ధన్యురాలిని....మాటలు రావడం లేదు సార్...అమ్మ మనసు అన్నారు...ఇంతకన్నా సంతోషం ఏముంది..అద్భుతమైన సాహిత్యాలను పాడే అవకాశం రావడమే నా అదృష్టం....మీ అందరి ప్రోత్సాహం తో మరిన్ని పాటలను మీ ముందుకి తీసుకువస్తాను...🙏🙏🙏🙏🙏🙏
ఆహా...!! గీత రచనకు తగిన చిత్రాలు, గీత భావానికి తగిన గానం, ప్రసన్న పసందుగా పాడినందుకు శివయ్య ప్రసన్నుడయ్యాడని భావిస్తూ... భక్తితో పులకిస్తూ... అమృత తుల్యమైన భక్తి గీతాన్ని అందించినందుకు లాల్ రెడ్డి సార్,ప్రసన్న విజయ్ కుమార్ గార్లకు కృతజ్ఞతాభినందన సుందర మందారాలు 🙏🙏💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩 ఓం శ్రీ సాయి శివాయ నమః 🙏🙏
1263 మంది చూసి 87 మంది comments చేస్తే 57 మంది మాత్రమే లైక్ చేశారు. లైక్స్ ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ మందికి చేరుతుంది. కాబట్టి ఇంత చక్కటి తత్వాన్ని మరింత ఎక్కువ మందికి చేరేలా అందరం లైక్ చేద్దాం
మంచి భావాన్ని యెంచుకుని, అద్భుతంగా వ్రాసిన సుమధుర కవి గాయకులు మరియు సంగీత విద్వాంసులు అయిన శ్రీ మల్కనెల్లి లాల్ రెడ్డి సార్ గార్కి, మరియు అత్యంత అద్భుతం గా పాడిన శ్రీమతి ప్రసన్నా విజయ్ కుమార్ గార్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
లాల్ రెడ్డి సార్ మీకు సహస్ర వందనాలు సార్ ఎంత అద్భుతంగా రాశారు.ప్రసన్న మేడమ్ గారు ఎంత అద్భుతముగా ఆలపించారు ఉదయాన్నే మహాశివరాత్రి మొత్తాన్ని అనుభవంలోకి తెచ్చారు. 🙏🙏🙏🙏🙏🙏🙏 కానీ అన్యాయము చేశారు కనీసం ఓ ఐదారు చరణాలైనా ఆలకించే అదృష్టాన్ని కల్పించలేదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న మీకలానికి ప్రససన్న గారి గలం ప్రాణం పోసింది మీరచన అద్భుతం హృదయాంతరాల్లో భక్తి రాసాన్ని నింపుతుంది 👌👌 పొద్దుపొద్దున్నే మీ పాటతో నేను శివరాత్రి పార్వదినాన్ని ప్రారంభిస్తున్నాను ఓం నమః శివాయ🙏🙏
ఓం నమఃశివాయ..🙏 ఈ మహాశివరాత్రి పర్వదినమున మీరు రచించిన అద్భుతమైన పాటను ప్రసన్న గారి గళంలో విని పారవశ్యానుభూతిని పొందాను. ఇరువురికీ హృదయపూర్వక నమస్సులు,అభినందనలు. ఈ రోజును ఇలా ఆరంభించుకోవడం మహా శివుని అనుగ్రహంగా భావిస్తున్నాను. అందరికీ ఆ పరమేశ్వరానుగ్రహం కలగాలని కోరుకుంటూ... మహాశివరాత్రి శుభాకాంక్షలు. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
భోళా శంకరుడు అయిన శివుడు మీరు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అతనికి సాధ్యం కాదు. ఎందుకంటే వారు సర్వ జీవులను సమ దృష్టితో చూస్తారు. మీ పద్యాలు రసిక రమణీయాలు. మీ గేయాలు కర్ణ పే యాలు . ధన్యవాదాలు సార్
పాడమని అడిగినదే తడవుగా అడిగిన ప్రతికవికి తనగానామృతాన్ని వడ్డించే అమ్మమనసు ప్రసన్నగారిది తన విశాలహృదయానికివే నా నమస్సులు 🙏
ధన్యురాలిని....మాటలు రావడం లేదు సార్...అమ్మ మనసు అన్నారు...ఇంతకన్నా సంతోషం ఏముంది..అద్భుతమైన సాహిత్యాలను పాడే అవకాశం రావడమే నా అదృష్టం....మీ అందరి ప్రోత్సాహం తో మరిన్ని పాటలను మీ ముందుకి తీసుకువస్తాను...🙏🙏🙏🙏🙏🙏
సూపర్ 👏👏🙏🌹👍
అద్భుత రచన.. వీనులవిందుగా... ఉంది.. 👌👌🌹🌹🌹🌹🌹సార్ 🙏🙏
❤
Superb bhakthi geetham teacher 🙏🙏peeda ,goppa okate Ani cheppe song 👌
Adbhuthamyna Rachana, Atyadbhuthamyna Gaanam 👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷😃🙏
ధన్యవాదాలు సర్ 🙏
ధన్యవాదములు సార్ 🙏
మణిపూసల శివ కీర్తన బాగుంది సార్ రాసిన వారికి శుబాబి వందనాలు ఓం మ శివాయ
❤
Atyanta Adbhutamu Aina song lyrics and Singing Amma Prasanna garu Dhanyavadamulu 🙏🌹 Eswari
ధన్యవాదములు మేడం 🙏
అద్భుతమైన రచన అత్యద్భుతమైన గానం ఇరువురికీ 🙏🙏🙏🙏🙏🏆🏆
🙏
ధన్యవాదములు 🙏
Super 👏👏👏
ధన్యవాదములు సార్ 🙏
బాగుంది ప్రసన్నా ......చాలా చాలా బాగుంది
ధన్యవాదములు అక్క 🙏
ఎక్సలెంట్ ప్రసన్న ఎంతో ప్రసన్నం గా వినిపించారు
ధన్యవాదములు అక్క 🙏🤝
Manasuku prashanthanga undi gaanam nd sahithyam 👌👌
Simply superb 🙏👏👏
ధన్యవాదములు మేడం 🙏
ఓం నమఃశివాయ 🕉️🚩🕉️🚩🙏🙏🙏
Om namashivaya nice
ధన్యవాదములు 🙏
చాల బాగ పాడారు madam.
ధన్యవాదములు మేడం 🙏
🙏
ధన్యవాదములు సార్ 🙏
🙏 అద్భుతమైన అనుభూతి కలిగింది సంతోషం,🙏🙏👌👌 శివానుగ్రం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏
ధన్యవాదములు సార్ 🙏🙏
రచన,గానం రెండూ అద్భుతం మేడం👌👌👌💐💐💐🌹🌹🌹🌺🌺🌺🌸🌸🌸🌼🌼🌼🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు సర్ 🙏
ధన్యవాదములు సార్ 🙏
Super
ధన్యవాదములు 🙏
అద్భతం అందంగా ఉంది 🥰👌👏🥇🎤
🙏
ధన్యవాదములు పూర్ణిమ గారు 🙏
ఓమ్ నమఃశివాయ
అందరం బంటులమే....
కొన్నాళ్ళ కొలువు 🙏
ధన్యవాదములు సార్ 🙏
చాలా మంచి రాగం అర్ధవంతంగా వినడానికి ఇంపుగా ఉంది ధన్యవాదములు 💐👌
🙏
ధన్యవాదములు సార్ 🙏
అద్భుతమైన రచన, చాలా చక్కగా పాడారు
ఇరువురికి అభినందనలు
ధన్యోస్మి
ధన్యవాదములు సార్ 🙏🙏
చాలా బాగుంది 🙏🙏👌👌👌
గాత్రం సూపర్ 👌👌👌
ధన్యవాదాలు 🙏
ధన్యవాదములు సార్ 🙏
All the best 👍
ధన్యవాదములు 🙏🙏
ఓం నమః శివాయ.
రచన,గానం మహాద్భుతం.సంగీతం జోడిస్తే ఇంకా బాగుండేదేమో.
ధన్యవాదములు సార్ 🙏
లాల్ రెడ్డి గారి కలము ప్రసన్న మేడం గారి గానం రెండు అద్భుతం....
ధన్యవాదాలు సర్ 🙏
ధన్యవాదములు సార్ 🙏🙏
శివునికి సమర్పించిన భక్తి తత్వ గీతం ఎంతో హాయిగా సాగింది...రచయితకు గాయనికి అభినందనలు👏👏👌👌👌🙏🙏🙏
ఇక చిత్రాల కూర్పు సందర్భానుగుణంగా కనువిందు చేసింది
ధన్యవాదాలండి 🙏
ధన్యవాదములు మేడం 🙏🙏
అద్భుతంగా పాడావు చెల్లెమ్మ 💐💐
అన్నా.... ధన్యవాదములు.. మీ అందరి ప్రోత్సాహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి..🙏. మహా శివరాత్రి శుభాకాంక్షలు 💐
Super 🙏
ధన్యవాదములు సార్ 🙏
Very nice
ధన్యవాదములు మేడం 🙏
ఆహా...!!
గీత రచనకు తగిన చిత్రాలు,
గీత భావానికి తగిన గానం,
ప్రసన్న పసందుగా పాడినందుకు శివయ్య ప్రసన్నుడయ్యాడని భావిస్తూ...
భక్తితో పులకిస్తూ...
అమృత తుల్యమైన భక్తి గీతాన్ని అందించినందుకు లాల్ రెడ్డి సార్,ప్రసన్న విజయ్ కుమార్ గార్లకు కృతజ్ఞతాభినందన సుందర మందారాలు 🙏🙏💐💐💐💐💐💐💐💐🚩🚩🚩🚩🚩
ఓం శ్రీ సాయి శివాయ నమః 🙏🙏
ధన్యవాదాలు లక్ష్మణ్ గారికి 🙏
ధన్యవాదములు అన్న 🙏🙏
Wonderful and amazing presentation Prasanna. 💐💐💐💐Omnahssivaaya🚩🚩🚩
ధన్యవాదములు సార్ 🙏
1263 మంది చూసి 87 మంది comments చేస్తే 57 మంది మాత్రమే లైక్ చేశారు. లైక్స్ ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ మందికి చేరుతుంది. కాబట్టి ఇంత చక్కటి తత్వాన్ని మరింత ఎక్కువ మందికి చేరేలా అందరం లైక్ చేద్దాం
మీ ఆత్మీయతకు, అభిమానానికి ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏...
సార్
మీ అభిమానానికి ధన్యవాదాలు 🌹🙏🌹
చాలా ఆనదంగా ఉంది మంచి స్వరం,సదా శివా, అరుణా చల శివా, శంకరా శివా.....
ధన్యవాదములు సార్ 🙏🙏
మంచి భావాన్ని యెంచుకుని, అద్భుతంగా వ్రాసిన సుమధుర కవి గాయకులు మరియు సంగీత విద్వాంసులు అయిన శ్రీ మల్కనెల్లి లాల్ రెడ్డి సార్ గార్కి, మరియు అత్యంత అద్భుతం గా పాడిన శ్రీమతి ప్రసన్నా విజయ్ కుమార్ గార్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మీ ఆత్మీయతకు 🙏
ధన్యవాదములు🙏🙏
లాల్ రెడ్డి సార్ మీకు సహస్ర వందనాలు సార్ ఎంత అద్భుతంగా రాశారు.ప్రసన్న మేడమ్ గారు ఎంత అద్భుతముగా ఆలపించారు ఉదయాన్నే మహాశివరాత్రి మొత్తాన్ని అనుభవంలోకి తెచ్చారు. 🙏🙏🙏🙏🙏🙏🙏
కానీ అన్యాయము చేశారు కనీసం ఓ ఐదారు చరణాలైనా ఆలకించే అదృష్టాన్ని కల్పించలేదు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు సర్ 🙏
ఔను మరో చరణమైనా రాసుండాల్సింది
ధన్యవాదములు సార్ 🙏🙏
@@lalreddy5308 కాదు మరో నాలుగైదు అయినా రాసుండాల్సింది
చాలా అద్భుతంగా రచన చేశారు👍 శివుని పైన పాటకు తగ్గట్టుగానే 👌పసన్నగారి గానము బాగుంది 💐లాల్ రెడ్డి సార్ 👍మహా శివరాత్రి శుభాకాంక్షలు💐💐💐💐💐💐💐💐💐
ధన్యవాదాలు సర్ 🙏
ధన్యవాదములు సార్ 🙏🙏
👌👌👌👌
🙏
ధన్యవాదములు సార్ 🙏
అన్న మీకలానికి ప్రససన్న గారి గలం ప్రాణం పోసింది
మీరచన అద్భుతం హృదయాంతరాల్లో భక్తి రాసాన్ని నింపుతుంది 👌👌
పొద్దుపొద్దున్నే మీ పాటతో నేను శివరాత్రి పార్వదినాన్ని ప్రారంభిస్తున్నాను
ఓం నమః శివాయ🙏🙏
చెల్లీ ధన్యవాదాలు 🙏
ధన్యవాదములు మేడం 🙏🙏
ఓం నమఃశివాయ..🙏
ఈ మహాశివరాత్రి పర్వదినమున మీరు రచించిన అద్భుతమైన పాటను ప్రసన్న గారి గళంలో విని పారవశ్యానుభూతిని పొందాను.
ఇరువురికీ హృదయపూర్వక నమస్సులు,అభినందనలు.
ఈ రోజును ఇలా ఆరంభించుకోవడం మహా శివుని అనుగ్రహంగా భావిస్తున్నాను.
అందరికీ ఆ పరమేశ్వరానుగ్రహం కలగాలని కోరుకుంటూ... మహాశివరాత్రి శుభాకాంక్షలు.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ధన్యవాదాలు సర్🙏
ధన్యవాదములు సార్ 🙏🙏
All dhi best 👍
Prasanna garu
భోళా శంకరుడు అయిన శివుడు మీరు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అతనికి సాధ్యం కాదు. ఎందుకంటే వారు సర్వ జీవులను సమ దృష్టితో చూస్తారు. మీ పద్యాలు రసిక రమణీయాలు. మీ గేయాలు కర్ణ పే యాలు . ధన్యవాదాలు సార్
@@avusaliachary8193 ధన్యవాదాలు సర్ 🙏
ధన్యవాదములు సార్ 🙏🙏