కనీస మర్యాద కూడా తెలియని యాంకర్ ఇతను. కాలు మీద కాలు వేసుకుని గంగాధర శాస్త్రి గారి ముందు ఎలా కూర్చున్నాడో . ఆయన వయసుకి, ఆయన చేస్తున్న కృషి కైనా మర్యాద ఇవ్వాలి కదా. గంగాధర శాస్త్రి గారు ఎంత పద్ధతిగా కూర్చుని గర్వం లేకుండా చక్కగా ఓపిగ్గా సమాధానాలు ఇస్తున్నారు. అందుకే ఒక సామెత ఉంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్ని ఆకు అణిగి మణిగి ఉంటుందిఉంటుంది అని ... జై శ్రీమన్నారాయణ
కనీస మర్యాద కూడా తెలియని యాంకర్ ఇతను.
కాలు మీద కాలు వేసుకుని గంగాధర శాస్త్రి గారి ముందు ఎలా కూర్చున్నాడో .
ఆయన వయసుకి, ఆయన చేస్తున్న కృషి కైనా మర్యాద ఇవ్వాలి కదా.
గంగాధర శాస్త్రి గారు ఎంత పద్ధతిగా కూర్చుని గర్వం లేకుండా చక్కగా ఓపిగ్గా సమాధానాలు ఇస్తున్నారు.
అందుకే ఒక సామెత ఉంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్ని ఆకు అణిగి మణిగి ఉంటుందిఉంటుంది అని ...
జై శ్రీమన్నారాయణ