మహిళలకు ఫ్రీ బస్సు పథకం మంచిదేనా? Journalist Vanaja free ride with women.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ธ.ค. 2023
  • #telangana #hyderabad #freebusforwomen #telanganapolitics #freebusride #teluguviews #newsanalysis #telanganagovernment #sixguarantees #ladiesbusfree #womentalk #publictalk #publictalkonfreebus
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

ความคิดเห็น • 67

  • @nijamnippu7610
    @nijamnippu7610 7 หลายเดือนก่อน +31

    కాళేశ్వరం సర్వనాశనానికి పెట్టిన లక్ష కోట్లలో ఇది ఎంత ? లెక్కలోనిది కాదు ,
    ఒక MLA ని కొనడానికి పెట్టే 100 కోట్లలో ఇది ఎంత ? లెక్కలోనిది కాదు
    గత అయిదేళ్ళలో తెలంగాణా ప్రభుత్వం అప్పుచేసి నీళ్ళలా ఖర్చుచేసి రాజకీయ నాయకులు పంచుకున్న " ఆరులక్షల " కోట్లలో ఇది‌ఎంత‌ ?లెక్కలోనిది కాదు‌.
    ఆడబడుచుల దారి ఖర్చుకు చేదోడు ,అంతే .

    • @Cheguvera9896
      @Cheguvera9896 7 หลายเดือนก่อน +4

      ధన్యవాదాలు సర్ మీ మంచి అభిప్రాయం చెప్పారు. రోజు కూలి నాలి చేసుకునేవాళ్లకు ఇది ఎంతో ఉపయోగం

    • @learnmore1962
      @learnmore1962 7 หลายเดือนก่อน

      Kaaleshwaram sarwa naashanam ani Ela cheppagalaru kaaleshwaram valla beedu boomuluga undevi panta polalu ayyayi.adhi failure kaadhu just repair cheyali anthe.malli adhi feature project & idhi ippati varake adhi ardham cheskondi

    • @nijamnippu7610
      @nijamnippu7610 7 หลายเดือนก่อน

      @@learnmore1962 ఒక పిల్లర్ కింద బొగ్గు ఉంటే ,మరో పిల్లర్ కింద సిమెంట్ ఉండదు , అన్ని‌పిల్లర్లు పీకి మళ్ళీ వెయ్యడం అసాధ్యం , అలా అవకాశం ఉంటే రిజర్వాయర్ నీళ్ళు వదిలేసే వాళ్ళు కాదు , కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టే ,నీళ్ళు వదిలేశారు , నీళ్ళు ఎత్తిపోసే మోటర్లన్నీ ,వరదొస్తే నీళ్ళలో స్నానం చేస్తయ్ ,
      ఇంక ఆ ప్రాజక్ట్ ఎలా కొనసాగుతుంది‌,? అయినా దానికి సగటు ఒక ఎకరానికి అయ్యే ఖర్చు కంటే ,వచ్చే ఆదాయం తక్కువైనప్పుడు ఆ ప్రాజెక్టు ఎలా కొనసాగుతుంది ?
      అది ముమ్మాటికి కాళేశ్వరం ప్రాజెక్డుకాదు ,
      " కమీషన్ల " ప్రాజక్టు ,
      ఆంధ్రా ముఖ్యమంత్రి , ఈయన కలిసి‌ కొన్ని తరాలకు సరిపడా దోచేశారు , మరలా రాచరికం తెచ్చే పరిస్థితి తెచ్చారు , బుద్ది జ్ఞానం ఉంటే ప్రజలను దగ్గరకు రానివ్వకుండా కంచెలు ఎవ్వరూ ఏర్పాటు చేయరు , ప్రజల వలన గెలిచి ,ఆ ప్రజలను దగ్గరకు రానివ్వకపోవడం‌,అహంకార నిదర్శనం , అహంకారం తలకెక్కితే ప్రజలు కనపడరు ,ఇవ్వాళ కేసీఆర్ అయినా అంతే ,రేపు రేవంత్ అయినా అంతే .

    • @tandranirmala4309
      @tandranirmala4309 3 หลายเดือนก่อน

      Very good Madam Free Bus facility women really a boon for working poor lower mid class.the subsidy is less burden than waste schemes.

  • @BeingHuman360
    @BeingHuman360 7 หลายเดือนก่อน +18

    చీరలు, పువ్వులు ఎందుకండి??? డబ్బులు పంచే ఎన్నో పెన్షన్ పథకాల కన్నా, కష్టపడే ఆడవాల్లకి free Transportation అనేది చాలా ఉత్తమమైన పథకం... waiting for the same type of happy smiles from unemployed TS

  • @vallikpg
    @vallikpg 7 หลายเดือนก่อน +4

    మీ అభిప్రాయం తో నేను ఏకీభవిస్తున్నాను. విద్య, వైద్యం, పబ్లిక్ transport free గా ఉంటే అసమానతలు తగ్గే దారి వైపు వెళ్ళగలం. పెద్ద వ్యాపారవేత్తలకు ఇచ్చే రకరకాల సబ్సిడీలు తగ్గిస్తే, వాళ్ళ చేత వాళ్లు కట్టవలసిన పన్నులు కట్టిస్తే ఇటువంటి ఎన్నో పథకాలు సునాయాసంగా చేయచ్చు.

  • @sreecreations7452
    @sreecreations7452 7 หลายเดือนก่อน +8

    తెలంగాణ చరిత్రలో మంచి నిర్ణయం ఇది అని చెప్పొచ్చు వనాజగరూ.. మీరు అన్నట్లుగా డబ్బు ఉన్నవాళ్లు బస్ కోసం టైం వేస్ట్ చేసుకోరు. ఇది చాలా మంచి పథకం.

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t 7 หลายเดือนก่อน +8

    Madam explanation is good.

  • @MrKTPrasad
    @MrKTPrasad 7 หลายเดือนก่อน +6

    It's wonderful to see the smiling faces of these women.

  • @pallamala1
    @pallamala1 7 หลายเดือนก่อน +3

    Wonderful video. ఒకావిడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది. బస్సులు తక్కువ చేస్తారేమోనని

  • @digavallisavitri7330
    @digavallisavitri7330 7 หลายเดือนก่อน +5

    Nice report vanaja garu 👏👏

  • @bolledulaparvathireddyfami321
    @bolledulaparvathireddyfami321 7 หลายเดือนก่อน +3

    Revanth Sir This is Scheme Good & Excellent God bless you Sir

  • @gvcrafts5995
    @gvcrafts5995 7 หลายเดือนก่อน +4

    నిజమైన పేద మహిళల కి ఫ్రీగా ఇవ్వడంలో తప్పులేదు... కానీ డబ్బులిచ్చి bus ప్రయాణం చేసేవారికి.. అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలి .. అలాగే ఫ్రీ ప్రయాణం కొంత పరిమితి పెట్టాలి... రోజుకి ఒక్క సారి.. అంటే out -in Punching pass ivvaali

  • @manjulareddyvaka8612
    @manjulareddyvaka8612 7 หลายเดือนก่อน +12

    ఆ తల్లి మాటలకు కన్నీళ్లు వచ్చాయి వనజా. మంచి ప్రయత్నం. ఇది కొనసాగాలి.

  • @radhakrishnapanyam1270
    @radhakrishnapanyam1270 5 หลายเดือนก่อน +2

    మొదటిరోజు చిరునవ్వులు బాగున్నాయి.రెండు మూడు నెలల తరువాత పరిస్థితి ఎలాగుందో పరిశీలించి మరో వీడియో చెయ్యవలసిందిగా మనవి

  • @Surya-zp9it
    @Surya-zp9it 7 หลายเดือนก่อน +3

    Good scheme by Congress govt
    It will be so useful for poor and middle class people
    Keep going Revanth Anna

  • @mandulavenkat730
    @mandulavenkat730 6 หลายเดือนก่อน +1

    Exactly madam we have to appreciate the telangana government

  • @khaliq5756
    @khaliq5756 7 หลายเดือนก่อน +2

    It will encourage women to travel by bus which is safe for them

  • @ravinder.p149
    @ravinder.p149 7 หลายเดือนก่อน +1

    Genuine coverage. 👏👏

  • @ramanacv2935
    @ramanacv2935 7 หลายเดือนก่อน +3

    Very useful initiative.

  • @AshokKumar-nc8oo
    @AshokKumar-nc8oo 7 หลายเดือนก่อน +4

    It’s a good initiative though its have some issues.

  • @VinayKumar-zx5cz
    @VinayKumar-zx5cz 7 หลายเดือนก่อน +1

    Chala baga chepparu madam..

  • @syams84
    @syams84 7 หลายเดือนก่อน +1

    Your analysis is bang on

  • @babjeesarika2633
    @babjeesarika2633 7 หลายเดือนก่อน +2

    It is a great boon to the sales workforce,small employees and workers,women on daily wagers. It will encourage many women to join new employment. Thus it creates demand for goods and services leads to income generation to state. Thus the state economy can accelerate for progressive development

  • @YogeshKumar-hs8mw
    @YogeshKumar-hs8mw 7 หลายเดือนก่อน +4

    Andaru ladies ki pettakoodadhu
    Car unnavalla inti ladies free undakoodadhu
    Oka id card ivvali
    Below poverty line vallaki maatrame free undali

    • @Bittu_naruto
      @Bittu_naruto 7 หลายเดือนก่อน +1

      Car unna ladies bus yakaru!!

  • @livingstonsalagala7169
    @livingstonsalagala7169 7 หลายเดือนก่อน +1

    SCHOOL lady is getting 50k, but cleaner boy who is getting 8000 is spending 1350/- where is the justice.

  • @jsalla
    @jsalla 7 หลายเดือนก่อน +1

    Any free scheme is good for public who are in need..

  • @batman3490
    @batman3490 7 หลายเดือนก่อน +1

    if this scheme helps parents to meet kids in school hostels, or if this scheme helps rural people to travel daily to sell or work in town.. everyday.. this scheme is best. yes there will be ppl who are upset.. but i believe this brings joy to many people. that's what matters.

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 7 หลายเดือนก่อน +1

    ❤❤

  • @parveenbegumrgp
    @parveenbegumrgp 7 หลายเดือนก่อน +1

    ippudu car lu bike lu pakkaki petti adollu ekkuva thiriguthunnaru

  • @gopijosephkuram.2514
    @gopijosephkuram.2514 7 หลายเดือนก่อน +1

    🎉🎉🎉

  • @ramanarao1636
    @ramanarao1636 7 หลายเดือนก่อน

    100 % కరెక్ట్ మేడంగారు

  • @telanganatelangana3979
    @telanganatelangana3979 7 หลายเดือนก่อน +1

    Auto vaallu , cabs nadipinchu kuni kutumbaalanu poshinchu Kune vaalla paristhithi emiti madam , vaallu peda vaale kadaa...

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 7 หลายเดือนก่อน +1

    Buses increase cheyali 👍 lekunte kastam avuddi

  • @vijaysastry4235
    @vijaysastry4235 7 หลายเดือนก่อน +1

    I think it is better than giving huge tax cuts to banias like, Adani and Ambani...Giving help to women is far far better...

  • @sitaramar13
    @sitaramar13 7 หลายเดือนก่อน +5

    తెల్ల కార్డు వారికి మాత్రమే ఈ సదుపాయం పరిమితం చేయాలి.

  • @jashuvajannu6172
    @jashuvajannu6172 7 หลายเดือนก่อน

    Okavela magavalla seat lo aadavallu kurchunte.... adi alaane continue avthunte... ika magavallu RTC use cheyyaru. Idi gurthunchukovalsina vishayam

  • @navee3827
    @navee3827 7 หลายเดือนก่อน +1

    Nijangane sariponu bus lu veyali inka ladies ki half charge peduthe baguntadi full free aithe ladies tho bus nindipothundi nirudyogulu students ibbandi padipotharu clg school pillalu ki prathi roju ido thalanoppi ayye avakasham undi

  • @shahirshaik2477
    @shahirshaik2477 7 หลายเดือนก่อน

    Free bus service for women is a good scheme. It empowers woman.

  • @TheJovial1970
    @TheJovial1970 7 หลายเดือนก่อน

    ఈ పథకం రైతుబంధు పథకం కంటే ఖరీదైనది. ప్రభుత్వ ఖజానాపై పెనుభారం పడుతుంది. ఉదాహరణకు రోజుకు మూడువందలు పెట్టి ఊరుకు వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు నెలకు పది నుండి పదిహేను వేలు ఖర్చు పెడతారు. ఒక సంవత్సరానికి వారికి అయ్యే ఖర్చు లక్షన్నర పైనే.

  • @sudheerkumar4421
    @sudheerkumar4421 7 หลายเดือนก่อน

    TSRTC loses money on a daily basis before this scheme...now with this scheme the losses will only mount...govt is not adequately supporting RTC..

  • @bolledulaparvathireddyfami321
    @bolledulaparvathireddyfami321 7 หลายเดือนก่อน +2

    Government Job vunna vaalaki Free Evvoddu

    • @kforking9
      @kforking9 7 หลายเดือนก่อน

      వాళ్ళకి govt job ఉంది అని ఎలా నిరూపిస్తారు

  • @rajani6297
    @rajani6297 หลายเดือนก่อน

    Ela free free ante money ekkadanuchi vastayi

  • @livingstonsalagala7169
    @livingstonsalagala7169 7 หลายเดือนก่อน +1

    RTC employees salary and Ladies free total m9ney from the pocket of gents.

  • @gopalreddy3576
    @gopalreddy3576 7 หลายเดือนก่อน

    1/2 టికెట్ మహిళకు ఉంటె బాగుండేది

  • @kmrao06
    @kmrao06 3 หลายเดือนก่อน

    బస్సులేం ఖర్మ! విమానాలు, ట్రైన్స లోనూ కూడా వుచితం గా చెయ్యాలి. మగవాళ్ళేమి తప్పు చేసారు, వాళ్ళకు కూడా ఫ్రీ గా ఇవ్వాలి😂

  • @kalyannnBH
    @kalyannnBH 7 หลายเดือนก่อน +1

    E tallulu navvutu unte entho santosham vesindi... Veella jeevithalu kutumbalu kala kala ladalani korukuntunnam

  • @johndayanand8717
    @johndayanand8717 7 หลายเดือนก่อน

    White card only free save TS RTC

  • @venkataramana5664
    @venkataramana5664 2 หลายเดือนก่อน

    మంచిది కాదు ,చార్జీలు తగ్గించి సర్వీసులు పెంచాలి

  • @creativeworks1486
    @creativeworks1486 7 หลายเดือนก่อน +1

    Rtc sarva nashanam chese scheme idhi

  • @sitaramar13
    @sitaramar13 7 หลายเดือนก่อน +1

    మగవాళ్ళకి పనిచేయకుండా కూర్చోబెట్టి ఎవరైనా డబ్బులు ఇస్తారా ?

  • @bolledulaparvathireddyfami321
    @bolledulaparvathireddyfami321 7 หลายเดือนก่อน

    Jai Congress Jai Revanth Sir

  • @sagiribabu8332
    @sagiribabu8332 7 หลายเดือนก่อน

    అమ్మా .. స్త్రీ పురుషుడితో సమానం అంటున్నారు ఇంకా మాట్లాడితే పురుషుడి కన్నా ఎక్కువ అంటున్నారు మరి ఆడవారికి మాత్రమే ఫ్రీ ఎందుకు, ఎందుకు వివక్ష? మరొక విషయం, ఈ ఫ్రీ అనేది చాలా బాగుంది అని జనం అంటున్నారు, గవర్నమెంటుకు నష్టం అంటున్నారు, గవర్నమెంట్ అంటే ఎవరు? ఈ ఉచితాలకు డబ్బు వారికి ఎక్కడ నుండి వస్తుంది? అనే విషయం కూడా వారికి అర్ధమైయ్యేలా చెప్పి అప్పుడు వారి అభిప్రాయాలు అడిగితే బాగుంటుంది.

  • @land.realestate.services2023
    @land.realestate.services2023 7 หลายเดือนก่อน

    Again started tool-kit gang

  • @user-yr7eq9dt5p
    @user-yr7eq9dt5p 13 วันที่ผ่านมา

    ఇది చాల చెత్త పథకం.
    ఇది రాష్ట్ర వినాశనానికే.

  • @gudemezrasamuel389
    @gudemezrasamuel389 7 หลายเดือนก่อน

    జాబ్స్ ఉన్నవారికి ఫ్రీ బస్సు వద్దు అని ముఖ్యమంత్రి గారికి మా సలహా జాబ్ లేని వారికే ఫ్రీ బస్సు సౌకర్యం బాగుంటుందీ దయచేసి గమనించగలరూ

    • @kforking9
      @kforking9 7 หลายเดือนก่อน

      వాళ్ళకి జాబ్ ఉంది అని ఎలా నిరూపిస్తారు?

  • @thirupathireddysingireddy9938
    @thirupathireddysingireddy9938 5 หลายเดือนก่อน

    Congress workers

  • @msatyanarayana9803
    @msatyanarayana9803 7 หลายเดือนก่อน +1

    మీరు నిష్పక్షపాతంగా చెప్పాలి, కానీ కాంగ్రెస్ పక్షపాతిగా మీ విడియో లు వుండకూడదు. ఆత్మ విమర్శ చేసుకోండి.

  • @SatishChandra-bm8gl
    @SatishChandra-bm8gl 7 หลายเดือนก่อน

    Auto drivers are in worst situation. Please make alternate arrangements for them immediately. Otherwise...think about it...