అద్భుతం మహా అద్భుతం ఇంతవరకు కేదార్నాథ్ గురించి ఇంత క్లారిటీ గా ఇచ్చిన వారు లేరు సోదరా మీకు ధన్యవాదములు 🌹 బడ్జెట్ గురించి చాలా వివరంగా తెలియజేశారు మీ వాయిస్ సూపర్ సూపర్ సూపర్ 👍🏻 ఇలాంటి వీడియోలు కోసం వెయిట్ చేస్తున్నా చాలా అద్భుతంగా వివరించారు....👌🏻 నేను ఫస్ట్ మీ వీడియోలో అడిగినాను హరిద్వార్ బస్ కి డైరెక్ట్ టికెట్టు తీసుకున్నారా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారా కొద్దిగా వివరంగా చెప్పండి సోదరా 💐 హర హర మహాదేవ శంభో శంకర 🚩🔱🙏🏻 జైహింద్ 🇮🇳 అనంతపురం ❤️
నమస్కారం బ్రదర్ చాలా బాగా క్లియర్ గా చెప్పారు ఎందుకంటే నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు ఇచ్చిన తీర్పు ప్రకారం గా నేను ఆ విధంగా ఫాలో అవుతాను నా యొక్క.
చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదములు. మీరే కేదార్నాథ్ కి యాత్ర ప్లాన్ చేసి ఎవరినైనా తీసుకువెళ్లచుకద. మీరు ఎక్కడ వుంటారు ,మి అడ్రెస్స్ తెలుపగలరు. మేము రాజమండ్రీ లో వుంటాము.
Nenu kedarnath October 1st week lo veldam annukuntunna Evvaru aeena single ga vunte vellalekapothe cheppandi We are planning for only mahadev, Grace of shiva, Enlightenment, The nature exits... Bum bole nath 🔱
బాగా చెప్పావు బ్రదర్...మీ వీడియో లో నేను కూడా కవర్ అయ్యాను..రెండు దగ్గరలో నెను కనిపించాను... కేధర్నాధ్ నేను మూడు సార్లు వెళ్ళాను...మొన్న మే 01 నుండి మే 15 వరకు కేధర్నాధ్ లొనే ఉన్నాను....
Bro nenu kedarnath temple ki veldham anukunttuna kani natho vache batch yevaru leru yevaru ayina vache vallu vunty please reply me nadhi Vijayawada
Mi comment ni pin chesanu
Interest unte vallu kalisi matladukoni jagratta ga vellamdi
@@Telugutravelguru thanks ❤️ anna
Vijayavada nunchi travel vallu september lo chardham yatraku tedikuveltunnaru
hi friend nenu vasta meto nanu tesuku velatara
@@UshaRani-zl9vx avuna ye travel vallu and trevel vallu malli extra money tisukuntaru ga vallu
పిల్లలకు చదువు చెప్పినట్లు చెప్పారు... అర్థం కాని వల్లే ఉండరు ఇక
అద్భుతం మహా అద్భుతం ఇంతవరకు కేదార్నాథ్ గురించి ఇంత క్లారిటీ గా ఇచ్చిన వారు లేరు సోదరా మీకు ధన్యవాదములు 🌹
బడ్జెట్ గురించి చాలా వివరంగా తెలియజేశారు మీ వాయిస్ సూపర్ సూపర్ సూపర్ 👍🏻
ఇలాంటి వీడియోలు కోసం వెయిట్ చేస్తున్నా చాలా అద్భుతంగా వివరించారు....👌🏻
నేను ఫస్ట్ మీ వీడియోలో అడిగినాను హరిద్వార్ బస్ కి డైరెక్ట్ టికెట్టు తీసుకున్నారా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారా కొద్దిగా వివరంగా చెప్పండి సోదరా 💐
హర హర మహాదేవ శంభో శంకర 🚩🔱🙏🏻
జైహింద్ 🇮🇳 అనంతపురం ❤️
మేము అడ్వాన్స్ గా ఆన్ లైన్ లో 1000 ఒకరికి చొప్పున తీసుకున్నాము కానీ అక్కడ 600-700 కి సులభంగా దొరుకుతున్నాయి
💐
చాలా చాలా బాగా చెప్పారు ఇంత కంటే బాగా ఎవరూ చెప్పలేరు ధన్యవాదాలు ❤
నమస్కారం బ్రదర్ చాలా బాగా క్లియర్ గా చెప్పారు ఎందుకంటే నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు ఇచ్చిన తీర్పు ప్రకారం గా నేను ఆ విధంగా ఫాలో అవుతాను నా యొక్క.
Excellent ga chepparu..thank you.
మిత్రమా చాలా చక్కగా విపులికరించి వివరించారు మీకు ధన్యవాదాలు
Super sir 👍👍👍👍🥰🥰🥰🥰❤❤❤
అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు
సార్ చాలా చక్కగా వివరాలు అన్ని వివరించారు... ధన్యవాదాలు 😊
Chala clear ga undi mi video and Baga chepparu challa mandiki use avuthundi e video
చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదములు.
మీరే కేదార్నాథ్ కి యాత్ర ప్లాన్ చేసి ఎవరినైనా తీసుకువెళ్లచుకద. మీరు ఎక్కడ వుంటారు ,మి అడ్రెస్స్ తెలుపగలరు. మేము రాజమండ్రీ లో వుంటాము.
Memu October lo velthuam MADHI KADIYAM ❤
Super..challa bhagha chappharru Anna....Thank you...Anna..om nama shivaya..
Gud vidio bro chala baga cheppinaru
Explanation super anna tq so much ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు
సూపర్ సమాచారం మ కోసం ఈ చినందుకు
What A Explanation Bro Superb
అధ్భుతం
అరటి పండు వొలచి నోట్లో పెట్టినట్టు ఎంత చక్కగా చెప్పావు అన్నా
ఎంతైనా మన మంచి మంచిర్యాల కదా...😂❤
😄🤝
Chala bagundi chakkaga chapparu inka anni yatrala videolu cheyandi
చాలా మంచి విషయాలు చక్కగా, వివరంగా విశదీకరించారు.
Real hero 🌹🙏💐💐💐💓💓💓💓💓
మంచి గైడెన్స్ ఇచ్చారు చక్కగా 🌹👌👌👌🌹
Intha manchi vishayalu cheppinanduku chala thanks andi
Nice day 🔥🔥🔥🔥🔥
Thanks sir 🌹🌹🌹🌹🌷🌷🌷🌷💐🇨🇮🇨🇮🇨🇮❤️❤️❤️
Chala thanku sir.....
Good
మంచి విశ్లేషణ మరియు చిత్రం
Great day 🔥🔥🔥🔥🔥💥💥💥💥💥🔥🔥🔥🔥🔥
Nenu kedarnath October 1st week lo veldam annukuntunna
Evvaru aeena single ga vunte vellalekapothe cheppandi
We are planning for only mahadev,
Grace of shiva,
Enlightenment,
The nature exits...
Bum bole nath 🔱
Thanks sir 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Thank you September lo na journey 😊
Chala baagaa vivarincharu
Baabu Chala chakkagaa cheppevu
Very infective video.
Awesome bro no words of your explanation
Good and detailed information Tq so much broo👏👏🙏
Thank you sir Chalabhaga Cepparu
Supar
Very nice full clarity namaste om namah shivaya
Wow 🔥🔥🔥🔥🔥
Super sir 🙏🙏🙏🙏🙏🙏🙏
Chala manchiga cheparu
Good information
Super Baga chepparu sir
Super chepparu bro
Good sir 🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు 👌👏
బాగా చెప్పేరు💐💐🙏🙏🌺🌺
anna super ga chepparu
Super ga cheparu sir
చాలా బాగా చెప్పారు
Very good message ma
Namskaram andi...intha clean ga explain chesaru..
Super anna baga chepparu
Thank you so much
Bro miru chala baga chepparu thanks
Chala manchi chappal Anaya
🙏Thanqq sir. manchi information ichadu.
నమస్కారం ❤
ఫుడ్ కి మూడు వేలు అని చెప్పారు కదా తొందరపాటున ఎవరు అలాగా చేయబాకండి అనుకున్నంత సింపుల్ గా కాదు 20,000 ఖర్చు అవుతాయి
Super gaa explain chesaru
Nuv thopu anna
Super bayya excellent job
Anna supar Anna
Good better best ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Really it's informative, thank u
Very good ❤❤❤❤❤❤❤❤
Explained well
Thnk you so much your explain bro ❤
Supar ga cheparu anna 🙏😇
Super sir 🙏🙏🙏💐💐💐💐💓💓💓💓💓💓💓✍️✍️✍️✍️✍️✊✊✊✊🌹🌹🌹🌹
Nice explanation bro...
Thank you 🙂
Thank you so much sir
Chaala thanks anna 😊okka second kuda skip చెయ్యకుండా చూసాను
thank you bro
Thanks a lot ,brother.
Well explained Thank you
Super anna tq s muche❤❤❤❤❤😊😊😊😊😊😊😊
Thanks dear clear ga cheparu
Thank you so much for your information it's very helpful
Abhishekam chestaaraa sir akkada mana peru meeda please tell me
Thank you for your information. Very useful.
❤ Super Sir🎉🎉💐
Nice information bayya
Vskp to Varanasi
Very good narration.
Thank u
Namasivaya
Meru baga chepaaru anaa great anaa mero
Nice information sir🙏🙏
ఓం నమః శివాయ
Anna..
Konda paina cell phone signals untaaya??
Chardam ki entha avuthundi cheappindi sir
బాగా చెప్పావు బ్రదర్...మీ వీడియో లో నేను కూడా కవర్ అయ్యాను..రెండు దగ్గరలో నెను కనిపించాను... కేధర్నాధ్ నేను మూడు సార్లు వెళ్ళాను...మొన్న మే 01 నుండి మే 15 వరకు కేధర్నాధ్ లొనే ఉన్నాను....
Delhi nunchi kedarnaat ki yenni days padutudi bayya
Thanks u master
Super explained bro👌🏻
Best information clear information this video saved
అలాగే కేదార్నాథ్ to బద్రీనాథ్ కి కూడా ఎంత ఖర్చు వస్తుందో వీడియో చేయండి
Coming in next video . thank you
September loo planning vundhi Bro ..tnx for full info 💗
Hi sir.. September lo velthara train kaa
Chalabagach
Super
Big fan froM MANCHERIAL 💞