place marchinattu unnaru? idi varuku konchem old house lo undedi. OK OK meals. Dont expect all shown in this video. Did they take over attagari aathidyam place?
ఈ వీడియో చూసి ఎప్పటినుంచో రావాలి అనుకున్నాము. ఈ రోజు పని కట్టుకొని సెలవు అని విజయవాడ మీ హోటల్ కు భోజనం చేద్దామని మా పిల్లలు వచ్చారు. వీడియోలో లాగా ఏమి లేదని బాధ చెందారు. బాగుంటే నన్ను కూడా తీసుకుని వద్దాము 2 వసారి అనుకున్నారు. కానీ మేము ఆశతో వచ్చి ఆలా లేనందుకు బాధ చెందాము
Hi , this video was viral in TH-cam and insta, visited this place last Sunday, from Hyderabad to Vijayawada, it's a very small hotel with capacity to serve around 15 customers at a time, taste is not so great, all those shown in menu was not offered, to others they served podi, when we asked they said not available, they offered only papad not vada as shown, no value for money, don't get cheated with such food blogs
Bro, E vedio choosi taste chedham ani vellani eroju ( 28th - oct), nuvu chepinantha taste ledhu.. Meri chepina items leu, not proper quality.. Food is not much.. Please don't share these types of videos..
Bro.... ఇంతకంటే గొప్ప place రాజమండ్రి లో authentic బ్రాహ్మణ భోజనం దానవాయి పేట near hdfc branch ముందు ""సుగుణా మెస్ " అక్కడ మనకు నచ్చిన టైం కి వెళ్తే లంచ్ ఉండదు... దాని మీద వీడియో చెయ్... ఈ place నువ్వు చెప్పావ్ కనుక next టైం try చేస్తా... నేను చెప్పిన place నువ్వు try చెయ్.. మాములుగా ఉండదు... నువ్వే అంటావ్ the best అని...
మంచి భోజనశాలను పరిచయం చేశావు. మంచి మెనూ. సరసమైన ధర, ₹100/120 అంటే. సాంబార్ చాలా పల్చగా రసం లాగా వుంది. నీళ్లు కొంచం తగ్గించమని చెప్పు. కూరలు చాలా వదిలిపెట్టావు ఆకులో. ఆహారం అలా వృథాచెయ్యటం మంచి అలవాటు కాదు. వేళ్లు మొత్తం నోటిలోనికి పోనిచ్చి తినకు, శ్రీకాంత్. చూడ్డానికి బొత్తిగా బాగాలేదు. తప్పుగా అనుకోవద్దు.
They didn't serve everyone equal... Recently visited. Less curries served by seeing faces.. even if I asked curry 2nd time they rejected. Taste wise gud . But quantity wise waste. They served different curries not equally serving
చాలా రోజులు తరువాత ఫుల్ విజేటీరియన్ ఫుడ్ చూపించావు అలాగే తిన్నట్టు వుంది బ్రో... 👌👌
God bless u Anna I am staying in vijaywada from 2 years I was daily crying for proper food tq for ur help
Rasam lo masala vada combination super vuntundi
ఫుడ్ ఐటమ్ చూస్తా అంటే నోరూరుతుంది చాలా చాలా బాగున్నాయి
చూస్తుంటేనే నోరు ఊరి పోతుంది 😋😋
120/- ki parcel tesukunna
1 aakukoora pappu ,
2 curries ( guthi vankaya , bendakaya ) ,
1 roti pachadi ( dosakaye) ,
1 chaaru ,
1 sambar ,
1 sweet( halwa) ,
Total 11 items .
Note: curries 2 servigings adjust avutayee , but rick 1 serving.
Taste: 8.5/10.
Overall taste is gud and satisfied .
5 chips ,
1 biryani ( small quantity) ,
1 rice packet ,
1 curd .
mouth watering recipes, thanks a lot
Meru ,Oka Manchi Veg -Meals Hotel Chupinchayru ,,,meku Abhinandanalu 🙏👌👌🙏🏻👌👌🙏👌👌🙏👌👌🙏👌👌Dhanyawadalu
చుస్తుట్టెనె బాగుంది ❤👍
Wow bro superb service. Thanks for sharing this video bro
So tempting 😮
మీసం తో చాలా బాగుంది ప్రోగ్రాం చాలా బాగా రికార్డింగ్ అయింది
మీ శాఖాహార రుచులు, బాగుంటాయి.
Best food place❤❤❤
Nilava Avakaya baduluga roti pachallu ceyandi Healthy food..
Meals Bagundi 😛😛😛😛😛
Address clear gaa cheppandi
Superrr
Adbhutaha
Very good quality meals
Aava pettina kandha bachali.... adbhutam untadi andi.... andhuke appudappudu maa food kuda chupinchandi.... Thank you...
In Kurnool Brahmana bhojanam share cheyyandi please
Super Food Bro🥘🥘🥘
Super food ❤😊
Nice home 🏡 food bro
V. V. Gud
Super
Super!
Where is the address?????
Satyanarayanapuramlo where
Address detailed information, we will come to your mess
Thanks bro nuvu iyana chustunav comments @streetbyte chusi nerchoko ravi bro 🙏🙏#streetbyte
Please furnish Address, in Vja
What about Tadigadapa. Is🎉 Door delivery available
Super food 👍👌 from Andhra Pradesh Srikalahasti 🙏
Good
Meeru cabege fry baduluga panasapattu ava petti koora cheyandi fullga mana brahmana bhojanam avtundi
Aaku full ga bagundi Srikanth garu
Mealscost chepanditiffin monthlycost chepandi
Hotel location plz. I mean any land mark
Super sir
Some time vegiterian food is good, we feel like having
Place vooru cheppandi
mee tinadam chala bagundi kani bhojanam price?
Please watch full video
భోజనం ధర ఒక్కరికి ఎంతనేది చెబితే బాగుండేది.
Plastic బకెట్స్ లో
ఊరగాయలు వుంచితే,
క్యాన్సర్ / రాచ పుండు రాదా !
Rati usiri nalla pachchadi dorukuthunda
Ee mess Hyderabad lo kooda pettandi Please. Hyderabad lo sari ayina veg meals leka chala ibbandi ga vundi
కర్నూలు సాదారణ భోజనం ఆంధ్రప్రజలందరికీ బహుప్రియమైనది. మరీముఖ్యంగా కొండారెడ్డి బురుజు ముందరి కూడలిలో చాలా బాగుండేది. అది1980లలో…
I ❤ SN puram
Sir mention location
WhatsApp lock 🔐 Ela enter cheyali
You r giveing all particulers of food but u give address &phone no, which will giveequal importance
Cost
Train lo ki delivery chastaraaa
తమ్ముడు అబ్బా నోరురుతోంది
place marchinattu unnaru? idi varuku konchem old house lo undedi. OK OK meals. Dont expect all shown in this video. Did they take over attagari aathidyam place?
Eakkada
ఈ వీడియో చూసి ఎప్పటినుంచో రావాలి అనుకున్నాము. ఈ రోజు పని కట్టుకొని సెలవు అని విజయవాడ మీ హోటల్ కు భోజనం చేద్దామని మా పిల్లలు వచ్చారు. వీడియోలో లాగా ఏమి లేదని బాధ చెందారు. బాగుంటే నన్ను కూడా తీసుకుని వద్దాము 2 వసారి అనుకున్నారు. కానీ మేము ఆశతో వచ్చి ఆలా లేనందుకు బాధ చెందాము
Guntur lostart cheyara
Vegetarian food tho kuda noruvuresthunav anna
😊😊😊
Number ivvaledhu valladhi.
Meals Rs.125/- is it correct? Or how much?parcel?
160 anta
SUPER
Hi , this video was viral in TH-cam and insta, visited this place last Sunday, from Hyderabad to Vijayawada, it's a very small hotel with capacity to serve around 15 customers at a time, taste is not so great, all those shown in menu was not offered, to others they served podi, when we asked they said not available, they offered only papad not vada as shown, no value for money, don't get cheated with such food blogs
Akkada ladies ki vollu kovvu ekkindi eemadhya vallu tappa edi extraordinary hotel in Vijayawada
విజయవాడ అనకుండా 'బెజవాడ' అన్న అసలు పేరు చెప్పడం సంతోషం ❤
ఔనా అసలు పేరు 'బెజవాడా'??
@@siamims4841 Aavunu
బెజవాడ అని తెల్లోళ్ళు మార్చారయ్యా.
Address ekkada
Please check in the discription bro
3 to 4 Curries only not these many items they didn't gave wada gare any other dish
You tube tho free meals
Naku Meals Bagoledu😂
Bro,
E vedio choosi taste chedham ani vellani eroju ( 28th - oct), nuvu chepinantha taste ledhu.. Meri chepina items leu, not proper quality.. Food is not much.. Please don't share these types of videos..
❤❤❤bramhana bojanam ante mutton fish chiken speciala❤❤❤
Joke aaaa!!!
Incomplete address and contact number. Landmark?
Laxmi Vilas vijayawada cell no pettandi
Please dont serve so many dishes. Two to three dishes enough per person
Bro.... ఇంతకంటే గొప్ప place రాజమండ్రి లో authentic బ్రాహ్మణ భోజనం దానవాయి పేట near hdfc branch ముందు ""సుగుణా మెస్ " అక్కడ మనకు నచ్చిన టైం కి వెళ్తే లంచ్ ఉండదు... దాని మీద వీడియో చెయ్... ఈ place నువ్వు చెప్పావ్ కనుక next టైం try చేస్తా... నేను చెప్పిన place నువ్వు try చెయ్.. మాములుగా ఉండదు... నువ్వే అంటావ్ the best అని...
అమ్మ బాబోయ్
రాజ మహేంద్ర " వరం ".
ఎడ్రస్ పెట్టండి NO eivaledu
@@ramadevitangirala6389 అడ్రెస్ దానవాయి పేట ప్రకాష్ నగర్ అక్కడ ఎవరిని అయినా అడగండి... నాకు అంతే తెలుసు..
నేను rjy వెళ్తే అక్కడే తింటా.. సూపర్...
It's OK. రాజమండ్రి లో బాగుంటుది. కానీ వేరే వాటిని తక్కువ చేయకూడదు కదా
Chintapandu pulihira anta isaka ga undi
Full gha think. Free
😊a😊aà
అంత బాుంటుంది గానీ మీకు తినడం రాదు
Video lo cheppinata taste ledu
Badam halwa Ani arotapindi halwa ichi
Nenu aitey bagoledany cheputanu
మంచి భోజనశాలను పరిచయం చేశావు. మంచి మెనూ. సరసమైన ధర, ₹100/120 అంటే.
సాంబార్ చాలా పల్చగా రసం లాగా వుంది. నీళ్లు కొంచం తగ్గించమని చెప్పు. కూరలు చాలా వదిలిపెట్టావు ఆకులో. ఆహారం అలా వృథాచెయ్యటం మంచి అలవాటు కాదు.
వేళ్లు మొత్తం నోటిలోనికి పోనిచ్చి తినకు, శ్రీకాంత్. చూడ్డానికి బొత్తిగా బాగాలేదు. తప్పుగా అనుకోవద్దు.
Phone no.
Plastic baga vaduthunnaru. Be careful about that. Food tho health kuda important.
9/8/23😂
No use,curd artificial...no traditional
Tempt avvaddu bro
Taste 3/5
Price too High
Quality 3/5
Veg meals kosam restaurant ki veladame booka ante malli plate 120 🙏🏼🫡
బ్రాహ్మణ భోజనమే గాని కమ్మ మాదిగ మాలా సుగాలి తాండ మంగళి గొల్ల యానాది భోజనాలు కూడా చూపండి🎉🎉
బ్రాహ్మణ భోజనమంటే ఆ కులపు భోజనం అని కాదు .శాకాహార భోజనం అని.కులగజ్జి .
Eta ….kaaramaa…. please shut
Thupuk thupuk food alavataindhi anukunta neeku traditional food ante theliyadhu nuvvu thupuk thupuk food e thinu
"Ulli , velulli vadaranta anthe swatchanga vuntayee" - Big joke
Bro meeru cheppinantha food taste ledu and very unhygine vundi
1st video Ela Teeyalo Nerchuko
They didn't serve everyone equal... Recently visited. Less curries served by seeing faces.. even if I asked curry 2nd time they rejected. Taste wise gud . But quantity wise waste. They served different curries not equally serving
Adress,ekkadandi
Nella sambar😂
మీరు వీడియోలో చూపిన్సినట్లు లేదు బ్రో వేస్ట్ మీల్స్ రేట్ ఎక్కువ
Vellu chupinchedanta pedda sollu akada aemi antaruchi vundadu anni iytams veyaru nenu rajamundry lo vedu chupinchina aryavisya hotalki velanu bojanam 140 tisukunnaru 1karey 1fry sambar pappu ichadu 140 rupies bokka
పేరుకు బ్రాహ్మణ హోటల్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు చాలా అశుభ్రం గా ఉంటారు. అక్కడ అసలు శుభ్రత ఉండదు.
Don't believe this type negative comments
Nee reviews asala nammakudadhu