తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతగానో.. విదేశాలలో ఉన్న తెలుగువారికి ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తున్నారు. మీకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించుకోవాలి.🎉
Doctor గారు ఇంత అమూల్యమైన మీ వెలకట్టలేని తమరి సేవలు తెలంగాణ ప్రజలకు కూడా కావాలి.హైదరాబాద్ మొత్తంలో మీ లాంటి సహృదయులైన డాక్టర్ లేడు.ఇది నిజం.మీరు మీ సేవల్ని కొంచం తెలంగాణ ప్రజలకు కూడా అందించండి.ఆ అవకాశం మీకు రావాలని నేను దేవుడిని ప్రార్టిస్తాను.
సార్ మీరు చాలా నిజాయితీగా మాట్లాడతారు మీరు మాట్లాడే విధానం చాలాబాహుంటుంది వైదయో నారాయనో హరి మీరు మీ కుటుంబ సభ్యులు వెయ్యి కలలు చల్లగా ఉండాలని ఆ భగవంతుడాను కోరుకుంన్నాం
వాస్తవంగా చెప్పాలంటే ఈ పేషెంట్ కి pantaprol టాబ్లెట్స్ వేరే డాక్టర్స్ కుడా ఇచ్చి ఉండవచ్చు గతంలో కాని నవ్వుతూ ఒకే ఒక్క టాబ్లెట్ తో మీ సమస్య మటుమాయమైపోతుంది అని ఆ పేషెంట్ కి మంచి భరోసాని ఇచ్చారు డాక్టర్ గారు అలా ఇచ్చిన ఆ ధైర్యమే ఒక గొప్ప మెడిసిన్ పని చేసినట్లుగా పనిచేసింది. 🙏
Power of mind అండి. ఒక్కొక్కరి మైండ్సెట్ ఒక్కోలా ఉంటుంది.ఆయన పాజిటివ్ మైండ్సెట్ తో,డాక్టర్ గారి మీద పూర్తి విశ్వాసం కలిగి వేసుకుని ఉంటారు. దాని ఫలితమే.మన ప్రతి ఆలోచన శరీరం మీద, సంబంధాల మీద,ప్రకృతి మీద కూడా ప్రభావం చూపుతుంది.మనం పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ ఫలితాలే వస్తాయి.సైడ్ ఎఫెక్ట్స్ గూగుల్ లో చూడకూడదు.నెగటివ్ ఆలోచనలు చేస్తే నెగటివ్ రిజల్ట్స్ వస్తాయి.మైండ్ పవర్ నీ నిర్ల్యక్షం చెయ్యకూడదు.
నిజంగా డాక్టర్ గారి హస్త వాసి చాలా మంచిది. ఎంతో మంది డాక్టర్ లు తగ్గించలేని గ్యాస్ trouble సమస్యని కేవలం ఒక్క టాబ్లెట్ తో కలిసి తగ్గించారు.. నిజంగామీరు గ్రేట్ సార్
మా తెలుగు ప్రజలు ఏనాడు చేసుకున్న పుణ్య ఫలమో మీరు మాకు డాక్టర్ గా మాకు సేవలందిస్తున్నారు .మీకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నను ఎంతో మంది లైఫ్ ను కాపాడుతున్న దేవుడు sir మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Twins studio Kadiyam E.G.Dist , A.P
డబ్బులు అందరు సంపాదిస్తారు కానీ. అది సస్వతముక్కాదు మీరు ఇచ్చే సలహా ఎంతోమంది కి దేర్యం ఇచ్చి ఏమీపర్వాలేదు అనిచెప్పి వాళ్ళలొసంతోషం చూస్తే దేవుడు వరం ఇచ్చినట్లు జబ్బుమరచిపోయి నాక్యేమికాదు అనే నమ్మకం వాళ్ళలో కనిపిస్తుంది వాళ్లుదేవెనలు మీకు మీ పిల్లలకు entoputnaym సర్ .మీకు దేవుడు అన్ని సమకూరుస్తాడు ఇది మాఅందరి దీవెనలు సర్
Thank you so much sir 🙏🙏 🙏🙏❤❤❤ meeru ఎంతో మంది లైఫ్ ను కాపాడుతున్న దేవుడు sir మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను sir God bless you ప్రజల ఆశీస్సులు దీవెనలు కూడా ఉంటాయి మీకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నను sir❤❤❤
ఒక 20 వీడియోలు చేసుంటారు మీరు గ్యాస్ ట్రబుల్ గురించి కానీ ఇప్పటి వరకు ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ అనే అంటున్నారు నిజం ఏంటంటే టాబ్లెట్ వేసుకుంటే గ్యాస్ పెరుగుతోంది కానీ తగ్గదు చిన్న ఉపాయము చెయ్యండి "లేవగానే ఒక గ్లాస్ మంచి నీళ్ళు తాగండి" అని రాజీవ్ దీక్షిత్ గారు అన్నారు నేను అన్ని టాబ్లెట్స్ మానేసి 12 సంవత్సరాలు అయ్యింది.
@@prabhaachuri1269 అడిగారు అని చెబుతున్నా, బాడీ లో గ్యాస్ తయారు అవ్వడానికి కారణం వేస్టేజ్ ప్రేగుల్లో ఉండిపోవడం(అరగనివి పదార్థాలు ప్రెగుల్లో ఉండిపో వడం వల్ల గ్యాస్ అసిడిటీ ఉబ్బసం) గ్యాస్ పెరుగుతోంది. ఎవ్వరైనా ప్రొద్దున లేవగానే గ్లాసెడు మంచి నీళ్లు తాగితే పేగుల్లో ఆగిన చెత్త జాడించి కొడుతోంది స్టమెక్ పూర్తిగా క్లీన్ అవుతోంది. కనీసం 2 వారాలు చేస్తేనే లాభం ఉంటోంది. ఫలితంగా గ్యాస్ అసిడిటీ రిఫ్లెక్స్ ఉబ్బరం అన్ని ఎలాంటి మన్దులు లేకుండా తగ్గుతోంది ట్రై చెయ్యండి ఉపశమనం ఉంటోంది.
మీలాగా ఎవరూ ఊతం ఇవ్వరండి. మీరొక మాట అన్నారు.ఒకే మందు, అందరికీ,ఒకేలా పనిచేయదని.నిజమండీ. కానీ,అలా అంటే, చాలా మంది డాక్టర్లు విసుక్కుంటారు.ఒకోసారి మందు పడక సమస్య చెప్తే, కూడా,వినిపించుకోని సంధర్భాలు చాలా.అవునంటారా? మీరిస్తున్న,ధైర్యానికి,సేవకి, ధన్యవాదాలు 😊
Wow.. Big problems will be solved by good advises from the doctor . Excellent Job Sir ! .. I am also facing similar issues past several years. Pls write the tablet name in comments for better understanding to start. Thank you Doctor !
Razo D tablet kuda chala chala useful ga vuntundhi..yenno tablet s vesa Gas problem taggaled.. very perfect tablet razo D .. okkasari try chesi chudandi..
గౌరవనీయులైన డాక్టర్ గారికి, సరే నాకు rips కింద లైట్ గా పెయిన్ వస్తుంది అది పెయిన్ అనేది ఒకటే చోట ఉండకుండా ఒకసారి పైన ఒకసారి కింద వస్తుంది సార్ దీనికి పరిష్కారం చూపించగలరు అని కోరుతున్నాను
మీ దగ్గర 6 మంత్స్ గ్యాస్ట్రిక్ కి ట్రీట్మెంట్ తీసుకున్న అయినా తగ్గలేదు. కారణం కూడా మీరు చెప్పలేదు మీ వీడియోస్ చూసి మీమీద నమ్మకంతో వచ్చాను వీడియోస్ లో బాగా చెప్పి పేషెంట్స్ ని అట్ట్రాక్ట్ చేసి ఎక్కడ నుంచో మీ హాస్పిటల్ కి తీసుకు వస్తారు. అక్కడకు వచ్చిన పేషెంట్ తో ఎందుకు వచ్చింది కారణం ఏమిటో అని కూడా అడగరు. మెడిసిన్ or టెస్ట్ రాసి వెంటనే పేషెంట్ ని వెంటనే file jr doctor కి ఇచ్చి పంపించేస్తారుమీరు కనీసం ఎందుకు వచ్చింది సొల్యూషన్ కూడా నాకు చెప్పలేదు. పేషెంట్ తో మాట్లాడానికి టైం లేనప్పుడు రోజుకి 120 -150 appinments ఇవ్వడం ఎందుకు. ఎక్కడక్కడో నుంచో వచ్చిన పేషెంట్ నమ్మకం వమ్ము చేయడం వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకు .ఇదంతా మిమల్ని విమర్శించడానికి చెప్పట్లేదు నాకు బాధాకలిగి చెబుతున్న sir అంతే.
Hi doctor and other viewers, As you have mentioned not all patients react to the medication equally. I am suffering from bloating and excessive burping since many years and since few months I'm also suffering from acid reflux and heartburn. When I went to a gastroenterologist he prescribed a course of PPIs (esomeprazole) for one month. For one week, it reduced my acid reflux. Since that day not only did my acid reflux return, burping issue increased tremendously. I was always bloated with gas. I also started experiencing low energy level, fatigue and weird body pains during the day. I need to visit my doctor again.
Most of the Dr's prescribe Panta prazol tablets for gas/reflux problem. I have also taken the same medicine, though problem goes for few weeks but again resurfaces. The current patient is very lucky, but he should take all possible precautions to avoid resurfacing of the trouble.
నమస్తే డాక్టర్ గారు. చిన్నపిల్లలకి కూడా ఇప్పుడు చక్కెర వ్యాధి వస్తోంది. చూడలేక పోతున్నాం వారి బాధ. అలాంటి పిల్లలకి ఏదైనా వాక్సిన్ ఉందా. దయచేసి వివరించ గల రు.
Wonderful andi...this kind of stories makes us feel good. Appreciate both of you. You are dedicated to your profession, very few are like this in India.
Sir maa mather ki ee problem vundi.. Age.. 75.....chaa la hospital tippinamu no use... Aamey jeevitam motham enthyna... Memmalanu meet avvalantey yelaa.. Pls ans..guntur lo amaravati hospital.. Dr.. Kavita... 20.times calisam... Vellinapudalla.. Endoscop.. Chystharu.. Appatiki tablets estharu... No.. Use... Ma mather ki pasaru titti lo... Stones vunnayani... Chypparu... Pariskaram chypparu.. Em chyamantaru...... Pls ans🙏
నా వయసు 35 సంవత్సరాలునేను కూడా గత 9 సంవత్సరాలు గ్యాస్ తో చాలా భాధపడుతున్నాను ఎంత అంటే నా పొట్ట నీ కత్తి తో కోసుకోవాలి అనిపిస్తుంది ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను నాలుగైదు సార్లు ఎండోస్కోపీ చేయించాను ఒకసారి కొలనుస్కోపి చేయించాను ఒక డాక్టర్ అయితే నా గాల్బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయని గాలి బ్లాడర్ ని తీసేసాడు దీనివల్ల గ్యాస్ వస్తుందని అయినా ప్రయోజనం లేదు ఇప్పటికి ఎన్నో రకాల మందులు వాడుతున్నాను నాకు ప్రతిరోజు గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతూనే ఉంటున్నాను ఈ కామెంట్ పెట్టేటప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బందిగానే ఉంది నాకు సహాయం చేస్తారా
సేమ్ ప్రాబ్లం నాక్కూడా ఇదే సమస్య ఎన్నో చూపించా ఎండోస్కోప్ చేయించాను లాస్ట్ కి వస్తే అపెండెక్స్ ఆపరేషన్ చెశారు అయినా కూడా ఇదే ప్రాబ్లం తగ్గడం లేదు ప్లీజ్ హెల్ప్ చేయండి దండం చేస్తాను సార్ ప్లీజ్ నన్ను కాపాడండి సార్ రక్షించండి సార్ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను
నమస్కారం డాక్టర్ గారు నా ఏజ్ 28. నాకు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది సార్. రోజుకి DSR.2.డు టాబ్లెట్స్. వాడుతున్నాను అయినా గ్యాస్. కంట్రోల్ అవ్వట్లేదు. పొట్ట చాలా టైట్ గా ఉంటుంది. ఊర కొరకే గ్యాస్ ఫామ్ అవుతుంది సార్. ఏం చేయాలో అర్థం కావటం లేదు అసలు ఈ టాబ్లెట్స్ వాడొచ్చా. లేదా. దీని గురించి ఒక వీడియో చేయండి సార్ మా లాంటి.వరకు చాలా ఉపయోగపడుతుంది. plz.sir🙏🙏😢
@@D-Gópí-edits I am suffering gastric trouble since 3 years, initially it was treated with pantaprazole I used continuously 4 months pantaprazole tablets no improvement in digestion, daily 2 tablets i used to take I completely stopped taking tablets I eat raw banana, butter milk and other fruits for better digestion Since 4 months no pantaprazole and i am healthy Reason: 1) we should not dilute acid in the stomach with pantaprazole (should not use more than 2 months) 2 ) increase fibre intake (raw banana and jack fruit
@@D-Gópí-edits నాకు ఫోన్ చెయ్యండి బాబు ఒక మంచి టెక్నిక్ చెప్తాను. మీ నంబర్ పెట్టండి నేనే ఫోన్ చేస్తాను. మెడిసిన్ అసలు వాడనవసరం లేదు. నిమిషాల లో తగ్గుతుంది
Dear doctor, you provide excellent suggestions and improve health awareness. But sorry to say, if we do not understand why something worked, we need to gather more information until it is understood completely. This is the same problem with alternate medicine, some of which are considered 'pseudo science'. Modern medicine does not work that way. Sorry if I hurt you.
డాక్టర్ గారు ఉదయం మోషన్ మంచిగా అవుతుంది కాని మళ్ళి ఏమైనా తిన్న తరువాత మోషన్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రావడంలేదు కడుపుమోత్తం ఉబ్బినట్లు 3పూటల తింటే అరగటంలేదు నేను కూలి పనికి వెళ్తాను నాకు ఇబ్బందిగా ఉంది ఏదైనా మంచి మెడిసిన్ చెప్పండి నేను హాస్పిటల్ కి వెళితే మెడిసిన్ ఇచ్చారు కాని అవివాడినప్పుడు ఫ్రీగా ఉంటుంది కాని తరువాత ఎప్పుడూ మాదిరిగానే ఉంటుంది ప్లీజ్ సార్ మంచి మెడిసిన్ చెప్పండి ప్లీజ్ రిప్లై ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏🙏
@@Durga9014 first meeru proper food thisukondi ekuvuga fruits ,vegetables include chesukondi and food lo no masalas,morning warm water, excercise , fluides ekkuva thisukondi
Teacher is deside new born students. Doctor is so paciants problems retfying solution. Best surgeon's one problem different types of explanation for valuable information.
I am suffering gastric trouble since 3 years, initially it was treated with pantaprazole I used continuously 4 months pantaprazole tablets no improvement in digestion, daily 2 tablets i used to take I completely stopped taking tablets I eat raw banana, butter milk and other fruits for better digestion Since 4 months no pantaprazole and i am healthy Reason: 1) we should not dilute acid in the stomach with pantaprazole (should not use more than 2 months) 2 ) increase fibre intake (raw banana and jack fruit
hai sir good evening sir mee suggession kosem chala times call chesanu galbladers operation gurunchi mee hospital vallanu consult ayyanu kaani naaku use lekapoyindi meeru ante chala abimanam sir,mee vidros anni miss avvakunda chusathanu mee study ,me lunch,mee treatement,mee helping ness as a doctor ga kakunda chaala mandiki mee suggestions chaala life ni esthunnayee sir me valueble time ni efffort chesthunenduku chaala thanks mee words chaala mandhi patients ki dare ni esthayee sir nenu kuda gastric problem tho suffer avuthunnanu mee videos chusanu kaani naaku edo bayem please respond my problem i am in hyderabad but ur noce person and patients dare meeru sir mee support eppetiki andhariki ela vundali sir mee parents ki runapadi vuntamu tq sir
డాక్టర్ గారు నమస్కారమండి నా వయసు 35 ఇయర్స్ 3 నెలలు క్రితం మా నాన్న గారు చనిపోయారు అప్పుడు 10డేస్ నేను చాలా డెప్రేషన్ లోకి వెళ్లిపోయాను నా హార్ట్ బీట్ నాకు గట్టిగా వినిపించేది గుండె దడ దడా చాలా ఎక్కువ గా వచ్చేది గుండె అంతా నెప్పి చాలా పెయిన్ ఉండేది డాక్టర్ గారికి చూపించాను ఆయన బిళ్ళలు ఇచ్చి తగ్గిపోతుంది అన్నారు అవివాడను తగ్గలేదు ఇప్పుడు బీపీ షుగర్ నార్మల్ గాఉన్నాయి టెస్ట్ చేయించాను అలాగే ecg చేయించాను అది కూడా నార్మల్ బాగానే ఉంది ఏం ప్రాబ్లెమ్ లేదు అంటున్నారు కానీ నాకు పెయిన్ వస్తుంది ఎడమ భుజం నొప్పి వస్తుంది ఇప్పుడు టాబ్లెట్ వాడుతున్నాను దయచేసి నా సమాష్యకి ఏదైనా పరిస్కారం చెప్పండి ప్లీజ్ సార్ నేను డైలీ కూలి పని చేసుకునే కుర్రాడిని నేను మీ వీడియోస్ చూస్తున్న మీ మీద నమ్మకం ఉంది నాకు అందుకే మీకు చెప్పుకుంటున్నాను థాంక్స్ సార్
డాక్టర్ గారు నాకు కూడా 20 సంవత్సరాల నుంచి గ్యాస్టిక్ ట్రబుల్ తో బాధపడుతున్నాను సార్ మీ వీడియోలని చాలా కాలం నుండి చూస్తున్నాను సార్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను సార్ కానీ మనీ ప్రాబ్లం వల్ల కలవలేక పోతున్నాను సార్ విజయవాడకు మా ఊరు చాలా దూరం మినిమం 5000 రూపాయలను చూసుకుని మిమ్మల్ని కలవాలని ఉంది సార్ ❤❤❤
My respecting sir my loving greetings to and your-s sweet family members it true sir what you are sayings are , with true love🎉 your service valuable. And your sweet voice with love God blesses always sir.
Doctor గారు పొద్దున్న లేవగానే ఒకటే బాంబులు వస్తున్నాయ్.. తర్వాత అప్పుడప్పుడు కూడా పెద్ద పెద్ద బాంబులు వస్తాయి..😅 ఎందుకో తెలియట్లే...ఒక్క టీ త్రాగడం తప్ప వేరే bad habits లేవు.. కానీ food టైం to టైం తినట్లేదు.. నా work వల్ల.. దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి please doctor sir
నమస్కారం డాక్టర్ గారు నేను ఏలూరు నుంచి మీ సహాయం కోసం అడుగుతున్నాను సార్ నేను ఒక పది సంవత్సరాలు నుంచి గ్యాస్ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతున్న దయచేసి మంచి టాబ్లెట్ చెప్పగలరు అని ఆశిస్తున్నాను ప్రస్తుతం నేను రాబిట్ డి 40 mg టాబ్లెట్ ను వాడుతున్నాను సార్ దయచేసి దీనికంటే మంచి టాబ్లెట్లు చెప్పగలరు ఆశిస్తున్నాను థాంక్యూ డాక్టర్ గారు
Sir, it's good that he got relief with your treatment. My small doubt is... Whenever you visit a gastroenterology doctor they first give Pan tablets as per my knowledge. How different are your tablets than other doctors. prescriptions Please suggest
డాక్టర్ గారు ఎప్పటికైనా భారత్ దేశ వైద్య శాఖ మంత్రి అవ్వాలి అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి👍👍👍
😂😂 నిదెం కోరిక నికే అర్దం కావాలి😂😂
@@bknaresh1106నువ్వు పెట్టిన రిప్లైచూస్తే అర్ధం అవుతుంది నీ బుద్ధి ఎలాంటిది అని😡
@@bknaresh1106ఎందుకురా😡😡😡
Yes
వైద్యులకు వైద్య శాక మంత్రిత్వం ఇవ్వరు.
డాక్టర్ గారు మా తెలుగు ప్రజలు ఏనాడు చేసుకున్న పుణ్య ఫలమో మీరు మాకు డాక్టర్ గా మాకు సేవలందిస్తున్నారు
మీకు దేవుడు మీద నమ్మకం ఉందో లేదు తెలీదు మాకు మాత్రం మీ రూపంలో దేవుడు దర్శనమిస్తున్నాడు🙏🙏🙏
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతగానో.. విదేశాలలో ఉన్న తెలుగువారికి ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తున్నారు. మీకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించుకోవాలి.🎉
Yes he is very very good doctor exlent
Doctor గారు ఇంత అమూల్యమైన మీ వెలకట్టలేని తమరి సేవలు తెలంగాణ ప్రజలకు కూడా కావాలి.హైదరాబాద్ మొత్తంలో మీ లాంటి సహృదయులైన డాక్టర్ లేడు.ఇది నిజం.మీరు మీ సేవల్ని కొంచం తెలంగాణ ప్రజలకు కూడా అందించండి.ఆ అవకాశం మీకు రావాలని నేను దేవుడిని ప్రార్టిస్తాను.
@@cricket5353 Bangalore
సార్ మీరు చాలా నిజాయితీగా
మాట్లాడతారు మీరు మాట్లాడే విధానం చాలాబాహుంటుంది వైదయో నారాయనో హరి మీరు మీ కుటుంబ సభ్యులు వెయ్యి కలలు చల్లగా ఉండాలని ఆ భగవంతుడాను కోరుకుంన్నాం
వాస్తవంగా చెప్పాలంటే ఈ పేషెంట్ కి pantaprol టాబ్లెట్స్ వేరే డాక్టర్స్ కుడా ఇచ్చి ఉండవచ్చు గతంలో కాని నవ్వుతూ ఒకే ఒక్క టాబ్లెట్ తో మీ సమస్య మటుమాయమైపోతుంది అని ఆ పేషెంట్ కి మంచి భరోసాని ఇచ్చారు డాక్టర్ గారు అలా ఇచ్చిన ఆ ధైర్యమే ఒక గొప్ప మెడిసిన్ పని చేసినట్లుగా పనిచేసింది. 🙏
నమస్కారం doctor గారు మీరు ముట్టి మాట్లాడితే పేసెంట్ కి ఎలాంటి రోగం అయిన తగ్గిపోతుంది sir
మీరు దొరకడం మన తెలుగు వారి అదృష్టం sir god bless you sir
థాంక్యూ డాక్టర్ గారు నీ మాటలు వింటుంటేనే సగం జబ్బు నయమైతుంది అంత బాగా చెబుతున్నారు నిండు నూరేళ్లు ఉండాలి మీ తల్లిదండ్రులకు నా నమస్కారాలు 🙏💐💐🙏
Power of mind అండి. ఒక్కొక్కరి మైండ్సెట్ ఒక్కోలా ఉంటుంది.ఆయన పాజిటివ్ మైండ్సెట్ తో,డాక్టర్ గారి మీద పూర్తి విశ్వాసం కలిగి వేసుకుని ఉంటారు. దాని ఫలితమే.మన ప్రతి ఆలోచన శరీరం మీద, సంబంధాల మీద,ప్రకృతి మీద కూడా ప్రభావం చూపుతుంది.మనం పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ ఫలితాలే వస్తాయి.సైడ్ ఎఫెక్ట్స్ గూగుల్ లో చూడకూడదు.నెగటివ్ ఆలోచనలు చేస్తే నెగటివ్ రిజల్ట్స్ వస్తాయి.మైండ్ పవర్ నీ నిర్ల్యక్షం చెయ్యకూడదు.
నిజంగా డాక్టర్ గారి హస్త వాసి చాలా మంచిది. ఎంతో మంది డాక్టర్ లు తగ్గించలేని గ్యాస్ trouble సమస్యని కేవలం ఒక్క టాబ్లెట్ తో కలిసి తగ్గించారు.. నిజంగామీరు గ్రేట్ సార్
@@inukulayallamandaiah8187 am tablet
మా తెలుగు ప్రజలు ఏనాడు చేసుకున్న పుణ్య ఫలమో మీరు మాకు డాక్టర్ గా మాకు సేవలందిస్తున్నారు .మీకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నను ఎంతో మంది లైఫ్ ను కాపాడుతున్న దేవుడు sir మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Twins studio Kadiyam E.G.Dist , A.P
మీలాంటి మంచి వారికి ఆ భగవంతుని దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి సార్
ఒక మంచి అనుభవం షేర్ చేశారు. బాగుంది. అయితే మాలాంటి వాళ్లు ఇదే సమస్య నుండి ఎలా బైటపడాలో చెబితే ఇంకా బాగుందేది సార్
నేను నిన్న డాక్టర్ గారిని కలవడం జరిగింది ❤❤❤❤❤ డాక్టర్ గారితో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది.
గ్యాస్ట్రిక్ కి తెపులు అండ్ గ్యాస్ పోతుంది please యువర్ సాజిషన్స్ సార్. 😍
Doctor address cheppandi
Doctor address cheppandi sir
Doctor kuda Gas kodatafi video lo akkada velte ami vundadi
థైరాయిడ్ కీ కుడా మంచి సలహా ఇచ్చారు డాక్టర్ గారూధన్యవాదాలు ❤❤❤
డబ్బులు అందరు సంపాదిస్తారు కానీ. అది సస్వతముక్కాదు మీరు ఇచ్చే సలహా ఎంతోమంది కి దేర్యం ఇచ్చి ఏమీపర్వాలేదు అనిచెప్పి వాళ్ళలొసంతోషం చూస్తే దేవుడు వరం ఇచ్చినట్లు జబ్బుమరచిపోయి నాక్యేమికాదు అనే నమ్మకం వాళ్ళలో కనిపిస్తుంది
వాళ్లుదేవెనలు మీకు మీ పిల్లలకు entoputnaym సర్ .మీకు దేవుడు అన్ని సమకూరుస్తాడు ఇది మాఅందరి దీవెనలు సర్
I have watched the video out of curiosity. One thing I observed is that the Doctor's face reflects honesty and integrity 🙏
గ్యాస్ ట్రబుల్ గురించి ఎప్పట్నుoడో ఉన్న డౌట్ ని చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు డాక్టర్ గారు 💐🙏
Doctor చేతు గుణం పూర్వ కాలంలో అనే వారు అది నిజం డాక్టర్ గారు ఏ డాక్టర్ చేతి గుణము తో తగ్గుతుంది డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏👌👌👍👍🙏🙏🙏🙏🙏
Thank you so much sir 🙏🙏 🙏🙏❤❤❤ meeru ఎంతో మంది లైఫ్ ను కాపాడుతున్న దేవుడు sir మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను sir God bless you ప్రజల ఆశీస్సులు దీవెనలు కూడా ఉంటాయి మీకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నను sir❤❤❤
Meru చాలా మంచి వారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏
ఒక 20 వీడియోలు చేసుంటారు మీరు గ్యాస్ ట్రబుల్ గురించి కానీ ఇప్పటి వరకు ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ అనే అంటున్నారు నిజం ఏంటంటే టాబ్లెట్ వేసుకుంటే గ్యాస్ పెరుగుతోంది కానీ తగ్గదు చిన్న ఉపాయము చెయ్యండి
"లేవగానే ఒక గ్లాస్ మంచి నీళ్ళు తాగండి"
అని రాజీవ్ దీక్షిత్ గారు అన్నారు నేను అన్ని టాబ్లెట్స్ మానేసి 12 సంవత్సరాలు అయ్యింది.
టాబ్లెట్ వేసుకోకుండా ఏ విదంగా తగ్గింది సార్
@@prabhaachuri1269 అడిగారు అని చెబుతున్నా,
బాడీ లో గ్యాస్ తయారు అవ్వడానికి కారణం వేస్టేజ్ ప్రేగుల్లో ఉండిపోవడం(అరగనివి పదార్థాలు ప్రెగుల్లో ఉండిపో వడం వల్ల గ్యాస్ అసిడిటీ ఉబ్బసం) గ్యాస్ పెరుగుతోంది.
ఎవ్వరైనా ప్రొద్దున లేవగానే గ్లాసెడు మంచి నీళ్లు తాగితే పేగుల్లో ఆగిన చెత్త జాడించి కొడుతోంది స్టమెక్ పూర్తిగా క్లీన్ అవుతోంది. కనీసం 2 వారాలు చేస్తేనే లాభం ఉంటోంది. ఫలితంగా గ్యాస్ అసిడిటీ రిఫ్లెక్స్ ఉబ్బరం అన్ని ఎలాంటి మన్దులు లేకుండా తగ్గుతోంది ట్రై చెయ్యండి ఉపశమనం ఉంటోంది.
@@prabhaachuri1269Veeramachaneni Ramakrishna gari videos choodandi. He knows how to permanently cure illnesses without a single pill.
మీలాగా ఎవరూ ఊతం ఇవ్వరండి.
మీరొక మాట అన్నారు.ఒకే మందు, అందరికీ,ఒకేలా పనిచేయదని.నిజమండీ.
కానీ,అలా అంటే, చాలా మంది డాక్టర్లు
విసుక్కుంటారు.ఒకోసారి మందు పడక
సమస్య చెప్తే, కూడా,వినిపించుకోని
సంధర్భాలు చాలా.అవునంటారా?
మీరిస్తున్న,ధైర్యానికి,సేవకి, ధన్యవాదాలు 😊
అవును same నాకూ అంతే
GOD BLESS YOU🙏
Wow.. Big problems will be solved by good advises from the doctor . Excellent Job Sir ! .. I am also facing similar issues past several years. Pls write the tablet name in comments for better understanding to start. Thank you Doctor !
Razo D tablet kuda chala chala useful ga vuntundhi..yenno tablet s vesa Gas problem taggaled.. very perfect tablet razo D .. okkasari try chesi chudandi..
వినయానికి, నిజాయితీకి, నిష్కల్మష హృదయానికి నిలువెత్తు రూపం మీరే అంటే అతిశయోక్తి కాదు డాక్టర్ గారు.
Pakka cheater anta bro
Sir,you are the best doctor in the world and we are proud of
Super డాక్టర్ babu
Sir nenu mi patient mi daggara treatment ki vachanu manchiga treat chesaru thank you very much sir
ప్రత్యక్ష దైవం డాక్టర్ గారు❤
సార్ మీరు చెప్పిన టాబ్లెట్స్ నేను కూడా వాడాను సార్ నాకు చాలా బాగా పనిచేస్తుంది ధన్యవాదములు
@@Belevenkatadurgarao em tablet andi
Good afternoon sir . Okka, tablet to taggipoinda? Bhale manchi Doctor sir. Meeru.🌺
Meeku satakoti vandanalu...ur service to the society is commendable..Long live 🙏🙏🙏
Pantoprazole gas tables correct kadhaa doctor gaaru.
Thank you for good information sir
గౌరవనీయులైన డాక్టర్ గారికి, సరే నాకు rips కింద లైట్ గా పెయిన్ వస్తుంది అది పెయిన్ అనేది ఒకటే చోట ఉండకుండా ఒకసారి పైన ఒకసారి కింద వస్తుంది సార్ దీనికి పరిష్కారం చూపించగలరు అని కోరుతున్నాను
Doctor garu is great 👏
Faith on Dr Also Cotrols d desesae..Actually His Language & Physical Appearence makes Confidence in d patient
మీ దగ్గర 6 మంత్స్ గ్యాస్ట్రిక్ కి ట్రీట్మెంట్ తీసుకున్న అయినా తగ్గలేదు. కారణం కూడా మీరు చెప్పలేదు మీ వీడియోస్ చూసి మీమీద నమ్మకంతో వచ్చాను వీడియోస్ లో బాగా చెప్పి పేషెంట్స్ ని అట్ట్రాక్ట్ చేసి ఎక్కడ నుంచో మీ హాస్పిటల్ కి తీసుకు వస్తారు. అక్కడకు వచ్చిన పేషెంట్ తో ఎందుకు వచ్చింది కారణం ఏమిటో అని కూడా అడగరు. మెడిసిన్ or టెస్ట్ రాసి వెంటనే పేషెంట్ ని వెంటనే file jr doctor కి ఇచ్చి పంపించేస్తారుమీరు కనీసం ఎందుకు వచ్చింది సొల్యూషన్ కూడా నాకు చెప్పలేదు. పేషెంట్ తో మాట్లాడానికి టైం లేనప్పుడు రోజుకి 120 -150 appinments ఇవ్వడం ఎందుకు. ఎక్కడక్కడో నుంచో వచ్చిన పేషెంట్ నమ్మకం వమ్ము చేయడం వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకు .ఇదంతా మిమల్ని విమర్శించడానికి చెప్పట్లేదు నాకు బాధాకలిగి చెబుతున్న sir అంతే.
Mee staff responce avvaru
Bro..meeru direct ha adagandi..y r u hesitating
Avunu cheppali okati chesedi marokati
Thank you for letting us know
ఆ టీచర్ గారి number పెట్టండి
Doctorgaru chala baga vivarincharu.kani kevalam okka tablettho nayam kavadam surprising. Gastroentrologistlu confirm chesthe ika ee doctorgari suggestions ku tirugu undadu
డాక్టర్ గారికి నమస్కారం 🙏
మీరు హైదరాబాదులో ఎక్కడైనా చూస్తున్నారా సార్
ఒకవేళ మీరు చూడకుంటే వారంలో గానీ నెలలో గాని ఒక టు డేస్ హైదరాబాదులో చూడండి
Hi doctor and other viewers,
As you have mentioned not all patients react to the medication equally. I am suffering from bloating and excessive burping since many years and since few months I'm also suffering from acid reflux and heartburn. When I went to a gastroenterologist he prescribed a course of PPIs (esomeprazole) for one month. For one week, it reduced my acid reflux. Since that day not only did my acid reflux return, burping issue increased tremendously. I was always bloated with gas. I also started experiencing low energy level, fatigue and weird body pains during the day. I need to visit my doctor again.
సూపర్ డాక్టర్ గారు 👌🏻
Most of the Dr's prescribe Panta prazol tablets for gas/reflux problem. I have also taken the same medicine, though problem goes for few weeks but again resurfaces. The current patient is very lucky, but he should take all possible precautions to avoid resurfacing of the trouble.
నమస్తే డాక్టర్ గారు. చిన్నపిల్లలకి కూడా ఇప్పుడు చక్కెర వ్యాధి వస్తోంది. చూడలేక పోతున్నాం వారి బాధ. అలాంటి పిల్లలకి ఏదైనా వాక్సిన్ ఉందా. దయచేసి వివరించ గల రు.
Avunandi meeru cheppedhi 100% carect andi. Oka chota 10000lu posina thaggani jabbu
1₹ ke thaggatam jariginattandi.
Wonderful andi...this kind of stories makes us feel good. Appreciate both of you. You are dedicated to your profession, very few are like this in India.
ఆ టాబ్లెట్ పిన్ చెయ్యండి చాలా మందికి యూజ్ అవుతాది ❤❤
@@samsonpinjara0175 pantaprazole regular tablet
Yes pettindie sir
sibo నా @@RajiniTeluguAmmaye
As tablet name pettandi sir meku punyam vuntundi
@@samsonpinjara0175 pantaprazole regular tablet
Prati vishayam logic ga alochinchi chebtharu sir
మిర్రర్ వాటర్ తాగడం బంద్ చేసి నార్మల్ బాయ్ వాటర్ తాగండి నీకున్న గ్యాస్ ట్రబుల్ ఇంకా సమస్యలు అన్నీ పోతాయి
Doctor garu chala manchi vishayalu cheptunnaru. Chala thank you sir.
ఎవరైనా నవ్వుతారు.
గేస్ కి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇదే ఇస్తారు.
Dear Doctor ji
You are giving excellent knowledge to the public.
Great.
Wishing you all SUCCESS.
Sir Naku gastric problem undhi sir daily tenupullu vasthunbaye yedhe ayyana tablet suggest cheyyara
మంచి సలహాలు తమ్ముడు
Sir maa mather ki ee problem vundi..
Age.. 75.....chaa la hospital tippinamu no use... Aamey jeevitam motham enthyna... Memmalanu meet avvalantey yelaa.. Pls ans..guntur lo amaravati hospital.. Dr.. Kavita... 20.times calisam... Vellinapudalla.. Endoscop.. Chystharu.. Appatiki tablets estharu... No.. Use... Ma mather ki pasaru titti lo... Stones vunnayani... Chypparu... Pariskaram chypparu.. Em chyamantaru...... Pls ans🙏
Miru maatlde tiru smile face to miru cheputu vunte sagam problem taggipotundi tq sir
Identi antha mandi gastroenterologist kalisina pantaprazole ivvaleda!!!!!....20years nundi....it's amazing WT a drs in India jai hind
@@abhinaypolu3456 @ Pantop D . Very common ga suggest chese Tab. Even Rmp drs also suggesting these tabs.
@@damodharreddy9485it's a proton pump inhibitor prathi okkalu first ichedi ade...
@@damodharreddy9485 avunu pantaprazole vadakunta 20 yrs nundi suffer ayindi anta.mari darunam edi
Exactly.. Idhi mari over.. Sibo ki enka edo echhi untaaru
Promo Superb Sir.
Pantaprazole & Rabiprazole ఈ రెండిట్లో ఏదోకటి రాస్తారు కదా ఏ డాక్టరైనా
Haaa
Dr garu thank you so much good information
Ma babu ki 7 years food tinna tarvatha threnpulu vastunnai
Stomach pain antunnadu
Doctor with Good heart ..❤️
డాక్టర్ గారు మంచి వారే గాని అక్కడున్న జూనియర్ డాక్టర్లు పదివేలకు తగ్గకుండా టెస్టులు చేపిస్తారు పనికిరాని టెస్టులు
Ayana cheppakunda rasthara
Very good story..Very good promotion strategy 👍
నా వయసు 35 సంవత్సరాలునేను కూడా గత 9 సంవత్సరాలు గ్యాస్ తో చాలా భాధపడుతున్నాను ఎంత అంటే నా పొట్ట నీ కత్తి తో కోసుకోవాలి అనిపిస్తుంది ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను నాలుగైదు సార్లు ఎండోస్కోపీ చేయించాను ఒకసారి కొలనుస్కోపి చేయించాను ఒక డాక్టర్ అయితే నా గాల్బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయని గాలి బ్లాడర్ ని తీసేసాడు దీనివల్ల గ్యాస్ వస్తుందని అయినా ప్రయోజనం లేదు ఇప్పటికి ఎన్నో రకాల మందులు వాడుతున్నాను నాకు ప్రతిరోజు గ్యాస్ ట్రబుల్ తో బాధపడుతూనే ఉంటున్నాను ఈ కామెంట్ పెట్టేటప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ తో ఇబ్బందిగానే ఉంది నాకు సహాయం చేస్తారా
సేమ్ ప్రాబ్లం నాక్కూడా ఇదే సమస్య ఎన్నో చూపించా ఎండోస్కోప్ చేయించాను లాస్ట్ కి వస్తే అపెండెక్స్ ఆపరేషన్ చెశారు అయినా కూడా ఇదే ప్రాబ్లం తగ్గడం లేదు ప్లీజ్ హెల్ప్ చేయండి దండం చేస్తాను సార్ ప్లీజ్ నన్ను కాపాడండి సార్ రక్షించండి సార్ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను
Zinc l carnosine tablets 75 mg, morning 1 tablet and evening 1 tablet for 45 days , morning daily 1 cup cabbage juice 45 days
గోరువెచ్చని నీరు త్రాగండి
Namaste sar Andhra ki meeru god gift sir nind nurelu meeru happy ga undali namaste doctor Babu
నమస్కారం డాక్టర్ గారు నా ఏజ్ 28. నాకు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది సార్. రోజుకి DSR.2.డు టాబ్లెట్స్. వాడుతున్నాను అయినా గ్యాస్. కంట్రోల్ అవ్వట్లేదు. పొట్ట చాలా టైట్ గా ఉంటుంది. ఊర కొరకే గ్యాస్ ఫామ్ అవుతుంది సార్. ఏం చేయాలో అర్థం కావటం లేదు అసలు ఈ టాబ్లెట్స్ వాడొచ్చా. లేదా. దీని గురించి ఒక వీడియో చేయండి సార్ మా లాంటి.వరకు చాలా ఉపయోగపడుతుంది. plz.sir🙏🙏😢
@@D-Gópí-edits
I am suffering gastric trouble since 3 years, initially it was treated with pantaprazole
I used continuously 4 months pantaprazole tablets no improvement in digestion, daily 2 tablets i used to take
I completely stopped taking tablets
I eat raw banana, butter milk and other fruits for better digestion
Since 4 months no pantaprazole and i am healthy
Reason: 1) we should not dilute acid in the stomach with pantaprazole (should not use more than 2 months)
2 ) increase fibre intake (raw banana and jack fruit
@@panjasrikanth2369 కొంచమ్ తెలుగు లో టైపు చెయ్నడి
@@D-Gópí-edits నాకు ఫోన్ చెయ్యండి బాబు ఒక మంచి టెక్నిక్ చెప్తాను. మీ నంబర్ పెట్టండి నేనే ఫోన్ చేస్తాను. మెడిసిన్ అసలు వాడనవసరం లేదు. నిమిషాల లో తగ్గుతుంది
@@panjasrikanth2369 a time lo veskovali andi e tablets
Dear doctor, you provide excellent suggestions and improve health awareness. But sorry to say, if we do not understand why something worked, we need to gather more information until it is understood completely. This is the same problem with alternate medicine, some of which are considered 'pseudo science'. Modern medicine does not work that way. Sorry if I hurt you.
డాక్టర్ గారు ఉదయం మోషన్ మంచిగా అవుతుంది కాని మళ్ళి ఏమైనా తిన్న తరువాత మోషన్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ రావడంలేదు కడుపుమోత్తం ఉబ్బినట్లు 3పూటల తింటే అరగటంలేదు నేను కూలి పనికి వెళ్తాను నాకు ఇబ్బందిగా ఉంది ఏదైనా మంచి మెడిసిన్ చెప్పండి నేను హాస్పిటల్ కి వెళితే మెడిసిన్ ఇచ్చారు కాని అవివాడినప్పుడు ఫ్రీగా ఉంటుంది కాని తరువాత ఎప్పుడూ మాదిరిగానే ఉంటుంది ప్లీజ్ సార్ మంచి మెడిసిన్ చెప్పండి ప్లీజ్ రిప్లై ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏🙏
@@Durga9014 first meeru proper food thisukondi ekuvuga fruits ,vegetables include chesukondi and food lo no masalas,morning warm water, excercise , fluides ekkuva thisukondi
@@sradm7408 thanks sir
Andaru Dr Ravi kaleru
5:12 🙏🙏
Teacher is deside new born students. Doctor is so paciants problems retfying solution. Best surgeon's one problem different types of explanation for valuable information.
I am suffering gastric trouble since 3 years, initially it was treated with pantaprazole
I used continuously 4 months pantaprazole tablets no improvement in digestion, daily 2 tablets i used to take
I completely stopped taking tablets
I eat raw banana, butter milk and other fruits for better digestion
Since 4 months no pantaprazole and i am healthy
Reason: 1) we should not dilute acid in the stomach with pantaprazole (should not use more than 2 months)
2 ) increase fibre intake (raw banana and jack fruit
@@panjasrikanth2369 raw banana kadhu fiber ki oats best
Yes it's not for any it reduces stomach acid u need to chk before u use
Banana laxative also which avoids constipation
hai sir good evening sir mee suggession kosem chala times call chesanu galbladers operation gurunchi mee hospital vallanu consult ayyanu kaani naaku use lekapoyindi meeru ante chala abimanam sir,mee vidros anni miss avvakunda chusathanu mee study ,me lunch,mee treatement,mee helping ness as a doctor ga kakunda chaala mandiki mee suggestions chaala life ni esthunnayee sir me valueble time ni efffort chesthunenduku chaala thanks mee words chaala mandhi patients ki dare ni esthayee sir nenu kuda gastric problem tho suffer avuthunnanu mee videos chusanu kaani naaku edo bayem please respond my problem i am in hyderabad but ur noce person and patients dare meeru sir mee support eppetiki andhariki ela vundali sir mee parents ki runapadi vuntamu tq sir
డాక్టర్ గారు నమస్కారమండి
నా వయసు 35 ఇయర్స్ 3 నెలలు క్రితం మా నాన్న గారు చనిపోయారు అప్పుడు 10డేస్ నేను చాలా డెప్రేషన్ లోకి వెళ్లిపోయాను నా హార్ట్ బీట్ నాకు గట్టిగా వినిపించేది గుండె దడ దడా చాలా ఎక్కువ గా వచ్చేది గుండె అంతా నెప్పి చాలా పెయిన్ ఉండేది డాక్టర్ గారికి చూపించాను ఆయన బిళ్ళలు ఇచ్చి తగ్గిపోతుంది అన్నారు అవివాడను తగ్గలేదు ఇప్పుడు బీపీ షుగర్ నార్మల్ గాఉన్నాయి టెస్ట్ చేయించాను అలాగే ecg చేయించాను అది కూడా నార్మల్ బాగానే ఉంది ఏం ప్రాబ్లెమ్ లేదు అంటున్నారు కానీ నాకు పెయిన్ వస్తుంది ఎడమ భుజం నొప్పి వస్తుంది ఇప్పుడు టాబ్లెట్ వాడుతున్నాను దయచేసి నా సమాష్యకి ఏదైనా పరిస్కారం చెప్పండి ప్లీజ్ సార్ నేను డైలీ కూలి పని చేసుకునే కుర్రాడిని నేను మీ వీడియోస్ చూస్తున్న మీ మీద నమ్మకం ఉంది నాకు అందుకే మీకు చెప్పుకుంటున్నాను థాంక్స్ సార్
@@jtrmahakavyalu1171 ఒక మంచి psychiatrist ని కలవండి.
May be during sleeping only
I too had this experience during covid and after covid for more than two years
Ippudu Ela vundhi broo
Mee explanation super 👌 baaga ardhamayela chepparu🙏
ఇంతకు ఆ టాబ్లెట్ ఏమిటో చెప్పలేదు మా మంచి డాక్టర్ గారూ!
@@muralimohanaraoeatalapaka6736 pantaprazole అని చెప్పారుగా 😃
Pantaprazole చెప్పారుగా 😃
డాక్టర్ గారు నాకు కూడా 20 సంవత్సరాల నుంచి గ్యాస్టిక్ ట్రబుల్ తో బాధపడుతున్నాను సార్ మీ వీడియోలని చాలా కాలం నుండి చూస్తున్నాను సార్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను సార్ కానీ మనీ ప్రాబ్లం వల్ల కలవలేక పోతున్నాను సార్ విజయవాడకు మా ఊరు చాలా దూరం మినిమం 5000 రూపాయలను చూసుకుని మిమ్మల్ని కలవాలని ఉంది సార్ ❤❤❤
Pantaprazole 40
My respecting sir my loving greetings to and your-s sweet family members it true sir what you are sayings are , with true love🎉 your service valuable. And your sweet voice with love God blesses always sir.
Doctor గారు పొద్దున్న లేవగానే ఒకటే బాంబులు వస్తున్నాయ్.. తర్వాత అప్పుడప్పుడు కూడా పెద్ద పెద్ద బాంబులు వస్తాయి..😅 ఎందుకో తెలియట్లే...ఒక్క టీ త్రాగడం తప్ప వేరే bad habits లేవు.. కానీ food టైం to టైం తినట్లేదు.. నా work వల్ల.. దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి please doctor sir
తినడం ఆలస్యం అయితే బాంబులు తప్పదు... మరి లేట్ అయితే వేడి నీళ్లు తాగుతు ఉండండీ...
@@bittu339ok thankyu for reply
టీ మానేస్తే మీరు చెప్పిన సమస్య కొంత తగ్గుతుంది సర్!!
..
Hair growth tips cheppandi sir...
నమస్కారం డాక్టర్ గారు నేను ఏలూరు నుంచి మీ సహాయం కోసం అడుగుతున్నాను సార్ నేను ఒక పది సంవత్సరాలు నుంచి గ్యాస్ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతున్న దయచేసి మంచి టాబ్లెట్ చెప్పగలరు అని ఆశిస్తున్నాను ప్రస్తుతం నేను రాబిట్ డి 40 mg టాబ్లెట్ ను వాడుతున్నాను సార్ దయచేసి దీనికంటే మంచి టాబ్లెట్లు చెప్పగలరు ఆశిస్తున్నాను థాంక్యూ డాక్టర్ గారు
God bless you Doctor garu 🙏
Sir akalasiya cardiya treatment after laparoscopy gastric reflection video chayandi please
Sir, it's good that he got relief with your treatment. My small doubt is... Whenever you visit a gastroenterology doctor they first give Pan tablets as per my knowledge.
How different are your tablets than other doctors. prescriptions
Please suggest
Gastric problem kosam chepandi tanic
Doctor gaari astavaasi chalamanchidi
Sir, Candida treatment gurinchi cheppandi please
సార్ గ్యాస్ ట్రబుల్ వలన నాకూ చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ ఆ ట్యాబ్లెట్ ఏంటో చెప్పండి ప్లీస్ .... దాని గురించి ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్
Hello sir..Dr RAVIKANTH GARU nd DR SHILPAHASA garu kalisi ok interview chesthe choodalanu aasaga undi
Sir God is dr ravigaru in my life
Sir thanks for good wishes 🙏🏼
Finally you have not mentioned the tablet u suggested to the teacher SIR,,please mention name of medicine
pantoprazole
pantoprazole
మంచి మెసేజ్ సార్
Manchi manasunna doctor garu🙏🙏🙏
Hi,Ravi dir greetings
Definitely there will be a reason but as of today we dont know.
science yet to develop to know all the reasons
అంతా బాగుంది ఆ tablet పేరు చెప్పలేదు
@@shaikbujji4288 chepthe ayana daggaraki evaru vellaru ga
Pantaprol
Super ga cheparu dr sir
Sir, Gynocomastia permanent solution oka video cheyandi with price