ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకొని ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను గుర్తుచేసినందుకు కృఙ్ఞతలు గురువుగారు ఇప్పుడే మా అబ్బాయి అరి కాళ్ళు మర్థన చేశాను.. ఇప్పటి పిల్లలు ఇంట్లో అమ్మ, నాన్న చెబితే చాదస్తం అంటారు అదే ఫోన్లో వింటే పాటించే ప్రయత్నం చేస్తారు..
వీటితో పాటుగా రెండు అరచేతులు కలిపి భజన చేసే విధంగా కనీసం 100 సార్లు చేస్తే కూడా మంచిది అని ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు.భజనకు అంత విలువ,ఆరోగ్యం వున్నాయి మన హిందూ ధర్మంలో
గురువుగారు పూర్వం వీటన్నిటిని పాటించే వాళ్ళు మధ్యలో కొంత నాగరికత మోజులోపడి మానేశారు.. క్రమం తప్పకుండ వీటన్నిటిని యూపీ ,బీహార్,బెంగాలలీ గ్రామీన ప్రజలు పాటిస్తున్నారు... 🙏🙏🙏
గురువు గారు, ఈ మద్యన కుండలిని గురించి ఎక్కువ వీడియో లు వొస్తున్నవి, ఈ క్రియ ని చేయవొచ్చునా లేక ఏదైనా ప్రాబ్లెమ్ వొస్తుందా?! మీరు విశ్లేషణ చేస్తే మాకు ఒక అవగాహనా వొస్తుంది ❤❤
గురువు గారికి నమస్కారములు. అయ్యా మీ వీడియోలు చూస్తూ ఉంటాను, కొన్ని పాటిస్తూ ఉంటాను కూడా, అయితే ఈ విడియో లో మీరు వ్యాయామం గూర్చి తప్పు గా వివరణ ఇవ్వడం నన్ను కొంచెం బాధించింది. ఆయుర్వేదం లో వ్యాయామాలు తక్కువ చేయమన్నది పూర్తి ఆరోగ్యవంతులను కానీ ఊబకాయులను , చక్కెర వ్యాధిగ్రస్తులు మొదలైన వారు కొంచెం ఎక్కువగానే వ్యాయామాలు చేయాలి.
ఇంత మంచి విషయాలు అందిస్తున్న హిందూ ధర్మ క్షేత్రానికి మీకు వీలు అయినప్పుడు, చేతనైన చేయూతనివ్వండి. కనీసం ఒక పిజ్జా లేక ఒక మెక్డోనాల్ద్ బర్గర్ విలువ అయితే తప్పక చేస్తుంది.
నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్ మాది భరద్వాజస గోత్రం. నాకు కూతురు 17.12.2024 మంగళవారం నాడు ఉదయం 6:26 నిముషములకు జన్మించింది.దయచేసి మంచి పేరుని సూచించగలరు. ధన్యవాదములు.🙏
నియమాల్లో భాగంగానే పెంచడమైనా తుంచడమైనా జరుగుతుంది. సాధారణ ప్రజల్లాగా ఎప్పుడంటే అప్పుడు ఎలా పెడితే అలా షేవింగులూ అవీ చేసుకో కూడదు. కటింగులు ట్రిమ్మింగులు కూడా చేసుకోరు అని గమనించగలరు
*miku aneka subhalu God job* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲TH-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకొని ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను గుర్తుచేసినందుకు కృఙ్ఞతలు గురువుగారు ఇప్పుడే మా అబ్బాయి అరి కాళ్ళు మర్థన చేశాను.. ఇప్పటి పిల్లలు ఇంట్లో అమ్మ, నాన్న చెబితే చాదస్తం అంటారు అదే ఫోన్లో వింటే పాటించే ప్రయత్నం చేస్తారు..
ఇప్పుడు డాక్టర్లు చెవిలో నూనె వెసుకో కూడదు అంటారు మా చిన్నప్పుడు వెసుకునేవాళ్ళం మీరు ఇంకా ఇలాంటి విషయాలు చెప్పాలని కోరుకుంటున్న గురువుగారు 🙏 🙏 🙏
మీరు ఏమిచెప్పినా..మానవ కళ్యాణం కోసమే..నమస్కారం
ధన్యవాదాలు గురూజి మంచి ఆరోగ్య సూత్రాలను, వివరించారు 🙏
గురువుగారు నమస్కారం🙏💐 చాలా చక్కటి విషయాన్ని బోధించారు ధన్యవాదాలు💐
వీటితో పాటుగా రెండు అరచేతులు కలిపి భజన చేసే విధంగా కనీసం 100 సార్లు చేస్తే కూడా మంచిది అని ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు.భజనకు అంత విలువ,ఆరోగ్యం వున్నాయి మన హిందూ ధర్మంలో
కానీ దేవుని లక్షణాలు తెలీదు హిందూ ధర్మం లో
@@mohdafsar9445 తు మీరు మారారు...
@@mohdafsar9445 తాతకు దగ్గులు నేర్పాలి అని తెగ ఉత్సాహం ఉంది మీకు 😅
@@ramachallagandla3253 తెలియని వాళ్లకు నేర్పించాలి లేదంటే పరలోకం లో నష్ట పోతారు
@@mohdafsar9445 yenti ?
అందరూ పాటించదగ్గ సామాన్యమైన విషయాలే అయినా ఫలితం మాత్రం అసమాన్యమైనది....
గురువుగారికి సాష్టాంగ నమస్కారములు తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🌹🙏
గురువుగారు పూర్వం వీటన్నిటిని పాటించే వాళ్ళు మధ్యలో కొంత నాగరికత మోజులోపడి మానేశారు.. క్రమం తప్పకుండ వీటన్నిటిని యూపీ ,బీహార్,బెంగాలలీ గ్రామీన ప్రజలు పాటిస్తున్నారు... 🙏🙏🙏
చిన్నప్పుడు తల స్నానం చేసే టప్పుడు మా అమ్మ చెవిలో రెండు చుక్కలు నువ్వుల నూనె తప్పకుండా వేసేది..ఇప్పుడు పూర్తిగా మానేశాం.
గురువు గారు, ఈ మద్యన కుండలిని గురించి ఎక్కువ వీడియో లు వొస్తున్నవి, ఈ క్రియ ని చేయవొచ్చునా లేక ఏదైనా ప్రాబ్లెమ్ వొస్తుందా?! మీరు విశ్లేషణ చేస్తే మాకు ఒక అవగాహనా వొస్తుంది ❤❤
Cheyoddu andi, avi guruvuvgari adwaryam lo cheyali
😂😂😂
Thanks!
గురువు గారికి నమస్కారం. గురువు గారూ వెండి తో తయారుచేసిన ఆభరణాలు ఎవరైనా ధరించవచ్చా....
ధన్యవాదాలు గురువు గారు
ధన్యవాదాలు 🙏🙏🙏
ఓం నమః శివాయ
Ayyagaru chalaa ilanti mukyamaina vishayalu vinatam Mariyu meeru intha sradhatho maakandinchinanduku satakoti vandanaalu.
గురువు గారికి నమస్కారములు.
Thanks Guruji gariki namaskaram
నమస్కారం గురువుగారు జై శ్రీ రామ్
వీరభద్ర స్తోత్రాలు వాసవి అమ్మవారి స్తోత్రం సహస్ర నామాలు అష్టోత్తరాలు పోతుంది యాడ్ చేసే విధంగా ఒక్క వీడియో చేయలేరా❤❤❤
చాలా వివరంగా చెప్పారు అండి 🙏 ధన్యవాదములు అండి 🙏🙏🙏
"ఇప్పుడు డాక్టర్లు చెవిలో నూనె వెసుకో కూడదు అంటారు మా చిన్నప్పుడు వెసుకునేవాళ్ళం మీరు ఇంకా ఇలాంటి విషయాలు చెప్పాలని కోరుకుంటున్న గురువుగారు 🙏 🙏 🙏"
Chala baga chepparandi🙏
Guruvu gari padalaki na namaskaramulu
శ్రీ గురుభ్యోనమః
Guruvu gariki padabhi vandanamulu
Guruvu gaaru namaste andi, meeru enno manchi vishayalu cheptunnaru, vidipoyi dooram ga vunna wife and husband tirigi malli kalisi vundataniki kooda emaina solutions and remedies kooda cheppandi please andi, idi ento mandiki help.avutundi please andi idi maa request andi
Swami namaskaram.last year chala chakkaga marghashira lakshimivaara vratamu katha cheppaaru.thanku.but niyamaalu kuda unnaya ade mottam nethi tho ani alaa etc inka unnaya meeru cheppina padmapuraanam lo unnaya teliyacheyagalaru.pl meeru cheppina vidhamgaa chestaamu pooja vidhanam .meeru chepithe konni lakhs mandhi sandehaalu nivrutthi aipoi ee pooja chakkaga chesukuntaaru.dayachesi pooja vidhanam cheppandi.chala saaru adigaanu
Danyavadalu guruvu garu.
Jaya Guru Datta Sri Guru Datta
Like no 465❤
Jai శ్రీ రామ్ ఆర్యా
Jaya Guru Datta 🙏🏼
Shree Guru Datta 🙏🏼
గురువు గారికి నమస్కారములు.
అయ్యా మీ వీడియోలు చూస్తూ ఉంటాను, కొన్ని పాటిస్తూ ఉంటాను కూడా, అయితే ఈ విడియో లో మీరు వ్యాయామం గూర్చి తప్పు గా వివరణ ఇవ్వడం నన్ను కొంచెం బాధించింది. ఆయుర్వేదం లో వ్యాయామాలు తక్కువ చేయమన్నది పూర్తి ఆరోగ్యవంతులను కానీ ఊబకాయులను , చక్కెర వ్యాధిగ్రస్తులు మొదలైన వారు కొంచెం ఎక్కువగానే వ్యాయామాలు చేయాలి.
Sree matre namaha
Namaskaram guruji
జయగురు దత్తా...
Namaskar Guruvugaru
Namakaram andi.marghashira guruvaaraala Pooja gurunchi cheppandi pl.pl.pl
Namasthe guruvu gaaru.ma intlo angusta pramanam kanna yethu vunna vigrahalanu poojisthunnamu.kaani memu nithya deeparadhana cheyamu.sanivaram okaroju chesthamu.Teliyaka vigrahalu pettamu poojalo.ippudu ah vigrahalanu tisiveyalante emi cheyali?
జయ్ శ్రీ కృష్ణ 🙏
గురువు గారు ఇందులో కొబ్బరి నూనె వాడవచ్చా ?
@@gvrajeshrg particular ga nuvvula noone ani chepparu kadandi adi pedda cost kooda kaadu.edaina vaadavachu ayithe Edo oka noone ane ane vallu kada. Dayachesi ituvanti prasnalu veyyakandi🙏
Namaskaram guruvu garu.ma papaku subramanya sahasranamam Loni 166 va namamaina OM KEERTIKRUTYAI NAMAHA' Ane namaanni ,sree keertikruti Ani pettukunnam.memu pettukunna peruloni artham aa namam Loni arthanni istunda.dayachesi teliyajeyandi.guruvu garu
Nuvvulu noona vantalo vadithe ye rojullo vaadaali swamy cheppandi
Andaru cheppela kakunda meeru grandhallalo ela untundo alaa cheptaaru.great so. Pl cheppandi marghashira guruvaara pooja
అదే గురువుగారి గొప్పతనం🙏🙏🙏
👌👌👌
Jai sree ram 🙏
Swami manasika samasayalaku sundharakanda 13 sarga ela chadavali please
When Alexander's soldiers came to the border of India, they discovered cleanliness from locals (like taking a bath in the morning).
Jai sri ram
ఇంత మంచి విషయాలు అందిస్తున్న హిందూ ధర్మ క్షేత్రానికి మీకు వీలు అయినప్పుడు, చేతనైన చేయూతనివ్వండి. కనీసం ఒక పిజ్జా లేక ఒక మెక్డోనాల్ద్ బర్గర్ విలువ అయితే తప్పక చేస్తుంది.
🙏🙏🙏🙏🙏💐💐💐💐
Intikokaru kadu guruji intlo andaru
🙏
🙏🙏🙏🌹🌹🌹
నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్ మాది భరద్వాజస గోత్రం. నాకు కూతురు 17.12.2024 మంగళవారం నాడు ఉదయం 6:26 నిముషములకు జన్మించింది.దయచేసి మంచి పేరుని సూచించగలరు. ధన్యవాదములు.🙏
🙏🙏🙏
నెయ్యినీ అరికాళ్లకీ రాసుకో వచ్చా గురువుగారు
🙏🙏🙏🙏🙏
🙏🏾🙏🏾🙏🙏
నేను చెవిలోనూనె వేసుకునేదాన్ని గురువుగారు. కానీ డాక్టర్ అలా చెవిలోనూనె వేయకూడదు అన్నారని భయపడి మానేసాను గురువుగారు.
Lessthan half knowledge gallu doctors ,leave them
🙏🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌👌 👏👏👏👏👏👏 👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🚩🔯🕉️💐🌱🌿🌷
గురువు గారు వేద పాండితులు గడ్డం ఎందుకు పెంచుతారు
నియమాల్లో భాగంగానే పెంచడమైనా తుంచడమైనా జరుగుతుంది. సాధారణ ప్రజల్లాగా ఎప్పుడంటే అప్పుడు ఎలా పెడితే అలా షేవింగులూ అవీ చేసుకో కూడదు. కటింగులు ట్రిమ్మింగులు కూడా చేసుకోరు అని గమనించగలరు
Thanks a lot sir.
Present food is duplicate and adulterated then how health possible no no
Ayyappa mala lo excercise cheyocha swamy
😷
🏋️🚶🏃⛹️💪
🕉️🙋 *జయ్* 🗣️🕺 *జై* 🧎🫸🫷🛐🙇🙏 *జై* 🚩⛎ *శ్రీ* 🎯🏹 *రామ్* ,
🌍🐄 🌪️🌊💧🛕🎪🗾🪨 🐕🐉🐢🦅🌑🌕🦣🦚 🐘🦁🐯 🐅 💰🐒 🐮 ⛳🌲 🌴 🎋🌍🧎 *భారత్* *మాతాకి* 🇮🇳❣️
🙋 *హో*- *జయ్*
🕉️🔱📿🚩 *జై* *హింద్* 🏃🧎🙇🙏🫡
చెవిలో తరచూ నూనె వద్దు. మిగతావి మంచివే.
Prajalu Chaala mosalu ,dongatanaalu chestunnaru, vaalaku punishment undi ani nammakam ledu.Hindu scriptures lo unnavi nammaru.Vaalu books chadavaru. Ilaanti subject meeda meeru videos teeyandi.
*miku aneka subhalu God job*
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲TH-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏
🙏
🙏🙏🙏
🙏