ఉమర్ ఖయ్యాం | రుబాయి | దువ్వూరి రామిరెడ్డి | పానశాల | రుబాయిల అనువాదం | తలతోటి పృథ్విరాజ్,హైకూక్లబ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024

ความคิดเห็น • 1

  • @TALATHOTI
    @TALATHOTI  ปีที่แล้ว

    మానవసేవే మాధవ సేవ అంటారు. మతాలు...మత విశ్వాసాలు. దేవుళ్ళు... దేవతలు. స్వర్గ, నరకాల ప్రాప్తి పాప - పుణ్యాలను బట్టి, కర్మ ఫలాన్ని బట్టి అని; ఇత్యాది నమ్మకాలే కాదు....గుడులు, చర్చీ, మసీదులకు వెళ్ళడం... భక్తిశ్రద్ధలతో తీర్ధయాత్రలు చేయడం. వీటన్నింటివల్ల ఏ ఫలితం వస్తుంది?!. ఏ పుణ్యం లభిస్తుంది?!. ప్రాణం లేని కలలప, రాళ్ళు మట్టితో కట్టినవి ఇవి. జీవలేని రాళ్ళకంటే ప్రేమానురాగాలు గల మనిషే గొప్ప. మనసే మందిరం... మనిషే దైవంగా ఉమర్ ఖయ్యాం భావించాడు. ఉమర్ ఖయ్యాం నాస్తికుడే అయినా... తాను చెప్పిన మాటల్లో సత్యం ఉందని ఆస్తికులుగా మనం గ్రహించినా భక్తి విశ్వాసాలు వారసత్వంగా మనకు అలవాటైపోయి ఉమర్ ఖయ్యాంతో ఏకీభవించలేము. ~ Dr Talathoti Prithvi Raj
    #ఉమర్_ఖయ్యాం #రుబాయి #దువ్వూరిరామిరెడ్డి #పానశాల #పద్యాలు #తలతోటిపృథ్విరాజ్ #ఇండియన్_హైకూక్లబ్
    www.talathoti.com
    www.litt.in