సంగీత అభిమానులారా మరొక అంశం చాలా ముఖ్యమైనది, అసలు కర్ణాటక సంగీతంలో, ఎన్ని రకాల రాగాలు ఉన్నాయి? అవి ఏంటి? సవివరంగా చెప్పడం అయింది. చూసి తెలుసుకొని, మీరు పరీక్షలు రాసే స్టూడెంట్స్ అయితే, మీకు ఇది చాలా ముఖ్యమైన అంశం. మిగతావాళ్లు సిద్ధాంత పరువైన విషయం తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు
మాస్టర్ గారు నేను కీబోర్డ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను కీబోర్డ్ వున్నది నేరిపించేవల్లు లేరు నేను ఒక ఫోక్ సింగర్ నీ నాకు కీబోర్డ్ నేర్చుకోవాలని వున్నది ప్లేజ్ సజెషన్ ఇవ్వండి మాస్టర్ గారు
Thank you guruvu garu🙏🙏
సంగీత అభిమానులారా
మరొక అంశం చాలా ముఖ్యమైనది, అసలు కర్ణాటక సంగీతంలో, ఎన్ని రకాల రాగాలు ఉన్నాయి? అవి ఏంటి? సవివరంగా చెప్పడం అయింది. చూసి తెలుసుకొని, మీరు పరీక్షలు రాసే స్టూడెంట్స్ అయితే, మీకు ఇది చాలా ముఖ్యమైన అంశం. మిగతావాళ్లు సిద్ధాంత పరువైన విషయం తెలుసుకున్న వాళ్ళు అవుతారు.
ధన్యవాదాలు
గురువు గార్కి నమస్కారములు
చాలా అద్భుతమైన సబ్జెక్టు తెలిపారు ధన్యవాదములు.🙏
Tq
All the best
చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు 🙏
You are welcome
God bless you
Super guruvgar 🙏🙏
TQ💐
God bless you
బాగా వివరిస్తున్నారు. నమస్కారం
ధన్యవాదాలు
శుభం భూయాత్ !
మంచి సబ్జెక్టు పరిచయం చేసారు.
థాంక్యూ వెరీ మచ్ సార్ 🎉🎉
చాలా సంతోషం💐💐
విజయీభవ !
Well Explained sir
🙏🙏🙏🙏🙏🙏🙏
𝚃𝚚
𝙶𝚘𝚍 𝚋𝚕𝚎𝚜𝚜 𝚢𝚘𝚞
Wonderful teaching sir said ragalu chapade sir
Tq💐
When your question is clear i could able to answer you
Chala baga chepparu
Tq💐💐💐
చాలా సరళంగా వివరించారు గురువుగారు ❤
సంతోషం💐
ధన్యవాదాలు విజయీభవ!
Excellent explanation sir.Key board voice తెలుపగలరు.శ్రుతి,రాగం పాడడానికి చక్కగా match అవుతుంది.ఎంతో patience తో చక్కగా వివరిస్తున్నందుకు ధన్యవాదములు.
కీబోర్డ్ లో స్ట్రింగ్స్ ఉపయోగిస్తూ ఉంటాము
నా బోధనా పద్ధతి మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
మీకు విజయం చేకూరాలని కోరుకుంటున్నాను
God bless you
Thank you sir.
Swrasthanalu, vivarinchandi
🙏🙏🙏
𝙶𝚘𝚍 𝚋𝚕𝚎𝚜𝚜 𝚢𝚘𝚞
What about the higher notes in the anthya ragas please clarify my doubt
How to sing the notes after anthya swara in raga
Your question is not clear to ans you pl
Raagam gurtinchadam elago patalu lo vivarinchandi
దీని గురించి ఒక వీడియో చేసాము చూడండి
మాస్టర్ గారు నేను కీబోర్డ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను కీబోర్డ్ వున్నది నేరిపించేవల్లు లేరు నేను ఒక ఫోక్ సింగర్ నీ నాకు కీబోర్డ్ నేర్చుకోవాలని వున్నది ప్లేజ్ సజెషన్ ఇవ్వండి మాస్టర్ గారు
మాకు మెయిల్ చేయండి.
sangeethasthali@gmail.com
గురువు గారు
ఉపాంగ రాగానికి, వర్జ్య ాగానికి గల తేడా తెలుపగలరు
వీడియో మళ్లీ చూసే ప్రయత్నం చేయగలరు. తప్పక అర్థం అవుతుంది. 💐