కరవు నేలలో కాసుల ఖర్జూరం||dates plantation in Anantapur||huge income||🤩🤑🤑🤩

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 42

  • @RCTIMES
    @RCTIMES  3 ปีที่แล้ว

    follow us on social media platforms👇👇👇
    Instagram:
    instagram.com/invites/contact/?i=fnbl9m7lbc6d&
    Facebook:
    facebook.com/profile.php?id=100070202036666
    Twitter:
    twitter.com/rc_times?s=09

  • @anjineyulutn3004
    @anjineyulutn3004 3 ปีที่แล้ว +5

    ఈనాడు sunday మ్యాగజైన్లో ఒకసారి ఆర్టికల్ వచ్చింది ఈ పంటపైన ఆర్టికల్.... మీరు direct విజువల్స్ అలాగే రైతుతో మాట్లాడించి అనేక సలహాలు సందేహాలు రైతులకు తెలియజేసిన రవిచంద్రన్ sir గారి కృషి అభినందనీయం...

    • @RCTIMES
      @RCTIMES  3 ปีที่แล้ว

      కృతజ్ఞతలు.. సోదరా.. ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి..ఛానెల్ సబ్ స్కరేబ్ చేయించండి...🤗🤗🙏

  • @guttaharinaidu2553
    @guttaharinaidu2553 3 ปีที่แล้ว +4

    అభినందనలు అన్న గారూ

  • @ravikumarmasaveni68
    @ravikumarmasaveni68 3 ปีที่แล้ว +1

    జర్నలిస్ట్ సూపర్ క్యూస్షన్స్ అడిగారు మంచి సమాచారం ఇచ్చారు 🙏🙏

  • @RC-qg1jz
    @RC-qg1jz 3 ปีที่แล้ว +4

    సోదరా కృతజ్ఞతలు

  • @smdrehan1
    @smdrehan1 3 ปีที่แล้ว

    Thank you Ravi anna. Nice informative video👍

    • @RCTIMES
      @RCTIMES  3 ปีที่แล้ว

      సోదరా.. ఛానెల్ ను సబ్ స్కరేబ్ చేయండి.
      మిత్రులతో చేయించి ప్రోత్సహించండి..కృతజ్ఞతలు..

  • @youtube1short
    @youtube1short 3 ปีที่แล้ว

    Excellent reporter.🙌

    • @RCTIMES
      @RCTIMES  3 ปีที่แล้ว

      THANK YOU SIR

  • @jaganavula2334
    @jaganavula2334 ปีที่แล้ว +1

    కాసులు రావు కాకరకాయ లు రావు, ఆవేశపడి నడ్డి విరుచుకోకండి మిత్రులారా.

  • @Farmers_First
    @Farmers_First 3 ปีที่แล้ว +1

    ఖర్జూర మొక్కల్లో అంటుకట్టుపద్ధతి వీలుకాదు కాబట్టి మేలు రకం మొక్కలు ఉత్పత్తి చేయాలంటే టిష్యూ కల్చర్ ఒక్కటే మార్గం.టిస్యూకల
    ల్చర్ చాలా ఖర్చు తో కూడిన విధానం అయినందువల్ల మొక్కలు దాదాపు 3000 రూపాయలు అవుతుంది.
    కానీ కొన్నిచోట్ల కొందరు విత్తనం తో మొలకెత్తిన మొక్కలు 250రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని విన్నాము.అనంతపురంలో ఇది పెద్ద ఎత్తున జరుగు తోంది.ఈమొక్కలు పంటకు ఏమాత్రం పనికి రావు, కేవలం పార్కుల్లో, ఇంటిదగ్గర అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి మాత్రమే పనికివస్తాయి.పంటరాకచాలానష్టపోవలసివస్తుంది.

    • @satyatsdipatri933
      @satyatsdipatri933 3 ปีที่แล้ว

      Nenu seeds dwara Jerminat chesi 300 plants plantation chessanu sucsess ayyindi konni chatlaku panta kosaanu.. SeedsJerminateed plantslo oka problem unnadi. Yentante. 100 mokkallo yenni male yenni female annadi cheppalemu.. Nenu kontamandi anubhavastula salahalu upayoginchi 60 to 70 %sucksees ayyanu kontavaraku gelalu vachaayi naa mokkala vayasu nursayi cover lo 2 years+landlord 2 years .kayala saize chaalaa bagunnadi

  • @udayv216
    @udayv216 2 ปีที่แล้ว +1

    Where exactly we'll get dates plants in Dharmapuri.. ?

    • @RCTIMES
      @RCTIMES  2 ปีที่แล้ว

      సర్ ఇప్పుడు గుజరాత్ లో ప్రభుత్వ పరిశోధన స్థానం కర్జురం మొక్కలు అమ్ముతున్నారు..అక్కడ కొనుగోలు చేయండి.. ఇందులో మరో వీడియో ఉంది చూడండి.. సర్

  • @sriramojibhaskar808
    @sriramojibhaskar808 3 ปีที่แล้ว

    Sir good information thankyou.kani plants dhana puri tamilnadu annaru kani dharma puri lu chala vunnai correct loketion please

    • @RCTIMES
      @RCTIMES  3 ปีที่แล้ว +2

      thankyou for your msg sir this is farmer number u can contact him for more details
      name: sudheer naidu
      phn no:8639456337

  • @saketha4s3
    @saketha4s3 3 ปีที่แล้ว +1

    Adilabad district mamidi thotala kante karjura thota tho government mokkalu supply chesthey mamidi kantey labadhayam kam gha untadhi.. kavununa agriculture department chennur area lo thotalu pettiichina cho raithulu labam podhudhuru ~ Suram Mohan reddy (Kota Palli)

  • @jaganavula2334
    @jaganavula2334 ปีที่แล้ว

    స్వీట్నెస్ కి కొలమానం చెప్పలేదు,

  • @prasannagandham2261
    @prasannagandham2261 3 ปีที่แล้ว +1

    Sudirnayudu garu nenu E karjura plants chestamanukuntunna naku plants ekkada dorukutai adras cheptara leka plants mire teppistara praice enta okka ekaraniki total karchu enta full ditels cheppandi please na adrar telangana district machiraila

    • @RCTIMES
      @RCTIMES  3 ปีที่แล้ว +1

      thankyou for your msg sir this is farmer number u can contact him for more details
      name: sudheer naidu
      phn no:8639456337

  • @mjkr7375
    @mjkr7375 3 ปีที่แล้ว

    Hi Sir, Good information. 1 kg packaging box ekkada dorukuthundhi?

    • @RCTIMES
      @RCTIMES  3 ปีที่แล้ว

      Farmer deggara available undhi sir tq for your msg do share the video 🤗🤗🤗

  • @shyamprasad2089
    @shyamprasad2089 3 ปีที่แล้ว

    Hi
    Can you give some detail of date farming wrere the plants are available cost kindlsy reply

    • @RCTIMES
      @RCTIMES  3 ปีที่แล้ว

      Plants are available in dharmapuri tamilnadu and cost of each plant is 4500 tq for your msg plz do share the video🤗🤗🤗

    • @1234venkatt
      @1234venkatt 3 ปีที่แล้ว

      ask Guntaka Krisha Reddy Nursary,Jadcherla he told 3500 per plant one year back

  • @dhanushdhanush2672
    @dhanushdhanush2672 3 ปีที่แล้ว

    అన్న 3యియర్ అవుతుంది కాని చెట్టు కాయ రాలేదు పురుగు ఎకువ పడుతుది మందు యమి వేయాలి

    • @RCTIMES
      @RCTIMES  3 ปีที่แล้ว

      thankyou for your msg sir this is farmer number u can contact him for more details
      name: sudheer naidu
      phn no:8639456337

  • @madhavabs8907
    @madhavabs8907 3 ปีที่แล้ว

    Tissue Dates Plant availability?

  • @kvreddy6984
    @kvreddy6984 ปีที่แล้ว

    Sudirnaidugariphonenambarpettandi

    • @RCTIMES
      @RCTIMES  ปีที่แล้ว

      8639456337 సుధీర్ నాయుడు రైతు

  • @mkrishannya5538
    @mkrishannya5538 3 ปีที่แล้ว

    Veregudu

  • @RRR-hg4xd
    @RRR-hg4xd 3 ปีที่แล้ว

    Raithu phone number
    Plants available phone number cheppandi sir

    • @RC-qg1jz
      @RC-qg1jz 3 ปีที่แล้ว +1

      8639456337 రైతు సుధీర్ సెల్ నెంబర్.. అనంతపురం జిల్లా.. నార్పల మండలం బొందలవాడ గ్రామం..

    • @dattujadhav4455
      @dattujadhav4455 3 ปีที่แล้ว +1

      @@RC-qg1jz thank you

  • @punnamgandam5546
    @punnamgandam5546 3 ปีที่แล้ว

    సుదీర్నాయుడు సార్ మీ మొబైల్ నంబర్ ప్లీజ్

    • @RCTIMES
      @RCTIMES  3 ปีที่แล้ว

      రవిచంద్ర..94404 67674

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 ปีที่แล้ว

    రైతు ఫోన్ నెంబర్ ఇవ్వండి లేకుంటే మీ ఛానల్ చూడం

    • @RCTIMES
      @RCTIMES  ปีที่แล้ว

      +919493831009 విమల ఉద్యానవన శాస్త్రవేత్త...ఖర్జురం సాగు వివరాలు తెలుసుకోండి.. కృతజ్ఞతలు