Narasimha Satakamu | Brahma Sri Gyana Chaitanyananda Swami | Lord Narasimha | Devotional TV
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- Listen to the Narasimha Satakamu, Poems related to Lord Narasimha in the words of Brahma Sri Gyana Chaitanyananda Swami .Narasimha Satakam is a compilation of 100 poems by Seshappa. They are based on devotion and morality and set in simple language.
To know more about Narasimha Satakamu, watch the video subscribe and staytuned to Devotional TV.
Click here for more updates :-
Desire is the reason for all evil | Sri Bhagavatam Pravachana
• Desire is the reason f...
Suffering of the Mother Earth | Sri Bhagavatam Pravachana | Bhakti
• Suffering of the Mothe...
Types of Devotees | Sri Bhagavatam Pravachana
• Types of Devotees | Sr...
Greatness of Human Life | Sri Bhagavatam Pravachana
• Greatness of Human Lif...
For more videos:
Like us on Facebook: / devotionaltv
Subscribe us on TH-cam: / devotionaltv - เพลง
అద్భుత గాత్రంతో ఈ పద్యామృతం పంచారు గురువు గారు,🎉🎉🎉🎉
మీరు నిజంగా మానవ దేవుళ్ళు మీ పాదములు కు నా నమస్కారంలు స్వామి. మిమ్మల్ని పొగడట మే ఈ శతకం శతకోటి స్వామి ధన్యవాదములు
మీరు ఎంతో చక్కగా పాడారు. మీకు కృతజ్ఞతలు
సుస్వరముగా, అర్థవంతముగా చదివి ఆనందింప జేసిన మీకు ధన్యవాదములు. సార్.. ఈ లాగే శేషప్పకవి వ్రాసిన ఇంకొక శతకం నృకేసరి /నరహరి శతకం వినించగలరని మనవి 🙏🙏👌👌
ఓం నమో నరసింహ జై జై నరసింహ 🙏🙏🙏🙏🙏🙏🌹🚩🌹🚩🌹🚩.
ఇంతకు ఇందులో ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ని చూపించ లేదు మిగతా అన్నీ ఎక్సలెంట్ 😊👏👏🙏🙏👌👍
Om sri rachaithagariki padinavariki chanalgarlaku vinevarandharaku padhabivandhanalu omshanthi shanthishanthi
🎉🎉🎉🎉🎉 omshreelakshminrusimhaswamy hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi namonamo namaha govindhagovindha harigovindha om
ఈ నృసింహ శతకాన్ని భక్తి శ్రద్ధలతో చక్కగా వినిపించారు మీకు శిరస్సు వంచి వందనాలు అర్పిస్తున్నాను,
All things bright and beautiful All creatures great and small All things wise and wonderful
The lord Narasimha made them all in the world.
ఇంతటి బ్రహ్మ జ్ఞానం వినిపించి నరక కూంపంలో పడిపోతున్న నావంటి దానికి జీవిత లక్ష్యం వైపు నడిపిస్తున్న స్వామి జీ మీకు శతకోటి వందనాలు .
Very nice gathram andi🙏🙏
ఈ శతకమును ఇంత అద్భుతము పఠించి మమ్ము పావనము గావించిన స్వామి కి పాద ప్రణామములు🙏🏻
చెవులకు ఇంపుగా, చక్కగా శ్రవణానం దం గా పాడారు. ధన్యవాదములు. పూర్తిగా అనంది స్తున్నా ము.
కవి భావం హృదయానికి చేరేంత మధురంగా పాడారు స్వామి గారు
Chakkaga Paadina Narayana satakam...and ..Narasihmma satakam..Sree sree sree .Gnanachytanya nanda swami vaariki pranaamamulu
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
Aanandame Anadam. Sree Lakshmi Narasimha Swamy koti dandamulu.
Chalabagunnadhy swamiji🙏🙏
జీవితమంటే ఎమిటో తెలిపే చక్కని శతకం
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
అద్భుత ఉచ్ఛా రణ వీ నులకింపుగా ఉన్నది .జన్మధన్యమగును, వినిన నృసింహ అనుగ్రహమ కలుగువిధముగా పఠించి న స్వామికి నమస్కారములు
Pp
పద్య పాదములు scrolling ఇస్తే inka బాగుంటుంది andi🙏🙏
K Mahesh chary
🙏🙏🙏🙏🙏🙏🙏
💐నమస్తే స్వామి .ఎంతో అద్బుతమైన
గాత్రం .ఎంత భక్తిశ్రద్ధలతో ఆర్తి. స్వామి ని కీర్తించారు. శతకాలను. 💐💐💐💐
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
ఈ స్వామిజీ ఎక్కడ ఉంటారు
Om sri lakshmi nrusimha swamy kindly bless all people on earth with divine qualities forever
అద్భుతం , భక్తిసమన్వితం , రాగసహితం
శ్రీ స్వామీజీ వరులకు వినయపూర్వక నమస్సులు జై నారసింహ
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
మనం హిందువులుగా ఉంటేనే ఇలాంటి గొప్ప గొప్ప శతకాలను,గ్రంథాలు, ను,సాహిత్యాలను బతికించుకోగలము
తెలుగు భాషకు సేవ చేయడమంటే పద్య పఠనం చేయడమేనని నా అభిప్రాయం.వీరు శ్రావ్యమైన స్వరంతో భావయుక్తంగా పద్య పఠనం చేశారు.ఇలాంటి వారుంటే తెలుగు భాషకు అమృతత్వం సిద్ధిస్తుంది.అభినందనలు.ధన్యవాదాలు.
Chala baga padaru namaskaar mandi
Om namo laxminarasimhabswamy ne namaha
@@jastivenkateswarlu1384
😂
,, “""”", "“““""", ”'xcçzc†'🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇷🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇦🇲🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩🇧🇩
❤నమో లక్ష్మీ నరసింహయ నమః ❤❤
Maaku setakam mottamu vinipimchamdi guruvugaaru👏👏👏
నరసింహ శతకము చదివినా విన్నా మన జీవితాల్లో చాలమార్పు వస్తుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము.
ని జం.
Really it's true.. There is a lot of knowledge is there
Narasiham sathakam chadivina Vienna mana jeevethaloo Chalabi Mario vasthudhi D Ramulu
66
Yes ur opinion correct sir
Jai sriman narayana 🙏🙏🙏
స్వామి గారికి పాదాభివందనాలు హరి ఓం తత్ సత్
Bhushana vilasa shri dharama pura neevasa.
Dushta samhaara narasimha durita doora 🙏🙏
మా కులదైవం శ్రీ లక్ష్మీనృశింహ స్వామి వారి శతకం మేను పులకరించగా భక్తి తో విన్నాను..
save చేసుకున్నాను..రచించిన శ్రీ శేషప్పకవి గారికి ,మధుర గళంతో పాడి ఆనందింపజేసిన మహనీయులు శ్రీ జ్ఞానానందస్వామి వారికి సాష్టాంగ ప్రణామములు ..
Om sri lakshmi nrusimha swamy kindly bless all Devine qualities people by giving sufficient good quality food water cloths shelter protection forever
🙏MANISHIGA JANMINCHINA PRATI VYAKTI EE SATAKANNI VINI TARINCHALI
Super one time ahobilam narashima padaluonetim
గురువుగారు మీఉఛ్ఛరణ,గాత్రము ఏంతో అద్భుతంగా ఉన్నది.గురువుగారికీ శతకోటి వందనాలు తేలియ చేస్తూ 💐💐🙏🙏🙏
శేషప్ప కవి పద్యాలు మొదటి నుండి చివరి వరకు అమృతధార లా, సరళంగా, వినసొంపుగా వినిపించిన గురువులకు వంద వందనాలు.....🙏🙏
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
మ్యూజిక్ లేకుండా వినసొంపుగా ఉన్న స్వరంతో స్వామీజీ చాలా బాగా పాడారు వారికి సాష్టాంగ పాదాభివందనములు మ్యూజిక్ లేకపోవడమే ఇందులో ఉన్న సౌందర్యం
Hi
Rajareddy
sssssss
Mana jeevitha prayanamu Mariyu mahaprasthanamu vivarana. Alochinchi Vivaldi dayachesi.
Alochinchi Vinandi.
నృసింహ మమదేహి కరావలంబం 🙏
నాజీవితానికి ధన్యత లభించిందని నమ్ము చున్నాను.
Best Swamy shathakamu
Guruji Chala chala manchi swaram
స్వామీజీ గారికి పాదాబివందనములు 🙏🙏🙏
Chala baga nistaga padinaru.
నమస్కారాలు స్వామి అద్భుతమైన ఉచ్చారణ తో పాడారు
🙏🙏🙏🌹👌
చాలా చాలా ఆనందంగా అనిపించింది స్వామీజీ.
అత్యంత సరళ వాక్యముల నీతి నిబిడితం ఈ పద్యాలు. పాడిన తీరు తో పద్యాలకు మరింత శోభలద్దారు. కవి అద్భుత పాండిత్యము కు సాష్టాంగ నమస్కారము.
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
చాల భాగుంది ఇలాంటి మంచి నీతి మాటలు కవాలి Swamy
Mi swaram adbhutam
Swami entha vaibhavamu ga undoo
Enni sarlu vinna inka Vinelani anipistondi swami
Narasimha satakam padyalu vinipinpistunna meeku dhanyavadamulu
Very nice ❤
వినసొంపుగా ఉంది
వ్రాసిన వారు పాడిన వారు ఇరువురు ధన్యులు
జై శ్రీరాం
Chala bagundi
True సత్యము
వైరాగ్యంమునకు తగ్గట్టుగా పాడారు స్వామి
గాత్రం బాగుంది. కానీ,వ్యాఖ్యాన సహితంగా ఉంటే మరింత బాగుండేది.
శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ గోవిందా గోవిందా
om namo narayanaya
మ్యూజిక్ లేకుండా చక్కని భావముతో పాడిన ఈ శతకము బాగున్నది
ఇతర శతకము లు ఏవైనా ఇలాగే
మ్యూజిక్ లేకుండా భావ యుక్తముగా
పాడి పెట్టగలరు
Mee swaramu vinna koddi vinaalane anipistomdi guruvu gaaru👏👏👏
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
స్వామి పాదాభి వందనము లు...
Chala bagundhi
సుపర్
ఓం నమశ్శివాయ
Thanks
Mi pada padmalaku sashtanga pranamalu guruvu garu
శతకోటి ధన్యవాదాలు🙏🙏🙏🙏🚩🚩🚩
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
Sairam
Om Namo Sri Lakshmi Narasimha Swamy Namaha 🌸💐🙏 Om Namo Mukya Praana Namaha 🌸💐🙏💐 Om Namo Sri Raghavendraya Namaha 🌸💐🙏🌸💐🙏💐💐🙏🌸 Hare Srinivasa Swamy Namaha 🌸💐🙏 Om Namo Sri Venkateshaya Swamy Namaha 🌸💐🙏💐💐🙏💐🙏 Om Namo Mukya Praana Namaha 🌸💐🙏🌸💐🙏💐🙏🙏💐🙏💐 Om Namo Sri Raghavendraya Namaha 🌸💐🙏🌸💐🙏💐💐💐💐🙏
Namo naarsimha
Sheshppa kavi narasimha shatakam sheriram ithe swami ji gatram pranam posi padaaru padina swamiji vinna shrthalu dhanyulu.
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
Vandanam
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
Super voice 🙏🙏🙏🙏
Narasimha needivya nama mantramu chetha
Bhushana
Adinaryana
Prastu thinedanaih
Mrmi sresylamu
Bhooshna vikasa
Isya
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
పాదాభివందనం
Nice
Sree gurubhyom namah 🙏🏼 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹🌹
suitable to poetry expression.It is the best
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
🙏🙏🙏💐
Nice......good....
🕉 om
Om Namo Laxmi Narasimha Swamy
🙏🙏🙏
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏💐💐
🙏🙏🙏Jai Laxminarsimha swamy 🌼🌼
శేషాప్ప క వి ధ న్య జీ వి.15వ శతా బ్దము లో అంతటి నిజ మై న భ క్తు లు వుం డే వా రు.ఏ ద యి నా, జీవితం యొ క్క పరమార్థం చ క్క గా వివరించారు ఈ కవి గారు.వారికి నా న మస్సు మాం జ లు లు.
నరసింహ స్వామి జననం సాయం సమయం.ఆ సమయంలో ఆయన గురించి చదివినా విన్నా మంచిది.
కొంచం అక్షర దోషాలున్నాయి అవి సవరణ జరిగితే ఇంకా బాగుంటుంది అది ప్రింట్ దోషాలని నా అభిప్రాయం 🙏👏😄🌹
Chala class ga swamy padinadu
🙏
శ్రీ మనోహర! సురార్చిత! సింధుగంభీర!
భక్త వత్సల! కోటి - భానుతేజ!
కంజనేత్ర! హిరణ్యకశిపు నాశక! శూర!
సాధురక్షణ! శంఖచక్రహస్త!
ప్రహ్లాదవరద! పాపధ్వంస! సర్వేశ!
క్షీరసాగరశాయి! కృష్ణవర్ణ!
పక్షివాహన! నీలబృమరకుంతలజాల!
పల్లవారుణ పాదపద్మ యుగళ!
తే|| చారు శ్రీ చందనాగరు చర్చితాంగ!
కుందకుట్మలదంత! వైకుంఠ ధామ!
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
స్వామీజీ పాదాభివందనం
Swamypellalubagunnara gareki
❤🙏🙏🙏🙏
super
👌👏
Om namo laxminarasimha swami namah
Vakra thunda mahakaya
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
నర్శింహా శతకం చాలా పడారు ..హరి ఓం.స్వామి
ధరణీశ మంత్తంబు దాయాది కివ్వక దుర్యోధనుండు ఏపాటి వృద్ధి పొందే .... దుష్ట సంహార నర్సింహా దురిత దురా !
దయచేసి ఈ పూర్తీ పద్యమును తెల్పగలరని మనవి
Hari om. 🙏🙏🙏🙏🙏