తేనెల తేటల మాటలతో l దేశభక్తి గీతం l Lyrical l PrasannaVijaykumar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • deshabhaktiSongs#దేశభక్తిగీతాలు#
    తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
    భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా
    సాగరమేఖల చుట్టుకుని
    సురగంగ చీరగా మలచుకుని
    గీతాగానం పాడుకుని
    మన దేవికి ఇవ్వాలి హారతులు
    గంగ జటాధర భావనతో
    హిమశైల రూపమే నిలబడగా
    గల గల పారే నదులన్నీ
    ఒక బృందగానమే చేస్తుంటే
    ఎందరో వీరుల త్యాగ ఫలం
    మన నేటి స్వేచ్ఛకే మూలబలం
    వారందరిని తలచుకుని
    మన మానసవీధిని నిలుపుకుని
    తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
    భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా
    🙏🌹🙏🌹🙏....
    Other patriotic songs links👉
    • బాలలం భవితవ్యపు దివ్వె...
    బాలలం భవితవ్యపు దివ్వెలం👆
    • మువ్వన్నెల నా జెండా I ...
    మువ్వన్నెల నా జెండా 👆
    • 🇮🇳మనమంతా ఒక్కటే 🇮🇳దేశభ...
    మనమంతా ఒక్కటే 👆
    • 🚩జయహే జయహే జయహే భరతమాత...
    జయహే భరతమాత 👆
    • ఇదే ఇదే నా దేశం. దేశభక...
    ఇదే ఇదే నా దేశం 👆

ความคิดเห็น • 36

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 2 ปีที่แล้ว +2

    ఇంత మధురమైన పాటలు మారినో పడాలని కోరుకుంటున్నాను తల్లి🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩💯💯💯💯

  • @vadlachary9846
    @vadlachary9846 2 ปีที่แล้ว +2

    అద్భుతం మేడం... తమరి గాన మాధుర్యం...దేశభక్తి ప్రపుల్లితం..సూపర్..👌👌👌👌👌💐💐💐💐💐🌹🌹🌹🌹🌻🌻🌻🌻🙏🙏🙏🙏🙏👍

  • @lalreddy5308
    @lalreddy5308 2 ปีที่แล้ว +2

    ప్రతినిత్యం అటు వృత్తికి ఇటు ప్రవృత్తికి సమన్వయపరుస్తూ సమన్యాయం చేస్తున్న మీ సహనానికి అభినందనలమ్మా...🌹🌹

  • @uppuvijaykumar9141
    @uppuvijaykumar9141 2 ปีที่แล้ว +2

    👌

  • @gbaskar7728
    @gbaskar7728 2 ปีที่แล้ว +2

    Thenela kanna thiyyadanam
    Mi gaathra maaduryam

  • @mbraj9931
    @mbraj9931 2 ปีที่แล้ว +1

    🙏🙏 మీ గానం,దేశభక్తి ,అద్భుతం మేడమ్

  • @laxmishri4654
    @laxmishri4654 2 ปีที่แล้ว +2

    Simply superb 👌👌👌👏👏

  • @praveenkumar-dj9ov
    @praveenkumar-dj9ov 2 ปีที่แล้ว +2

    Nice super simple singer

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 2 ปีที่แล้ว +1

    Excellent song 👌

  • @lendalesunitha596
    @lendalesunitha596 2 ปีที่แล้ว +2

    Super

    • @prasannanjalisongs7433
      @prasannanjalisongs7433  2 ปีที่แล้ว

      ధన్యవాదములు సునీత గారు 🙏🙏

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 2 ปีที่แล้ว +2

    మధురం గా పాడారు

  • @donikalarajender4920
    @donikalarajender4920 2 ปีที่แล้ว +1

    ఈ పాటను చాలా సార్లు విన్నా మీ గానం గా వింటుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది 👌👌👌👌👌👌

  • @namburuasokkumar8923
    @namburuasokkumar8923 2 ปีที่แล้ว +1

    Prathi aksharam lo Desha bhakthi nindi vundi. Antha adbhuthanga paadaaru Madam 👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷😃🙏

  • @vijaykumarellambhatla2334
    @vijaykumarellambhatla2334 2 ปีที่แล้ว +2

    అమృతం చిలికిన దేశభక్తి భావంతో... పాడిన పాట చాలా బాగుంది మేడం...

  • @ushakiranvayuvegula
    @ushakiranvayuvegula 2 ปีที่แล้ว +2

    Excellent singing 👌👌👌

  • @vasanthagaanam.8452
    @vasanthagaanam.8452 2 ปีที่แล้ว +2

    Super 👏👏

  • @banturamesh8490
    @banturamesh8490 2 ปีที่แล้ว +2

    Abhinandan

  • @golichannelindia2173
    @golichannelindia2173 2 ปีที่แล้ว +2

    Super