భజన పోటీ స్టాట్ చేసేముందు పాడే వినాయకుడి పాట (తెలుగు లిరిక్స్) bajana patalu Telugu devotional songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 3

  • @ismartramakrishna
    @ismartramakrishna  19 วันที่ผ่านมา

    మాల్కోస్ రాగం : ఆది తాళం
    సాకి :- శ్రీ విఘ్నేశ మీ బాబాష్యం
    సేవకా బీష్ట దాయకం
    ఏకదంతా ఉమాపుత్రం
    నమామి గణనాయకం,ఆ ఆ ఆ.
    పల్లవి :- శ్రీ గణనాథ శ్రీత జన పోష
    బ్రోవగ రావా పాలనలోల.
    చరణం:- పార్వతి నందన పాప విమోచన
    పంకజలోచన గజరాజనన
    శ్రీ గణనాథ శ్రీత జన పోష
    బ్రోవగ రావా పాలనలోల.
    చరణం:- మనసున నిన్నే మరి మరి దళతును
    దర్శనమీయగా వేగమే రారా
    విశ్వంభరా నూత విశ్వేశ్వర సుత
    విజ్ఞనాయక సిద్దిప్రదాయక.

  • @madasuramana3798
    @madasuramana3798 19 วันที่ผ่านมา +1

    🕉️🙏🕉️

  • @lolugusriram4328
    @lolugusriram4328 5 วันที่ผ่านมา

    🙏🙏🙏