నరసింహశతకం,1-25 పద్యాలు,Narasimhashatakam,9550313413,PadyaparimalamTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2018
  • నరసింహశతకం

ความคิดเห็น • 388

  • @Padyaparimalam
    @Padyaparimalam  11 หลายเดือนก่อน +1

    పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. ప్రస్తుతం 5గురు సాంకేతికనిపుణుల (technicians)సహాయంతోనేను చెప్పిన పద్యాలు మీకు వీడియోల రూపంలో అందుతున్నాయి రానున్న రోజుల్లో విషయనిపుణులైన అధ్యాపకుల సహాయంతో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు.
    గూగుల్ పే:9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank:HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch:Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

  • @balarajugoud5266
    @balarajugoud5266 4 ปีที่แล้ว +32

    లక్మి నరసింహ స్వామి జయంతి రోజు నేను దేవుడుకు కోరుకుంటున్న మీకు1000 సంవత్సరాల ఆయుష్షు ఇవాళే అని నీ కంఠం ఎంత గాంబిరం ఉంది

  • @krvgupthguptha8995
    @krvgupthguptha8995 4 ปีที่แล้ว +40

    రోజు వింటూఉంటా తనివితీరదయె మీకు హ్రృదయపూర్వక వందనములు

  • @rameshkotha7936
    @rameshkotha7936 5 ปีที่แล้ว +20

    గురువు గారి పాద పద్మాలకు సాష్టాంగ నమస్కారం

  • @yadagiriswamyradha1720
    @yadagiriswamyradha1720 4 ปีที่แล้ว +15

    జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి మంగళా శాసనాలు
    By .ప్రధానార్చకులు

  • @srikanthpatel3625
    @srikanthpatel3625 4 ปีที่แล้ว +67

    13:23
    బ్రతికినన్నాళ్లు నీ - భజన తప్పను గాని
    మరణకాలమునందు - మఱతునేమొ
    యావేళ యమదూత - లాగ్రహంబున వచ్చి
    ప్రాణముల్ పెకలించి - పట్టునపుడు
    కఫ వాత పైత్యముల్ - గప్పగా భ్రమచేత
    గంప ముద్భవమంది - కష్టపడుచు
    నా జిహ్వతో నిన్ను - నారాయణా యంచు
    బిలుతునో శ్రమచేత - బిలువనొ
    నాటి కిప్పుడె చేతు నీ - నామభజన
    తలచెదను, జెవి నిడవయ్య | - ధైర్యముగను౤
    భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
    దుష్టసంహార | నరసింహ - దురితదూర

  • @challabangaruparthasarathy3301
    @challabangaruparthasarathy3301 3 ปีที่แล้ว +32

    ఎన్ని సార్లు విన్నా మరలా మరలా వినాలనిపిస్తుంది,మీ జన్మ ధన్యం

  • @purushothamreddyp4591
    @purushothamreddyp4591 5 ปีที่แล้ว +23

    శ్రవణ 5:26గార్ధభం7:40---పసరంబు 8:25
    తల్లిగర్భం 10:30--తనువులో 11:55
    బ్రతుకునున్న 13:23 పాంచక 14:04
    తల్లితండ్రులా 14:47 ; 24 పద్యం 16:56 అతిశయంబుగా 17:40 ఉర్విలో ఆయుష్షు

  • @chendrashekarrenukuntla9144
    @chendrashekarrenukuntla9144 4 ปีที่แล้ว +8

    పుణ్యపురుషులు మీరు,విన సొంపైన పద్యలు మాకు అందించినందుకు దన్యవాదములు

    • @tvknadhamt7319
      @tvknadhamt7319 4 ปีที่แล้ว

      Good job

    • @kv.bhadraiah4315
      @kv.bhadraiah4315 3 ปีที่แล้ว

      Jai Narasimha

    • @narasimharaolakshmi9487
      @narasimharaolakshmi9487 3 ปีที่แล้ว

      Voice is very very nice.కానీ స్లోగా పాడితే ఇంకా బాగా అర్ధమవుతుంది

  • @srikanthpatel3625
    @srikanthpatel3625 4 ปีที่แล้ว +35

    10:30
    తల్లిగర్భమునుండి - ధనము తే డెవ్వడు
    వెళ్లిపోయెడినాడు - వెంటరాదు
    లక్షాధికారైన - లవణ మన్నమె కాని
    మెఱుగు బంగారంబు - మ్రింగబోడు
    విత్త మార్జనజేసి - విRRఅవీగుటె కాని
    కూడబెట్టిన సొమ్ము - తోడరాదు
    పొందుగా మఱుగైన - భూమిలోపల బెట్టి
    దానధర్మము లేక - దాచి దాచి
    తుదకు దొంగల కిత్తురో - దొరల కవునొ
    తేనె జుంటీగ లియ్యవా - తెరువరులకు?
    భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
    దుష్టసంహార | నరసింహ - దురితదూర

  • @rameshtummala7470
    @rameshtummala7470 3 ปีที่แล้ว +3

    మీకు శతకోటి ధన్యవాదాలు గురువుగారు.

  • @srikanthpatel3625
    @srikanthpatel3625 4 ปีที่แล้ว +12

    14
    పాంచభౌతికము దు - ర్బలమైన కాయం బి
    దెప్పుడో విడుచుట - యెఱుకలేదు
    శతవర్షములదాక - మితము జెప్పిరి గాని
    నమ్మరా దామాట - నెమ్మనమున
    బాల్యమందో మంచి - ప్రాయమందో లేక
    ముదిమియందో లేక - ముసలియందొ
    యూరనో యడవినో - యుదకమధ్యముననో
    యెప్పుడో విడుచుట - యేక్షణంబొ
    తే౤ మరణమే నిశ్చయము బుద్ధి - మంతుడైన
    దేహమున్నంతలో మిమ్ము - దెలియవలయు౤
    భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
    దుష్టసంహార | నరసింహ - దురితదూర |

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 3 ปีที่แล้ว +8

    My grandfather used to learn the
    1st poem in the year 1964 for me
    at the age of 6 years , after 5 decades continuity of the poems
    with melodious tune of yours boon
    for my ears. Now myself 63 years old .

  • @varaprasad1437
    @varaprasad1437 5 ปีที่แล้ว +7

    ఉచ్ఛారణ అదిరింది గురువు గారు

  • @manoharraodandanayakula221
    @manoharraodandanayakula221 วันที่ผ่านมา

    సార్ మీ గొంతు మీరు చెప్పే వివరణ చాలా బాగుంటది

  • @srinuperala5491
    @srinuperala5491 3 ปีที่แล้ว +2

    సార్ మీరు చాలా అందంగా పాడి మా హృదయాలను కొల్లగొట్టిన మహానుభావులు మీరు.

  • @rajashekar7044
    @rajashekar7044 3 ปีที่แล้ว +8

    సామి నీను కన్నా తల్లి తండ్రులు లకు పాదాభివందనాలు భారత మాత ముద్దు బిడ్డ. జై శీరామ

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

  • @divakarj9383
    @divakarj9383 3 ปีที่แล้ว +3

    చాలా గొప్పగా ఉంది, ప్రపంచంలో చాలా తొందరగా అంతరించి పోతున్న భాషలలో తెలుగు కూడా ఒకటి, మీలాంటి వాళ్ళని చూస్తే ఆశ చిగురిస్తుంది.

  • @Bhawvani45
    @Bhawvani45 2 ปีที่แล้ว +1

    ఓమ్ శ్రీ లక్ష్మీ నరసింహాయై నమోనమః 🙏🙏🙏🙏🙏

  • @kamalakarrao9178
    @kamalakarrao9178 ปีที่แล้ว

    Hare Krishna hare krishna....

  • @parabrahmasatyanarayana6209
    @parabrahmasatyanarayana6209 3 ปีที่แล้ว +3

    🙏Jai Gurudev🙏I AM VERY HAPPY & OM NAMAHA SHIVAYA. THANK YOU

  • @durgaraokasthala4398
    @durgaraokasthala4398 4 ปีที่แล้ว +22

    I used to learn these poems at the age of 8 - 10 years about 50 years back. Excellent after hearing of 50 years.

  • @balarajugoud5266
    @balarajugoud5266 5 ปีที่แล้ว +5

    ఓం శ్రీ లక్మి నరసింహ స్వామి ఏ నమో హ

  • @user-mg3xe5un3l
    @user-mg3xe5un3l 4 หลายเดือนก่อน

    Jai sri Laxmi narasih Swami ke jay🙏🌼🙏🌸🙏🌹🙏🙇

  • @chandrar
    @chandrar 5 ปีที่แล้ว +8

    మంచి ప్రయత్నం. ల శ ఘ శ్ల పలకటం కష్టమైంది

    • @lingagoudkondan8600
      @lingagoudkondan8600 2 ปีที่แล้ว

      I am very interested in telugu poems. I am very thankful to u.

  • @bunnyyy190
    @bunnyyy190 2 ปีที่แล้ว +2

    🙏🙏

  • @k.nagabhushanamrajee4016
    @k.nagabhushanamrajee4016 4 ปีที่แล้ว +6

    A long awaited channel. ThanQ. Very useful for children, youth and elders too.

    • @bixapathik3997
      @bixapathik3997 3 ปีที่แล้ว

      Supar 🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤣🙏🙏🙏

  • @balarajugoud5266
    @balarajugoud5266 5 ปีที่แล้ว +5

    ఓం శ్రీ ధర్మపురి లక్మి నరసింహ వాస

  • @venkateshboyini7561
    @venkateshboyini7561 5 ปีที่แล้ว +8

    సార్ మీరు చాల భాగ పాడుతారు 🙏

  • @yamunacharykasoju6492
    @yamunacharykasoju6492 3 ปีที่แล้ว +4

    Evergreen poems excellently sung. Thanks to Padyaparimalam.

  • @sirigadejanabai2332
    @sirigadejanabai2332 4 ปีที่แล้ว +4

    🙏👌 Thank you sirచాల బాగా చెప్పారు voiceఉచ్ఛారణ nice

  • @ChandasTelugu
    @ChandasTelugu 4 ปีที่แล้ว +4

    🌺🌹🌼🌷⚘🌸🌺🌹🌼🌷⚘🌸
    ఓం అక్షరాయ నమః
    🌺🌹🌼🌷⚘🌸🌺🌹🌼🌷⚘🌸

  • @sreenivassadula1893
    @sreenivassadula1893 3 ปีที่แล้ว +1

    🌹🌹ఇటువంటి నరసింహ శతకములను వినిపించిన మీకు ధన్యవాదములు 🌹🌹

  • @balarajugoud5266
    @balarajugoud5266 5 ปีที่แล้ว +7

    Chaala cakkaga padenaru sir

  • @tummalavasu48
    @tummalavasu48 ปีที่แล้ว

    మానవుని బుద్దిని పద్యరూపంబులో అద్భుతముగా వర్ణించారు శేషప్ప కవి.
    అంతే మధురంగా ఆలపించి మీరు ఈ పద్యాలను మా మనస్సులో నాటారు.
    ఎందుకో తెలియదు పద్యాలన్ని విన్నాక అప్రయత్నంగా కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి
    ధన్యవాదములు 🙏🙏

  • @saikumariguddati2993
    @saikumariguddati2993 7 หลายเดือนก่อน

    Chala chala bhagunnadi Mariyu simple words undatam valana maku easy ga understand ayinadi. 🎩 off to you and your singing.

  • @sampathkumaracharych8523
    @sampathkumaracharych8523 3 ปีที่แล้ว +2

    God bless you abundantly sir
    Meeru padyalu chepputhunnaru maamundare unnate anipisthadì
    Meeku dharmapuri laxmi narasimha swamy krupa kalugugaka

  • @asokareddy3966
    @asokareddy3966 ปีที่แล้ว +1

    మీ యొక్క శ్రావ్యమైన స్వరం,మేము చాలా అదృష్టవంతులం ....

  • @raghuramracherla7506
    @raghuramracherla7506 2 ปีที่แล้ว +1

    చాలా చక్కగా పాడి వినిపించారు మీకు శతకోటి వందనాలు. నావద్ద నరసింహ శతకం ఉన్నది నేను చదువుకొని ఆనందిస్తుంటాను. శేషప్ప కవి కారణ జన్ముడు🎉🎉

    • @lukky4813
      @lukky4813 ปีที่แล้ว

      ఆ బుక్ pdf ఉంటె send చెయ్ bro

  • @sivasuryasubrahmanyamakell9173
    @sivasuryasubrahmanyamakell9173 3 ปีที่แล้ว +1

    అయ్యా అద్భుతంగా ఉంది.ఇలాగే దాశరథీ శతకం ఆలపించవలసినదిగా ప్రార్థన

  • @madhaviprasanna6602
    @madhaviprasanna6602 4 ปีที่แล้ว +4

    Thank q souch for sharing this beautiful video. My grandfather used to sing daily . Some poems kantasthamu ayipoyinavi. Today we feel my grand father is sent this video for us from heaven. He used to sing exactly the way u are reciting. Thank q so much Sir.

  • @navinnani3498
    @navinnani3498 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏Om Namo LaxmiNrusimha Swamy Govindha Govindha🙏🙏🙏

  • @tandranirmala4309
    @tandranirmala4309 7 หลายเดือนก่อน

    Om Namo Sri Laxmi Narasimhaya🙏🙏🙏Thank you Sir for listening devine songs from you 🙏

  • @radhamohan6151
    @radhamohan6151 3 ปีที่แล้ว +1

    Congratulations to you sir....baagaa మీలోని కళకు మెరుగులు దిద్దారు...ఇంకా బాగుండాలి అని నేను కోరుకొంటున్నాను

  • @ramakotisrirama5532
    @ramakotisrirama5532 3 ปีที่แล้ว +1

    Dhanyavadamulu
    Jai lakshmi narasimha

  • @narenkandala1450
    @narenkandala1450 4 ปีที่แล้ว +3

    Thanks a Lot to Kondal Reddy Garu and Team Padyaparimalam. I am feeling blessed to have come across this TH-cam Channel. The Devotional Service you are doing to this generation is Priceless. I Hope God Gives you the Strength and Support to do many more such videos.

  • @suryanarayanab3738
    @suryanarayanab3738 2 ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.🙏🙏🙏🙏
    ఈ శతక పుస్తకం పఠనం చేయాలని నా అభిలాష. మార్కెట్లో దొరుకుతుంది.. అంటే కొనుకుంటాను.. దయచేసి తెలియ జేయ ప్రార్ధన.👏🙏🙏🙏

  • @bisanauttanna7646
    @bisanauttanna7646 ปีที่แล้ว

    ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమః

  • @suryanarayanaetcherla
    @suryanarayanaetcherla ปีที่แล้ว +5

    సార్ మీరు ధన్యులు మీ జన్మ ధన్యం
    మీ కంఠం మీ గానం అద్భుతం
    🙏🙏🙏🙏🙏

  • @lalamapparao7570
    @lalamapparao7570 4 ปีที่แล้ว +1

    Manchi padyaalanu chakkaga andharu vinelaga meeru chesina krushiki ki dhannyavaadhamulu.

  • @nageshkasturi4103
    @nageshkasturi4103 4 ปีที่แล้ว +38

    స్వామి ఇట్టి పద్యములు వినిపించిన మీకు ధన్యవాదాలు.

  • @siripurambheemeswararao618
    @siripurambheemeswararao618 4 ปีที่แล้ว +6

    మహాశయా! పద్య పఠనం చాలా బాగుంది. శ్రావ్యంగా ఉంది. నేను విశాఖపట్నం లో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్నాను. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడను. మరి మీ వివరాలు తెలియ చేస్తే సంతోషిస్తాం. మీ సాహిత్య కృషి కి కృతజ్ఞతలు

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 ปีที่แล้ว

      ధన్యవాదములు ఆర్యా,9550313413 ఇది నా నెంబర్ ఫోన్ చేయగలరు

  • @uppalapatisreenivasarao5680
    @uppalapatisreenivasarao5680 ปีที่แล้ว

    చక్కని పదాలతో పరిమళాన్ని ప్రసాదించిన మీరు ధన్యులు

  • @shivakumarvemula4213
    @shivakumarvemula4213 3 ปีที่แล้ว +2

    Ee padyamulu mee nota vintunte na chevulaku Amrutham thraginattu vundi
    Hrudayaniki sri laxminarsimha swami ne darshinchinattu undi

  • @pothakamurimadhubabu6978
    @pothakamurimadhubabu6978 4 ปีที่แล้ว +2

    శతకోటి వందనాలు మాష్టారు గారు

  • @rengamnayaki653
    @rengamnayaki653 ปีที่แล้ว

    My grandfather taught me this sathakam and also Ramathaaraka sathakam,Vemana sathakam
    I know Tamil very well
    I m trying to translate the padyams into Tamil now
    Sri Lakshmi Narasimha Swamy Sahaayam
    I have written poems on NaraHari in Tamil
    Sri Gurubhyo namaha

  • @rajamoulichikka2250
    @rajamoulichikka2250 5 ปีที่แล้ว +3

    Chaala baaga chadivaru. Sravananadamuga unnadhi sir.

  • @yalamanchiliguruprasad9125
    @yalamanchiliguruprasad9125 2 ปีที่แล้ว +1

    REDDY Garu mee eee Telugu bhakti padyalu Aanimutyalu. prathiroju vinipinchavalenu. samajam baagupadutundi .

  • @ToobMee
    @ToobMee 5 ปีที่แล้ว +6

    So melodious!

  • @nagabhushana1150
    @nagabhushana1150 11 หลายเดือนก่อน

    Excellent poems with deep meaning and message in simple Telugu.

  • @gamergirls546
    @gamergirls546 3 ปีที่แล้ว

    పద్యములు శ్రావ్యంగా పద్యపరిమళమున గానము చేసినందుకు కృతజ్ఞతలు

  • @lmrlmr9218
    @lmrlmr9218 3 ปีที่แล้ว +1

    జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామికీ జై

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @dhavalakameswarapatris1959
    @dhavalakameswarapatris1959 ปีที่แล้ว

    Meeku dhanyawadamulu namaskaramulu

  • @puligillavanaja1041
    @puligillavanaja1041 5 ปีที่แล้ว +1

    Om Sri Laxmi. Narasimha swamiye namaha

  • @motupalinarsimhachary9882
    @motupalinarsimhachary9882 3 ปีที่แล้ว +1

    P. N. REDDY GARU.MEE TONE IS VERY SUPER MEEKU DASARA SUBHAKANKSHALU

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 ปีที่แล้ว

      ధన్యవాదములు సార్. మీక్కూడా విజయదశమి శుభాకాంక్షలు

  • @alladiprameela8152
    @alladiprameela8152 3 ปีที่แล้ว +1

    మీలాంటి వారి దయతో ఇవి వింటున్నాము మీకు శతకోటి వందనాలు

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు

  • @gandhamsomanna6502
    @gandhamsomanna6502 5 ปีที่แล้ว +3

    Sir vivaranatho cheptha bagundu. Mee gonthu super

  • @bathulabathulasrinu9009
    @bathulabathulasrinu9009 4 ปีที่แล้ว +6

    Hi,sir,neeyokka,padyaalu,vinte,amrutham,taginatte,vundi.

  • @sainathdupakuntla4342
    @sainathdupakuntla4342 4 ปีที่แล้ว +2

    Super padyamulu

  • @kannameniajay7233
    @kannameniajay7233 5 ปีที่แล้ว +5

    SO PEACEFUL BRO YOUR VOICE

    • @Padyaparimalam
      @Padyaparimalam  5 ปีที่แล้ว

      Thank you sir

    • @pillinaresh7364
      @pillinaresh7364 4 ปีที่แล้ว +1

      Excellent voice brother

    • @pvmlnarsamma9629
      @pvmlnarsamma9629 ปีที่แล้ว

      @@pillinaresh7364 pdyaparimala kondaalreddy,manucharitra,vasucharitragఫ

  • @bskm5322
    @bskm5322 5 หลายเดือนก่อน +1

    3:18

  • @cartheekmetta
    @cartheekmetta 2 ปีที่แล้ว +3

    019
    సీ. బ్రతికినన్నాళ్లు నీ - భజన తప్పను గాని
    మరణకాలమునందు - మఱతునేమొ
    యావేళ యమదూత - లాగ్రహంబున వచ్చి
    ప్రాణముల్ పెకలించి - పట్టునపుడు
    కఫ వాత పైత్యముల్ - గప్పగా భ్రమచేత
    గంప ముద్భవమంది - కష్టపడుచు
    నా జిహ్వతో నిన్ను - నారాయణా యంచు
    బిలుతునో శ్రమచేత - బిలువనొ
    తే. నాటి కిప్పుడె చేతు నీ - నామభజన
    తలచెదను, జెవి నిడవయ్య | - ధైర్యముగను.
    భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
    దుష్టసంహార | నరసింహ - దురితదూర |

  • @pillinaresh7364
    @pillinaresh7364 5 ปีที่แล้ว +2

    Me padyamlu naku chala relief Anna

  • @balarajugoud5266
    @balarajugoud5266 5 ปีที่แล้ว +2

    Chala baga padenaru danyalu meru

  • @vijay-kr9lw
    @vijay-kr9lw ปีที่แล้ว

    సర్ మీ voice super sir, ఎన్నిసార్లు విన్న తనివితీరాటం లేదు....

  • @bskm5322
    @bskm5322 5 หลายเดือนก่อน +1

    7:01

  • @jupallivenkatesh4734
    @jupallivenkatesh4734 3 ปีที่แล้ว

    Main kanta song Chala bagundi swamiji

  • @dudamnagesh5554
    @dudamnagesh5554 ปีที่แล้ว

    Om sree Laxmi Narasimha swamy ne

  • @maskapuramsanthosh6414
    @maskapuramsanthosh6414 2 ปีที่แล้ว

    chala baga vinipincharu
    Meaku naa shathakoti vandhanamulu

  • @sudhakarkotamraju5903
    @sudhakarkotamraju5903 2 ปีที่แล้ว

    అయ్యా ! మీకు మనఃపూర్వక ధన్యవాదాలు🙏🏼

  • @swathidharmapuri5318
    @swathidharmapuri5318 4 ปีที่แล้ว +1

    Jai Narasimhaya namaha

  • @ramachandratgtsc959
    @ramachandratgtsc959 2 ปีที่แล้ว

    EXCELLENT KONDAL REDDY GARU. TELUGU SWEETNESS IN PADYAM , AFTER LONG TIME I COULD LISTEN. GOD BLESS YOU MY DEAR. I RECOLLECTED MY SCHOOL DAYS AND VILLAGE LIFE.
    ALL THE BEST ,CONTINUE............

  • @bskm5322
    @bskm5322 5 หลายเดือนก่อน +1

    17:40

  • @monasamudrala483
    @monasamudrala483 4 ปีที่แล้ว +1

    Super chanal

  • @rapolurajesham7206
    @rapolurajesham7206 4 ปีที่แล้ว +1

    Meeku Chala Chala danyavadalu.
    Nenu continuega vinnanu.

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 ปีที่แล้ว

      ధన్యవాదములు సార్

  • @kyamuna3938
    @kyamuna3938 3 ปีที่แล้ว +2

    Sir wonderful
    🙏🙏🙏🙏

  • @aswathnarayana8945
    @aswathnarayana8945 2 ปีที่แล้ว

    SIR EXTRAORDINARY VOICE WE ARE LUCKY TO HEAR GOD BLESS YOU SIR WITH SATISFACTORY LIFE THANK YOU SIR

  • @mohantumuluru4520
    @mohantumuluru4520 4 ปีที่แล้ว +5

    01
    sī. śrīmanohara | surā - rchita sindhugambhīra |
    bhaktavatsala | koṭi - bhānuteja |
    kañjanetra | hiraṇya - kaśyapāntaka | śūra |
    sādhurakśhaṇa | śaṅkha - chakrahasta |
    prahlāda varada | pā - padhvaṃsa | sarveśa |
    kśhīrasāgaraśāyi | - kṛśhṇavarṇa |
    pakśhivāhana | nīla - bhramarakuntalajāla |
    pallavāruṇapāda - padmayugaḻa |
    te chāruśrīchandanāgaru - charchitāṅga |
    kundakuṭmaladanta | vai - kuṇṭhadhāma |
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |
    002
    sī. padmalochana | sīsa - padyamul nī mīda
    j.eppabūnitinayya | - chittagimpu
    gaṇa yati prāsa la - kśhaṇamu jūḍagaledu
    pañchakāvya śloka - paṭhana ledu
    amarakāṇḍatrayaṃ - barasi chūḍagaledu
    śāstrīya grandhamul - chaduvaledu
    nī kaṭākśhambuna - ne rachiñch.eda gāni
    praGYa nāyadi gādu - prastutimpa
    te dappugaligina sadbhakti - takkuvaun.e
    ch.eRakunaku vaṅkapoyina - ch.eḍun.e tīpu?
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |
    003
    sī. narasiṃha | nī divya - nāmamantramucheta
    duritajālamu lanni - dolavachchu
    narasiṃha | nī divya - nāmamantramucheta
    baluvaina rogamul - pāpavachchu
    narasiṃha | nī divya - nāmamantramucheta
    ripusaṅghamula saṃha - rimpavachchu
    narasiṃha | nī divya - nāmamantramucheta
    daṇḍahastuni baṇṭla - daramavachchu
    te bhaḻira | ne nī mahāmantra - balamucheta
    divya vaikuṇṭha padavi sā - dhimpavachchu
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |
    004
    sī. ādinārāyaṇā | - yanuchu nālukatoḍa
    baluka nerchinavāri - pādamulaku
    sāśhṭāṅgamuga nama - skāra marpaṇa jesi
    prastutiñch.edanayya - bahuvidhamula
    dharaṇilo narul.enta - daṇḍivārainanu
    ninnu gānanivāri - ne smarimpa
    memu śreśhṭhula mañchu - midukuchuñch.eḍivāri
    ch.enta jeraganonu - śeśhaśayana
    te parama sātvikulaina nī - bhaktavarula
    dāsulaku dāsuḍanu jumī - dhātrilona
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |
    005
    sī. aiśvaryamulaku ni - nnanusarimpagaledu
    dravya mimmani v.eṇṭa - dagulaledu
    kanaka mimmani chāla - gaśhṭap.eṭṭagaledu
    palla kimmani noṭa - balakaledu
    s.ommu limmani ninnu - nammi k.olvagaledu
    bhūmu limmani peru - p.ogaḍaledu
    balamu limmani ninnu - bratimālagāledu
    pasula nimmani paṭṭu - paṭṭaledu
    te nenu gorina d.okkaṭe - nīlavarṇa
    chayyananu mokśhamichchina - jālu nāku
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |
    006
    sī. manduṇḍanani nannu - ninda chesinanemi?
    nā dīnatanu jūchi - navva nemi?
    dūrabhāvamuleka - tūlanāḍina nemi?
    prītiseyaka vaṅka - b.eṭṭa nemi?
    kakkasambulu palki - v.ekkiriñchina nemi?
    tīvrakopamucheta - diṭṭa nemi?
    h.echchumāṭalacheta - n.emm.e lāḍina nemi?
    ceri dāpaṭa geli - cheyanemi?
    te kalpavṛkśhambuval.e nīvu - galga niṅka
    brajala lakśhyambu nākela? - padmanābha |
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |
    007
    sī. chittaśuddhiga nīku - sevajes.edagāni
    puḍamilo janula m.e - ppulaku gādu
    janmapāvanatakai - smaraṇajes.eda gāni
    sarivārilo brati - śhthalaku gādu
    muktikosamu nenu - mr.okki veḍ.edagāni
    daṇḍibhāgyamu nimi - ttambu gādu
    ninnu b.ogaḍaga vidya - nerchitinekāni
    kukśhiniṇḍ.eḍu kūṭi - k.oRaku gādu
    te pāramārthikamunaku ne bāṭupaḍiti
    gīrtiki napekśhapaḍaledu - kṛśhṇavarṇa |
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |
    008
    sī. śravaṇa randhramula nī - satkathal p.ogaḍaṅga
    leśa mānandambu - lenivāḍu
    puṇyavantulu ninnu - būjaseyaga jūchi
    bhāvamandutsāha - paḍanivāḍu
    bhaktavaryulu nī pra - bhāvamul p.ogaḍaṅga
    datparatvamuleka - talaguvāḍu
    tanachittamandu nī - dhyāna m.ennaḍu leka
    kālamantayu vṛdhā - gaḍapuvāḍu
    te vasudhalon.ella vyardhuṇḍu - vāḍ.e yagunu
    maRiyu j.eḍugāka y.eppuḍu - mamatan.ondi.
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |
    009
    sī. gautamīsnānāna - gaḍateRuda maṭanna
    m.onasi channīḻlalo - munugalenu
    tīrthayātralache gṛ - tārthu ḍaudamaṭanna
    baḍali nemambu le - naḍapalenu
    dānadharmamula sa - dgatini j.endudamanna
    ghanamugā nāy.odda - dhanamuledu
    tapamāchariñchi sā - rdhakamu n.ondudamanna
    nimiśhamaina manassu - nilupalenu
    te kaśhṭamulakorva nācheta - gādu ninnu
    smaraṇaches.eda nā yadhā - śakti k.oladi.
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |
    010
    sī. arthivāṇḍraku nīka - hāni jeyuṭa kaṇṭ.e
    d.emputo vasanābhi - dinuṭa melu
    āḍubiḍḍalas.ommu - lapahariñchuṭa kaṇṭ.e
    baṇḍa gaṭṭuka nūta - baḍuṭa melu
    parulakāntala baṭṭi - balmi gūḍuṭa kaṇṭ.e
    baḍabāgni kīlala - baḍuṭa melu
    bratukajālaka d.oṅga - panulu cheyuṭa kaṇṭ.e
    g.oṅguto muśhṭ.ettu - k.onuṭa melu
    te jalajadaḻanetra nī bhakta - janulatoḍi
    jagaḍamāḍ.eḍu panikaṇṭ.e - jāvu melu
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |
    011
    sī. gārdabhambuna kela - kastūri tilakambu?
    markaṭambuna kela - malayajambu?
    śārdhūlamunaka kela - śarkarāpūpambu?
    sūkarambuna kela - chūtaphalamu?
    mārjālamuna kela - mall.epuvvulabanti?
    guḍlagūbala kela - kuṇḍalamulu?
    mahiśhāni kela ni - rmalamaina vastramul?
    bakasantatiki nela - pañjarambu?
    te drohachintana jes.eḍi - durjanulaku
    madhuramainaṭṭi nīnāma - mantramela?
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |
    012
    sī. pasarambu vañjaina - basulakāpari tappu
    prajalu durjanulaina - prabhuni tappu
    bhārya gayyāḻaina - brāṇanādhuni tappu
    tanayuḍu duśhṭayina - taṇḍri tappu
    sainyambu ch.edirina - sainyanādhuni tappu
    kūturu ch.eḍugaina - māta tappu
    aśvambu ch.eḍugaina - nārohakuni tappu
    danti duśhṭayina mā - vantu tappu
    te iṭṭi tappul.eRuṅgaka - yichchavachchi
    naṭula m.elagudu rippu ḍī - yavani janulu.
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |
    013
    sī. kotiki jalatāru - kuḻlāyi yeṭiki?
    virajāji pūdaṇḍa - vidhava kela?
    mukkiḍit.ottuku - mutt.empu nattela?
    nadda memiṭiki jā - tyandhunakunu?
    māchakammaku nela - mauktikahāramul?
    krūrachittunaku sa - dgośhṭhu lela?
    Raṅkubotuku nela - biṅkampu niśhṭhalu?
    vāvi yeṭiki duśhṭa - vartanunaku?
    te māṭa nilukaḍa kuṅkari - moṭu kela?
    ch.eviṭivāniki satkatha - śravaṇa mela?
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |
    014
    sī. mānyambulīya sa - mardhuḍ.okkaḍu leḍu
    mānyamul ch.eRupa sa - mardhu lanta
    y.eṇḍina yūḻlago - ḍ.eRigimpa ḍ.evvaḍu
    baṇḍina yūḻlamu - brabhuvu lanta
    yitaḍu peda yaṭañchu - n.eRigimpa ḍ.evvaṇḍu
    kalavāri siru l.enna - galaru chāla
    danayāli cheśhṭala - tapp.enna ḍ.evvaḍu
    b.eRakānta Raṅk.enna - b.edda lanta
    te yiṭṭi duśhṭula kadhikāra - michchinaṭṭi
    prabhuvu tappu laṭañchunu - balukaval.enu.
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |
    015
    sī. talligarbhamunuṇḍi - dhanamu te ḍ.evvaḍu
    v.eḻlipoy.eḍināḍu - v.eṇṭarādu
    lakśhādhikāraina - lavaṇa mannam.e kāni
    m.eRugu baṅgārambu - mriṅgaboḍu
    vitta mārjanajesi - viRRavīguṭ.e kāni
    kūḍab.eṭṭina s.ommu - toḍarādu
    p.ondugā maRugaina - bhūmilopala b.eṭṭi
    dānadharmamu leka - dāchi dāchi
    te tudaku d.oṅgala kitturo - d.orala kavun.o
    ten.e juṇṭīga liyyavā - t.eruvarulaku?
    bhūśhaṇavikāsa | śrīdharma - puranivāsa |
    duśhṭasaṃhāra | narasiṃha - duritadūra |

  • @gadugunaveen1759
    @gadugunaveen1759 4 ปีที่แล้ว

    Ayya me padalaku sathakoti vandanaluu

  • @bskm5322
    @bskm5322 5 หลายเดือนก่อน +1

    16:57 ❤❤

  • @devenderreddyannedi9766
    @devenderreddyannedi9766 3 ปีที่แล้ว +1

    Devudu echinavaram nee gonthu.very good tone

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 3 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yennamsagarreddy123
    @yennamsagarreddy123 10 วันที่ผ่านมา

    Om

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 ปีที่แล้ว +1

    Narasimha sathakamuloo. Chivara. Bhishana vikasa. Anupadamulu. Chakkaga chadivaru. Kalamuraju Radhakrishnan murthy Markapur prakasam district AP Bharath Desam..

  • @gundaiahgalla5039
    @gundaiahgalla5039 2 ปีที่แล้ว

    Heart touching devotional poems 🙏🙏🙏🙏🙏

  • @payyavulaanilkumar3012
    @payyavulaanilkumar3012 5 ปีที่แล้ว +4

    Voice kevvu.kekaaaa Sir

  • @gummulaprashanthprashanth179
    @gummulaprashanthprashanth179 5 ปีที่แล้ว +2

    Supar sar

  • @srinivasaraopanchireddy1316
    @srinivasaraopanchireddy1316 6 หลายเดือนก่อน +1

    Thank you sir

  • @rajukommu5274
    @rajukommu5274 2 ปีที่แล้ว

    Chalabaga cheppavu guruvugari na namaskaramulu

  • @cartheekmetta
    @cartheekmetta 2 ปีที่แล้ว +2

    021
    సీ. తల్లిదండ్రులు భార్య - తనయు లాప్తులు బావ
    మఱదు లన్నలు మేన - మామగారు
    ఘనముగా బంధువుల్ - గల్గినప్పటికైన
    దాను దర్లగ వెంట - దగిలి రారు
    యముని దూతలు ప్రాణ - మపగరించుక పోగ
    మమతతో బోరాడి - మాన్పలేరు
    బలగ మందఱు దుఃఖ - పడుట మాత్రమె కాని
    యించుక యాయుష్య - మియ్యలేరు
    తే. చుట్టములమీది భ్రమదీసి - చూర జెక్కి
    సంతతము మిమ్ము నమ్ముట - సార్థకంబు.
    భూషణవికాస | శ్రీధర్మ - పురనివాస |
    దుష్టసంహార | నరసింహ - దురితదూర |