సోమల శిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పూజలు
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- సోమల శిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేక పూజల అనంతరం మహా మంగళహారతి సమర్పించారు. ఈ కార్యక్రమం ఆలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి పి ఎస్ నాగరాజు అధికారి కే మల్లికార్జున్ రెడ్డి కమిటీ సభ్యులకు జగన్మోహన్ పాల్గొన్నారు