Sri Narasimha Sathakam || Varahalaxmi Narasimha Story || Devotionals || Musichouse27

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 2.2K

  • @SukkaBalraju-s8g
    @SukkaBalraju-s8g 4 หลายเดือนก่อน +24

    అయ్యా నీ స్వరం చాలా వినసొంపుగా ఉంది మీరు ఇలాంటి పద్యాలు కార్యక్రమం లు చాలా చేయాలి మీకు శతకోటి వందనాలు
    జై శ్రీ మన్నారాయణ

  • @yashwanthuragonda1855
    @yashwanthuragonda1855 7 หลายเดือนก่อน +44

    మీ యొక్క స్వరం చాల వినసొంపుగా వున్నాడు స్వామి మీరు ఇంకా ఇలా చాలా కార్యక్రమాలు చేయాలని జై శ్రీమన్నారాయణ

  • @prabhakarkandarpa8862
    @prabhakarkandarpa8862 8 หลายเดือนก่อน +14

    చల్లని గాలిలా సాగిన మీ శ్రావ్యమైన నృసింహ శతక గానం ఆద్యంతం భక్తి పారవశ్యం తో నన్ను పులకరింప చేసింది.

    • @live-stream-2024
      @live-stream-2024  8 หลายเดือนก่อน +2

      Thanq.

    • @atchiraju8854
      @atchiraju8854 7 หลายเดือนก่อน +3

      చాలా అద్భుతం అండి

    • @NallaNarayarao
      @NallaNarayarao 6 หลายเดือนก่อน +1

      Anividala ajagamatha asiulu wudalikuiorukulnttuuna chnabakutudaju

  • @lankeshwarrallabandi9147
    @lankeshwarrallabandi9147 2 ปีที่แล้ว +18

    చాలా చాలా ధన్యవాదాలు మీకు...ఈ పద్యాలు చిన్నప్పుడు విన్నాను.. చదివాను.. ఇప్పుడు ప్రతి ఉదయాన వింటున్నాను..మనసు ప్రశాంతంగా ఉంటుంది..

  • @vijayalaxmimuniganti8902
    @vijayalaxmimuniganti8902 ปีที่แล้ว +14

    ఆధ్యాత్మిక ప్రవచనాముతో కూడిన మీ గానము అత్యాద్భుతనము 🙏💐🙏💐

  • @kamalakerkaranam333
    @kamalakerkaranam333 ปีที่แล้ว +6

    అయ్యా గారు మీ కంఠం, అతి మధురం, మీ ఆశీర్వాదాలు మాకు కలగాలని కోరుతున్న మీ అభిమాని. నమస్సుమాంజలి.

  • @mannalasivaiah8434
    @mannalasivaiah8434 11 หลายเดือนก่อน +27

    అద్భుతమైన మీ గానము వినుటకు నేను చే సుకున్న పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను గువర్యా ధన్యవాదములు.

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 7 หลายเดือนก่อน +6

    శ్రీ నరసింహ శతకము శ్రీ శేషప్ప కవి గారి అద్భుత రాగాన్ని మీనోట విని ఎంతో ఆనందం కలిగించే అవకాశం మాకు కలిగినందుకు మీకు మీ స్వరానికి మన సారా నమస్కరిస్తూ మోహన్ రెడ్డి

  • @harilocal555
    @harilocal555 2 หลายเดือนก่อน +1

    అయ్య మీ స్వరం చాల వినసొంపుగా నరసింహ శతకము విన్నందుకు మా జన్మ ధన్యమైనది.

  • @nnrao9351
    @nnrao9351 ปีที่แล้ว +11

    Excellent melodious, devotional gift to devotees. Very many thanks to Mata Music house, Visakhapatnam.

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 ปีที่แล้ว +54

    అద్భుతమైన గాత్రం...వీనుల విందైన సంగీతం...
    నరసింహుని కి శేశప్పకవి అర్పించిన శతకం మహాద్భుతం👍👌🙏

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @mondannarachakonda4070
      @mondannarachakonda4070 3 ปีที่แล้ว +2

      @@live-stream-2024 l

    • @venushanker7083
      @venushanker7083 9 หลายเดือนก่อน +1

      12:17

    • @MalleshamPolasa-m2c
      @MalleshamPolasa-m2c 8 หลายเดือนก่อน +1

      Really great L N shathakam Bro

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 2 ปีที่แล้ว +10

    విన్న కొద్దీ వినాలనిపిస్తుంది

  • @kirankumar-sh7jb
    @kirankumar-sh7jb 3 ปีที่แล้ว +33

    పూజ్యులు శ్రీ శేషప్ప గారి అద్భుత శతకానికి మీ గళ మాధురతలనద్ధి మాలో భక్తి భావములు రంజిల్ల జేసిన మీరు ధన్యులు.... మీకు మా నమస్సులు.. నేను రాసిన శతకము పుస్తకావిష్కరణతో మీ ముందుకు రాగలను...
    శ్రీధరుడానతేమొ, మరి చిత్తము జొచ్చెనొ శారదాంబ, నీ
    బంధుడు శేషప్పే మరొక మారు గొల్వన్ వచియించెనేమొ, మో
    హాంధుడ నేనెట్లున్ రచన సల్పుదు వింతన నిన్ను శ్రీ వరా
    యాదగిరీశ నాదు మన వాస కుర్పింపు కృపా కటాక్షముల్.......
    దర్భశయనం కిరణ్ కుమార్.

  • @chilkurinarasimharao3434
    @chilkurinarasimharao3434 7 หลายเดือนก่อน +93

    మహానుభావా మీ పాదాలకు శత సహస్ర కోటి నమస్కారాలు మీ గాన మాధుర్యం మమ్ములను ఎంతగానో ఆనంద పరవశంలో ముంచింది నరసింహ స్వామి గురించి ఇంత బాగా ఎవరు చెప్పి ఉండరు మీకు మరియు కవి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి మీ ఇరువురికి నా యొక్క నమస్సుమాంజలులు మనల్ని అందర్నీ శ్రీశ్రీశ్రీ నరసింహ స్వామి రక్షించాలని వేడుకుంటూ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

    • @live-stream-2024
      @live-stream-2024  7 หลายเดือนก่อน +8

      Thanq 🙏.

    • @AnjaiahB-eh8qh
      @AnjaiahB-eh8qh 5 หลายเดือนก่อน

      Fern
      mr.j!
      o
      Pop s😅2/1115😊uryappppm!t)&#😊😅

    • @srinivaschary6146
      @srinivaschary6146 5 หลายเดือนก่อน +3

      pppYyy QA AAAA IK HNNN JAAN MN. NN MMA KO MY BM MEIN USSE NA NO NJ MKO KYA E THE WAY! M MY? Ques
      AAAuaQa. Y
      bz LAGI to the next few VVVVV:::v vv yr tu uuuuuuuuuuuuu. Numujugu:bcnnnnk ttthhhxzz
      JUSTIN
      OOOOOOOGOOOGOOOGO pat AMMMIMIMnnbnn mGqaaaaaaaagg​@@live-stream-2024

    • @chakalichandrashekar7849
      @chakalichandrashekar7849 4 หลายเดือนก่อน

      మీ గాత్రం చల బాగుండి

    • @SAMYUKTHAS.Y
      @SAMYUKTHAS.Y 3 หลายเดือนก่อน

      😅bhul
      ​@@srinivaschary6146

  • @lalithak-yn3sx
    @lalithak-yn3sx ปีที่แล้ว +28

    స్వామి నాకు కూడా మోక్షాన్ని ప్రసాదించే తండ్రి

  • @panchakshariaadhilaxmiaadh5245
    @panchakshariaadhilaxmiaadh5245 ปีที่แล้ว +33

    మహానుభావ మీకు‌ శతసహస్ర పాదాభివందనాలు

    • @chanduvenkatasudarsanarao4512
      @chanduvenkatasudarsanarao4512 9 หลายเดือนก่อน +1

      28:28

    • @NallaNarayarao
      @NallaNarayarao 7 หลายเดือนก่อน +1

      meri all anakudadu maha samithi satha mayna sruti raha samu Melo midi wuna goppa saykithi wathulu surti sthi laya karaku lokan samasthanu sukuno bawathu

  • @SukkaBalraju-s8g
    @SukkaBalraju-s8g 4 หลายเดือนก่อน +4

    దక్షిణ మూర్తి స్త్రోత్రం మీ నోటా వినాలని ఉంది శేషప్ప కవి గారు

  • @rajupragada7243
    @rajupragada7243 3 ปีที่แล้ว +48

    మధ్య లో వచ్చే వ్యాఖ్యానాలు అత్యద్భుతంగా.. రమణీయంగా మనోరంజకంగా సాగినవి

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @anils410
      @anils410 ปีที่แล้ว +1

      👌🙏🙏🙏🕉️🌹❤️❤️🤝🤝

  • @Mallesh-301
    @Mallesh-301 ปีที่แล้ว +28

    జై లక్ష్మీ నరసింహ స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😔😔....నిజంగా ఈ శతకం వింటే నాకు ఆనందం అలాగే మనస్సు ప్రశాంతతో నిండిపోయింది 🙏🙏🙏🙏🙏ఆ భగవంతుణ్ణి అనుభూతి చెందిన వారికీ ఈ పద్యాలు అర్ధం అవుతాయి 🕉️🚩🚩

  • @munichandravannurappagari814
    @munichandravannurappagari814 3 ปีที่แล้ว +25

    సంగీత సాహిత్య గానమృతం....అధ్బుతం.... ఇటువంటి దివ్య గానం అందించిన గాయకులవారికి..పదిమందికి పంచిన ఛానల్ కృతజ్ఞతాస్తుతులు..🙏🙏🙏🙏🙏

  • @sujathagosikonda3454
    @sujathagosikonda3454 3 ปีที่แล้ว +31

    మీ గళ మాధుర్యం చాలా బాగుంది. ఆ పరమాత్మ బోధించిన గీత లా వుంది 🙏

  • @sesibhushankottapeta7212
    @sesibhushankottapeta7212 2 ปีที่แล้ว +16

    చాలా అద్బుతమైన గాత్రంతో పాడు.... పద్యాలు 🙏🙏🙏

    • @kotiairaddy.5232
      @kotiairaddy.5232 ปีที่แล้ว

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kotiairaddy.5232
      @kotiairaddy.5232 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👃👌👌👌

  • @rukminidevulapally8067
    @rukminidevulapally8067 2 ปีที่แล้ว +30

    శతకము లోని పద్యాలుఎంత హృదయానికి హత్తుకున్నాయెుఅంతబాగాపాడారు ధన్యవాదములు

  • @saddarsanamsoundareswar9938
    @saddarsanamsoundareswar9938 ปีที่แล้ว +16

    శ్రీహరి చరణాల మనకు దిక్కు అన్యదా శరణం నాస్తి మీ పద్య గాన రక్షణ చాలా అద్భుతంగా ఉన్నది ధన్యవాదములు

  • @danduchannappa6919
    @danduchannappa6919 3 ปีที่แล้ว +32

    నా మనసు బాగా లేనప్పుడు నన్ను మళ్ళీ మామూలుగా చేస్తుంది ఈ శతకం.ఎన్ని సార్లు విన్నా విన్నపుడంతా కళ్ళల్లో ఆనందం భాష్పాలు .ధన్యోస్మి

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @rajamohanaraoyekula3770
      @rajamohanaraoyekula3770 2 ปีที่แล้ว

      0o

  • @rpmnews5787
    @rpmnews5787 2 ปีที่แล้ว +30

    మీ గొంతు చాలాబాగుంది (గురువుగారు) గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐

  • @damodarvedantham6951
    @damodarvedantham6951 3 ปีที่แล้ว +12

    మహానుభావా!!!మీకు పాదభివందనం,మా పూర్వజన్మ పుణ్యం చేత నారసింహ వ్యాఖానం వినే అదృష్టం ప్రసాదించిన మీకు సదావందనం, చాలా రోజుల తర్వాత గాన మాధుర్యాన్ని అనుభవించాను
    ధన్యవాదాలు గాయకునకు, శేషప్ప కవిగారి అద్భుతమైన శతక పద్యాలకు అత్యంత అద్భుతంగా పాడిన తీరు అమోఘం అద్వితీయం.మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.భూషణ వికాస శ్రీ ధర్మపురినివాస
    దుష్ట సంహర నరసింహ దూరితదూర...

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @mangalagirivanajakshi3691
      @mangalagirivanajakshi3691 10 หลายเดือนก่อน

      🙏🙏👌👌👏🤚

    • @sampathgoudnacaluka8675
      @sampathgoudnacaluka8675 7 หลายเดือนก่อน

      Chala bugunavi

  • @shankaraiahkokkonda8187
    @shankaraiahkokkonda8187 3 ปีที่แล้ว +31

    భక్తి తో సంతోషం తో కంటి ని ఆనంద bhaspalatho నింపింది మీకు ధన్యవాదాలు

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @krishnamohan7856
      @krishnamohan7856 2 ปีที่แล้ว

      Vi

    • @herovictory8731
      @herovictory8731 2 ปีที่แล้ว

      .À♣︎

  • @naraharich3155
    @naraharich3155 13 วันที่ผ่านมา +1

    కంఠం చాలా బాగుంది ధర్మపురి. కరీంనగర్ జిల్లా శేషప్ప గారు 3శతకాలు చెప్పారు అవి కూడా మీ కంఠం తో వినే అదృష్టం ప్రసాదించాలని కోరిక

  • @BurgulaMuralidhar
    @BurgulaMuralidhar 4 หลายเดือนก่อน +5

    మహానుభావ నీ పాదములకు శతకోటి వందనములు

  • @bhaskhararajuk8218
    @bhaskhararajuk8218 ปีที่แล้ว +23

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు.
    రామకృష్ణానంద గారూ! మీకు శత సహస్ర నమస్సుమాంజలిలు.

  • @anils410
    @anils410 ปีที่แล้ว +5

    జై శ్రీమన్నారాయణ మీరు రచించిన నరసింహ శతకం తో మా జన్మ ధన్యమైంది మీకు అభినందనలు పాదాభివందనాలు జైశ్రీరామ్ జై కిసాన్ జై జవాన్ భారత్ మాతాకీ జై 👌👍🙏🙏🙏🙏🙏🕉️🌹❤️❤️🤝🤝⭐⭐⭐⭐⭐🇮🇳🇮🇳🇮🇳

  • @subbarayudumettapalli2108
    @subbarayudumettapalli2108 4 ปีที่แล้ว +24

    నృసింహ శతకం మహా అద్భుతం, వివరణ అత్యద్భుతం.

    • @live-stream-2024
      @live-stream-2024  4 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @anjaiahmala3885
    @anjaiahmala3885 ปีที่แล้ว

    Guruvu garu..chala chakkaga aalapincharu sree lakshmi narasima swamy sathakam..enni maarlu vinnaa..inka vinipinchela undi..meeku hrudaya purvaka dhanyavadhaalu ..

  • @sadhuphanikumar62
    @sadhuphanikumar62 ปีที่แล้ว +13

    కంఠమింపుగుండె కలతదీరువినగ
    వివరణిచ్చియుండె విపులముగను
    ధన్యమగుదుమనము ధ్యానించివినినను
    భక్తిభావమందు పరవశించి

  • @rangacharynaroju3784
    @rangacharynaroju3784 6 หลายเดือนก่อน +9

    🙏🌹🙏 గురువుగారి పాదపద్మములు నమస్కారములు నా 40 సంవత్సరాల జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటివి గానమాధుర్యాన్ని వినలేదు 🙏🌹🙏

  • @kanakadandisrinivasarao4921
    @kanakadandisrinivasarao4921 2 ปีที่แล้ว +3

    Meeku sathakoti namaskaralu.bagundi.

  • @venkatasubramanyam7801
    @venkatasubramanyam7801 2 ปีที่แล้ว +23

    వళు గగుర్పొడిచే సౌరభం, ఆరదతతో మనస్సు కదిలించే శ్రీ శేషప కవి శతక మును అదేవిధంగా సంగీతంతో హృదయమును ద్రవింపజేసిన మీకు,హారమోనియం వారి కృతజ్ఞతాస్తుతులు, నమస్కారములు. జై
    శ్రీ లక్ష్మీ నరసింహస్వామి.

  • @anjaiahmala3885
    @anjaiahmala3885 8 หลายเดือนก่อน

    అద్భుతమైన తమ గాత్రం, శేషప్ప కవి రచన, ఎన్నో మంచి విషయాలు అద్భుత ప్రపంచంలోకి భక్తులు, ప్రజలను తీసికెళ్లి.. ఊహల్లో విహారింప చేశారు.. మీకు సదా శ్రేయోభిలాషిగా ఉంటాము. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐👌👍👌👍👌👍👌👍👌👍👌❤️🌹💐💐💐💐💐💐💐💐

  • @vijayalaxmimuniganti9261
    @vijayalaxmimuniganti9261 4 ปีที่แล้ว +7

    Tq so much for sharing such melodious song.I am devotee of Lord Laxmi Narasimha Swami.I listen daily.My Pranams to Swami Rama krishnananda 🌺🙏🌺🙏

    • @live-stream-2024
      @live-stream-2024  4 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @madhavia7137
    @madhavia7137 ปีที่แล้ว +19

    రామతారక శతకం లోని పద్యాలు కూడ మీ అద్భుతమైన కంఠంతో విని తరించాలని ఆశతో ఉన్నము.
    నరసింహాశతకం వింటూ ఉంటె చెవిలో అమృతం పోసినట్టుగా ఉంటది.
    రాసిన వారికి పాడిన వారికి అందరికి శతకోటి వందనాలు.......🙏👏

  • @VenkataKutumbaraoGandikota
    @VenkataKutumbaraoGandikota 2 ปีที่แล้ว +49

    అమృతప్రాయమైన శ్రీ నరశింహ శతకాన్ని మా కందించిన శ్రీమాతా మ్యూజిక్ వారికి ధన్యవాదాలు ..
    శతకకర్త శ్రీశేషప్పకవిగారికి,మధురగళం,తాత్పర్యాలతో భక్తి సాగరంలో ఓలలాడించిన శ్రీ రామానందులవారికి సాష్టాంగ ప్రణామాలు🙏🙏

    • @p.v.krishnarao5011
      @p.v.krishnarao5011 ปีที่แล้ว +1

      Hatts off to the sathaka Kartha seshappa kavigariki and singer Shri Rama Nandyal variki. Krishna Rao PV .HYD

    • @laxmantogi9684
      @laxmantogi9684 ปีที่แล้ว

      ​@@p.v.krishnarao5011plan

  • @vallamdasuramesh9833
    @vallamdasuramesh9833 3 ปีที่แล้ว +21

    పద్యాలూ చాలా బాగా పాడారు. మికు ధన్య వాదములు,,,,,,,,🙏🙏🙏

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @chandramouliguduru467
    @chandramouliguduru467 11 หลายเดือนก่อน

    తండ్రీ చాలా చక్కగా ఉంది. వివరణ కూడా నీ మధురమైన గానంతో నేను దన్యుడను అయ్యాను

  • @pvcrao649
    @pvcrao649 5 หลายเดือนก่อน

    మహానుభావా, ఇంత మంచి శతకం అందించిన మీకు శతకోటి నమస్సులు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vadlamidibhasker8731
    @vadlamidibhasker8731 3 ปีที่แล้ว +10

    Very. Very. Good. Liriks. Swamy. Thanku. Swamy. God bless. You

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @vadugurunagavishnuvardhan7867
    @vadugurunagavishnuvardhan7867 3 ปีที่แล้ว +25

    అధ్బుతమైన కంఠం కలవారు మీరు !!!!!

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว +3

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @swamynaidureddi5584
      @swamynaidureddi5584 2 ปีที่แล้ว

      @@live-stream-2024
      鞥昂欸ㄙㄖ

  • @ramakrishna5265
    @ramakrishna5265 2 ปีที่แล้ว +17

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మీరు చేసిన ఈ కార్యక్రమమునకు మా జోహార్లు మీ గాత్రానికి మా అభినందములు పద్యాలూ పాడిన విధానము మీ వ్యాక్యతలు చాలా బాగా మనస్సుకు హత్తుకొనుచున్నవి ధన్యవాదములు గోవిందా గోవిందా

  • @samsungsamsung-zs2gg
    @samsungsamsung-zs2gg ปีที่แล้ว

    అద్భుతమైన మీ గానము, మీరు వర్ణించిన విధం చాలా బాగున్నది, ముఖ్యముగా మీ గాత్రానికి ఫిదా అయినాము.

  • @dbnarasimhulu2613
    @dbnarasimhulu2613 ปีที่แล้ว +2

    జై శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామికి జై గోవిందా హరి గోవిందా 🙏🦁🍎🪔🌼🐄🌹🌷💐💐

  • @pegallapatisubbarao5159
    @pegallapatisubbarao5159 11 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామినే నమః.

  • @saisaraswati6748
    @saisaraswati6748 2 ปีที่แล้ว +4

    స్వామిజీ గారి కి నమస్కార ము లు చాలా బాగుంది మన సు కు వింటూ ఉంటే మీకు మా నమస్కరములు 🙏🙏

    • @live-stream-2024
      @live-stream-2024  2 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.

  • @RAJANIKUMARI-hb4sx
    @RAJANIKUMARI-hb4sx ปีที่แล้ว +3

    This is the first time, I am hearing. Very marvellous. After hearing, I put my soul on the feet of LORD NARASIMHA. God bless you. LORD NARASIMHA will bless all the people.

  • @narasimhuluvurlagunta4789
    @narasimhuluvurlagunta4789 4 ปีที่แล้ว +33

    అద్భుతమైన గానం ధన్యవాదాలు
    జై నరసింహ జై జై

    • @live-stream-2024
      @live-stream-2024  4 ปีที่แล้ว +2

      ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .

    • @hmpsuperkings
      @hmpsuperkings ปีที่แล้ว

      A

    • @hmpsuperkings
      @hmpsuperkings ปีที่แล้ว

      @@live-stream-2024
      M

  • @prasadaraokommineni7194
    @prasadaraokommineni7194 2 ปีที่แล้ว +8

    మీకంఠం సూపర్...

  • @burrakathachowkilingambrun305
    @burrakathachowkilingambrun305 10 หลายเดือนก่อน +7

    ఎంత మధురం నీ గొంతు లక్ష్మీ నరింహస్వామి పద్యాలు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది

  • @sandhyaraju5972
    @sandhyaraju5972 3 ปีที่แล้ว +22

    OM SRI LAKSHMI NARASIMHAYA
    NAMAHA
    AWESOME SIR
    NICE VOICE
    TQ VERY MUCH SIR

  • @gajdavenkataseshachary2051
    @gajdavenkataseshachary2051 6 หลายเดือนก่อน

    అద్భుత ముగా, భావ స్ప్తోరకముగా గానం చేసి వారికీ, చేయించిన సంస్థకు వందన శతములు. అలాగే శేషప్ప కవి రచించిన నరహరి శతకం మరియు నృకేసరి శతకం వీరిచేత గానం చేయించి స్వామి కృపను వర్షింప జేయ ప్రార్థన 👌👌🙏🙏🌹

  • @syamsundarasattaru9825
    @syamsundarasattaru9825 3 ปีที่แล้ว +14

    శ్రీ మాతా ఆడియో రికార్డింగ్ వారికి కృతజ్ఞతలు, మీ ప్రయత్నం అభినందనీయం, గానం ఆత్యద్భతం మధురం, శ్రీ రామకృష్ణ గారికి పాదాభివందనాలు, మీ జన్మ చరితార్థం, ఇంతకంటే ఏమి కావాలి ఈ జన్మకు శ్రీ హరి సేవ తప్ప...

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว +2

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @lingaiahkit7457
      @lingaiahkit7457 2 ปีที่แล้ว

      పరకృతిపరమైనప్పప్పొప్ప్

    • @RamaKrishna-kf2gr
      @RamaKrishna-kf2gr 2 ปีที่แล้ว

      Pp

    • @RamaKrishna-kf2gr
      @RamaKrishna-kf2gr 2 ปีที่แล้ว

      ....

    • @RamaKrishna-kf2gr
      @RamaKrishna-kf2gr 2 ปีที่แล้ว

      33e

  • @rrbhoga7505
    @rrbhoga7505 3 ปีที่แล้ว +9

    Divine melodious song by Sri Ramakrishnananda,enjoyed it.paada namaskaaram

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.

  • @kavyasai7276
    @kavyasai7276 2 ปีที่แล้ว +11

    స్వామి చాలా బాగుంది. మీ మాటతిరు చెప్పలేను

  • @gvsrkhs8009
    @gvsrkhs8009 3 ปีที่แล้ว +9

    🙏🙏🙏చాలా బాగా పాడారు ధన్యవాదములు

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @vamaravillisatyanarayana3779
    @vamaravillisatyanarayana3779 2 ปีที่แล้ว +8

    Om namo lakshmi narasimhaya namah🙏🙏🙏janma dhanyamayindi gruvu garu

  • @manoharpuppala3775
    @manoharpuppala3775 ปีที่แล้ว +13

    Oam Narasimhaya namah Shatha Manoharamuga nunnadi swamigariki vandanam

  • @livetv4165
    @livetv4165 5 ปีที่แล้ว +17

    SRI MATHA 👩‍🔧 MUSIC 🎵 HOUSE 🏠 GOOD GREAT EXCELLENT 👍👌🙏🏼🙏🏼🙏🏼

  • @burugulaswamy3746
    @burugulaswamy3746 ปีที่แล้ว +4

    చాలా హృ ద్య 0గా పాడారు.
    ధన్యవాదములు.
    🙏🙏🙏

  • @rameshbabu3800
    @rameshbabu3800 3 ปีที่แล้ว +7

    శ్రీ నర0సిహ మహిమలు గూర్చి వివరాలు చాలా బాగుంది

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni 6 หลายเดือนก่อน +7

    వై రాగ్యాన్ని కలుగ జేసీ ధ్యాన సాధ నలో పైనింప్ జేసే గొప్ప జ్ఞా న తత్వం వ్రా సిన వారు ధ్యాన పరుడు యోగి అన్యులకు సాధ్య పడదు ఓం namovenkatesss

  • @koradanarasimharao1235
    @koradanarasimharao1235 9 หลายเดือนก่อน +2

    అద్భుతమే..... మిత్రులు రామ కృష్ణా నంద.... ధాన్యవాదములు... కోరాడ !

  • @TeluguKavithaManjari
    @TeluguKavithaManjari 4 ปีที่แล้ว +18

    శేషప్ప కవిగారి అద్భుతమైన శతక పద్యాలకు అత్యంత అద్భుతంగా పాడిన తీరు అమోఘం అద్వితీయం.మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

  • @sudarsandm
    @sudarsandm 2 ปีที่แล้ว +4

    శేషప్ప కవి ఋణము ఏలా తీర్చగలము? మహానుభావా నీవు అనుభవించిన బ్రహ్మానందాని మాకందరికి పంచినందుకు నీకు జొహార్లు. అద్భుతంగా ఆలపించిన శ్రీ రామక్రిష్ణనంద స్వామివారికి ఇదే నా నమస్క్రుతులు.

    • @live-stream-2024
      @live-stream-2024  2 ปีที่แล้ว +1

      Thanq.

    • @sivaprasad-uf3cb
      @sivaprasad-uf3cb ปีที่แล้ว

      రామకృష్ణస్వామి గారికి ధన్యవాదాలు
      చాలా బాగా చదివేరు.ఎన్నిసార్లు విన్నా
      ఇంకా వినాలనే అనిపిస్తుంది.
      రామకృష్ణ గారి కంఠం అధ్బుతం

  • @bandojunarsimhachary3438
    @bandojunarsimhachary3438 3 ปีที่แล้ว +5

    Good explanation 👏👍👌hatsup. Dhanyosthu swamy.

  • @somnathdornala988
    @somnathdornala988 2 ปีที่แล้ว +3

    Super voice sharma gaaru ,chaala baaga paadaaru.thanksandi.

  • @bollalakshminarayana524
    @bollalakshminarayana524 3 ปีที่แล้ว +39

    ఏ జన్మ పుణ్యమో చేశావయ్యా నిన్ను చూసినాక నీ మాతృ గాన విన్నాక మనసు నీవచమయ

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว +4

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @yellayyaseerapu7973
    @yellayyaseerapu7973 2 ปีที่แล้ว +24

    ప్రతి రోజు మీ గొంతులో నరసింహ శతకం వినడం వల్ల మనసు కు గొప్ప హాయి కలుగుతుంది. మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @live-stream-2024
      @live-stream-2024  2 ปีที่แล้ว

      Thanq.

    • @ravikumarr609
      @ravikumarr609 ปีที่แล้ว

      @@live-stream-2024 a job joh hihijijijhiji hihijijijijijijijjijjjjjjijijij hihijijijhiji me good 😊 ni hai good 😊 😊 😊 bibiji

  • @kurvamokshagna3096
    @kurvamokshagna3096 2 ปีที่แล้ว +31

    రామకృష్ణ గాన, మాధుర్యం,కోకిల, గాంధర్వ గురువు గారికి నా యొక్క హృదయ పూర్వక నమస్కారాలు.

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 5 หลายเดือนก่อน +1

      madam good morning meku nidura patta laydu kada

  • @sundarvadrevu6949
    @sundarvadrevu6949 3 ปีที่แล้ว +17

    చాల బాగా పాడారు

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @KrishnaAitavizag
    @KrishnaAitavizag หลายเดือนก่อน +2

    శ్రీమన్నారాయణ మంత్రం నీకు శాశ్వతం బిడ్డా అందుకే కలియుగం కష్టంలో నిన్ను కాపాడే జప తప మంత్రం ఓం నమో నారాయణాయ నమః

  • @snramakrishnudu5187
    @snramakrishnudu5187 2 ปีที่แล้ว +13

    TREMENDOUS MELODIOUS HIGH PICHED SWEET BLENDING HEART TOUCHING AGRANDISED RECITATION TO MELT OUR HEARTS RESOUNDING IN OUR HEARTS WITH DEEP JOY IMMERSION INHEARTFUL JOY FOR ALL TIMES TO COME FOREVER🤗🌝☹️

  • @jpranayasri7401
    @jpranayasri7401 2 ปีที่แล้ว +19

    ఆ మహా కవి భక్తుడు రాసిన పద్యాలకు తగు గొప్ప న్యాయం చేశారు చాలా అద్భుతంగా పాడారు మీయొక్క కంఠ మాధుర్యం వర్ణింప తరముకాదు

  • @jagannadhamalapati3840
    @jagannadhamalapati3840 2 ปีที่แล้ว +32

    ఇంకా పద్యం బ్రతికి ఉన్నందుకు మహదానందంగా ఉంది! మీకు, మీ గాన మాధుర్య సౌరభ్యానికి శతసహస్ర అభినందనలు!!!

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 3 ปีที่แล้ว +11

    మీ జన్మ ధన్యము ... మాకు వినేభాగ్యము కలిగించిన మీకు సకలైశ్వర్యములు ఆ నారసింహుడు ప్రసాదించుగాక ..

  • @nagajyothi8058
    @nagajyothi8058 3 ปีที่แล้ว +3

    Super. Chala bagundi padinavarini chudalani undi

  • @KrishnaMurtyTumuluru
    @KrishnaMurtyTumuluru 4 ปีที่แล้ว +14

    we enjoyed hearing the prayerful offering to sri lakshminarasmha swamy varies arpinchina madhuraganamrutam dhanyapondinadi Sai Ram
    arpinchina

    • @live-stream-2024
      @live-stream-2024  4 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @RamaKrishna-kf2gr
      @RamaKrishna-kf2gr 2 ปีที่แล้ว

    • @vastadgangadhargoud3582
      @vastadgangadhargoud3582 2 ปีที่แล้ว

      Om Sri laxmi narasimhaya Namaha

    • @himavathiuddaraju9156
      @himavathiuddaraju9156 2 ปีที่แล้ว

      Bu

  • @chandrasekhar-xr3ql
    @chandrasekhar-xr3ql 2 ปีที่แล้ว +19

    ప్రహ్లాదుని గాచు నెపముతో శ్రీహరి అవతారం, శేషప్ప భక్త కవి అమృత రచన, ఆత్మ నివేదనం, రామకృష్ణానంద గారి గాన మాధుర్య స్వరం భక్త కోటికి మహావరం!

  • @tukaram20
    @tukaram20 4 ปีที่แล้ว +20

    అయ్యా శతకోటి వందనాలు చాలా బాగా పాడారు ఆనందంగా ఉంది నమస్కారం

    • @vasudevarao.i6279
      @vasudevarao.i6279 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍🙏👍🙏👍👍👍👍👍👍👍👍👍👍🙏👍👍🙏👍👍👍👍👍🙏👍👍👍👍🙏👍👍👍👍👍👍👍👍🙏👍🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏👍👍👍👍👍👍👍🙏👍👍🙏👍👍👍👍👍👍👍👍👍👍👍🙏👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏👍👍👍👍🙏👍🙏👍👍👍👍👍👍👍🙏👍👍🙏👍👍👍👍👍👍👍👍👍🙏🙏👍🙏👍👍👍👍👍👍🙏

    • @koppalakameswararao9174
      @koppalakameswararao9174 2 ปีที่แล้ว

      AUM namo LakshmiNarasimhayanah:. Very good Valueble, Stotram.with tuning.very nice. Thanks 👍

    • @yugandhararaomulam4861
      @yugandhararaomulam4861 2 ปีที่แล้ว

      Hi jklhn

  • @kveerash2133
    @kveerash2133 2 ปีที่แล้ว +13

    జైశ్రీరామ్ మీరు మా తెలుగువాడిగా పుట్టడం మా అదృష్టం సార్ చాలా సంతోషంగా ఉంది🙏

  • @anjaneyulutunikoju275
    @anjaneyulutunikoju275 3 ปีที่แล้ว +11

    శ్రీ మాత మ్యూజిక్ హౌస్ వారికి కృతజ్ఞతలు. గానం మహా అద్భుతం గా య కు ని కీ పా దా భి వంద నములు . హరి హి ఓమ్

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.

    • @gvrao5752
      @gvrao5752 2 ปีที่แล้ว

      M9o aqua

    • @gvrao5752
      @gvrao5752 2 ปีที่แล้ว

      @@live-stream-2024 pp lo

  • @kayathirajagopalachary1994
    @kayathirajagopalachary1994 2 ปีที่แล้ว

    మృదు మధురమైన మీ గాన మాధుర్యం చేత చిన్నప్పుడు శతకాలు వల్లేవేయించిన మా గురువుగారు బురగాయకోట బత్చినవెంకట రమణగారిని గుర్తుకు తెచ్చారు మీకు మాధన్యవాదాలు

  • @vijayalaxmimuniganti9261
    @vijayalaxmimuniganti9261 3 ปีที่แล้ว +39

    రామకృష్ణానందగారికి పాదాభివందనములు🌹🙏🙏🙏

    • @mtreddymandala5366
      @mtreddymandala5366 3 ปีที่แล้ว +1

      రామకృష్ణా నందా గారి గానమృతం అద్భుతం మీకు హృదయర్వక అభినందనలు

    • @nnrao9351
      @nnrao9351 ปีที่แล้ว

      Very true.

    • @KumarswamyAmbala-ue4sk
      @KumarswamyAmbala-ue4sk ปีที่แล้ว

      E roju@@mtreddymandala5366 besu35re865errr

  • @rammohanrao7366
    @rammohanrao7366 3 ปีที่แล้ว +9

    🌺🙏🌺 ఓం శ్రీ సాయిరాం. మీరు పరమ పుణ్యవంతమైన ఈ సేవా కార్యక్రమం చేస్తూ ధన్యలౌతున్నారు. వింటున్నంతసేపూ గొప్ప ఆధ్యాత్మిక ఆనందాన్ని అనభవిస్తున్నాము.మీకు అందరికీ భగవదాశీర్వాదం ఉంది.ధన్యవాదాలు.🙏

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @mr.killer7775
      @mr.killer7775 2 ปีที่แล้ว

      @@live-stream-2024 hbb

  • @gundumiravindra857
    @gundumiravindra857 2 ปีที่แล้ว +8

    wonderfull.you are explaing very well.understanding every common man also.

  • @swamypl8587
    @swamypl8587 หลายเดือนก่อน

    అద్భుతమైన ఇంపైన కంఠం. మీకంఠంద్వారాపాడ బడిన ఈ పద్యాలు తదుపరి వ్యాఖ్యానం పదేపదే వినడం నా అదృష్టం.ధన్యవాదములు కవిగారు.

  • @madderlasathaiah8632
    @madderlasathaiah8632 4 ปีที่แล้ว +15

    What a wonderful summary very poetic with Telugu grandika language. With simple meaning words🌺💐🙏🌺💐🙏🌷🌷💐🌺🙏

  • @bramhacharygollapally6150
    @bramhacharygollapally6150 2 ปีที่แล้ว +8

    Very nice voice keep it up god my blessing to you and your family to live long life

    • @bramhacharygollapally6150
      @bramhacharygollapally6150 2 ปีที่แล้ว +3

      🙏🙏🙏🙏🙏🙏👌

    • @live-stream-2024
      @live-stream-2024  2 ปีที่แล้ว +2

      Thanq.

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 5 หลายเดือนก่อน

      naku kwalachidi me ascthu athasthu kadu me machi manasshilo china choto esthay adaty aayla kotoly rupayalu kana athi viluluwaya luya aday chalu

  • @madhavraobammidi7296
    @madhavraobammidi7296 3 ปีที่แล้ว +13

    వ్యాఖ్యాత గానము,పలుకులు,వినసొంపుగా మనసుకు ఆనందంగా ఉన్నాయి.హార్మోనియము సహకారం కూడా బాగుంది..మీకు ధన్యవాదాలు. 🌹🌹

  • @sainataraj3340
    @sainataraj3340 3 ปีที่แล้ว +19

    ఓం సాయి రామ్ 🙏
    ఇటువంటి పద్యాలు వినిపించి చెవుల్లో అమృతం పోసిన సార్ కి ధన్యవాదాలు.అలాగే హార్మోనియం సహకారం అందించిన ఆర్టిస్ట్ ఎవరో తెలియదుగానీ వారికి కూడా ధన్యవాదాలు
    వీరికి ఆ షిర్డీ సాయి నాధులవారు సంపూర్ణ అయారారోగ్య ఇస్వర్యాలిచ్చి కాపాడాలని వేడుకుంటున్నాను
    // సాయిరాం//
    🙏🙏🌹🙏🙏

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว +1

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

    • @Naveennaveen-xl1ko
      @Naveennaveen-xl1ko ปีที่แล้ว

      AA
      Mm mm
      N
      Mm

    • @umadevikasarla7527
      @umadevikasarla7527 ปีที่แล้ว

      ​@@Naveennaveen-xl1ko mn😢9

    • @navensanju-nm7du
      @navensanju-nm7du ปีที่แล้ว

      Gurugariki padabi namaskarm 👣🙏🙏🙏

  • @narasimhaswamyyadagiri9576
    @narasimhaswamyyadagiri9576 3 ปีที่แล้ว +1

    శ్రీ నృసింహ కృప యే నమః . నరసింహ శతకము ఎన్నో విషయాలు సంతృప్తికరంగా ఉన్నాయి

    • @live-stream-2024
      @live-stream-2024  3 ปีที่แล้ว

      Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @rudrarajunagamani8075
    @rudrarajunagamani8075 ปีที่แล้ว

    ఎంత అద్భుతంగా పాడుతున్నారు mahasaya వందనములు

  • @sujathanakka6160
    @sujathanakka6160 2 ปีที่แล้ว +20

    స్వామీ ఈ ధరణీ తలంపై వున్న జీవకోటి సర్వాన్ని పాలించు తండ్రి నీవే అన్నింటా అందరిలో నీపై భక్తిని మేల్కొలుపు స్వామీ 🙏🙏🙏