ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
రాగం :- మాల్ కోస్ రాగముతాళం :- జెంపె తాళముసాకి :- గంగతరంగ రమణీయ జఠాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారణాసి పురపతిం భజవిశ్వనాధం.పల్లవి :- హే శంభొ మహదేవ కైలాస వాస అభయ మీయగ రావ ఆనందరూపా. ౹౹హే౹౹చరణం:- దిక్కు నీవనుకుంటి కాశీపురీ నిలయ నిక్కంబుగా నిన్ను నెరనమ్మినామయ్య చిక్కులను తొలగించి మము బ్రోవరా స్వామి దిక్కులను పాలించి ముక్కంటి దేవరా. ౹౹హే౹౹చరణం:- భక్త వత్సలనిన్ను భక్తితో భజియింతు పూలమాలలు ఏన్నో మరు బిల్వదలమారతో పూజింతు రా స్వామి జాలమేలర నీకు ఆశ్రయించితి నిన్ను ఆనందం నిలయ. ౹౹హే౹౹________________________________________________________________________________________పల్లవి :- హనుమన్న హనుమన్న నామనవిని కాస్తవినుమన్నఘనకార్యాలను ఎన్నెన్నో ఒరించిన ఓదేవామనసార కొలుచు నాపైన కనికరము చూపవేమిచరణం:- ఆరాముని ఆవేదనను అణగించిన ఓదేవానా ఆరాటమును తీర్చుటయే నీకసాధ్యమారక్కసిమూకల ముక్కలు చేసిన జక్కుల జోదువు నీవామిక్కుటమగు నా ఆరు శతృవుల ఉక్కడగించలేవాచరణం:- కడలినిదాటి లంకనుచేరిన కపివరాగ్రణీనీకు భవసాగరమును దాటించుట భారమాఅంతటిరాముని అంతరంగమున దాచినదేవాఈభక్తునికి నీమదిలో ఇంతచోటీయగలేవా________________________________________________________________________________________రాగం :- పహాడి రాగముతాళం :- ఖండగతి తాళముగీతరచన :- కవి శ్రీ తిరుపాలు గారుస్వరకల్పన్న :- ( ,, )సాకి :- ఓంకార రూపం గాయిత్రి తేజం సకలపాప వినాశనం నీ దివ్య దర్శనం.పల్లవి :- అంబ పరమేశ్వరి జగదంబ జగదీశ్వరి కాత్యాని నారాయణి జగదేకమోహిని శ్రీ పార్వతి. (అంబ)చరణం:- అండపిండము నీవే బ్రంహ్మాండదాయిని ఆద్యంతములు నీవే సర్వేశ్వరి - 2 బెజవాడపురమున శ్రీకకదుర్గ - 2 జయమ్మ నీకు శ్రీ విజయ దుర్గ - 2. (అంబ)చరణం:- సకల భూతములందు నీ రూపమేనమ్మ - 2 ఆది పరాశక్తి అభయంకరి - 2 శ్రీ శైలపురమున భ్రమరాంబ దేవివై - 2 అణువణువు నిలచిన మాయమ్మ దండాలు - 2 (అ)
Thank you annaya🚩🚩🚩 Jai shree ram
రాగం :- మాల్ కోస్ రాగము
తాళం :- జెంపె తాళము
సాకి :- గంగతరంగ రమణీయ జఠాకలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారణాసి పురపతిం భజవిశ్వనాధం.
పల్లవి :- హే శంభొ మహదేవ కైలాస వాస
అభయ మీయగ రావ ఆనందరూపా. ౹౹హే౹౹
చరణం:- దిక్కు నీవనుకుంటి కాశీపురీ నిలయ
నిక్కంబుగా నిన్ను నెరనమ్మినామయ్య
చిక్కులను తొలగించి మము బ్రోవరా స్వామి
దిక్కులను పాలించి ముక్కంటి దేవరా. ౹౹హే౹౹
చరణం:- భక్త వత్సలనిన్ను భక్తితో భజియింతు
పూలమాలలు ఏన్నో మరు బిల్వదలమారతో
పూజింతు రా స్వామి జాలమేలర నీకు
ఆశ్రయించితి నిన్ను ఆనందం నిలయ. ౹౹హే౹౹
____________________________________________
____________________________________________
పల్లవి :- హనుమన్న హనుమన్న నామనవిని కాస్తవినుమన్న
ఘనకార్యాలను ఎన్నెన్నో ఒరించిన ఓదేవా
మనసార కొలుచు నాపైన కనికరము చూపవేమి
చరణం:- ఆరాముని ఆవేదనను అణగించిన ఓదేవా
నా ఆరాటమును తీర్చుటయే నీకసాధ్యమా
రక్కసిమూకల ముక్కలు చేసిన జక్కుల జోదువు నీవా
మిక్కుటమగు నా ఆరు శతృవుల ఉక్కడగించలేవా
చరణం:- కడలినిదాటి లంకనుచేరిన కపివరాగ్రణీ
నీకు భవసాగరమును దాటించుట భారమా
అంతటిరాముని అంతరంగమున దాచినదేవా
ఈభక్తునికి నీమదిలో ఇంతచోటీయగలేవా
____________________________________________
____________________________________________
రాగం :- పహాడి రాగము
తాళం :- ఖండగతి తాళము
గీతరచన :- కవి శ్రీ తిరుపాలు గారు
స్వరకల్పన్న :- ( ,, )
సాకి :- ఓంకార రూపం గాయిత్రి తేజం
సకలపాప వినాశనం నీ దివ్య దర్శనం.
పల్లవి :- అంబ పరమేశ్వరి జగదంబ జగదీశ్వరి
కాత్యాని నారాయణి జగదేకమోహిని శ్రీ పార్వతి. (అంబ)
చరణం:- అండపిండము నీవే బ్రంహ్మాండదాయిని
ఆద్యంతములు నీవే సర్వేశ్వరి - 2
బెజవాడపురమున శ్రీకకదుర్గ - 2
జయమ్మ నీకు శ్రీ విజయ దుర్గ - 2. (అంబ)
చరణం:- సకల భూతములందు నీ రూపమేనమ్మ - 2
ఆది పరాశక్తి అభయంకరి - 2
శ్రీ శైలపురమున భ్రమరాంబ దేవివై - 2
అణువణువు నిలచిన మాయమ్మ దండాలు - 2 (అ)
Thank you annaya🚩🚩🚩 Jai shree ram