ఓం శ్రీ గురుభ్యోనమః హరి ఓం గురువుగారు మొదటిగా మీ పాదపద్మములకు నమస్కారములు నాకున్న ఈ కోరికల మీద తీర్చ వలసిందిగా కోరుకుంటున్నాము ఏమిటంటే. మీ యొక్క ఆధ్వర్యంలో మీ శిష్యుల యొక్క ఆధ్వర్యంలో మళ్లీ ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి ఊరిలో కూడా మన భారతీయ సనాతన ధర్మాన్ని వేద ధర్మాన్ని పురాణ ఇతిహాసాలకు సంబంధించిన విలువలను మన భారతీయ సాంప్రదాయాన్ని తెలుగు సంస్కృతం లాంటి మన భాషలను. మన యొక్క పిల్లలకు నేర్పించడానికి గాను గురుకుల పాఠశాలలు స్థాపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు నిర్వహణ చాలా జాగ్రత్తగా చేస్తారు కాబట్టి మీ మాటంటే మీ శిష్యులకు వేదం కాబట్టి. ఈ గురుకుల పాఠశాలలో కచ్చితంగా మా పిల్లల్ని చేరుస్తాము. అలాగే ఇతర పిల్లల్ని కూడా మేము చేరే లాగా చేస్తాము. అలాగే మా వంతుగా మేము ఆ పాఠశాలలకు సేవ చేసుకుంటాము
💐గురుదేవులకు శతకోటి నమస్కారాలు ఓం శ్రీ గురుభ్యోన్నమః🚩🙏
శ్రీ గురుభ్యో నమః⚘⚘🙏🙏
జై శ్రీమన్నారాయణ ⚘⚘🙏🙏
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ గురువుగారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు
ఓం శ్రీ గురుభ్యోనమః హరి ఓం
గురువుగారు మొదటిగా మీ పాదపద్మములకు నమస్కారములు
నాకున్న ఈ కోరికల మీద తీర్చ వలసిందిగా కోరుకుంటున్నాము
ఏమిటంటే.
మీ యొక్క ఆధ్వర్యంలో మీ శిష్యుల యొక్క ఆధ్వర్యంలో మళ్లీ ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి ఊరిలో కూడా మన భారతీయ సనాతన ధర్మాన్ని వేద ధర్మాన్ని పురాణ ఇతిహాసాలకు సంబంధించిన విలువలను మన భారతీయ సాంప్రదాయాన్ని తెలుగు సంస్కృతం లాంటి మన భాషలను.
మన యొక్క పిల్లలకు నేర్పించడానికి గాను గురుకుల పాఠశాలలు స్థాపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు నిర్వహణ చాలా జాగ్రత్తగా చేస్తారు కాబట్టి మీ మాటంటే మీ శిష్యులకు వేదం కాబట్టి. ఈ గురుకుల పాఠశాలలో కచ్చితంగా మా పిల్లల్ని చేరుస్తాము. అలాగే ఇతర పిల్లల్ని కూడా మేము చేరే లాగా చేస్తాము.
అలాగే మా వంతుగా మేము ఆ పాఠశాలలకు సేవ చేసుకుంటాము
🌼🌸🌼🙏🙏🙏గురుదేవు లకు పా దా భి వందనాలు. జైగురుదేవ.
జై గురుదేవా 🌸🌼🌸🙏🙏🙏🙏🙏🌸🌼🌸
శ్రీ గురు చరణౌ శరణం ప్రపద్యే
Sri Gurubhyo namah Jai Gurudeva Jai Shree Ram
గురు దంపతులకు జయము జయము
గురు దంపతులకు మా తరుపున అనంత కోటి కోటి ప్రణామాలు
గుడి బడి గురు శిష్యులకు మా తరుపున శతకోటి కృతజ్ఞతలు
Jai gurudeva
జై శ్రీ రామ్ గురువు గారు
Sri gurubhyo namaha balam guroh pravarddtham Jai guru deva padabi vandanalu
Jai gurudeva jai shrirama.jai shrikrushna 🙏🙏🙏🙏
🙏 🙏 🙏 🙏 🙏
Guruvugariki padabivandanamulu
Jaigurudeva omenamasivayya
Guruvugaru padabivandanamu
Guruvu gaariki naayokka paadhaabhi vandanaalu.
Sri Gurubhyo Namaha
Balam Guroh Pravardhathaam 🙏🙏🙏🙏🙏🙏☘️☘️☘️🌺🌺🌺
🙏
🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹😊
Namaskaram swamy ramayanam maha Andhra baghavatham chadavali antye niyamalu fallow avalaa?like bramhacharyam and nonveg thinakunda vumdlai haa? Chadavadam complete ayevaraku.....kontha mandhi emoo bramhacharyam tow pani ledhu antunaru nonveg thinna roju chadavodhu next day headbath chesi apduu chaduvukoo ani antunaru Naku ardhm kadam ledhu...dayachesi teliyacheyamdi pls
💐🌷🙏🙏🌷💐
Ramayanam maha baghavatham chadavali antye niyamalu fallow avalaa Swamy... bramhacharyam and nonveg thinakunda vundadam
Shivuniki hanumanthuniki jarigina yuddamu gurinchi pettagalaru ani manavi
శివుడికి,హనుమంతుడికి అసలు యుద్ధం ఎక్కడ జరిగిందండి?
Balam Guroh Pravardhathaam 🙏🙏🙏🙏🙏🙏☘☘☘🌺🌺🌺