కనురెప్ప పాటైన కను మూయలేదు - ప్రేమ ప్రేమ ప్రేమ నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు - ప్రేమ ప్రేమ ప్రేమ (2) పగలూ రేయి పలకరిస్తోంది పరమును విడిచి నను వరియించింది (2) కలవరిస్తోంది ప్రేమా ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప|| ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2) ప్రేమను మించిన దైవం లేదని ప్రేమను కలిగి జీవించమని (2) ఎదురు చూస్తోంది ప్రేమా కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప|| ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2) ప్రేమకు ప్రేమే తోడవుతుందని ప్రేమకు సాటి లేనే లేదని (2) పరవశిస్తోంది ప్రేమా కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||
All the singing sisters forgetting about covering head and makes ashem to living Elohim Ann Father. please kindly teach them to follow at least some of the Biblical instructions.That is Blessing for those sing and praise Yah.
PRAISE THE LORD SISTER LET GOD BLESS THIS WONDERFUL MINISTRY VERY NICE SONG SUNG BY YOU WITH A MELODIOUS VOICE ALSO THAT ALL-ROUNDER SRIKANTH BROTHER AND ALL THE CREW HAD GIVEN BEST MUSIC WHICH SUITED YOUR SWEET VOICE.
My God is Jesus Christ of my life with me for the first place Jesus Christ prise the load brother all most pepuls Nenavath Dasharath LIC Agent Paluguthanda VELDANADA Nagarkurnool Ts
యేసయ్యా .. నీ కృప నాకు చాలయ్యా.. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా … నీ కృప లేని క్షణము - నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా.. /2/ యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా - నీ కృప లేనిదే నేనుండలేనయ్యా /2/నీకృప/ 1. (మహిమను విడిచి - మహిలోకి దిగివచ్చి మార్గముగా మారి - మనిషిగ మార్చావు మహినే నీవు మాధుర్యముగ మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు ) /2/ మహిమలో నేను మహిమను పొంద మహిమగ మార్చింది నీకృప /2/ యేసయ్యా/2/నీ కృప/ 2. (ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో - ఆనందింపజేసి ఆనంద తైలముతో - అభిషేకించావు) /2/ ఆశతీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప /2/యేసయ్యా/2/నీ కృప/
Sis.Nissypaul garu God given u beautiful voice andi.plz sing this song. nivu leni chotedhi yesayya ne dhaagi kshanamundalenaya.vocal.Ramya behara sang this song
కనురెప్ప పాటైన కను మూయలేదు - ప్రేమ ప్రేమ ప్రేమ నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు - ప్రేమ ప్రేమ ప్రేమ (2) పగలూ రేయి పలకరిస్తోంది పరమును విడిచి నను వరియించింది (2) కలవరిస్తోంది ప్రేమా ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప|| ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2) ప్రేమను మించిన దైవం లేదని ప్రేమను కలిగి జీవించమని (2) ఎదురు చూస్తోంది ప్రేమా కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప|| ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2) ప్రేమకు ప్రేమే తోడవుతుందని ప్రేమకు సాటి లేనే లేదని (2) పరవశిస్తోంది ప్రేమా కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ
కనురెప్ప పాటైన కను మూయలేదు - ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు - ప్రేమ ప్రేమ ప్రేమ (2)
పగలూ రేయి పలకరిస్తోంది
పరమును విడిచి నను వరియించింది (2)
కలవరిస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప||
ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2)
ప్రేమను మించిన దైవం లేదని
ప్రేమను కలిగి జీవించమని (2)
ఎదురు చూస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||
ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2)
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని (2)
పరవశిస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||
thabala playing very very super,god bless u
పాట చాలా బాగా పాడారు అక్క దేవుని ఆశీస్సులు పొందండి
Super Voice Sister. Tabala Playing is very superb. Praise the Lord
super sister
దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చును గాక ఆమెన్.... God bless you
Devudochadamma. Kunukadu. Nedheabodu. Tomorrow entar Christ tempul amen. Amen. Amen.
Tabala playing very extrodinary may God bless you for all the team
చేల్లి చాలా బాగ పాడే వు దేవునీకి సూత్రం అమ్ న్ ప్రభు
God bless you super voice
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ S Lord 🙏
i like nissy paul songs god has given sweet voice to her good.God bless u.
Minu Tella ,but the most
sup3r
super akka
Suprb peaceful song and fantastic Tabla playing
Praise the lord Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God
సిస్టర్ సూపర్ సాంగ్
దేవుడు మీకు యిచ్చినటివంటి వాయిస్ ని మీకుటుంబంన్ని దివించును గాక .....ఆమెన్
N DILEEP the jjjjj
N DILEEP
The us
Mh
N DILEEP mbbytb
All the singing sisters forgetting about covering head and makes ashem to living Elohim Ann Father. please kindly teach them to follow at least some of the Biblical instructions.That is Blessing for those sing and praise Yah.
N DILEEP v
వందనాలు🙏 అమ్మా
చక్కటి ఆత్మీయగీతం
Rev: BONAM. P. L.J.C.church
Superb sister nyc song
Super aunty
Praise the lord to all
Tabala superr playing 😍😍🙌
అక్క సూపర్ సాంగ్ దేవుడు మీకు ఇచ్చిన వాయిస్ ను బట్టి దేవుడికి వందనాలు .
దేవుడు మిమ్మును ఆశఱివఃధింభునూ గాక
praise the lod sister super song nice voice
I got strengthen from after listening dis song! thanks for uploading! god bless you! praise God! let all glory goes to him.
Pallidildar 431 ,
Pallidildar 431 the
Pallidildar 431 the
Super
extraordinary so grace full song thank you akka
Sridivya Burugupalli super super super Singh
tabala playing very very very superb
దేవునికి స్తోత్రములు
PRAISE THE LORD SISTER
LET GOD BLESS THIS WONDERFUL MINISTRY
VERY NICE SONG SUNG BY YOU WITH A MELODIOUS VOICE
ALSO THAT ALL-ROUNDER SRIKANTH BROTHER AND ALL THE CREW HAD GIVEN BEST MUSIC WHICH SUITED YOUR SWEET VOICE.
Praise the God !.⛪Good Music @ Wonderful Voice ,God bless u Sister.Glory to God. ఆమెన్!.
సిస్టర్ చాల బాగా పడినారు ని కంఠస్వరం చాల బాగుంది నీకు ధన్యవాదములు
Praise lord lord ..super song nice singing. Tabala playing god gifted...superb no words..god bless all of you 😍
Glory to god...my favourite singer..nissi Paul garu
price the lord sister
its very super song
ur singing very nice
God bless you
Tabala playing superb Anna........
Good music, superb song, all are superb
*GLORY TO GOD* 🙌🙌
All are extraordinary
Out standing Praise the Lord🙏
Praise the lord sister super song🎉
what a song....!!!!
voice and Music Extrordinarayy.......Excellent...
superb song sis superb voice
Super super super super super Bowl song andii chala sarulu vinna sare vinalanipisthundhi
Super sister nice song chala Baga padaru
Music playing also..very nice ..God bless you all...
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
సూపర్ సాంగ్ అక్క ఐ లైక్ సాంగ్
I like you song sister god bless you
Aaa
My God is Jesus Christ of my life with me for the first place Jesus Christ prise the load brother all most pepuls Nenavath Dasharath LIC Agent Paluguthanda VELDANADA Nagarkurnool Ts
చాలా బాగా పాడారు అక్క...దేవుని నామములో మీకు వందనాలు
nice song sister your voice so sweet Prise the lord
Vandanalu akka devudu mimmunu divinchunugaka amen
Chala Chala bagundi pata
Beautiful song Akka Garu
Aka meeru paadutunte malli malli vinalanipistondi thanks for this greatest song aka glory to god
Praise The Lord Sister. Song Chala Bagundhi.
Akka super mi voice god grace akka 🙏🙏🙏💒💒💒
Very super voice sister god 😇🙏👼bless you
Blessed song. Tabla playing superb
i love this song
superb megession
god bless you bro's
Super.......... Good voice &Good tune. May God bless you. Rev Dr. J KUMAR BABU
Good song. Thabala excellent bro. Praise the lord sister.
Sister Garusala Baga padaru
super song Chala chal baga padaru mi voice Chala bagundi may God bless you
Super song and I am happy to say that I sang this song many times in our church
Praise the lord sister devudu mimalny inka balanga vadukovalani korukuntunanu ashistunanu god bless you sister
Superb song... Especially Srikanth (Tabla)!! U nailed it
heart touching song akka
Super song God bless u
sarika sam -
Super song sister
Song
chala baaga padaru god miku manchi voice icharu sister inka godni stuthinchalani korukuntunna
Thulasi Priya avvunu super super song
సూపర్ సాంగ్ సిస్టర్
Akka ur voice excellent. ..god bless you.
Praise the lord. Jesus save us.
స్పీడ్ గా పాడారు
Glory to Jesus Only...
Heart touching song. Glory to God
Srikanth Anna superb and fantastic musicians.super song . Rhythm pad Anna super Anna am fan of u.nice song sis.tabala and pad extraordinary
Superb song . Really I love this song when I come to know the meaning of this song.❤️👍 God bless u aunty.
Glory Glory Glory to God always 🙏 praise the Lord sister 🙏
super singing sister God bless you all
super song sister God bless you
Nice worship team.
ur all songs r amazing sister may god bless u more nd more to lead many souls to jesus. praise the lord sister🎉👏
shwetha maligara ,I think
shwetha maligara two
Thanks
Thanks to
Thanks
Nice song akka
Glory to jesus and wonderful music brothers gud jb
good bless you
2:19
very solemn singing all glory to god
Wonderful song sister Super Glory to god Amen god bless you sister
awesome christian singer...professional singer
Praise the Lord sister holy spirit singer super vioce sister......
Glory to God
Excellent and heart touching song sis
Vandanalamagaru
I enjoy this song n it is very nice song
Nice voice...n....nice music
Sister meru challa baga song padaru.. 🥰💝🙂
Kanni 🧕vasuko valasindi..
Tapuga annukovadu 🙂
Music chala bagundhi bro Tabala 🎶🎶🎶🎶🎶🎶music
extraordinary heart touching song
Praise the lord sister.. I'm filled with tears
యేసయ్యా .. నీ కృప నాకు చాలయ్యా..
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా …
నీ కృప లేని క్షణము - నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా.. /2/
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా - నీ కృప లేనిదే నేనుండలేనయ్యా /2/నీకృప/
1. (మహిమను విడిచి - మహిలోకి దిగివచ్చి
మార్గముగా మారి - మనిషిగ మార్చావు
మహినే నీవు మాధుర్యముగ మార్చి
మాదిరి చూపి మరు రూపమిచ్చావు ) /2/
మహిమలో నేను మహిమను పొంద
మహిమగ మార్చింది నీకృప /2/ యేసయ్యా/2/నీ కృప/
2. (ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో - ఆనందింపజేసి
ఆనంద తైలముతో - అభిషేకించావు) /2/
ఆశతీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప /2/యేసయ్యా/2/నీ కృప/
Akka ur all song's amazing. thanks Akka
upto know u sung all songs are beautifull and meaningfull ,that which make me to grow spirtually all the best akka and ur music team is fabilous .
Super
wonderful song and tabla playing is excellent
Praise the Lord sister super song God bless you
Excellent song sweet voice 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 chaaaaaaaaaaaaaaaaaaala bagundhi e song
praise the lord sister .excellent song tq u sister
Jesus loves you
Super voice super song
Praise the lord sister wonderful song akka
Super sister god bless you akka meaing full god is great
Sis.Nissypaul garu God given u beautiful voice andi.plz sing this song. nivu leni chotedhi yesayya ne dhaagi kshanamundalenaya.vocal.Ramya behara sang this song
God bless you sister good song
what a devotional so nice song and music god bless all of you
కనురెప్ప పాటైన కను మూయలేదు - ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు - ప్రేమ ప్రేమ ప్రేమ (2)
పగలూ రేయి పలకరిస్తోంది
పరమును విడిచి నను వరియించింది (2)
కలవరిస్తోంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప||
ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2)
ప్రేమను మించిన దైవం లేదని
ప్రేమను కలిగి జీవించమని (2)
ఎదురు చూస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ||కనురెప్ప||
ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2)
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని (2)
పరవశిస్తోంది ప్రేమా
కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ
Super song & voice chala bagundi
Akka i am chandu meru padina song chala chala bagundi ka superb song