Prasannanjali Songs
Prasannanjali Songs
  • 210
  • 317 263
Maa Parvathi Mangalaharathi l దేవీ మంగళహారతి l Prasannanjali songs l
lyrics. laxmirao
singer. prasannavijaykumar
devotionalsongs#bhaktisongs#telugudevotionalsongs#mangalaharathulu#mangalaharatisongs#maparavathisongs#gourisongs#
మా పూజ గొనుమో దేవి
కరుణతో మా పూజ గొనుమొ దేవి
శ్రీ శాంకరీ దేవి మంగళ స్వరూపిణి
హే శంబురాణి శ్రీ లలితా పరమేశ్వరి
ప్రేమాంబురాశి జగదేక రూపిణీ
మనసార మా పూజ గైకొనుమా
సింహాసనము వేసి ధూప దీపాలతో
ఫల తాంబూలాలు పక్వాన్న భోజ్యాలతో
మక్కువగా మేమొసగే
మంగళ హారతులు
చేకొని దీవించగ రావమ్మా
హిమశైల పుత్రికవు ఇష్ట కామేశ్వరివి
ఇహపరముల కాపాడు ఇందువదనవు నీవు
ఇలవేల్పుగా వెలసి ప్రతి ఇంట నిలచి
దీర్ఘ సుమంగళిగ దీవించ రావమ్మా
มุมมอง: 210

วีดีโอ

Vishwakarma song l Rajender Ganapuram l Prasannanjali Songs l Ratan Nandagiri l
มุมมอง 353หลายเดือนก่อน
vishwabramhasong#vishwakarmasong#telugusongs# copyright permission by Ratan Nandagiri.. Ratan creator Music director. Vinod Yajamanya Lyrics. Rajender Ganapuram singer. PrasannaVijaykumar Editing. Ratan Nandagiri producer.Ragi Sureshkumar
ఎన్ని జన్మల బంధమో l దేశభక్తి గీతం l patriotic song l Parameshwar Ghanapuram l Prasannanjali Songs l
มุมมอง 1.7Kหลายเดือนก่อน
patrioticsongs#deshabhaktisongs#deshabakthigeethalu#independencedaysongs#solosongs# lyrics. Parameshwar Ganapuram singer. PrasannaVijaykumar editing. Ratan Nandagiri దేశ భక్తి గీతం రచన :-జి పరమేశ్వర్ ఎన్ని జన్మల బంధమో ఇది తల్లి భారతి రుణము తీర్చ మళ్లీ మళ్లీ తల్లి కడుపున బిడ్డనయ్యి నేను పుడతా అమ్మ భారతి వందనం నా తల్లి భారతి వందనం!! "ఎన్ని జన్మల " వేల కొలదిగ నేలకొరిగిన వీరులను కన్నట్టి తల్లి వేద ...
vandanalu song on freedom fighters... l master abhinav chaitanya
มุมมอง 385หลายเดือนก่อน
vandanalu song on freedom fighters... l master abhinav chaitanya
భరతభూమికి ప్రణతులివిగో l దేశభక్తి గీతం l patriotic songs l Independence day song l
มุมมอง 2.6Kหลายเดือนก่อน
patrioticsongs#deshabhaktisongs#deshabakthigeethalu#patriotic#దేశభక్తిగేయం#దేశభక్తిగీతం#telugusongs#independencedaysongs#15august#schooldaysongs#schoolannualdaysongs# Lyrics. Vadla Narasimha chary. Singer. Prasanna Vijaykumar. music. chakravarthy kolipaka Editing. Ratan Nandagiri *🍃🌻🌷🌻🍃🇮🇳భరత భూమికి ప్రణతు లివిగో...దేశభక్తి గేయం🇮🇳🍃🌻🌷🌻🍃* *రచన* : ....మణికర్ణిక(శ్రీ వడ్ల నరసింహా చారి),వికారాబాద్,వి...
Jai Sriram🚩l Deshame devalayam l Lyrics. Chakravarthula Venugopal garu l Prasannanjali Songs l
มุมมอง 4877 หลายเดือนก่อน
Jai Sriram🚩l Deshame devalayam l Lyrics. Chakravarthula Venugopal garu l Prasannanjali Songs l
కార్తీకమాసం l శరణము గైకొనుమా l శివ భక్తిగీతం l Lord Shiva Songs l
มุมมอง 4419 หลายเดือนก่อน
Lyrics. Rajender Goud Donikala. singer. PrasannaVijayKumar. LordShivaSongs#Bhaktisongs#TeluguBhaktiSongs# Lyrics... ఉమేశ పశుపతి గంగాధర హర శరణము గై కొనుమా శివయ్యా కనులకు కనపడుమా.... "ఉమేశ " కార్తీకమ్మని అంబతొ కలిసి భక్తుల బ్రోవగ హిమగిరి నొదలి వస్తావని నమ్మితిమయ్యా నలుదిక్కుల వెతికితి మయ్యా అభిషేకము చేసి బిల్వమునిచ్చి ఉసిరిని తెచ్చి దీపము చేసి నేతితో వెలిగించితిమయ్యా ఆర్తిగ నిను కొలిచితిమయ్యా పుష...
Teachers Day Song l Chennaiah Doraveti l Prasannanjali Songs l
มุมมอง 836ปีที่แล้ว
TeachersSongs#HappyTeachersday#
వందనం అభివందనం l దేశభక్తి గీతం l Independence Day Song l
มุมมอง 4.4Kปีที่แล้ว
singer. Prasannavijaykumar lyrics.Vadla narasimhachary music. chakravarthy Kolipaka PatrioticSong#deshabhaktisongs#deshabakthigeethalu#independencedaysong#15august#vandemataramsongs# *🪷🇮🇳🌹🇮🇳భారతావని వందనం దేశభక్తి గేయం🇮🇳🌹🇮🇳🪷* *రచన:-* శ్రీ వడ్ల నరసింహా చారి వికారాబాద్,వికారాబాద్ జిల్లా. *పల్లవి:* వందనం అభివందనం భారతావని వందనం సస్యవిమల యశోభూషిత దివ్య ధాత్రికి వందనం Ilవoదనంll *చరణం1.* వేదభూమిగ చరి...
Bho Shambho...ll భో శంభో ll By Master Abhinav Chaitanya ll
มุมมอง 269ปีที่แล้ว
Bho Shambho...ll భో శంభో ll By Master Abhinav Chaitanya ll
khushi khushi ga navvutu l ఖుషీ ఖుషీ గా నవ్వుతూ l
มุมมอง 477ปีที่แล้ว
khushi khushi ga navvutu l ఖుషీ ఖుషీ గా నవ్వుతూ l
శివరూపా బసవేశ్వరా l బసవేశ్వర భక్తి గీతం l Prasannanjali Songs l
มุมมอง 532ปีที่แล้ว
Lyrics. Doraveti Chennaiah singer. PrasannaVijayKumar Music. Kolipaka Chakravarthy. @Jyothi Studio. Uppal
శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు l శ్రీ రామనవమి l Sita Ramula Kalyanam l
มุมมอง 3.1Kปีที่แล้ว
రచన. లక్ష్మి రావు.. స్వరకల్పన, గానం. ప్రసన్నావిజయ్ కుమార్... LordRamaSongs#Sriramanavami2023#
అయ్యా జంగమ దేవర l శివ భక్తి గీతం l Lord shiva Songs l
มุมมอง 939ปีที่แล้ว
అయ్యా జంగమ దేవర l శివ భక్తి గీతం l Lord shiva Songs l
బంటులెవ్వరు నీకు భగవంతుడా l Lord Shiva Songs l Bhakti Songs l
มุมมอง 2.9Kปีที่แล้ว
బంటులెవ్వరు నీకు భగవంతుడా l Lord Shiva Songs l Bhakti Songs l
భరతభూమి నాదేశం l మణిపూసలు l దేశభక్తి గీతాలు l
มุมมอง 1.3Kปีที่แล้ว
భరతభూమి నాదేశం l మణిపూసలు l దేశభక్తి గీతాలు l
గోదాదేవి హారతి l Goddess Goda Harathi Song l శ్రీ గోదాదేవికీ మంగళమనరే l
มุมมอง 689ปีที่แล้ว
గోదాదేవి హారతి l Goddess Goda Harathi Song l శ్రీ గోదాదేవికీ మంగళమనరే l
ఆలకించు దేవదేవ సేవచేయ తగుదునేమొ l శివ భక్తి గీతం l Prasannanjali Songs l
มุมมอง 1.7Kปีที่แล้ว
ఆలకించు దేవదేవ సేవచేయ తగుదునేమొ l శివ భక్తి గీతం l Prasannanjali Songs l
ఓహో ఓహో పావురమా l song from *MANCHI MANASULU* by PrasannaVijaykumar
มุมมอง 388ปีที่แล้ว
ఓహో ఓహో పావురమా l song from *MANCHI MANASULU* by PrasannaVijaykumar
విశ్వానికి ఆదిగురువు విశ్వకర్మయే l విశ్వబ్రాహ్మణ గీతం l Vishwabrahma song l
มุมมอง 52K2 ปีที่แล้ว
విశ్వానికి ఆదిగురువు విశ్వకర్మయే l విశ్వబ్రాహ్మణ గీతం l Vishwabrahma song l
శ్రీ గణనాయక నమోస్తుతే l Lord Ganesha Songs l
มุมมอง 5952 ปีที่แล้ว
శ్రీ గణనాయక నమోస్తుతే l Lord Ganesha Songs l
కనిపించెడి దైవం గురువు l మణిపూసలు l Happy Teachers Day l
มุมมอง 1.1K2 ปีที่แล้ว
కనిపించెడి దైవం గురువు l మణిపూసలు l Happy Teachers Day l
శ్రీ గణేశ విఘ్నరాజ l Lord Ganesha Song l Prasannanjali Songs l
มุมมอง 6662 ปีที่แล้ว
శ్రీ గణేశ విఘ్నరాజ l Lord Ganesha Song l Prasannanjali Songs l
వందనమయ్యా వినాయకా l మణిపూసలు l Lord Ganesha songs l Manipusalu l
มุมมอง 9302 ปีที่แล้ว
వందనమయ్యా వినాయకా l మణిపూసలు l Lord Ganesha songs l Manipusalu l
ఓం శ్రీ సాయిరాం l మణిపూసలు l తెలుసుకో ఓ మనిషి l Manipusalu l
มุมมอง 4972 ปีที่แล้ว
ఓం శ్రీ సాయిరాం l మణిపూసలు l తెలుసుకో ఓ మనిషి l Manipusalu l
స్వతంత్ర భారతం l దేశభక్తి గీతం l Patriotic songs l
มุมมอง 6582 ปีที่แล้ว
స్వతంత్ర భారతం l దేశభక్తి గీతం l Patriotic songs l
సంఘటనం ఒక యజ్ఞం l Sanghatanam Oka Yagnam l Master Abhinav Chaitanya l
มุมมอง 5322 ปีที่แล้ว
సంఘటనం ఒక యజ్ఞం l Sanghatanam Oka Yagnam l Master Abhinav Chaitanya l
మువ్వన్నెల కేతనమా l మణిపూసలు l దేశభక్తి గీతం l Prasannanjali Songs l
มุมมอง 8862 ปีที่แล้ว
మువ్వన్నెల కేతనమా l మణిపూసలు l దేశభక్తి గీతం l Prasannanjali Songs l
ఏడుకొండలెక్కుదామా l Lord venkateshwara song l Prasannanjali Songs l
มุมมอง 3392 ปีที่แล้ว
ఏడుకొండలెక్కుదామా l Lord venkateshwara song l Prasannanjali Songs l
తేనెల తేటల మాటలతో l దేశభక్తి గీతం l Lyrical l PrasannaVijaykumar
มุมมอง 1.5K2 ปีที่แล้ว
తేనెల తేటల మాటలతో l దేశభక్తి గీతం l Lyrical l PrasannaVijaykumar

ความคิดเห็น

  • @YourFriend-w4i
    @YourFriend-w4i 10 ชั่วโมงที่ผ่านมา

    అన్ని పదాలు చక్కగా కంపోజ్ చేయబడ్డాయి మరియు పాటను అందంగా వర్ణించారు, ధన్యవాదాలు🙏

    • @prasannanjalisongs7433
      @prasannanjalisongs7433 10 ชั่วโมงที่ผ่านมา

      @@YourFriend-w4i ధన్యవాదములు 🙏🙏

  • @dursojusravanthi6652
    @dursojusravanthi6652 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @SatishKumar-ys8xy
    @SatishKumar-ys8xy 3 วันที่ผ่านมา

    O .nbn.n B nbn.nn Bb.n mbt b n7a😂

  • @malleshammergoju1464
    @malleshammergoju1464 4 วันที่ผ่านมา

    జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ 🙏🏾🙏🏾

  • @praveenmetpally9909
    @praveenmetpally9909 4 วันที่ผ่านมา

    Jai Vishwa Karma

  • @durgabhavani4185
    @durgabhavani4185 4 วันที่ผ่านมา

    Om namo viswakarmane

  • @BKSARMA
    @BKSARMA 5 วันที่ผ่านมา

    Good 👍

  • @ramakoteswararaomekala8470
    @ramakoteswararaomekala8470 5 วันที่ผ่านมา

    Jaya Jaya Viswakarma is ❤😂

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 6 วันที่ผ่านมา

    గేయరచయితకు, గాయని గారికి అభినందనలు .. దేవాలయముల నిర్మాణము, శిల్పశాస్త్రము అనే విషయం చాలా ముఖ్యము...ఈ విషయం మీద కొంత ఎక్కువసేపు వీడియో చేసి ఉండవలసినది.... ఎందుకంటే వీటన్నంటికి పూర్వమే శిల్పము, శిల్పశాస్త్ర నిర్మాణములు ఫరిఢవిల్లినవి..

  • @ssurisiris8986
    @ssurisiris8986 13 วันที่ผ่านมา

    Wonderful song charity sir👌👌👌

    • @vadlachary9846
      @vadlachary9846 12 วันที่ผ่านมา

      Tq Sir 🙏🇮🇳

  • @joshivenkatrao2669
    @joshivenkatrao2669 14 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🌹🌹👏👏👏👏

  • @cherry-nl2qw
    @cherry-nl2qw 14 วันที่ผ่านมา

    Super akka

  • @archanaschannel8292
    @archanaschannel8292 15 วันที่ผ่านมา

    ❤ super Abhi

  • @koteswararao5905
    @koteswararao5905 18 วันที่ผ่านมา

    ❤very good song🎉

  • @heacharygundojuhemachary5606
    @heacharygundojuhemachary5606 18 วันที่ผ่านมา

    Super song chala bagundi .

  • @radhikachundi6943
    @radhikachundi6943 18 วันที่ผ่านมา

    అద్భుతమైన సాహిత్యానికి, అంతే ఆహ్లదమైన స్వరంతో ప్రాణం పోయడం... సాహితీ,స్వర కర్తలు ఇరువురికి అభినందనలు....🎉❤

  • @laxmishri4654
    @laxmishri4654 19 วันที่ผ่านมา

    👌👌👏👏 చాల అద్భుతంగా పాడావు ప్రసన్న

  • @chigiriindira3664
    @chigiriindira3664 20 วันที่ผ่านมา

    చాల చాల చక్కగా పాడరు 🎉

  • @raghavendravobaigari6296
    @raghavendravobaigari6296 20 วันที่ผ่านมา

    Excellent Song🎉🎉🎉🎉🎉

    • @vadlachary9846
      @vadlachary9846 12 วันที่ผ่านมา

      Tq Sir 🙏🇮🇳

  • @PathipakaThirupathi
    @PathipakaThirupathi 20 วันที่ผ่านมา

    The goddess of vagdevi appears ... congratulations both of you💐💐🌈🌈

  • @savithakanakanti2468
    @savithakanakanti2468 20 วันที่ผ่านมา

    కలం...గళం.. మరియు వీడియో రూపకల్పన...అద్భుతః💐💐💐💐👌👌👌👌👌 హృదయ పూర్వక శుభాకాంక్షలు 💐💐👏👏👏👏👏🙏🙏

  • @KrupadeviPaatalu
    @KrupadeviPaatalu 21 วันที่ผ่านมา

    👌

  • @NidadavoluGangaRatnam
    @NidadavoluGangaRatnam 24 วันที่ผ่านมา

    జై విశ్వకర్మ 🙏🙏🙏

  • @roopavani8742
    @roopavani8742 24 วันที่ผ่านมา

    చాలా బాగా పాడారు...

  • @prasannadevotionalsongs9193
    @prasannadevotionalsongs9193 25 วันที่ผ่านมา

    Nice song 👏

  • @KrishnaKrishna-gf3wo
    @KrishnaKrishna-gf3wo 26 วันที่ผ่านมา

    చాలా బాగుంది

    • @vadlachary9846
      @vadlachary9846 25 วันที่ผ่านมา

      TQ Sir 🙏🇮🇳

  • @golichannelindia2173
    @golichannelindia2173 26 วันที่ผ่านมา

    Super 🙏🏾

  • @golichannelindia2173
    @golichannelindia2173 26 วันที่ผ่านมา

    Super 🙏🏾

  • @gadhesreeramulusingerbajan552
    @gadhesreeramulusingerbajan552 26 วันที่ผ่านมา

    EXELENT 🎤👌🏾🙏🏾🌺💐

    • @prasannanjalisongs7433
      @prasannanjalisongs7433 26 วันที่ผ่านมา

      @@gadhesreeramulusingerbajan552 ధన్యవాదములు sir🙏

  • @santoshimula8993
    @santoshimula8993 27 วันที่ผ่านมา

    Radio lo vinevallam ennallayindo vini

  • @janardhanachary1595
    @janardhanachary1595 29 วันที่ผ่านมา

    గానం చాలా చాలా బాగుంది మేడం.. హృదయపూర్వక అభినందనలు.. 👌👌👌👏👏

  • @charysambhavi8924
    @charysambhavi8924 หลายเดือนก่อน

    Jai vishvakarama

  • @ramakrishnanagini830
    @ramakrishnanagini830 หลายเดือนก่อน

    అత్యంత శక్తి వంతమైన పదాలతో దేశభక్తి పారవశ్యంలో ముంచి తేల్చే భావగర్భ, రసరమ్య గీతంగా చారి సార్ గారు మలచిన తీరు అమోఘం,ఈ గీతాన్ని అంతే శక్తివంతంగా, రాగరంజితంగా ప్రసన్న గారు గానం చేసి అమృతతుల్యం చేసిన విధం అద్భుతం.ఈ గీతానికి వీనులవిందైన సంగీతం సమకూర్చిన వారికి మరియు వీడియోను అద్భుతంగా తీర్చి దిద్దిన వారి కందరికీ నా హృదయపూర్వక దేశభక్తి పూరిత వందనాలు.శుభాకాంక్షలు💐💐💐👌🏻👌🏻👌🏻🙏🙏🙏👍🏻

    • @vadlachary9846
      @vadlachary9846 หลายเดือนก่อน

      ధన్యవాదములు రాము🇮🇳🇮🇳🙏🙏

  • @ShivaKumarAnnaya
    @ShivaKumarAnnaya หลายเดือนก่อน

    Nice singer sir

    • @vadlachary9846
      @vadlachary9846 หลายเดือนก่อน

      TQ Sir🙏🇮🇳

    • @prasannanjalisongs7433
      @prasannanjalisongs7433 หลายเดือนก่อน

      మా ఈ దేశభక్తి గీతాన్ని అభినందించిన మీకు ధన్యవాదములు 🙏

  • @veerabrahmam9042
    @veerabrahmam9042 หลายเดือนก่อน

    దేశ భక్తి గేయం చాలా బాగుంది.అక్షరం అక్షరం లో దేశ భక్తి ని నింపినారు. రచన చేసిన మణికర్ణిక గారికి, అంతే భావయుక్తంగా ఆలపించిన ప్రసన్న గారికి మనఃపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీ నుంచి మరెన్నో గీతాలు రావాలని అభిలషిస్తూ...

    • @vadlachary9846
      @vadlachary9846 หลายเดือนก่อน

      TQ Very Much Sir 🇮🇳🇮🇳🙏🙏

  • @Murthy_sr
    @Murthy_sr หลายเดือนก่อน

    చాలా చక్కగా పాడారు 🎉

    • @vadlachary9846
      @vadlachary9846 หลายเดือนก่อน

      Tq Very much Sir 🙏🇮🇳

  • @ramulu.n8715
    @ramulu.n8715 หลายเดือนก่อน

    Super song congratulations both of you

  • @meenasastry2068
    @meenasastry2068 หลายเดือนก่อน

    Super💐💐💐🙏

    • @vadlachary9846
      @vadlachary9846 หลายเดือนก่อน

      Tq Sir 🇮🇳🙏

  • @RatanCreator
    @RatanCreator หลายเดือนก่อน

    చాల బాగా పాడారు ప్రసన్న గారు

    • @prasannanjalisongs7433
      @prasannanjalisongs7433 26 วันที่ผ่านมา

      @@RatanCreator ధన్యవాదములు 🙏

  • @radhikasamala2813
    @radhikasamala2813 หลายเดือนก่อน

    Superrr song

  • @pokalaradhika5874
    @pokalaradhika5874 หลายเดือนก่อน

    Wow super 🎉🎉

    • @prasannanjalisongs7433
      @prasannanjalisongs7433 26 วันที่ผ่านมา

      @@pokalaradhika5874 ధన్యవాదములు 🙏

  • @Five__mins__crafts
    @Five__mins__crafts หลายเดือนก่อน

    My Hindi sri by writing

    • @vadlachary9846
      @vadlachary9846 หลายเดือนก่อน

      Tq 🇮🇳🇮🇳👍

  • @laxmishri4654
    @laxmishri4654 หลายเดือนก่อน

    Chaala baagundi desha bhakthi geetham

  • @pragnikaarts2387
    @pragnikaarts2387 หลายเดือนก่อน

    Beautiful melodious presentation Prasanna 👏🎶🎻🎻🎻🎻 Congratulations 🎉🎉🎉 Jaihind

  • @seelamroopa8977
    @seelamroopa8977 หลายเดือนก่อน

    God gift mee voice Liric chala bagundi 🙏💐💐

  • @adeepik4989
    @adeepik4989 หลายเดือนก่อน

    చాలా బాగుంది సార్.మనస్సుకు హాయి గా ఉంది.

  • @pallesrinivas2042
    @pallesrinivas2042 หลายเดือนก่อน

    The lyrics and the song are both excellent.

  • @srinivasmadhura1323
    @srinivasmadhura1323 หลายเดือนก่อน

    అద్భుతమైన lyrics 👌👌👌👌👌👌👌

  • @srinivasmadhura1323
    @srinivasmadhura1323 หลายเดือนก่อน

    Most melodious 👌👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nmaheshwarreddy2523
    @nmaheshwarreddy2523 หลายเดือนก่อน

    Excellent song and Excellent performance by prasanna mam really we proud of u