SiluvamaanuMosi Song |PRABHU SANNIDHI MINISTRIES

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 3

  • @exammodelpapers7010
    @exammodelpapers7010 8 หลายเดือนก่อน +3

    సిలువ మాను మోసి నా శిక్షను తప్పించి గాయాలపాలైన గాయములను కట్టి "2" నన్ను రక్షించిన నా యేసయ్య "2"
    కోరస్:- మంచి దేవుడా మహనీయుడా మరువలేనయ్య నీ ప్రాణత్యాగము "2"
    భాదలన్ని బంధంవులై నను చేరగా రోగాల పాలై నేను కృంగగా "2" ఆదరించి చేయిపట్టి నన్ను పైకి లేపి నీ కృపకు పాత్రునిగా నను మార్చవు "2"
    !! మంచి దేవుడా !!
    కన్నవారే కనుమరుగై పోయారు కన్నీళ్ళె నాకు మిగిలాయి "2" కన్న తండ్రివై నన్ను ఆదరించిన నా యేసయ్య నీ కల్వరి మార్గములో నన్ను నడుపుచుంటివే నా యేసయ్య "2"
    !! మంచి దెవుడా!!
    బలమునదని నేను బ్రతికితిని ధనము చూసి లోకంలో తిరిగితిని "2" బలము కరిగిపోయింది మేసయ్యా నా ధనము తరిగిపోయింది మేసయ్యా 11211
    తరగని నీ ప్రేమను నే కనుగోన్నాను. నీ దివ్యమైన సన్నిధిలో నిత్యమునాను "2" "2" !!మంచి దేవుడా!!

  • @VenkataraoChinnari
    @VenkataraoChinnari 6 หลายเดือนก่อน

    🙏🙏

  • @shyamanu5396
    @shyamanu5396 8 หลายเดือนก่อน

    సుపరు❤❤❤🙏🙏👍👍👍