 วันที่ผ่านมา

    THIS IS WELL KNOWN GURIVINDAS.

  • @rameshbabukongara9634
    @rameshbabukongara9634 22 วันที่ผ่านมา +5

    Why don't you make a video on Dr. Pemmasani Chandra Sekhar
    I think simply blaming is not correct

    • @gopalmuthyala606
      @gopalmuthyala606 22 วันที่ผ่านมา

      Now he want protect his money and assets😂This is the reason he came to politics. This is not Ameraca to keep his properties safe.

    • @Ravi-zj4bf
      @Ravi-zj4bf 20 วันที่ผ่านมา

      Jai kammaravathi

  • @kumarreddysap
    @kumarreddysap 22 วันที่ผ่านมา

    You Nailed it Mam
    Perfect Analysis with facts.

  • @prashanthjadi3323
    @prashanthjadi3323 22 วันที่ผ่านมา +2

    Modi muta leader 😢😢😢

  • @basmkakrmr5440
    @basmkakrmr5440 21 วันที่ผ่านมา

    Asthaghfer Allah

  • @247DR
    @247DR 22 วันที่ผ่านมา

    Thank you amma 🙏🏻❤