బోయ కొండ గంగమ్మ జాతర ప్రారంభం
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి సోమల మండలం చిన్న సోమల కనుమలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ తిరుణాల శనివారం రాత్రి ప్రారంభమైనది. ఆదివారం చాందిని బండ్లు ఊరేగింపు సోమవారం గ్రామస్తుల పూజలతో తిరుణాల ముగుస్తుంది నిర్వాహకులు తెలిపారు.