ఎన్నాళ్లో వేచిన మన్యం, మీ రాక కోసం నిలువెల్లా కనులై ఎదురుచూస్తోంది పవన్ కళ్యాణ్ గారు.అడవి తల్లి బిడ్డల అమాయకత్వాన్నిఆసరాగా తీసుకొని ఇన్నాళ్లు రాజకీయ నాయకులు అడివిని దోచుకున్నారు. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా చాల గిరిజన ప్రాంతాలకి రక్షిత మంచి నీరు అందడం లేదు. సరైన రహదారులు లేవు , అందుబాటులో సరైన ఆసుపత్రులు లేవు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పోరాట యాత్ర 2018 లోనే స్వయంగా వెళ్లి ఆ భాదలు చూసాడు, ఇప్పుడు ఆయన ఈ సమస్యలు తీర్చేపని మొదలెట్టాడు .ఇలాంటి గొప్ప పనికి పూనుకున్నందుకు ధన్యవాదాలు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. loiuytrfdvgbn
It's nice to see The Deputy CM moving with villagers at grass roots levels. These people will have the confidence that the Government is now in direct contact with them.