Devraha Baba used to bless people with his foot. As he sat on a high platform about 12 feet above the ground, it was more convenient for him to touch a person's head with his foot than with his hands. In his view, legs were not inferior, and his unique method of blessing was revered by his followers.
తాను పోయిన తెప్ప తగుల బెట్టువాడొకడు తాను పడవై ఒరుల మోసేడి వాడొకడు ఉప్పునీటి ఒడ్డు దీపమై వెలి గి దారి చూపు వాడొకడు. లంగరు వేసి ప్రళయమున దరి చేర్చు ఒడోకడు. యోగులు పలు తెరగులు. కొందరి శక్తి ఒక డింగి వంటిది అయితే కొందరిదీ ఒక ఓడ వంటిది. కొందరు ఏ తెప్ప గాను ఉండక కేవలం light హౌస్ వలే దారి చూపుతూ ఉంటారు. అందరికి నా వందనం 🙏🏻
ఎందరో మహానుభావులు...అందరికీ వందనములు.! అందరూ విశ్వసనీయులే.. సదా ఆరాధనీయులే.! అలాంటి వారిని ఆరాధించడం అంటే... వారిని ఓ అవతార మూర్తిగా మాత్రమే భావించి సేవించడం కాదు... వారి స్థితిని అవగాహన చేసుకుని అనుసరించడం.! ఆ స్థితిని, మనమూ పొందడానికి ప్రయత్నం చేయడం.! అదే అసలైన ఆరాధన.! మన జీవితాలని సవ్యంగా మలుచుకునేందుకు ఒక సరైన ఆలంబన.!
ఈయన గురించి "హిమాలయపరమగురువులతో యోగ రామ పుస్తకం" లోప్రస్తవించారు.రిసా గారు. మంచి యోగతత్వం ఉన్న వారిని గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదలు. అరుణాచలా జగన్నాథ్.
Devaraha baba told justice pandey to write Ayodhya judgement in favour of hindus even though pandey faced threat from opposite party. He told through akash vaani no verbally
ఒకసారి యోగిలా మాట్లాడుతావు,ఒకసారి etheist లా మాట్లాడుతావు,ఒకసారి ఫిలాసఫీ చెప్తావు,ఏ శక్తులు లేవు అంటావు,ఏంటి భయ్యా నువ్వు,శక్తులు ఉన్నాయి అని అలాంటి యోగుల స్టోరీ చెప్తావు జనాలు కన్ఫ్యూజ్ అవుతరు..
ఆత్మ ప్రణామములు బాబాజీ ❤❤❤❤️❤️🙏🙏🙏❤️❤️❤️❤️🕉️🤘🕉️🤝🤝🤝🔺🧘♂️🔺
Devraha Baba used to bless people with his foot. As he sat on a high platform about 12 feet above the ground, it was more convenient for him to touch a person's head with his foot than with his hands. In his view, legs were not inferior, and his unique method of blessing was revered by his followers.
Bharat ek khoj, spiritual super Bazar, all things for all people, all time🎉
తాను పోయిన తెప్ప తగుల బెట్టువాడొకడు
తాను పడవై ఒరుల మోసేడి వాడొకడు
ఉప్పునీటి ఒడ్డు దీపమై వెలి గి దారి చూపు వాడొకడు.
లంగరు వేసి ప్రళయమున దరి చేర్చు ఒడోకడు.
యోగులు పలు తెరగులు. కొందరి శక్తి ఒక డింగి వంటిది అయితే కొందరిదీ ఒక ఓడ వంటిది. కొందరు ఏ తెప్ప గాను ఉండక కేవలం light హౌస్ వలే దారి చూపుతూ ఉంటారు. అందరికి నా వందనం 🙏🏻
ఎందరో మహానుభావులు...అందరికీ వందనములు.!
అందరూ విశ్వసనీయులే.. సదా ఆరాధనీయులే.!
అలాంటి వారిని ఆరాధించడం అంటే... వారిని ఓ అవతార మూర్తిగా మాత్రమే భావించి సేవించడం కాదు... వారి స్థితిని అవగాహన చేసుకుని అనుసరించడం.! ఆ స్థితిని, మనమూ పొందడానికి ప్రయత్నం చేయడం.! అదే అసలైన ఆరాధన.!
మన జీవితాలని సవ్యంగా మలుచుకునేందుకు ఒక సరైన ఆలంబన.!
ఈయన గురించి "హిమాలయపరమగురువులతో యోగ రామ పుస్తకం" లోప్రస్తవించారు.రిసా గారు. మంచి యోగతత్వం ఉన్న వారిని గుర్తుచేస్తున్నందుకు ధన్యవాదలు.
అరుణాచలా జగన్నాథ్.
Mystical power nijama Risa
🙏🙏🙏🙏🙏🙏
Anna🙏🙏
❤ Krishna surat
4.51pm
Thinnavani thelisina telikapoina adagalanipinchi adugutunna...prema ki caring proof....😂tinnava anna...good night...❤
Hii anna😊
Some politicians refused to see this swami as swami used to bless with his foot
Devaraha baba told justice pandey to write Ayodhya judgement in favour of hindus even though pandey faced threat from opposite party. He told through akash vaani no verbally
ఒకసారి యోగిలా మాట్లాడుతావు,ఒకసారి etheist లా మాట్లాడుతావు,ఒకసారి ఫిలాసఫీ చెప్తావు,ఏ శక్తులు లేవు అంటావు,ఏంటి భయ్యా నువ్వు,శక్తులు ఉన్నాయి అని అలాంటి యోగుల స్టోరీ చెప్తావు జనాలు కన్ఫ్యూజ్ అవుతరు..
Meeru sarigga vinadam ledu.. ఒక్క పదం పాటించు.. పోల్చుకోకు. అన్నింటిలో అదే ఉంది
Sir, why dont u want children..pl do talk🙏
నీవు కంటేనే నీ పిల్లలు. అనుకోకు
Bavundi , namaste risaaa
అందరు నా పిల్లలు అనే భావన ఉన్న తరువాత kanaali అనీ ఆలోచన anduku వస్తుంది
🙏🙏🙏