హైదరాబాద్ చెరువులు-భూములు మింగిన గజదొంగలు || The History of HYD Destruction || Zero tv_Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @trueindian251
    @trueindian251 2 หลายเดือนก่อน +3

    Anna hats off, ఏ న్యూస్ ఛానల్ youtube ఛానల్ చెప్పలేని నిజాలను నిక్కసుగా కుండ బద్దలు కొట్టి చెప్పావు, సూపర్ అన్న, ఎలాంటి నిజాలను ఇంకా ప్రజలకు తెలియజేయాలి అని కోరుకుంటున్న🙏

  • @ayushmanbhavavizag1424
    @ayushmanbhavavizag1424 3 หลายเดือนก่อน +26

    మీరు సూపర్ తమ్ముడు.. నా ఆత్మ నాతో మాట్లాడు తున్నట్టు ఉంది..

  • @prashanthcherla1379
    @prashanthcherla1379 3 หลายเดือนก่อน +23

    చాలా సూపర్ గా చెప్పరు అన్న .
    నిజానికి HYDRA అంత సామాన్యుల పైననే

  • @vangalasrinivasreddy9105
    @vangalasrinivasreddy9105 3 หลายเดือนก่อน +25

    దమ్మున్న జర్నలిస్టువి... అందర్నీ ఏకీపారేశావు... ఇది 100కు 100% వాస్తవం అని నమ్ముతున్నాను 🙏🙏🙏

  • @yamajalasrao1498
    @yamajalasrao1498 3 หลายเดือนก่อน +39

    అరటి పండు లో సూది గుచ్చినట్టుగా వుంది కథనం. చాలా బాగుంది.

  • @synuddinkareem6269
    @synuddinkareem6269 3 หลายเดือนก่อน +12

    అన్న నువ్వు మామూలోడివి కాదె.. 🙏. సూపర్ journal

  • @sumithrareddyvaddi3762
    @sumithrareddyvaddi3762 3 หลายเดือนก่อน +156

    అన్ని పార్టీల నేతల గురించి ధైర్యంగా బాగా చెప్పారు. మీరు చెప్పింది 100శాతం కరెక్ట్.

  • @happydancestudio2690
    @happydancestudio2690 3 หลายเดือนก่อน +71

    నమస్కారం అండి మీ ధైర్యానికి కృతజ్ఞతలు

    • @arjunasaradhi9919
      @arjunasaradhi9919 3 หลายเดือนก่อน +3

      👌👌👌👌

    • @Maneelmahesh
      @Maneelmahesh 3 หลายเดือนก่อน +3

      Dhairyam enti mahasaya...Chandrababu nu chetta nayakudu anatam enti...notiki Annam tintunnada gaddi tintunnada...vimarsiste alochana rekettinche laga undali...Anna vadi vyaktitvame digajarchukune la kadu..

    • @rangaraokondapalli3880
      @rangaraokondapalli3880 3 หลายเดือนก่อน

      @@Maneelmahesh YES, CBN IS A ROGUE, CHETTA LEADER AND A LAND GRABBER AND THE MOST CORRUPT FELLOW.

    • @sasidharpernitha1142
      @sasidharpernitha1142 3 หลายเดือนก่อน +1

      ​@@Maneelmahesh😂😂

  • @Ajayachandarrao
    @Ajayachandarrao 3 หลายเดือนก่อน +25

    సూపర్ బ్రదర్ !!!!నువ్వే నిజమైన తెలంగాణ వాదిగా కనిపిస్తుంది ---ఎక్కడ తగ్గకు! ఎవరికీ భయపడకు! నిజాలని నిక్కచ్చిగా ఏకి పారే సే నీకు అభినందనలు!!!?????

  • @rjdazzle
    @rjdazzle 3 หลายเดือนก่อน +9

    సూపర్ అన్న. ఒకవేళ నీ విశ్లేషణే గనక 100% కరెక్ట్ అనుకుంటే నువ్వు చెప్పిన ముఖ్యమంత్రులలో పాలకులలో కేసీఆర్ బెటరు తనే రావాలి. ఎందుకంటే కనీసం పాలకుడు మనోడు.. తిన్నా మనోడే.. గల్లీలో అడిగిన గల్లా బట్టి అడిగిన మనం అడుగుతాం ఇప్పుడు చూడు ఎంత అడిగినా ఏ ఆంధ్ర మీడియా చూపించదు. ఇంకో ప్రాంతీయ పార్టీ వచ్చేదాకా తెరాస మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష.

  • @_Saicharan_
    @_Saicharan_ 3 หลายเดือนก่อน +43

    ఇలాంటి విషయాలు మీడియాలో వినడమే కాకుండా ప్రజలు మేలుకొని ఏం చేయాలో కూడా ఆలోచించాలి

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 3 หลายเดือนก่อน +11

    SIR.. మీరు తెలంగాణా ప్రజల భూములు ఎలా దోపిడీకి గురి అయినాయో చాలా బాగా వివరించారు. మీలా నిస్వార్థంగా, నిర్భీతిగా నిజాలను ప్రజలకు వివరించే వారే కరువయ్యారు ప్రస్థుతం. మీ ఈ కృషికి మీకు ధన్యవాదాలు.
    మంజీరా నది నుంచి ఈ నగరానికి మంచినీటి సరఫరా మొదలైన తరువాత అంతకు ముందు మంచి నీటి సరఫరాలో ప్రధాన్యత వహించిన చెరువులు తమ తమ ప్రాధాన్యతలను కోల్పోయాయి అని నా అభిప్రాయం.
    సహజ ఒనరుల యధేచ్ఛ దోపిడీతో (ఇసుక, మట్టి, కొన్న రకాల ఖనిజాలు తప్ప) రాష్ట్రా(లకు)నికి సంభవిస్తున్న నష్ఠం ప్రజలకు పెద్దగా తెలిసే అవకాశం లేనందున కాబోలు వాటి విషయంలో ఇప్పటి వరకూ ఎవ్వరూ గళమెత్తిన దాఖలాలు లేవు.
    వాతావరణ విపత్తుల మూలాన కాబోలు; అడవుల విచ్చలవిడి ధ్వంసం/వినాశనం ఇప్పుడిప్పుడే చర్చనీయ అంశంగా మారుతున్న వైనం గోచరం అవుతున్నది.
    నాలుకకు నరంలేదంటారు. అందుకే రకరకాల, పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువరించబడుతుంటాయి రాజకీయ నాయకుల నీటినుండి. దీనికి తోడు న్యాయ చేస్తున్నామంటూ, నిస్పాక్షిక విచారణ కోసమై (అ)న్యాయ స్థానాలు stay లు మంజూరు చేస్తూ తవంతు పాత్రను పోషిస్తున్న విషయం జనసామాన్యానికి తెలియనిది కాదు కదా.

    • @Maneelmahesh
      @Maneelmahesh 3 หลายเดือนก่อน

      Enti mahasaya...Chandrababu nu chetta nayakudu anatam enti...notiki Annam tintunnada gaddi tintunnada...vimarsiste alochana rekettinche laga undali...Anna vadi vyaktitvame digajarchukune la kadu..

    • @kallepallisai3095
      @kallepallisai3095 หลายเดือนก่อน

      ​@@Maneelmaheshbolli gadu chetta nayakadu kadhu ra prama chetta nayakudu

  • @gorla.venkataramanamurthyy8318
    @gorla.venkataramanamurthyy8318 3 หลายเดือนก่อน +22

    అన్నా. చాలా బాగా విశ్లేషణ చేసారు. దొంగలు పేర్లు బాగా చెప్పారు. నిజాలు నిక్కర్షగా చెపుతున్నందుకు. మీకు ధన్యవాదములు.

  • @jagadeeshwaracharykokkonda5530
    @jagadeeshwaracharykokkonda5530 3 หลายเดือนก่อน +69

    సూపర్ విశ్లేషణ భయ్యా చాలా బాగుంది మీరన్నట్టు ఆట మారడం లేదు ఆటగాళ్లు మారుతున్నారు దోపిడీ మారడం లేదు అందుపుచ్చుకునే దొరగాళ్లు మారుతున్నారు ఇలాంటి వాస్తవ వీడియోలు చాలా తీయాలండి చాలా బాగుంది

  • @arr3375
    @arr3375 3 หลายเดือนก่อน +24

    ఒక 10% అటు ఇటు కావచ్చు గాని మిగితా అంతా వాస్తవమే. చాలా బాగా విశ్లేసించారు. హ్యాట్సాఫ్.

  • @jyothiprakash4969
    @jyothiprakash4969 3 หลายเดือนก่อน +19

    సూపర్ news , మరిన్ని వీడియోస్ చేయ్యిన్ది

  • @vnrsobha2269
    @vnrsobha2269 3 หลายเดือนก่อน +9

    కబ్జా చేసిన వారిని,సహకరించిన వారిని పట్టుకొని శిక్షించు.అమాయకులను కాపాడు.

  • @Kv.Dayakarrao
    @Kv.Dayakarrao 3 หลายเดือนก่อน +25

    వాస్తవాలతో నిజం చెప్పాలి అంటే ధైర్యం కావాలి అది నీకుంది బాస్ సూపర్👌

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 3 หลายเดือนก่อน +40

    1983-84 లోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గాస్ వున్నాప్పుడే హైదరాబాద్ లో నాంపల్లి, అబిడ్స్ సగం కొన్నాడు. 1980 ల్లోనే.. ఎన్టీఆర్ కబ్జా చేసాడు, తర్వాత రామకృష్ణ అగ్రికల్చరల్ ల్యాండ్ లో కమర్షియల్ స్టూడియో వెలసింది.. అసలు దొంగల ఇళ్లు కూల్చాలి.

  • @fy8xp
    @fy8xp 3 หลายเดือนก่อน +42

    సూపర్ బ్రదర్ ❤ దొంగ దోపిడీ పార్టీల అన్నింటినీ కలిపి చాకిరేవు పెట్టి ఉతికేశావు..పస్ల్ లో కాళోజీ శ్రీను, తర్వాత బీఆరెస్ శంకర్ ల చానెల్స్ లో పని చేసినా.. ఇప్పుడు మంచి పని చేస్తున్నావు💪👍 ఇలాగే కొనసాగితే నీ చానెల్ త్వరలోనే అందరికన్నా ముందంజలో ఉంటుంది.. మాకు నచ్చిన జర్నలీస్ట్ లు ఓకే టీవీ శ్రావ్య, తరువాత నిజాలు నిర్భయంగా మాట్లాడే నువ్వు..

    • @sashlolla9387
      @sashlolla9387 3 หลายเดือนก่อน

      Veedu maro 3mar Mallanna. Modatlo, Veerangam aapaina Saarangam.
      Andhra valla meeda visham chimmatam, Telagana Sodarulanu rechhagotti, thana channel nu promote chesukovataanikay.
      Aanaadu, Patel chorava tho, Bharata Desham lo vileenam kaaka poyi uvuntey, eenaatiki Hyd oka Turaka Raajyam gaa, charitratmaka nagaram ga migili poyi undeydhi. Hinduvulu, vaari Samskrithi, Sampradaayalu anagaari poyi, maro Pakistan ga mareydhi.

  • @ramanamurthyyerra253
    @ramanamurthyyerra253 3 หลายเดือนก่อน +6

    చాలా బా గా చెప్పు తు న్నా రు చాలా కృతజ్ఞతలు

  • @arunajyothi790
    @arunajyothi790 3 หลายเดือนก่อน +10

    విమర్శించటం అంత తేలికపని మరోటి లేదు

    • @shiva-s1r
      @shiva-s1r 3 หลายเดือนก่อน +1

      నువ్ నిజం చెప్పు మరి

  • @krishnavarada1420
    @krishnavarada1420 3 หลายเดือนก่อน +11

    హైదరాబాదును నేనే అభివృద్ధి చేశాను అంటారు చంద్రబాబు నాయుడు గారు ,, అంటే చెరువులు కబ్జా చేయించి కట్టించారు అనమాట అభివృద్ధిని, ఇప్పుడు వాళ్ళ శిష్యుడు వచ్చి పడగొడుతున్న డు, ఎవరు గొప్ప గురువు గొప్పా శిష్యుడు గొప్పా, ఇద్దరిలో ఎవరు నిజాయితీపరులు

  • @NirmalaDevi-mc3gs
    @NirmalaDevi-mc3gs 3 หลายเดือนก่อน +16

    ఈ విశ్లేషణ నాణానికి ఓక వైపు మాత్రమే నని విజ్ఞులు ఆలోచించాలి. వాస్తవం చెప్పొచ్చు. కానీ సమాజం ఎప్పుడైనా ముందుకు వెళ్లాలి క్షేమంగా. కానీ అసలు కదలొద్ధు అనడం కరెక్ట్ కాదు. విమర్శించడం తేలిక. ఆ స్థానంలో నువ్వు ఉన్నా అంతకంటే ఎక్కువ dochukunevaadivemo. ఆలోచించు. Avakasem lenodu నీతులు చెప్తాడు అంటారు. నిజమేనేమో అనిపిస్తుంది.

    • @RabiabegumShaik-rw3po
      @RabiabegumShaik-rw3po 3 หลายเดือนก่อน

      Yessss 💯
      బాగా చెప్పారు.
      డబ్బు అంటే 99% అందరికి ఆశే.
      అందుకేగా...డబ్బిచ్చి నోళ్ళు మూయిస్తారు, న్యాయాన్ని కొనేస్తారు.

  • @lingaswamyneela5371
    @lingaswamyneela5371 3 หลายเดือนก่อน +14

    అన్నా నువ్వు చెప్పింది మొత్తం కరెక్ట్ తెలంగాణను సర్వనాశనం చేసింది ఆంధ్ర పాలకులే ఇప్పటికైనా మన నాయకులు ప్రజలు చైతన్యవంతం కావాలి మన తెలంగాణను కాపాడాలి k c r అనే దొంగల ముఠాఫ్యామిలీ దోచుకున్నంత కట్టించాలి మన తెలంగాణ ను అభివృద్ధి చేయాలి ఇదే నా ప్రజల ఆశయంగా ఉండాలి. జై తెలంగాణ

  • @లలితరెడ్డి
    @లలితరెడ్డి 3 หลายเดือนก่อน +62

    ఇవన్నీ చేస్తే నే రేవంత్ రెడ్డి హీరో అయితడు

    • @meegadautf
      @meegadautf 3 หลายเดือนก่อน +4

      రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంత భూమి ఆక్రమించాడు చెప్పలేదు?

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 3 หลายเดือนก่อน +3

      ​@@meegadautfAmeerpet lo 3 acres land.

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 3 หลายเดือนก่อน

      అవన్నీ చేయాలంటే హైదరాబాద్ ను సగం
      లేపెయ్యాలిసి ఉంటుంది అప్పుడు ఆయన హీరోకాదుకదా జీరో అయితాడు

    • @pyataseena46
      @pyataseena46 2 หลายเดือนก่อน

      వీడియోలు కొత్తవి బిచ్చగాడు సగం తెలిసి తెలియని అపోజిషన్ వాళ్ళు

  • @kabeernmit5439
    @kabeernmit5439 3 หลายเดือนก่อน +4

    what journalism !!! hats off, i am you fan from here on.👏

  • @kilarusudhakar3248
    @kilarusudhakar3248 3 หลายเดือนก่อน +7

    టన్నుల కొద్దీ మాటలు కన్నా
    అరగ్రాము ఆచరణ మిన్న

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 3 หลายเดือนก่อน +4

    Good బ్రో ❤

  • @suryakami61
    @suryakami61 3 หลายเดือนก่อน +1

    Beautiful amazing real analysis about All political parties (National and Regional) underground land mafia activities ..... Do more videos.....
    Pl. Make videos on existing industry policies and financial matters su v az taxes, csr funds, local employment and other issues

  • @rajunook7050
    @rajunook7050 3 หลายเดือนก่อน +15

    సూపర్ చెప్పారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు అందరిదీ కూడా❤💯👌👍🛐🙊

  • @brahmamchary9372
    @brahmamchary9372 3 หลายเดือนก่อน +32

    చంద్రబాబు గురించి, ఎన్టీఓడి గురించి చేసిన వ్యాఖ్యానం బాగుంది. అభినందనలు.

    • @sridama2390
      @sridama2390 3 หลายเดือนก่อน +2

      Correct ga chepparu!

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 หลายเดือนก่อน +42

    CM రేవంత్ రెడ్డి గారికి మనవి: సామాన్య ప్రజలకు HYDRA నోటీసులు ఆపాలని మనవి యెందుకు అంటే 111 GO ,BAFFER JONE, FTL, WAALTA ఇట్లాంటి రూల్స్ సామాన్య ప్రజలకు అవగాహన వుండదు కనుక సామాన్య ప్రజలకు ప్రత్యామ్నాయ చూపించి HYDRA ను అమలు చేయాలని CM రేవంత్ రెడ్డి గారికి మనవి OAM NAMASHIVAYA

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 3 หลายเดือนก่อน

      Andariki Telusu brother memu topu maaku em అవ్వదు ankuntaaru అంతే@@kalavakuntlagopalrao7989

  • @namburivenkatareddy8851
    @namburivenkatareddy8851 3 หลายเดือนก่อน +6

    Your analysis excellent sir
    🎉🎉🎉🎉

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 3 หลายเดือนก่อน +25

    భూ కబ్జా కమ్మగా చేసారు. అభివృద్ధి అంటే కులపోళ్ళకే అభివృద్ధి. అదే పద్దతిలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అది జరిగింది. ఎన్టీఆర్ టైం నుంచే ఎక్కువగా జరిగింది. ఇది నిజం.

  • @KrishnachandraAppala-hg1ez
    @KrishnachandraAppala-hg1ez 3 หลายเดือนก่อน +1

    Excellent. Truth revealed. Wonderful sir.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 หลายเดือนก่อน +9

    నిజాలు నిష్టూరంగా ఉంటాయి మరి! ఎవరేమనుకున్నా ఇతను చెప్పిన విషయాలు అన్నీ నిజాలే! ఇవన్నీ మా కళ్ళముందే జరిగాయి! అతని ఉద్దేశం ఎదైనా జరిగిన విషయాలు వరుసబెట్టి చెప్పాడు! నువ్వు సూపర్ బ్రో!

  • @nhprasadrao
    @nhprasadrao 2 หลายเดือนก่อน +1

    మీ విశ్లేషణ బాగుంది. బుర్ర ఉన్న వాళ్ళందరికీ ఈదోపిడీ విషయం బాగా తెలుసు. సినిమా వాడని అప్పుడు, తెలంగాణ అని ఇప్పుడు గేమ్ ఆడిన వాళ్ళ చేతుల్లో జనాన్ని నమ్మించి అధికారం అప్పగిస్తే ఇలా దారుణంగా మోస పోయింది మాత్రం మనమే.

  • @GugulothuKishan-e3g
    @GugulothuKishan-e3g 3 หลายเดือนก่อน +25

    జీరో ఛానల్ కాని అద్భుతంగా వివరిం చారు

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 3 หลายเดือนก่อน +1

    మీ ప్రాస చాలా బాగుంది 🙏👍🙏👍🙏👍🙏👍🙏

  • @PurushothamPuli-ll4xg
    @PurushothamPuli-ll4xg 3 หลายเดือนก่อน +14

    First ఓవైసీ కబ్జా కట్టడాలు కూల్చినోడే మగాడు.

  • @vemulamalleshwar1747
    @vemulamalleshwar1747 3 หลายเดือนก่อน +2

    Too good video thanx daring ga matla daru idi garagani maatalu

  • @lourdumary5915
    @lourdumary5915 3 หลายเดือนก่อน +32

    NTR Senior ని, చంద్ర బాబు నాయుడిని, YS రాజశేఖర్ రెడ్డిని, KCR ని, వారి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ని - అందరిని మడత పెట్టి, తెలంగాణలో, రాయల సీమలో జరిగిన ఆక్రమణలలో వారి పాత్ర ఏంటో నిస్పక్ష్యపాతంగా యాంకర్ వివరించాడు. రాజకీయ నాయకులు అధికారములోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా తీసుకునే నిర్ణయాలు తెలంగాణకు, ముఖ్యంగా పర్యావరణకు ఎంత నష్టము కలిగించాయో, ప్రజలకు అర్ధమయ్యేటట్టు వివరించారు. 🙏
    It is a big challenge to Revanth Reddy. What he began by activating the HYDRA under the operational leadership of Ranganadhan, should complete it, without hitting the minimum need of housing to the common people, especially the poor and middle class.
    Demolitions of unlawful encroachments on natural resources, and assets, like lakes, public properties should be cleared and restored.

  • @pvrswamy4912
    @pvrswamy4912 3 หลายเดือนก่อน +1

    Excellent analysis. You have revealed so many unknown facts. Keep it up.

  • @Aadarsh856
    @Aadarsh856 3 หลายเดือนก่อน +8

    అసలు జరిగిందే కేసీఆర్ టైం లోనే

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 2 หลายเดือนก่อน +1

    Sir.yourvideoisverybest.veryexactlycorrect.veryimportentfacts.sir.one ofthebestknowledgegentlemenyou

  • @msurekha5637
    @msurekha5637 3 หลายเดือนก่อน +9

    దమ్ముతో దుమ్ము దులుపుతున్నారు అన్నా
    ఇలాగే ఏ న్యూస్ అయినా వాయించాలి అన్నయ్యా

  • @korrapatibutchibabu4921
    @korrapatibutchibabu4921 3 หลายเดือนก่อน +18

    Use full information about Hyderabad

  • @polepakadaniel8396
    @polepakadaniel8396 3 หลายเดือนก่อน +1

    Anna Namaste 100 Percent Pakka Real Pachi Nizzalu Chepputhunnaru U R Very Very Great Bro Thanks ....

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 3 หลายเดือนก่อน +18

    హైదరాబాద్ అభివృద్ధి కావాలి అని అడక్కు తింటే కోస్తా నుండి వచ్చారు, హై టెక్ సిటీ లేకపోతే హైదరాబాద్ అంటే తురక ఊరు గా ప్రసిద్ధ

    • @estherjacqueline8625
      @estherjacqueline8625 3 หลายเดือนก่อน

      Shameless comment. Emi lenide ocharrara meeru mee nor gaallu. Undi kaabatte NGOs Colony, kukatpally andhra vallaki emina assets undalani cheap rates ki Southam chesindi andhra idiots. Historical buildings ni neglect chesi naashanam.xhesi ghats lu kattukunnaru punyamki dorikina lands. Annapurna free gift to ANR, Cheppalante 1000s of examples unnayi. Mari emi lekunte enduku inka dochukuntu ikkade padi edusthunnaru. America lekunte kuda assalu emi Gathi ledu meeku. Don't underestimate our kindness and hospitality.

    • @shiva-s1r
      @shiva-s1r 3 หลายเดือนก่อน +2

      సరే మీరు చేసింది సాలు ముందు అమరావతి మింగు

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 3 หลายเดือนก่อน +25

    మీ వ్యాసం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడై నా కెసిఆర్ ను సమర్టించే వాళ్ళు అర్తం చేసుకుంటారని భావిస్తున్న

  • @bharath4657
    @bharath4657 3 หลายเดือนก่อน +26

    Zero TV is really Hero TV I appreciate the Zero TV

  • @Shanmukha246
    @Shanmukha246 3 หลายเดือนก่อน +1

    Good narration..... కధనం బాగుంది...

  • @drsaberali7550
    @drsaberali7550 3 หลายเดือนก่อน +3

    Supper Supper bro

  • @praveenthatipamula
    @praveenthatipamula 3 หลายเดือนก่อน +1

    Super sir.your valubul message.u r intelegent person thank you.

  • @riyazkrmunna5661
    @riyazkrmunna5661 3 หลายเดือนก่อน +20

    200% correct ga cheppinav Anna.

  • @NiranjanAnanthula
    @NiranjanAnanthula 3 หลายเดือนก่อน +1

    Out standing chanal and goad blessings to reports

  • @SaiduluBattu-y6r
    @SaiduluBattu-y6r 3 หลายเดือนก่อน +4

    Mothaniki chana diteils sampadhinchinauv meeru cheppe prathidhi nizam 💯💯 evvadu c m ga chesina andrulaku jola paate padukuntane uvnnar telangana bhiddalu matram adhe kudu adhe batta annatunnaru baitinunchi vachina valle balisi p oindru evvaniki bayapadakunda chepinandhuku meeku 🙏

  • @shivaramchari9900
    @shivaramchari9900 3 หลายเดือนก่อน

    తెలంగాణ చరిత్ర గురించి చాలా మంచిగా చెప్పావు అన్న 🙏💐🙏🙏

  • @shivakumarbalasubranyan9971
    @shivakumarbalasubranyan9971 2 หลายเดือนก่อน

    Well.presented . Keep bringing more facts

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 3 หลายเดือนก่อน +11

    ఏదేమైనా నోరులేని చెరువులు ఏమి అనవు అని వాటిని చెరబడితే ప్రకృతి ప్రకోపం కి విశ్వ నగరం ను వరదలతో ముంచడం ఖాయం ప్రతీ ఒక్కరు చెరువుల , నాళాలను పరిరక్షించాలని హైడ్రా కీ అందరూ మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత, సీమాంధ్ర నాయకులు హైదరాబాదు ను కబ్జా చేసిన ఘనులు అని ఈ హైడ్రా తో తేట తెల్లం అయ్యింది

    • @SwaruparaniChanda
      @SwaruparaniChanda 3 หลายเดือนก่อน +1

      Diniki evvaru madathu evvaru sir hydra super super super super super super super 🎉🎉🎉🎉🎉🎉

  • @gudasatyenderm.tech.4072
    @gudasatyenderm.tech.4072 3 หลายเดือนก่อน +4

    Good analysis on Andhra walas land grabbing.😂😅😊

  • @r.v.ramanarao4825
    @r.v.ramanarao4825 3 หลายเดือนก่อน

    Excellent analysis

  • @rajunook7050
    @rajunook7050 3 หลายเดือนก่อน +14

    చాలా బాగా చెబుతున్నారు రెండు వార్తలు సూపర్

  • @VRamakrishna-ou2gk
    @VRamakrishna-ou2gk 3 หลายเดือนก่อน

    సూపర్ బ్రో మంచి అప్డేట్
    మీకు ధైర్యం ఎక్కువ అయ్యా
    మీడియా అంటే అలాగే ఉండాలి

  • @SurkantiBalreddy
    @SurkantiBalreddy 3 หลายเดือนก่อน +8

    Keyboard aur video funny తెలంగాణ భూ దోపిడి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు అందరి నాయకుల తెలంగాణ బూతు ఊపిరి దారుల గురించి మంచిగా తెలియ చెప్పినవు అందరికీ తెలిసేటట్టు అర్థమయ్యే విధంగా ఇది మాత్రం రియల్ లో నిజంగా నువ్వు చెప్పిన దాంట్లో 100 100% యావత్ తెలంగాణ ప్రజలకు

    • @vijaynathmithry5584
      @vijaynathmithry5584 3 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😅😅

  • @Mahilalokam
    @Mahilalokam 3 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు హాట్స్ అప్ టు యు 👌

  • @BJNNaidu-gn9ij
    @BJNNaidu-gn9ij 3 หลายเดือนก่อน +9

    చెరువుల పరిరక్షణ ధర్మ పరిరక్షణ ధర్మో రక్షతి రక్షితః భూమి మీద గల అన్ని రకాల నీటి వనరులను కాపాడుకుందాం వారు వీరు ఆ పార్టీ ఈ పార్టీ కాదు ప్రభుత్వ వి అయినా సరే భారతదేశం పూర్తిగా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాలంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి లాగకుండా దయచేసి అందరం సహకరిద్దాం భూదేవిని కాపాడుకుందాం

  • @sarmamvr5889
    @sarmamvr5889 3 หลายเดือนก่อน +2

    Excellent

  • @JillaJanaiah
    @JillaJanaiah 3 หลายเดือนก่อน +42

    మీరు చెప్పేది కరక్టే చంద్రబాబు హయాంలోనే ఎక్కువ భూములు కబ్జాకు గురి అయినవి..

    • @zter44
      @zter44 3 หลายเดือนก่อน +2

      YSR gaadi hayam rayalaseema Kadapa reddies dochukunnaaru kaabatte Telangana agitation vachindi.ninne katasani ram bhupal reddy 100 acres kabja lo demolish chesaaru

  • @rondlavenkatreddy939
    @rondlavenkatreddy939 3 หลายเดือนก่อน +2

    Very good presentation my dear best friend, I appreciate your dedicated hard work

  • @soujanya.chowdary1989
    @soujanya.chowdary1989 3 หลายเดือนก่อน +3

    Very good information

  • @sivareddybalinedi8620
    @sivareddybalinedi8620 3 หลายเดือนก่อน +1

    Very good explanation.

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 3 หลายเดือนก่อน +4

    🔴Reddys🎥 Corporation Conspiracies🎥 DIFFECTARS Malla🔴 Palla, History📖📖📖 🔁Repeats Itself.

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y 3 หลายเดือนก่อน

    Beautiful Beautiful Beautiful Beautiful Beautiful Zero TV📺📺 News garu Good night sweet dreams Zero TV News garu🎉🎉🎉🎉🎉

  • @sivasankarareddypalakolanu4379
    @sivasankarareddypalakolanu4379 3 หลายเดือนก่อน +18

    1965 లో మొదటి సారి హైదరాబాద్ చూసాను. 1976 లో ఒక సంవత్సరo వున్నా. అప్పట్లో హైదరాబాద్ లో మూడు నెలలు ఉంటే శరీరం తెల్లగా మారేది.

    • @duddekuntavenkatasomireddy8913
      @duddekuntavenkatasomireddy8913 3 หลายเดือนก่อน +2

      ఇప్పుడు నల్లగా మారుతారు

    • @sammireddy3220
      @sammireddy3220 3 หลายเดือนก่อน +2

      NTR సీమాంధ్రులను పిలిచి శివారు ప్రాంతాల్లో ఎన్నో కాలనీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు శివారులో తన వాళ్ళతో భూములు కొనిపించి తర్వాత హైటెక్ సిటీ ఏర్పాటు చేసి వారికి ఉద్యోగాలు కల్పించారు. మన తెలంగాణ నాయకులు చప్పరిస్తూ చూస్తుండిపోయారు.

  • @ayodhyaramulurangu8249
    @ayodhyaramulurangu8249 3 หลายเดือนก่อน

    Speach Super 🎉

  • @prabhakargaddala7890
    @prabhakargaddala7890 3 หลายเดือนก่อน +9

    తెలివితక్కువ వ్యక్తులను కించపరచకుండా ఉండేందుకు మేధావులు మౌనంగా ఉన్న కాలంలో మనం జీవిస్తున్నాం.

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 3 หลายเดือนก่อน

    🙏excellence 👌👌👍

  • @mallikarjunsamudrala8034
    @mallikarjunsamudrala8034 3 หลายเดือนก่อน +4

    హైడ్రా తో చెరువులు కలకల లడుతాయని ప్రజలు భావించారు,కానీ హైడ్రా ఒవైసిpallaraja shekhar,reddy,ktr,kavita అక్రమ కట్టడాలను కూల్చివేస్తారని భావించారు కానీ revanthreddy,రంగనదు కు ఏమైనా ముట్టినవో అందుకే వారి ఆస్తులను కూల్చే అవసరం లేదని చెప్పుతున్నారు అని ప్రజలు భావిస్తున్నారు.

  • @sumathijeedipalli3300
    @sumathijeedipalli3300 3 หลายเดือนก่อน

    100% correct go head it is true good analysis 🙏

  • @rajunook7050
    @rajunook7050 3 หลายเดือนก่อน +22

    శ్రీకృష్ణుడు బోధించడం ఆ మాట సోనియాగాంధీ చెప్పాలి రాహుల్ చెప్పాలి ఆల్ చూస్తే హల్లెలూయ ముస్లిమ్స్ కాడ నువ్వు చూస్తే హిందీ లోన ఉచితంగా క్రిస్టియన్

  • @icwindustrial6440
    @icwindustrial6440 2 หลายเดือนก่อน +1

    Anna newest anker Anna ❤ heart pulls touch topick
    Grate Anna i salute your chanal

  • @syednabi1754
    @syednabi1754 3 หลายเดือนก่อน +4

    Good manchiga chepparu

  • @VenkatvaradaCharyulu
    @VenkatvaradaCharyulu 3 หลายเดือนก่อน

    Brave journalist. Correct information

  • @raymondsantas2765
    @raymondsantas2765 3 หลายเดือนก่อน +21

    NTR , CBN, YSR

    • @zter44
      @zter44 3 หลายเดือนก่อน +1

      NTR gari meeda padi edusthaaru endukura.KCR pedda donga.telangana sentiment tho dochukunnaaru vaadu vaadi family

    • @zter44
      @zter44 3 หลายเดือนก่อน +1

      420 jagan gaadi lotus pond palace endira mari dochukunnadi kaadha YSR gaadu unnappudu.

    • @ghousemd9084
      @ghousemd9084 3 หลายเดือนก่อน

      Dongalu

    • @sridama2390
      @sridama2390 3 หลายเดือนก่อน +2

      KCR

    • @zter44
      @zter44 3 หลายเดือนก่อน +3

      @@raymondsantas2765 NTR GARU DEVUDU RA @raymond LANJAKODAKA

  • @tirupathitelukula860
    @tirupathitelukula860 3 หลายเดือนก่อน

    బ్రదర్ సూపర్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐💐🌹🌹🌹🌹🌹💖💖💖💖💖🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkateshwarluthatipally2532
    @venkateshwarluthatipally2532 3 หลายเดือนก่อน +12

    తీన్మార్ మల్లన్న గిలాంటివి ఎందుకు చూపించడం లేదు

    • @sashlolla9387
      @sashlolla9387 3 หลายเดือนก่อน +3

      4 rojulu aagu. Veedu kooda Mallanna, adey 3mar Mallanna Junior. Prativedhava ku, Andhra vallanu vimarsinchey vadey. A edugu- bodugu lekundaaney, ivalla Hyd Gobal ga prasiddhi chenda ledu. Ayina madhyalo Kulam prstavana enduku?

    • @HRS1.0
      @HRS1.0 3 หลายเดือนก่อน +1

      All r humans no castes reservations

  • @nagarajuraju4066
    @nagarajuraju4066 3 หลายเดือนก่อน +3

    All real estate companies in Hyderabad from Andra Pradesh still.....

  • @rajeshwarrao7666
    @rajeshwarrao7666 3 หลายเดือนก่อน

    Good information 👏

  • @బుద్ధం
    @బుద్ధం 3 หลายเดือนก่อน +5

    Sooooooooooooooper ❤❤

  • @bhaskarkonga9246
    @bhaskarkonga9246 3 หลายเดือนก่อน

    Super explanation regarding illigal occupation of Series of Minor irrigation tanks

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 3 หลายเดือนก่อน +18

    You are great brother meelati vallu kavali samajaniki Jai

  • @KishanKumar-bh3ee
    @KishanKumar-bh3ee 3 หลายเดือนก่อน

    Vammo. Emanna daarunaalaaa....Great explanation sir

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 3 หลายเดือนก่อน +9

    Excellent analysis and facts

  • @n.g.r3222
    @n.g.r3222 3 หลายเดือนก่อน

    🌹🌹🙏🙏🙏🙏🙏👌🏻 అన్నా మీ ధైర్యానికి ఉండే ధైర్యానికి మీకు శిరస్సు వంచి పాదాభివందనాలు

  • @NandagopalTurupu
    @NandagopalTurupu 3 หลายเดือนก่อน +25

    ప్రాబ్లం చెప్పారు కదా, దీనికి సొల్యూషన్ కూడా చెప‌్పాలి. మీకే అధికారం ఇస్తే ఎలా పరిశ‌్కారం ఛేస‌్తారో వివరించండి.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 3 หลายเดือนก่อน +2

      మంచి కామెంట్/సలహా!

  • @manoharreddy202
    @manoharreddy202 3 หลายเดือนก่อน

    Super facts presentation brother.

  • @meegadautf
    @meegadautf 3 หลายเดือนก่อน +11

    ఒరే గూట్లే 1983 కు ముందు ఎవరు ఉన్నారు అంటే ఏమి సమాధానం చెప్తారు?అదే HI TECH CITY లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఏమిటో కూడా చెప్పు?ఒక సామాజిక వర్గాన్నీ అంతలా ఆడిపోసుకోవడం సరికాదు? కాలం మారే కొద్ది అన్ని మారిపోతాయి అని తెలుసుకో?ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం దురదృష్టం?

    • @kranthisomagani5662
      @kranthisomagani5662 3 หลายเดือนก่อน +2

      High-tech city anedhi CBN dhi kaadhura babbu

    • @MaheshKumar-dw9vz
      @MaheshKumar-dw9vz หลายเดือนก่อน +1

      గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టున్నది నీ మాట,,, హెడ్డింగ్ అదిరింది!

  • @sripuramjagadeesh
    @sripuramjagadeesh 3 หลายเดือนก่อน +2

    Very well explained.Atlesst Revanth Reddy should protect the new areas and colonies being developed and not allow any land grabbing in future.He should evolve new policy and implement it strictly