Jayaho Andhra Matha | Feel Good Song on Andhra Pradesh | Kalyan Chakravarthy Tripuraneni | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Jayaho Andhra Matha | Feel Good Song on Andhra Pradesh | Kalyan Chakravarthy Tripuraneni | TV5 News
    #apsong #JayahooAndhraMatha #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 242

  • @AL-xt9wn
    @AL-xt9wn 3 หลายเดือนก่อน +139

    చాలా బాగా రాశారు! ఆంధ్ర మాత తెలుగు తల్లి ఆప్యాయంగా చూస్తునట్టుఉంది.. ఆంధ్రుల తీర్పుకి ముసి ముసి నవ్వులు నవ్వుతున్నట్టు ఉంది..

    • @Veenak414
      @Veenak414 3 หลายเดือนก่อน

      👌👌👌👌🙏

  • @karthikeya4228
    @karthikeya4228 3 หลายเดือนก่อน +120

    ఇక నుంచి ఆంధ్రులందరు మా రాజధాని అమరావతి అని గర్వంగా ప్రపంచానికి చెప్పుకుంటారు.....🎉❤🎉

    • @saiprasadkatta3983
      @saiprasadkatta3983 3 หลายเดือนก่อน +4

      నిజమే బ్రో మా ఫ్రెండ్స్ జోక్స్ వేస్తుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలిసేది కాదు...
      ఇప్పుడు చెప్పుకుంట

    • @శ్రీనుగౌడ్
      @శ్రీనుగౌడ్ 3 หลายเดือนก่อน +1

      అవును బ్రదర్ next 5ఇయర్స్ గ్రాఫిక్స్ అమరావతి నీ భ్రమరావతి అని చెప్పుకుందాం, ఆ చంద్రబాబు ఇచ్చిన ఆ ఉచిత సంక్షేమ పథకాలకే మన బడ్జెట్ సరిపోతుంది, మన బడ్జెట్ ఎంత, ఉచిత పథకాలు చేస్తే వాటికీ అయ్యో ఖర్చు ఎంత తెలుసుకొని మన భ్రమరావతి గట్టిగా టీడీపీ సోషల్ మీడియా లో చెప్పడానికి బాగుంటాయి లే, ఆ జగన్ చేసిన అప్పులు సరిపోతాలేవు ఇప్పుడు వచ్చాడు అప్పులు లేకుండా గ్రాఫిక్స్ లో మస్తు అభివృద్ధి చేస్తాడులే

    • @saiprasadkatta3983
      @saiprasadkatta3983 3 หลายเดือนก่อน +4

      @@శ్రీనుగౌడ్ oka 5 year's కాదు ఒక two year's ఆగి అమరావతి వెళ్లి చుడు బ్రో...
      అంతే కాదు దానికి ముందు ఇప్పుడు ఒకసారి వెళ్లి చూడు...
      అంబానీ పెళ్లి కి కోట్లు ఖర్చు చేస్తే అది మామూలే ఎందుకు అంటే సంపాదిస్తున్నాడు కాబట్టి , అదే తిండికి లేనివాడు ఖర్చు చేస్తే అది అప్పు చేసే చేయాలి...
      జగన్ కి రూపాయి సంపాదించడం రాదు...
      వాడికి ఇంక సపోర్ట్ చేస్తున్నావ్ అంటే ..

    • @శ్రీనుగౌడ్
      @శ్రీనుగౌడ్ 3 หลายเดือนก่อน

      @@saiprasadkatta3983 జగన్ బుసినెస్ లో టాప్ లో ఉండే, చంద్రబాబు అప్పులు తేకుండా పరిపాలన చేయమను, ని దగ్గర నా జీవితం మొత్తం జీతం ఉంటా, అదే చంద్రబాబు అప్పులు తెచ్చి పరిపాలన చేస్తే నా దగ్గర ను ఉంటావా, నీకు చంద్రబాబు మీద నమ్మకం ఉంటే నాకు reply ఇవ్వు నా ఫోన్ నెంబర్ మెస్సేజ్ చేస్తా, దేశాన్ని పాలించే విశ్వ గురువు నరేంద్ర మోడీ 160లక్షల కోట్ల అప్పు చేసాడు చంద్రబాబు గారు గ్రాఫిక్స్, అప్పులు చేయకుండా అభివృద్ధి చేస్తాడు అంటే ఎలా నమ్మవు స్వామి, నాకు తెలిసి నువ్వు reply ఇవ్వవు అనుకుంట, నా hambul reqest reply ఇచ్చి నెంబర్ ఇవ్వు, నా నెంబర్ ఇస్తా

    • @Chandu-wd1vs
      @Chandu-wd1vs 3 หลายเดือนก่อน

      @@శ్రీనుగౌడ్ Orey konda gorre, akkada 8 years back ye roads construction start ayyindhi, meeru inka graphics ane bhrama lo ne unnaru, even ippudu google maps lo satellite view lo petti chusina telisipothundhi. Adhi jagan raagane okka work kuda jaragaledhu akkada, malli works start ayyayi, aa criminal gadu capital capital ani 3 capitals ani perfect investments em teeskuraledhu, veellu chepthunnaru ga jobs ippistham and then sankshema pathakalu kalpistham ani, IT sector lo perfect job vasthe white card pothundhi if income limits are crossed and the same happens to all sectors, appudu andhariki ivvalsina avasaram kuda ledhu kadhara, inkendhuku ra padi edustharu

  • @KumrsawmyKadai
    @KumrsawmyKadai 3 หลายเดือนก่อน +62

    మహాత్ముల కన్నా నా తెలుగు తల్లికి నా హృదయపూర్వక నమస్కారములు నా తెలుగే తల్లి గొప్పతనం నా తెలుగు తల్లికి ఇంతలా అపురూపంగా రాసినందుకు ధన్యవాదాలు జై తెలుగుతల్లి జై భారత్ మాత 🙏🙏

  • @RajeshRajesh-t8v
    @RajeshRajesh-t8v 3 หลายเดือนก่อน +39

    🌹తెలుగు సాహిత్యం అద్భుతం, రాజకీయాల వాళ్ళ కలలు సాహిత్యలు నేర్చుకొనే వాళ్ళు కరువైయారు...

  • @neomnews7070
    @neomnews7070 3 หลายเดือนก่อน +38

    5 సంవత్సరాల తరువాత ఒక నవ యుగం లో వచ్చాము! The New Andhrapradesh 🎉🥺🙏🎉🇮🇳🎉

  • @balaajaykumar1996
    @balaajaykumar1996 3 หลายเดือนก่อน +24

    జై .. తెలుగు తల్లి.. జైహా ఆంధ్రమాత... జై జై.. తెలుగు తల్లి..ఆ ఆంధ్రతల్లి భూమి గర్చం మీద పుట్టడం పూర్వజన్మ సుకృతం...

  • @arunSiddharth1431
    @arunSiddharth1431 3 หลายเดือนก่อน +23

    పాట చాలా అద్భుతంగా ఉంది. ఒక అంధ్రుడు గా గర్వ పడుతున్నాను. ఇక్కడ నుంచి మన ఆంధ్ర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటు
    జై ఆంధ్ర మా త 🙏

  • @polakilokeswararao3317
    @polakilokeswararao3317 2 หลายเดือนก่อน +5

    ఇప్పటికి 50 టైమ్స్ విన్న సాంగ్ ❤‍🔥❤‍🔥❤‍🔥❤‍🔥..... జయహో ఆంధ్రప్రదేశ్ 😍

  • @SANDEEP20236
    @SANDEEP20236 3 หลายเดือนก่อน +31

    I am from Telangana తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పాటలు వచ్చిన మా తెలుగు తల్లి పాట మా గుండెల్లో ఎల్లప్పుడూ ప్రథమ స్థానం లోనే ఉంటుంది ❤❤❤

  • @BUDURUBROTHERS
    @BUDURUBROTHERS 3 หลายเดือนก่อน +22

    సాహిత్యం చాలా బాగుంది జై తెలుగు తల్లి కళ్యాణ్ చక్రవర్తి మీకు అభినందనలు 👌👌👌👌👌

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd 3 หลายเดือนก่อน +36

    నా తెలుగుతల్లికీ మల్లెపూదండ గేయం ఉంది కదా మనకూ
    ప్రతి ప్రభుత్వ ముఖ్య కార్యక్రమాలలో ఆ గేయమే వినిపించాలి
    అది తెలుగుతల్లి తెలుగుభాషకు సంకేతం

    • @vinodmallarapu9991
      @vinodmallarapu9991 3 หลายเดือนก่อน +4

      Adi evergreen, idi kuda bagundi...

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 3 หลายเดือนก่อน +9

    చాలా హృద్యమైన సంగీతం మనోహరమైన పదాల కూర్పు! రాష్ట్రం లో మార్పు హర్షం వ్యక్తమవుతోంది గీతం లో...
    From Telangana...

  • @villagepillagadu
    @villagepillagadu 3 หลายเดือนก่อน +42

    am from Telangana Song Matram keka🔥🔥

    • @AD......27
      @AD......27 3 หลายเดือนก่อน +5

      ❤❤

    • @varaprasad6883
      @varaprasad6883 3 หลายเดือนก่อน +2

      Thank you సోదరా ❤❤❤❤

  • @sandeepsriramoju6830
    @sandeepsriramoju6830 3 หลายเดือนก่อน +50

    Iam from telangana but this song is absolutely amazing,Babu garu is a very good leader

    • @arunajyothi790
      @arunajyothi790 3 หลายเดือนก่อน +5

      మా తెలుగు తల్లి కి మంగళా రతులు

    • @varaprasad6883
      @varaprasad6883 3 หลายเดือนก่อน +3

      Thank you సోదరా ❤❤❤

    • @pushpaattaluri513
      @pushpaattaluri513 3 หลายเดือนก่อน +2

      Tq Tammudu

    • @saimallula3417
      @saimallula3417 3 หลายเดือนก่อน

      Tq❤

    • @SathishArukonda
      @SathishArukonda 3 หลายเดือนก่อน

      Nuv andhra settler emo anduke i am from telangana ani chepukuntunnav

  • @ajaybabu4037
    @ajaybabu4037 3 หลายเดือนก่อน +6

    పాట చాలా బాగుంది ఇంత మంచి రాసి మనకి అందించిన వాళ్ళకి దాన్యవాదములు❤❤❤

  • @suryarokkala1840
    @suryarokkala1840 3 หลายเดือนก่อน +11

    ఆంధ్రప్రదేశ్ లో పుట్టాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి ఏ రాష్ట్రము కి లేని వనరులు అన్ని ఆంధ్రా కి వున్నాయి

  • @hariakula
    @hariakula 3 หลายเดือนก่อน +6

    మా తెలుగు తల్లికి పాట, పసి బాలుడికి పాల బువ్వ కలిపి పెడుతున్నంత ప్రేమ గా ఉంటుంది. అదే ఈ ఆంధ్ర మాత పాట ఆ బాలుడు యువకుడిగా మారినప్పుడు వీర తిలకం దిద్ది అభివృద్ధి అనే యుద్ధ భూమి కి సిద్దం చేసి పంపుతునట్టు ఉంది. రెండూ అద్భుతమైన పాటలే. రెండూ అవసరమైన పాటలే.
    జై తెలుగు తల్లి🙏🙏

  • @SriGuru.
    @SriGuru. 3 หลายเดือนก่อน +12

    చాలా బాగుంది.
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతమైన అభివృద్ది సాధించాలి అని ,ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అందరూ సంతోషం గా ఉండాలి అని కోరుకుంటున్నాం.
    From : Telangana

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dg 3 หลายเดือนก่อน +4

    ఈ భూమి ఉన్నంత వరకు నా తెలుగు భాష వర్దిల్లుతుంది❤

  • @satya_kartik8795
    @satya_kartik8795 3 หลายเดือนก่อน +31

    Absolutely Marvelous song..Jai Andhra Maatha.

  • @satya_kartik8795
    @satya_kartik8795 3 หลายเดือนก่อน +10

    ఇంత చక్కని మరియు మధురమైన ఆంధ్ర రాష్ట్రంను ప్రతిబింబించే విధంగా కూర్చి పాడినందుకు ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యాదములు. జై ఆంధ్ర మాత, జై ఆంధ్ర ❤😍🥳🔥💪🔥.

  • @vijayachowdary7251
    @vijayachowdary7251 3 หลายเดือนก่อน +5

    ఎంత వినసొంపుగా ఉంది. హాట్స్ ఆఫ్ to the writer and beautiful composition and singers

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 3 หลายเดือนก่อน +7

    'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' గేయాన్ని ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో తప్పనిసరిగా పాడే విధంగా/వినిపించే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా సూచన!

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 3 หลายเดือนก่อน +9

    ఎంత అద్భుతంగా ఉంది ఈ పాట ఒళ్ళంతా పులకరించి నట్టు ఉంది🌹🌹🌹🙏🙏

  • @ramakrishnavattipalli2258
    @ramakrishnavattipalli2258 3 หลายเดือนก่อน +4

    Iam from Telangana song super b

  • @srikanthkappagantu446
    @srikanthkappagantu446 3 หลายเดือนก่อน +21

    జై తెలుగు తల్లి

  • @stromylifegaming6072
    @stromylifegaming6072 3 หลายเดือนก่อน +15

    One week back e anukunna Telangana ki songs vunnayi manaki song vunte bagundu ani

  • @vanirayala5770
    @vanirayala5770 3 หลายเดือนก่อน +20

    Nenu ee andhrapradesh loo puttinanduku garvanga feel avuthunnanu

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 3 หลายเดือนก่อน +8

    తెలుగు తల్లికి పాదాభివందనాలు

  • @venkatesha3861
    @venkatesha3861 3 หลายเดือนก่อน +10

    జయహో ఆంధ్ర మాత జయహో

  • @a-zcrazytalks8874
    @a-zcrazytalks8874 3 หลายเดือนก่อน +4

    Na Andhrapradesh Na Rajadhani Amaravathi❤❤❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @bhanurajendraprasadkandiko5034
    @bhanurajendraprasadkandiko5034 3 หลายเดือนก่อน +4

    జై అమరావతి . ఆంధ్రుడు గా పుట్టి నందుకు గర్విస్తూ ఉన్నాను 🙏🙏

  • @mchandrakala9023
    @mchandrakala9023 3 หลายเดือนก่อน +5

    🙏iam from karanataka my mother language telugu iam Soooo proud of you

  • @sureshgadiparthi2687
    @sureshgadiparthi2687 3 หลายเดือนก่อน +6

    ఆంధ్ర మాత అయిన తెలుగు తల్లికి మళ్ళా పునర్ వైభవం ❤️❤️❤️❤️

  • @malliedigae9913
    @malliedigae9913 3 หลายเดือนก่อน +3

    జై తెలుగు తల్లీ నీకు పాదాభి వందనాలు తల్లి 🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramakrishnatallapragada9111
    @ramakrishnatallapragada9111 3 หลายเดือนก่อน +4

    Excellent writing by Kalyan Chakravarthy Tripuraneni Garu. Great words included. Keep going ahead sir. All the words in the song are marvelous. It shows the great respect towards Andhra Pradesh.
    Always be respect towards GOD, PARENTS, TEACHERS and The JANMABHOOMI

  • @AD......27
    @AD......27 3 หลายเดือนก่อน +11

    Jai Andhra pradesh ❤
    Jai Amaravati ❤

  • @deepakbandhakavi4579
    @deepakbandhakavi4579 3 หลายเดือนก่อน +2

    Excellent Background Score 👏 Kudos to the Entire Team🙏👏 Jayaho Andhra Matha 🙏🙏🙏

  • @saimallula3417
    @saimallula3417 3 หลายเดือนก่อน +5

    Jai Andhra Pradesh..Jai Amaravati..

  • @isitchannel9234
    @isitchannel9234 3 หลายเดือนก่อน +2

    Ee paata rasinavallaki, padina vallaki, C.B.N, P.S.P.K and Andhra prajalaki satha koti danyavadalu. Rakshasa paalana poyi, abhivruddhi ki pradhama peetam vese vaarini gelipinchinandhuku. Amaravatha rythulaki prathyeka kruthagnathalu

  • @vasudevaraopilla6375
    @vasudevaraopilla6375 3 หลายเดือนก่อน +2

    Good Jaiho Andra maatha ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @paidiraju9148
    @paidiraju9148 3 หลายเดือนก่อน +3

    మన తెలుగు దేశం తోనే సాధ్యం
    స్వర్నాంధ్రప్రదేశ్. జై ఎన్టిఆర్, జై చంధ్రబాబు , జై జై కూటమి.

  • @banavathiramanaick1454
    @banavathiramanaick1454 3 หลายเดือนก่อน +4

    Jayahoo Andra Pradesh.

  • @nanirajesh9379
    @nanirajesh9379 3 หลายเดือนก่อน +3

    నేను ఆంధ్రుడిని చెప్పుకోవడానికి గర్వం గా ఉంది 🥰 జయహో ఆంధ్ర మాత 🙏🙏

  • @devi.v1438
    @devi.v1438 3 หลายเดือนก่อน +3

    Excellent song mana Andhra Pradesh maata ku vandanalu

  • @swamykaramtothu4357
    @swamykaramtothu4357 3 หลายเดือนก่อน +10

    Song బాగుంది 👌👌👌

  • @bhhargaviim
    @bhhargaviim 3 หลายเดือนก่อน +8

    మము గన్న మా జనని ఆంధ్రావని
    మమకార సాకర సంతాయని
    మహనీయ సౌశీల్య జన జీవని
    ముమూర్తుల నువ్వు సంజీవని ...
    మలినమంటని గగన సిగ నీవని
    ముజ్జగమ్ములు నిన్ను శ్యాగించని
    జయహో ఆంధ్రమాత...సాహో నీదు చరిత
    జయహో ఆంధ్రమాత....సాహో నీదు చరిత
    మము గన్న మా జనని ఆంధ్రావని
    మమకార సాకర సంతాయని
    మహనీయ సౌశీల్య జన జీవని
    ముమూర్తుల నువ్వు సంజీవని
    పాదాలు కడుగంగా పడతి కృష్ణమ్మ
    వేదాల గోదారి వెలుగు నీ జన్మ
    కూచిపూడి భంగిమల కలవాణివమ్మ
    వేదాన్ని మాగాణి గా మార్చు సిరివి నీవమ్మా
    ఆది ఆంధ్రుల ఖ్యాతి అమరావతిపురము
    మువ్వన్నె కేతనం నీ జాతి కౌశలము
    జయహో ఆంధ్రమాత...సాహో నీదు చరిత
    జయహో ఆంధ్రమాత....సాహో నీదు చరిత
    కల్పవల్లి నీ కాలి అందియలు
    ఘల్లనగా రూపొందే కవులు గాయకులు
    సత్యశీలి నీలో వెలసిన ఈ దైవాలు
    రతగర్బిత నీ సుతులు వైతాళికులు
    మొక్కలి పంట నీకు గోరింట
    లోకమే చూసే నీ కీర్తి కీర్తంత
    గగన గాధల ప్రేమ సీమ నీదంట
    కలకాల సౌఖ్యల తులతూగు ధరణి
    జయహో ఆంధ్రమాత...సాహో నీదు చరిత
    జయహో ఆంధ్రమాత....సాహో నీదు చరిత

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 3 หลายเดือนก่อน

      thanks. any spelling mistakes?

  • @gmrsongsgedelamalleswarara9576
    @gmrsongsgedelamalleswarara9576 3 หลายเดือนก่อน +1

    సూపర్... జై తెలుగుదేశం... ఆంధ్రప్రదేశ్ జై జై జయహో...

  • @ladivenky6660
    @ladivenky6660 3 หลายเดือนก่อน +5

    జై శ్రీ రామ్ 🙏🙏🙏జై అమరావతి జై నంద మూరి తారకరామారావు గారు 🙏జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీ జై నారా చంద్రబాబు నాయుడు గారు 🙏✌️✌️✌️🥛🥛🥛🪷🪷🪷

  • @madhusudhannaidu5918
    @madhusudhannaidu5918 3 หลายเดือนก่อน +3

    Jayaho Andhra Matha❤

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 3 หลายเดือนก่อน +15

    భవిష్యత్తు లో మల్లి ఎవరు రాజధాని ని మార్చకుండ మoచి తీర్పు ఇచ్చారూ ఇకనైనా అమరావతి నీ బాగా అభివృద్ధి చేసి ఉద్యోగాలు మరియు ఉపాధి ఇవ్వాలి ఆంధ్ర మంచిగ అభివృద్ధి అవ్వాలి అని కోరుకుంటున్నా తెలంగాణ నుండీ

    • @chembolusatishkumar9329
      @chembolusatishkumar9329 3 หลายเดือนก่อน +3

      Thanku brother manam anta okkate

    • @bhumaiah
      @bhumaiah 3 หลายเดือนก่อน +1

      చేయెత్తి జైకొట్టాడు తెలుగోడు, గతమెంతో ఘనకీర్తి కలవోడు
      అమరావతి నగర పెనగాలి వీచింది, అణగారి పోయింది నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది, చుక్కాణీ బట్టరా తెలుగోడా నావ దరిచేర్చరా మొనగాడా

  • @GK-GK79
    @GK-GK79 3 หลายเดือนก่อน +6

    జై తెలుగు జై జై తెలుగు, తెలుగుదేశం జనసేన బిజెపి దేశం లోని మూడు రంగుల జెండా లాగా కలిసి మెలిసి ఉండాలని ఆ.. దేవుడు ఎల్లవేళలా తోడుండాలని కోరుతూ...ఈ తెలుగు రాష్ట్రం మరో గుజరాత్ లా వెలుగొందాలని దేవుడ్ని కోరుకుంటూ... మూడు పార్టీలకు దిష్టి తగలకుండా రాజదాని అమరావతి లో దిష్టి ఫ్యాన్ ను వేలాడదీయండి.

  • @saimallula3417
    @saimallula3417 3 หลายเดือนก่อน +4

    జయహో ఆంధ్ర మాత ❤....

  • @musicismypassion799
    @musicismypassion799 3 หลายเดือนก่อน +8

    Aha…..awesome…..the song should be trending on X by tomorrow…..

  • @mumbailoteluguammai5194
    @mumbailoteluguammai5194 3 หลายเดือนก่อน +7

    Jai..... Andhra maatha👍👌👌

  • @AwesomeBejawada
    @AwesomeBejawada 3 หลายเดือนก่อน +3

    సాహో నా తెలుగు నిండు చరిత్ర..

  • @prasadpalaparthi8547
    @prasadpalaparthi8547 3 หลายเดือนก่อน +12

    Ma Telugu thalliki mallepoo danda song chala baguntundi....

    • @Bargav54887
      @Bargav54887 3 หลายเดือนก่อน +3

      ముందు ఆంధ్ర మాత సాంగ్ కీ, మా తెలుగు తల్లి సాంగ్ కీ తేడా తెలుసు కుంటే రెండు బాగుంటాయి, మా తెలుగు తల్లి కీ అనేది ఆంధ్ర మరియు తెలంగాణ కి కలిపి రాసింది, కానీ ఈ పాట ఓన్లీ ఆంధ్ర కి రాసింది, ఏది బాగుందో లెక్కలు వేయకుండా రెండు వేరు వేరు అని చూడు ముందు, ప్రతిదానికి ఇంకొక దానితో పోల్చడం చేతగాని వాళ్ళు, నెగటివ్ మైండెడ్ వాళ్ళు చేసేపని తమ్ముడు 😂😂😂

  • @ravindrachowdary7422
    @ravindrachowdary7422 3 หลายเดือนก่อน +11

    Super song 🔥

  • @krishna2336
    @krishna2336 3 หลายเดือนก่อน +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻✌🏻జయహో చంద్రబాబు గారు జై కూటమి 💐💐💐💐

  • @venutarak8718
    @venutarak8718 3 หลายเดือนก่อน +1

    Jaya ho Andhra mathaa Namo Andhra mathaa

  • @anjalianju5871
    @anjalianju5871 3 หลายเดือนก่อน +3

    Jai Andhra

  • @RameshM-yw3xf
    @RameshM-yw3xf 3 หลายเดือนก่อน +4

    సాహిత్యం సంగీతం పోటీపడి నట్లుగా....శ్రావ్యంగా...ఉంది... గోంగూర తో.... తిన్నట్లు....అమ్రృత ప్రాయం...విన్నవారు... కన్నవారి జన్మ పావనం అయితే...రాసిన వారి..జన్మ చరితార్థం ఐంది....అని...మనసారా.. కృతజ్ఞతలతో.....

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 3 หลายเดือนก่อน

      ఏమో నాకు పాడుతాతేయగా విన్నట్టివుంది. Pads sound తప్ప పదాలు వినపడటం లేదు సరిగా.

  • @ramubitragunta6127
    @ramubitragunta6127 3 หลายเดือนก่อน +9

    శ్రీమాత్రేనమః

  • @harekrishhnah.5164
    @harekrishhnah.5164 3 หลายเดือนก่อน +5

    Outstanding song

  • @darlingsatish8292
    @darlingsatish8292 3 หลายเดือนก่อน +2

    Super sir
    Nice voice and music 🎶

  • @anilkumark9508
    @anilkumark9508 2 หลายเดือนก่อน +1

    జై ఆంధ్ర మాత 🙏

  • @rajuvennampalli795
    @rajuvennampalli795 3 หลายเดือนก่อน +4

    Am from Tg but song Supercross jai cbn sir

  • @vishnuprasadpotnuru776
    @vishnuprasadpotnuru776 3 หลายเดือนก่อน +3

    జయహో ఆంద్ర మాత

  • @yasasvi1024
    @yasasvi1024 3 หลายเดือนก่อน +3

    Jayaho Andhra mata❤

  • @deepakbandhakavi4579
    @deepakbandhakavi4579 3 หลายเดือนก่อน +2

    Saaho Kalyan Chakravarthy Gaaru 🙏🙏🙏 Jayaho Andhra Maatha 🙏🙏🙏

    • @Sairam30722
      @Sairam30722 3 หลายเดือนก่อน +1

      Sir meeru maku 1-1 lo dlp ki faculty klu meereena reply ivvandi sir

  • @honeydevi805
    @honeydevi805 3 หลายเดือนก่อน

    Goosebumps vachayi song vini

  • @NaveenP-w4p
    @NaveenP-w4p 3 หลายเดือนก่อน +4

    Jai Andhra Maatha.....

  • @rajusirra8781
    @rajusirra8781 3 หลายเดือนก่อน +6

    Andhra ku manchi rojulochayi.

  • @cmiyc8196
    @cmiyc8196 3 หลายเดือนก่อน +4

    Super song. Dislike kottina vadu evadu AP vadu kadhu.

  • @Sudharani-lr1eh
    @Sudharani-lr1eh 2 หลายเดือนก่อน

    Superb song

  • @SatishKumar-dj6mg
    @SatishKumar-dj6mg 3 หลายเดือนก่อน +3

    Good feel

  • @sunkesulaashok3902
    @sunkesulaashok3902 3 หลายเดือนก่อน +1

    Song like heart beat 💓💓
    Congratulations hole team 🙏🙏

  • @anderajyalakshmi
    @anderajyalakshmi 3 หลายเดือนก่อน +3

    0:17 Andhra prajala judgement is amazing ,silently they removed rakshasa palana

  • @Gagansreethan
    @Gagansreethan 3 หลายเดือนก่อน +2

    Garvamtho manasu nindipoye vela aashannaminadhi🙏jai andhra maata

  • @ajaykumaraj1545
    @ajaykumaraj1545 3 หลายเดือนก่อน

    Goosebumps 😢

  • @vakatijanardhanreddy6665
    @vakatijanardhanreddy6665 3 หลายเดือนก่อน +1

    Brmhandam ga chesaru super

  • @shanthikumar751
    @shanthikumar751 2 หลายเดือนก่อน +1

    Ee patanu keeravani Sangeetham samakoorchindi ee pata chala bagundi jayaho aandra maatha chala bagundi

  • @noor-uy3rf
    @noor-uy3rf 3 หลายเดือนก่อน +1

    Excellent its really a feel good song which tells the significance of andhrapradesh

  • @sathyarajmandala5985
    @sathyarajmandala5985 หลายเดือนก่อน

    Super super eka matalu levu👏👏👏👏👏👏

  • @ManaTelanganaurululo
    @ManaTelanganaurululo 3 หลายเดือนก่อน

    Super song 😍

  • @NagaMani-qf9hy
    @NagaMani-qf9hy 3 หลายเดือนก่อน +2

    Good picturization

  • @kalikumar027
    @kalikumar027 3 หลายเดือนก่อน

    Super..

  • @Sivakumar-ie3dc
    @Sivakumar-ie3dc 3 หลายเดือนก่อน

    Super song

  • @Anilkumar-oq8yw
    @Anilkumar-oq8yw 3 หลายเดือนก่อน +1

    Wow. Chala chala baagundi song 👌👌👌

  • @aksharaphotographybprasad557
    @aksharaphotographybprasad557 3 หลายเดือนก่อน

    అద్భుతంగా ఉంది చాలా బాగా రాశారు పాట

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 หลายเดือนก่อน +2

    Superb edited rural ambience is echoing the resonating culture of Andhrites in this rendtion.

  • @riyazakram
    @riyazakram 3 หลายเดือนก่อน

    Goosebumps

  • @rallapallivenkataramana3700
    @rallapallivenkataramana3700 3 หลายเดือนก่อน

    Super

  • @yasarapuchinna510
    @yasarapuchinna510 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 super voice and video editing super sir ❤❤❤🎉🎉

  • @LAXMIPADMA-g4v
    @LAXMIPADMA-g4v 3 หลายเดือนก่อน +1

    Beautiful music ❤

  • @rallapallivenkataramana3700
    @rallapallivenkataramana3700 3 หลายเดือนก่อน

    Jai ho

  • @venkateshaskulam8314
    @venkateshaskulam8314 3 หลายเดือนก่อน +1

    Wonderful

  • @pavanallaparthi2352
    @pavanallaparthi2352 3 หลายเดือนก่อน +1

    Jai Andhra Pradesh....

  • @slsma1999
    @slsma1999 3 หลายเดือนก่อน +2

    దేశ స్వాతంత్ర్యానికి మొత్తం దేశమంతా పోరాటం చేసింది...కన్ని ఆంధ్రప్రదేశ్ విముక్తికి ఎక్కువ పోరాటం చేసింది అమరావతి మహిళలు...పాట వింటుంటే వళ్ళు పులకరిస్తోంది🙏🙏... ఈ పాటను అమరావతి మహిళలకు అంకితమిస్తే బాగుంటుందని సూచన..😊

  • @saipraveenkumarreddychinth5551
    @saipraveenkumarreddychinth5551 3 หลายเดือนก่อน

    Very nice song