వందనమయ్యా వినాయకా l మణిపూసలు l Lord Ganesha songs l Manipusalu l

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • రచన. వడ్ల నరసింహాచారి
    స్వరకల్పన,గానం.ప్రసన్నావిజయ్ కుమార్
    BhaktiSongs#DevotionalSongs#భక్తిగీతాలు#

ความคิดเห็น • 34

  • @ggraogangarapu4263
    @ggraogangarapu4263 2 ปีที่แล้ว +1

    మణిమయమైన రసరమ్య పదాలు.. వినాయకచవితి నైవేద్యాలు🙏🙏🌹

  • @karanamananthapadmanabhara1845
    @karanamananthapadmanabhara1845 2 ปีที่แล้ว +1

    రచన,గానం మహాద్భుతం

  • @kavithareddam7106
    @kavithareddam7106 2 ปีที่แล้ว +1

    అద్బుతమైన రచన చక్కని గానం

  • @laxmishri4654
    @laxmishri4654 2 ปีที่แล้ว +1

    సాహిత్యం మరియు గానం అద్భుతం simply superb 👌👌👌👌👏👏🙏🙏🙏

  • @ammuluvemulu5954
    @ammuluvemulu5954 2 ปีที่แล้ว +1

    Superb song chala bagundi 👌nice song written by Narasimha chari .

  • @badamshivaleela6003
    @badamshivaleela6003 2 ปีที่แล้ว +1

    రచన, గానం అద్బుతం

  • @varshithsai2770
    @varshithsai2770 2 ปีที่แล้ว +1

    Vigneshuni pai Narasimha chary gaari adbhutha rachanaku adbhutha gaatramtoo srimathi prasanna Vijaya Kumar gaaru aalapinchina vidham adbhutam iruvuriki abhindana shubhaakankahalu👌👌👌👌👌💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @mahenderreddy4909
    @mahenderreddy4909 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన రచన మధురమైన గానం చాలా బాగుంది ఈ విధంగా అంచలంచలుగా ఎదుగుతూ ఇలాంటి పాటలు ఎన్నో రాస్తూ ఇంకా ముందుకెళ్ళాలని ఆ వినాయకుని కోరుకుంటున్నాను

  • @ananthbirappolla6185
    @ananthbirappolla6185 2 ปีที่แล้ว +1

    విఘ్నాలకు అధిపతి అయినా వినాయకుడిని స్థుతిస్తూ మధురమైన మణి పూసలు రచించిన మణి పూసల కవి శిరోమణి శ్రీ వడ్ల నర్సింహాచారి గారికి,మధురమైన కంఠ స్వరంతో ఆలపించిన గాయనిమణి శ్రీమతి ప్రసన్నా విజయకుమార్ గారికి హృదయ పూర్వక అభినందనలు..

  • @ALLINONE-hk2pz
    @ALLINONE-hk2pz 2 ปีที่แล้ว +1

    మీ మణి పూసలలో భక్తి భావం వెల్లివిరుస్తోంది.
    గాత్రం కూడా చాలా మధురంగా ఉంది.
    ఇరువురికి అభినందనలు💐💐💐

  • @vadlashreemanikarnika3262
    @vadlashreemanikarnika3262 2 ปีที่แล้ว +1

    Vinyaka chavithi sandarbhanga Maa Naanna garu rasina manipusalanu Prasanna vijay kumar medam garu mrudhuranga aalapimchina vidham nannu Akattu kundi.medam gariki naa hrudyapurvka namskaaramulu..vinyaka chavithi shubhaakankshalu medam...Maa naanna gariki namassulu.💐💐💐💐💐🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👌👌👌👌👌

  • @RAMAMURTY100
    @RAMAMURTY100 ปีที่แล้ว

    రచన గానం రెండూ చాలా గొప్పగా ఉన్నాయి ఇరువురికి హృదయ పూర్వక అభినందనలు

  • @ramakrishnanagini946
    @ramakrishnanagini946 2 ปีที่แล้ว +1

    శ్రీ వడ్ల నరసింహచారి గారు సందర్భానుసారంగా చక్కని పద కూర్పుతో
    అందిస్తున్న మణిపూలను,శ్రీమతి ప్రసన్నావిజయకుమర్ గారు తమ స్వరకల్పనా గానంతో మాలగా కూర్చి, భక్తితో శ్రీ సాయినాథునికి,విఘ్నేశ్వరునికి
    సమర్పించడం ఆనందదాయకం
    భగవత్ సేవలో తరిస్తున్న మీ ఇరువురికి
    అభినందనలు 🌺🌺💐💐

  • @lalreddy5308
    @lalreddy5308 2 ปีที่แล้ว +1

    వినాయకచవితి
    సందర్భంగా నరసింహచారి గారి భక్తి రచనను
    ఉదయరాగముతో
    హృదయగానము చేసిన మన'సు' ప్రసన్న గారికి అభినందన మందారాలు

    • @prasannanjalisongs7433
      @prasannanjalisongs7433  2 ปีที่แล้ว

      చక్కని స్పందనకు నా ధన్యవాదములు సార్ 🙏🙏

  • @maheeshk2608
    @maheeshk2608 2 ปีที่แล้ว +1

    😊😊Heratfull thanks to the poet Narasimha Chari sir who wrote a beautiful poetry in praise of lord vigneshwara, and also singer who mesmerized the listeners with her beautiful voice👏👏✌️✌️🙏🙏

  • @cherry-nl2qw
    @cherry-nl2qw 14 วันที่ผ่านมา

    Super akka

  • @laxmansadanand2778
    @laxmansadanand2778 ปีที่แล้ว

    Bhakti sambandha maina ee gaanam bahkthi mukthi pradaayakam🎉🎉🎉🎉🎉❤❤

  • @gbuchibabu2476
    @gbuchibabu2476 ปีที่แล้ว +1

    Chala chala bagundi sir🎉🎉

  • @manjulamnreddy.manjula9014
    @manjulamnreddy.manjula9014 ปีที่แล้ว +1

    🙏👌🌹

  • @vadicharlasatyam4109
    @vadicharlasatyam4109 2 ปีที่แล้ว +1

    అందమైన రచనకు
    హాయిని గూర్చే గానం.
    "మణిపూసల కవిశిరోమణి" వడ్ల నరసింహా చారి గారికి మరియు
    "మణిపూసల స్వరభూషణ" శ్రీమతి ప్రసన్నా విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు

    • @prasannanjalisongs7433
      @prasannanjalisongs7433  2 ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏...మణిపూసలు పాడడం నా అదృష్టంగా భావిస్తాను...నా చిరు ప్రయత్నాలను ఆదరిస్తున్న మణిపూసల కవులందరికీ నా వందనం.🙏🙏

  • @vadlachary9846
    @vadlachary9846 2 ปีที่แล้ว +1

    నా మణిపూసల రచనను, ప్రముఖ గాయనీమణి "మణిపూసల స్వరభూషణ" శ్రీమతి.ప్రసనన్న విజయ్ కుమార్ మేడం గారి గానాన్ని అమితంగా ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ..రచన,గానంపై తమ అమూల్య ప్రేరణాప్రద సందేశాలను రాసిన శ్రోతలందరికీ పేరు,పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ...తమ సుమధుర గళంతో నా "వినాయక చవితి" రచనను పాడి అజరామరంగా,శాశ్వితంగా నిలిచి పోయేలా చేసి,జీవంపోసిన "ప్రసన్న" మేడం గారికి, నా హృదయపూర్వక వందన సహిత కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నా.....🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👍

  • @rajeshekarchintala7731
    @rajeshekarchintala7731 2 ปีที่แล้ว +1

    వందనాలు వందనాలు అభినందన వందనాలు వినాయకునికి అనే గానం రచన రెండు అద్భుతం మహాద్భుతం

  • @vanajasanthoshkumar5528
    @vanajasanthoshkumar5528 2 ปีที่แล้ว +1

    అద్భుతమైన రచన రసరమ్యమైన గానం ఇరువురికీ అభినందనలు👌👌💐💐💐💐

  • @hanumantharaomurakonda1802
    @hanumantharaomurakonda1802 ปีที่แล้ว +1

    Good song

  • @gopalagopi3931
    @gopalagopi3931 2 ปีที่แล้ว +1

    విఘ్నేశ్వరుడిని స్తుతిస్తూ చక్కని రచన చేసిన కవి శ్రీ నరసింహా చారి గారికి అట్లాగే చక్కని స్వరంతో పాఠకులను మంత్రముగ్దుల్ని చేసిన గాయనీమణికి హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @allenkalaveeresham1549
    @allenkalaveeresham1549 2 ปีที่แล้ว +1

    గానం & రచనా చాలా బాగుంది 🙏🙏🙏

  • @ShivaKumar-qj7vg
    @ShivaKumar-qj7vg 2 ปีที่แล้ว +1

    Super lyrics and singing 💐