Date palm farming in telugu- kharjura farming in telugu- ఖర్జూర సాగుతో అధిక ఆదాయం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ค. 2022
  • #Datepalm#datepalmfarming#Deshamkosam#
    date fruits farming
    barigi date palm farming
    kharjura farming
    date palm farming
    chinthapatla
    గ్రామం: చింతపట్ల,మండలం:యాచారం:జిల్లా, రంగా రెడ్డి కి చెందిన ఏళ్ల రెడ్డి గారు గత మూడు సంవత్సరాలుగా 250 ఖర్జూర సాగు చేస్తున్నారు. అయితే ఇ సంవత్సరం వారికి క్రాప్ వచ్చింది.ఇంక పూర్తి స్థాయిలో పంట రావాలంటే ఇంక కొంత కాలంగా అగలని అప్పుడు మనకు ఎకరాకు 10 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అని వారు చెబుతున్నారు.

ความคิดเห็น • 13

  • @pradeepkumar-pt8oo
    @pradeepkumar-pt8oo 3 หลายเดือนก่อน +1

    Thanx andi Reddy Garu ….
    Chala Baga explain chesaru
    🙏🏼

  • @MalleshAdla
    @MalleshAdla 2 ปีที่แล้ว +3

    ఖర్జూర సాగు గురించి ఎల్లా రెడ్డి గారు చాలా బాగా వివరించారు గుడ్ వీడియో సార్

  • @lavetirajesh6980
    @lavetirajesh6980 ปีที่แล้ว +1

    Nice information

  • @gopinathsanthi5086
    @gopinathsanthi5086 ปีที่แล้ว +1

    హాయ్ sir, మొక్క రేట్ ఎంత, మార్కెటింగ్ చేయడం ఎలా,

  • @GKFreshDates
    @GKFreshDates 7 หลายเดือนก่อน

    సోదరుడు నేను గత 5 సంవత్సరాల నుండి ఖర్జూర రైతుని. ఆదాయాన్ని అతిశయోక్తి చేయవద్దు. మాకు మార్కెటింగ్ సమస్యలు ఉన్నాయి. నమ్మశక్యం కాని ఆదాయం అంటూ రైతులను మభ్యపెడుతున్నారు.

    • @GKFreshDates
      @GKFreshDates 7 หลายเดือนก่อน

      ఇప్పటి వరకు పంట లేదు కానీ 10 లక్షలు సంపాదిస్తున్నాడు.

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 ปีที่แล้ว

    నీచనల్ గొప్పతనం చెప్పండి కాని రైతు phone నెంబర్ ఇవ్వొద్దు

  • @nadimpallikesavaraju7098
    @nadimpallikesavaraju7098 ปีที่แล้ว

    M.noplease

  • @burritirupathi976
    @burritirupathi976 2 ปีที่แล้ว +1

    Farmar nombar send bro