Deputy CM Pawan Kalyan : బాగుజోలు నుంచి సిరివర వరకు రోడ్డు నిర్మాణ పనులు | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 28

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 16 ชั่วโมงที่ผ่านมา +48

    ఏ ప్రభుత్వానికైనా గీటురాయి ముందుగా రహదార్లు, సురక్షిత త్రాగునీరు, ఆరోగ్యం ముఖ్య అంశాలని అందరూ కోరుకునేవి. గతంలో ఎన్నడూ చూడని పనితనం ఉప ముఖ్యమంత్రి వర్యులు కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణం చేపట్టడం చాలా ఆనందించే విషయం. గత ఐదేళ్ల విధ్వంస పాలకులు కూడా ఏమాత్రం పట్టించుకోని రహదార్లు కూడా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం కొండ ప్రాంత ప్రజలకు...రహదారులు లేని చోట్ల కూడా ఇదే ప్రేరణతో మరిన్ని రహదార్ల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకుందాం.

    • @networking8355
      @networking8355 7 ชั่วโมงที่ผ่านมา +8

      Hats off Deputy CM Pawan Kalyan Garu ❤

    • @Shivaganga-668
      @Shivaganga-668 ชั่วโมงที่ผ่านมา

      Jai Janasena

  • @mohanadai243
    @mohanadai243 7 ชั่วโมงที่ผ่านมา +14

    దేవుడు సార్

  • @naresh3418
    @naresh3418 6 ชั่วโมงที่ผ่านมา +10

    కళ్యాణ్ గారికి 🙏

  • @eswarjai
    @eswarjai 6 ชั่วโมงที่ผ่านมา +7

    Jai pawanism 🙏🏻

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 3 ชั่วโมงที่ผ่านมา +4

    ఎన్నాళ్లో వేచిన మన్యం, మీ రాక కోసం నిలువెల్లా కనులై ఎదురు చూసింది పవన్ కళ్యాణ్ గారు.అడవి తల్లి బిడ్డల అమాయకత్వాన్నిఆసరాగా తీసుకొని ఇన్నాళ్లు రాజకీయ నాయకులు అడివిని దోచుకున్నారు. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా చాల గిరిజన ప్రాంతాలకి రక్షిత మంచి నీరు అందడం లేదు. సరైన రహదారులు లేవు , అందుబాటులో సరైన ఆసుపత్రులు లేవు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పోరాట యాత్ర 2018 లోనే స్వయంగా వెళ్లి ఆ భాదలు చూసాడు, ఇప్పుడు ఆయన ఈ సమస్యలు తీర్చేపని మొదలెట్టాడు .ఇలాంటి గొప్ప పనికి పూనుకున్నందుకు ధన్యవాదాలు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. oiuytfvbn

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 7 ชั่วโมงที่ผ่านมา +10

    నాయకుడు

  • @nageswararaoa2669
    @nageswararaoa2669 7 ชั่วโมงที่ผ่านมา +5

    Good governance NDA 👍👍👍

  • @mvenkateswarlu5237
    @mvenkateswarlu5237 3 ชั่วโมงที่ผ่านมา +1

    Pk❤❤❤❤❤❤

  • @vsmpspower1057
    @vsmpspower1057 6 ชั่วโมงที่ผ่านมา +3

    Hm tv ki okaa laik

  • @sdcsvizag6793
    @sdcsvizag6793 7 ชั่วโมงที่ผ่านมา +5

    🇬 🇴 🇴 🇩 ❤️🧡🙏🏼🙏🏼

  • @mathikrishna6834
    @mathikrishna6834 5 ชั่วโมงที่ผ่านมา +1

    Super sir 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @kotanalashyambabu2853
    @kotanalashyambabu2853 3 ชั่วโมงที่ผ่านมา

    దేవుడు sir

  • @mobiledaytechnews8356
    @mobiledaytechnews8356 2 ชั่วโมงที่ผ่านมา

  • @Chowreddy786
    @Chowreddy786 2 ชั่วโมงที่ผ่านมา

    PK❤

  • @Chowreddy786
    @Chowreddy786 2 ชั่วโมงที่ผ่านมา

    God❤

  • @abhiaspirant5225
    @abhiaspirant5225 2 ชั่วโมงที่ผ่านมา

    Good 👍🏻

  • @Chowreddy786
    @Chowreddy786 2 ชั่วโมงที่ผ่านมา

    Leader ❤ PK

  • @agrkumar6187
    @agrkumar6187 52 นาทีที่ผ่านมา

    PK the great

  • @govinduraju7982
    @govinduraju7982 4 ชั่วโมงที่ผ่านมา

    ❤️❤️❤️❤️❤️❤️

  • @sreenuguna1620
    @sreenuguna1620 4 ชั่วโมงที่ผ่านมา

    Astakastalu terali

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa 2 ชั่วโมงที่ผ่านมา

    అయినా సరే వీళ్ళు 2029 లో వైసీపీకే వోటెస్తారు..😂😂

    • @ramusanboina9122
      @ramusanboina9122 2 ชั่วโมงที่ผ่านมา

      😂😂

    • @ఓంనమఃశివాయ
      @ఓంనమఃశివాయ ชั่วโมงที่ผ่านมา

      అదెలా?? అభివృద్ధి గుర్తిస్తారులే

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa ชั่วโมงที่ผ่านมา

      @@ఓంనమఃశివాయ అభివృద్ది గురించి ఆలోచిస్తే మొన్న వైసీపీ కి ఓటేసేవాళ్ళు కాదు ఇక్కడ..

    • @ఓంనమఃశివాయ
      @ఓంనమఃశివాయ ชั่วโมงที่ผ่านมา

      @@tarigopulaayyappa నాగరికత వస్తే వాళ్ళే తెలుసుకుంటారు ఎవరికి వేస్తే మంచిది అని...