![KMR CHANAL](/img/default-banner.jpg)
- 136
- 90 135
KMR CHANAL
เข้าร่วมเมื่อ 20 ต.ค. 2014
బోయకొండ గంగమ్మ తల్లి ప్రసన్నం
วีดีโอ
సంక్రాంతి విజేత సోమల శివాలయం రాయల్స్
มุมมอง 25721 วันที่ผ่านมา
సోమల మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని నిర్వహించిన శివాలయం రాయల్స్ క్రికెట్ టోర్నీలో శివాలయం రాయల్స్ విన్నర్స్ గాను నెల్లిమంద రన్నర్స్ గాను నిలిచారు. వీరందరికీ పలువురు ప్రముఖులు ట్రోఫి లు నగదును అందజేశారు.
పుంగనూరు పర్యటనలో ఎమ్మెల్యే పిఅర్అర్ ఎంపీ పివి మిథున్ రెడ్డి
มุมมอง 49128 วันที่ผ่านมา
గ్రామ సచివాలయంలో సిబ్బంది కుదింపు పై మాజీ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ *శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.....* గతంలో ఎన్నడూ లేని విధంగా గాంధీ కోరిన గ్రామ స్వరాజ్యం ను శ్రీ వైఎస్ జగన్ స్థాపించారు సచివాలయం వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు జరిగిందో టిడిపి కార్యకర్తలను అడిగినా తెలుస్తుంది నేడు ఆ గాంధీ గారు కోరిన గ్రామ స్వరాజ్యం కు చంద్రబాబు, కూటమి ప్రభుత్వం తూట్లు...
కందూరు లో పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక K.M.R NEWS
มุมมอง 731หลายเดือนก่อน
సోమల మండలం కందూరు ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల కలయిక ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2002- 2003 బ్యాచ్ కి సంబంధించిన విద్యార్థులు తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు అలాగే స్నేహితులు అందరూ క్షేమ సమాచారం తెలుసుకుంటూ సంతోషంగా గడిపారు. అనంతరం విందు భోజనం కార్యక్రమంలో పాల్గొని వీడ్కోలు పలికారు.
హైందవ శంఖారావం విజయవంతం పై సోమల మండలంలో ముమ్మర ప్రచారం
มุมมอง 208หลายเดือนก่อน
జనవరి నెలలో విజయవాడలో నిర్వహించే హైందవ శంఖారావం సభను విజయవంతం చేయాలని సోమల మండలంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం జరుగుతోంది
సోమల ట్రాన్స్ కో ఏఈ గా మహేందర్ రెడ్డి
มุมมอง 195หลายเดือนก่อน
సోమల మండలం ట్రాన్స్ కో ఏఈ గా మహేందర్ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తూ బదిలీపై పుంగనూరు టౌన్ కి వెళ్లారు. తిరిగి బదిలీల్లో భాగంగా సోమల కు వచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని ట్రాన్స్ కో సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.
ప్లాష్... ప్లాష్... సోమల పోలీస్ స్టేషన్ ఎదురుగా హత్యాయత్నం
มุมมอง 613หลายเดือนก่อน
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం హత్యాయత్నం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బాధితున్ని 108 ద్వారా పీలేరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
అంబేద్కర్ వర్ధంతి లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు
มุมมอง 2072 หลายเดือนก่อน
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పుంగనూరు అంబేద్కర్ సర్కిల్ లో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు మాజీ ఎంపీ శ్రీ ఎన్. రెడ్డప్ప, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు *శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.....
పరవళ్లు తొక్కుతున్న గార్గేయ నది
มุมมอง 5382 หลายเดือนก่อน
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం లోని గార్గేయ నది పరవళ్లు తొక్కుతోంది దుర్గం కొండల నుంచి ప్రవహించే గార్గేయ నది చిత్తూరు జిల్లాలో ప్రవహించి అన్నమయ్య జిల్లాలోని పించా ప్రాజెక్టులు కలుస్తుంది
సోమల మండలం దుర్గం కొండలో పూజలు
มุมมอง 4042 หลายเดือนก่อน
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం పేటూరు పంచాయతీ దుర్గం కొండ లో వెలసిన గార్గేయ మునీశ్వర స్వామికి సోమవారం పూజలతో పాటు ఏకాదశి పూజలను అర్చకులు త్రివిక్రమ్ స్వామి ఘనంగా నిర్వహించారు. మండలం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
గార్గేయ మునీశ్వరనికి ఘనంగా మంగళ హారతి
มุมมอง 2453 หลายเดือนก่อน
చిత్తూరు జిల్లా సోమల మండలం దుర్గం కొండలో వెలిసిన గార్గేయ మునీశ్వర స్వామికి కార్తీక సోమవారం సందర్భంగా అర్చకులు ఘనంగా మంగళహారతి సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు
సోమల మండలంలో భారీ వర్షం.....
มุมมอง 3.9K3 หลายเดือนก่อน
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ప్రధాన నది గార్గేయ నది ఉదృతంగా ప్రవహిస్తోంది. అలాగే జీడీ రేవుల వంక ప్రమాద స్థాయిలో ప్రవహించడంతో కల్వర్టు కొట్టుకుపోయింది. గార్గేయ నది ప్రవాహం దాటి కి 13 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు వర్షం పై సమీక్ష లు నిర్వహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు
మహిషాసుర వర్ధని రూపంలో బోయకొండ గంగమ్మ దర్శనం
มุมมอง 1473 หลายเดือนก่อน
మహిషాసుర వర్ధని రూపంలో బోయకొండ గంగమ్మ దర్శనం
సోమల శిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పూజలు
มุมมอง 1213 หลายเดือนก่อน
సోమల శిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పూజలు
బోయకొండ గంగమ్మ కు ప్రభుత్వ లాంచనాలతో పట్టుబట్టలు సమర్పించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
มุมมอง 9024 หลายเดือนก่อน
బోయకొండ గంగమ్మ కు ప్రభుత్వ లాంచనాలతో పట్టుబట్టలు సమర్పించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ధనలక్ష్మీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ దర్శనం
มุมมอง 994 หลายเดือนก่อน
ధనలక్ష్మీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ దర్శనం
పుంగనూరు లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దు : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
มุมมอง 1.9K4 หลายเดือนก่อน
పుంగనూరు లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దు : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
9 న మాజీ సీఎం వైఎస్. జగన్ పుంగనూరు పర్యటన
มุมมอง 17K4 หลายเดือนก่อน
9 న మాజీ సీఎం వైఎస్. జగన్ పుంగనూరు పర్యటన
పుంగనూరు మా అమ్మతో సమానం: ఎంపీ పీవీ మిథున్ రెడ్డి
มุมมอง 4244 หลายเดือนก่อน
పుంగనూరు మా అమ్మతో సమానం: ఎంపీ పీవీ మిథున్ రెడ్డి
సోమల మండలం లో నెల్లిమంద పాలేటమ్మ జాతర ప్రారంభం
มุมมอง 2035 หลายเดือนก่อน
సోమల మండలం లో నెల్లిమంద పాలేటమ్మ జాతర ప్రారంభం
ఆవుల పల్లె ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం
มุมมอง 2455 หลายเดือนก่อน
ఆవుల పల్లె ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం
🙏🙏🙏
Ramaraoo 😂😂😂😂😂
Excellent🎉😊❤
అన్న కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది ఇద్దరు సోమల హరిజనవాడ వాసులే
Who is he and what is his problem?
Maa family mottam ycy jagan gariki vote sir total 55 members Tappakunda jagan garu gelustaru because God has decided All time cm of Ap YS Jagan Mohan Reddy
Untaru raa nilanti pakodi gaallu...
Waste u
ysr
Do what ever you want since this is last time .. next time you won’t be
Good speech
Sarey nammesam 😂 waiting for june 14th 💪
Super Joke 😂😂😂
మాట్లాడం చేతగాని నీకు రౌడీ ఇజం. ఎందుకు
Goonda.....
Ycp party lo chala mande "kim" lante valu chala mande unaru
Punganoor gooooo vindha
Jai nageswar Rao anna tiger 🐅
Andhra ni sanka nakinchadanika
😂😂😂😂😂😂😂😂😂
మొనార్కులు చాలా మందే ఉన్నారు 🧟🧟🧟
రామచంద్ర యాదవ్ రావాలి పాలన మారాలి.....ఈ పిచ్చి నా కొడుకులకు వేసిన వృధా.....jai Bcyparty jai ramachandra yadavji
ఒరేయ్ రెడ్డి నా కొడక.....నీకు పుంగనూరు లో అంత సీన్ లేదు అక్కడ గెలిచేది రామచంద్ర యాదవ్ గారు......50000 మెజారిటీ 100%...jai Bcyparty jai ramachandra yadavji
Aoduku,vayle,rodeyujmu,calkna
Donga party ysrcp Rip peddi reddi
వీడికి ఓటు వేయకండి. గనులు మరియు ఇసుక దొంగ కీ...ప్రజలు బుద్ధి చెప్పాలి.
జై బీసీ వై పార్టీ మన పార్టీ జై రామచంద్ర అన్న గారు చెరుకు రైతు గుర్తుకు ఓటు వేద్దాం మన రామన్న రాజ్యం రావాలి
Doctor ah
అమ్మా నన్ను కాపాడు తల్లి.
పెద్దన్న కోసం