మునగ సాగుతో ఏడాదంతా ఆదాయం || Drumstick Farming || Prasad || 9849312629

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • #Raitunestham #Farmertraining
    మునగ ఒకసారి నాటితే.. పదేళ్ల వరకు దిగుబడులు తీసుకోవచ్చని, మంచి యాజమాన్య పద్ధతులతో ఏడాదంతా ఆదాయం పొందే వీలుందని రైతునేస్తం ప్రతినిధి ప్రసాద్ వివరించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2021 నవంబర్ 7న రైతు శిక్షణ కార్యక్రమానికి హాజరైన రైతులకి మునగ సాగు మెళకువలు తెలియజేశారు.
    మునగ సాగు విధానం, విత్తనాల ఎంపిక, పంట యాజమాన్యం తదితర అంశాలపై మరింత సమాచారం కోసం ప్రసాద్ గారిని 98493 12629 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​​​​​

ความคิดเห็น • 135