భగవద్గీత అనగానే ఘంటసాల గానం గుర్తువస్తుంది. మీకు గల పాండిత్యం, మాధుర్య మైన గాత్రం, భక్తి,శ్రద్ధలు ఆశ్చర్య పరుస్తున్నాయి. మీరు కారణ జన్ములు. గీతకు జీవితాన్ని అంకితం చేసి,జన్మను సార్ధకమొనర్చుకొన్న ధన్యజీవులు. మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
చాలాసార్లు భగవత్ గీతను చదివినా , విన్నా రాని అనుభూతి ,మీ ఇరువురి సంభాషణ వినడం వలన కలిగింది.మీ ఇరువురికీ నా ధన్యవాదములు. pendrive రూపంలో అందించగలరు అని చెప్పారు కదా దాని ధర తెలుపగలరా.
ఇద్దరికీ నమస్తే. మీ యొక్క థాట్ ఆమోగం. మన హిందువుల దేవాలయాలలో రోజుకు ఒక శ్లోకం లౌడ్ స్పీకర్ల లో వినిపిస్తే ఉదయాన తుక్కు పట్టిన చెవులు శుభ్రం అయ్యి హృదయాన్ని శుద్ది చేస్తుందని నా అభిప్రాయం.
అద్భుతమైన ఇంటర్యూ ప్రభుగారు మీరు వీరిని ఇలాగే మాకోసం ఇంటర్యూ చేయండి మేము చాలా భవోద్వేగానికి గురి ఐనాము ఆ కృష్ణ పరమాత్మ ని దర్శించాము ధన్యవాదములు 🙏🙏🙏🙏🚩🚩🚩🚩
🕉️ ప్రభుగారుచాలా ఉపయోగకరమైన సందేశం ఇచ్చారు. ఆశ్రీకృష్ణుని అనుగ్రహముతో! ప్రతిదేవాలయాలలో & ముఖ్యంగా విద్యాలయాలలో!వినిపించేలా! మీ మీడియా సహాయ సహకారాన్ని,అందజేస్తూ, త్వరితగతిన పూర్తి స్థాయిలో ప్రచారం జరిగేలా చూడాలని కోరుతున్నాను.🕉️
విశ్వరూప సదర్శనం అలవోక గా అతి తక్కువ సమయంలో మీ భగవద్దత్తమైన వాక్కు తో ఈ ఇంటర్వ్యూ చూసిన అందరికీ తప్పక కలిగి తీరుతుంది. శాస్త్రిగారూ !!! భగవంతుడు మీ రూపంలో అందరికీ జ్ఞానదర్శనం చేయా లని అనుకున్నట్టు వున్నారు . ఇది ఇంతటితో ఆగకుండా మీ అమేయమైన వాగ్ధాటి తో ప్రజలను దేవుని పట్ల అప్రమత్తులను చేయాలని నా అభ్యర్థన. ప్రభుగారికి కృతజ్ఞతలు 💐 గంగాధరశాస్త్రికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ గాత్రానికి మీ ప్రసంగానికి ఎన్ని కోట్లు నమస్కారాలు ఎన్ని విన్న తనివితీరదు గురువుగారు నా స్టూడెంట్స్ కి గత కొన్ని సంవత్సరాలుగా సంగీతంతో పాటు ఈ గీతను కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నాను సార్. మిమ్మల్ని కలిసిన మా జన్మ ధన్యం సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Hats of to u sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా కళ్లు ముందు ఉన్న అంధకారం తొలిగిన రోజు, నాకు ఈరోజే శ్రీకృష్ణ దర్శనం ఐనది సామీ !! ఇప్పటి నుండి నేను ఒక పరిపూర్ణ మనిషిలా బ్రతుకుతా. జై జనార్దన ! ముకుంద !! మురారీ !!!
వీక్షక దేవుళ్ళకు నమస్కారం, ఇలాంటి మహాను భావులు..వుండడం..తెలుగు వారి అదృష్టం. ....ఇలాంటి వారి కృషికి...చేతనైన చేయూత నివ్వడం...మన ధర్మం అదృష్టం....ఇలాంటి వారిని ప్రోత్సహించడం... తెలుగు బాషకు భగవత్ గీత కు ...మనం ఇచ్చే గౌరవం.....ఆలోచించండి...చేయూత నివ్వండి.....
మాటలు లేవు. ...ఒకవేళ ఏమైనా చెప్పినా అవి సరిపోవు... మీరు పాడేవిధానం, మీరు చెప్పేవిధానం , రెండూ కూడ గా చాల అద్వితీయం గా వున్నాయి... ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణార్జులను లైవ్ లో చూపించారు.. ఆ పారవశ్యాన్ని, ఆ అనుభవాన్నీ, అందరికీ పంచి చూపించారు... బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రిగారికి వాసుదేవ స్మరణతో శతకోటి కోటి నమస్సులు..🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏
గరువుగారు బ్రహ్శశ్రీ శాస్త్రి గారికి పాదాభివందనాలు.గీత కోసమే వీరు పుట్టారు.కారణజన్ములు. ఘంటసాల గారిని మరిపిస్తూ....అనితరసాధ్యమైన కృషిచేసిన యోగి మన శాస్త్రులవారు.ప్రభు గారు మీకు ధన్యవాదాలు
శాస్త్రి గారు...మీ గాత్రం అమోఘం...మీకు శతకోటి వందనాలు...గీత ద్వారా జాతి ని జాగృతి చేయడం కోసం పుట్టిన..మహానుభావులు.... మీరు....మీకు శ్రీ కృష్ణుడి ఆశీర్వాదాలు..ఎల్లప్పుడూ ఉంటుంది..
మీ కృషి అద్భుతం అండి నిజంగా గీత సారాంశాన్ని సామాన్య ప్రజలకు పట్టికెళుతున్న మీరు కారణజన్మలో నీకు మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ఇవ్వాలి మీ ప్రచారాన్ని జోహార్లు
గంగాధరశాస్త్రి గారికి పాదాభివందనం. భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప వరం. స్వీయ సంగీతం లో భగవద్గీత చెయ్యగలగడం. గంగాధర్ గారు మా వాడు అని గర్వపడే మన వాళ్ళు అంతా అదృష్టవంతులు 🙏🏻🙏🏻
భగవద్గీత అనగానే ఘంటసాల గానం గుర్తువస్తుంది. మీకు గల పాండిత్యం, మాధుర్య మైన గాత్రం, భక్తి,శ్రద్ధలు ఆశ్చర్య పరుస్తున్నాయి. మీరు కారణ జన్ములు. గీతకు జీవితాన్ని అంకితం చేసి,జన్మను సార్ధకమొనర్చుకొన్న ధన్యజీవులు. మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏 chala chakkaga chepparu Guruji
శ్రీ కృష్ణ పరమాత్మ కృపాకటాక్షాలు నిండుగా పొందిన శ్రీ శ్రీ శ్రీ గంగాధర శాస్త్రి గారి కి పాదాభివందనాలు.🌷🙏🙏🌷🌷 శాస్త్రి గారు తెలుగువారి లో ఎదుటి వారి గొప్పతనాన్ని మెచ్ఛుకునేంత పెద్ద మనసు వున్నవాళ్ళు చాలా తక్కువ. జై శ్రీ కృష్ణ 🌷🙏🙏🙏🌷🌷🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏♈🙏🌷🌷🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷
గంగాధర్ గారికి నమస్కారం మీరు ఘంటసాల గారిని గుర్తుకు తెస్తున్నారు సార్ అంత అద్భుతంగా గానం చేస్తున్నారు సార్ భగవద్గీత చాలా చాలా గొప్ప గ్రంధం కానీ పండితులకే జ్ఞానవంతులు కే అర్థమవుతుంది సామాన్యులకు అర్థం కావటం చాలా కష్టం సార్ కానీ వినటానికి చాలా చాలా బాగుంటది సార్ ప్రజలు గుండెల లోతుల్లోకి వెళ్లాలంటే సినిమాలు రూపంలో చాలా మంది గొప్పవాళ్లు నిరూపించారు సార్ నేను మీకు చెప్పే అంతటి వాడిని కాదు కానీ మనసులో మాట చెబుతున్నాను సార్ భగవద్గీత శ్లోకాలను వీడియో రూపంలో చూపిస్తూ ఆడియో రూపంలో ప్రజెంట్ చేస్తే ప్రజలకు చాలా చాలా బాగా అర్థమవుతుంది సార్ ఎవరైనా నిర్మాత ఈ ప్రక్రియను చేస్తే జన్మ ధన్యమవుతుంది సార్ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకిచ్చిన అమూల్య గ్రంధాన్ని ఘంటసాల గారి రూపంలో మన మనసులో చెరగని ముద్ర వేశారు ఏ నిర్మాత అయినా దర్శకుడైన షార్ట్ ఫిలిం రూపంలో శ్లోకాలు తీస్తే బాగుంటది సార్ ఒకసారి విజ్ఞతతో ఆలోచించండి సార్ అన్యధా భావించకండి
ఎలక్ట్రానిక్ మీడియా రాజ్యమేలుతుంది ఈ కాలంలో ఈలాంటి ఉత్కృష్టమైన ఇంటర్వ్యూ ప్రసారం చేసిన మీకు , శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహo పొందిన గురువు గారికి, పాదాభి వందనాలు ,వందనాలు!!! ....
TTD disrespect to Sri Gangadhara Sastry is an insult to Hindu freternity. At the same time Navayuga Visweswara Rao respect to Sastry Garu is tremendous. TTD realise and respect Sastry Garu as we all belong to thatTelugu Hindu tradition.
Good Morning Sastry Garu At the outset I would like to introduce myself I am Syam Prasad Kachibhotla Elder Brother of Kachibhotla Vivekananda (Late) I have been observing /listening your invaluable videos for a long time As an Indian that too from Telugu State I feel proud to say that being an Indian You are the First and foremost to complete and compose The Holy Bhagavadgita to dedicate for the Society Any way your dedication and determination and devotion has been recognized by world wide I am very sorry to say that TTD has neglected to focus on your life time achievement of producing such an interesting project God bless you and your family with lots of health wealth and happiness By watching your videos in different channels I understood the significance of The Holy Bhagavadgita Hat's off to You Sir Your affectionate well wisher Syam Prasad Kachibhotla
అయ్యా, ప్రభు గారు నమస్కారం, చిన్న సహాయం చెయ్యాలి మీరు శ్రీ శ్రీ శ్రీ గంగాధర్ శాస్త్రి గారు గానం చేసిన భగవత్గీత వీడియో మాకు కావాలి, మీరు ఈ కార్యక్రమం చెయ్యడం చాలా సంతోషం, మీకు కృతజ్ఞతలు (దీనినే ఇంగ్లిష్ లో Thanks )
Very good efforts put by Sri Prabhugaru... mee meeda respect perigindi. Guruvugaru meeda okka maata.. Karana sambhootulu. Eagerly awaiting for the next episode. Jai Sri Krishna.
Awesome, Prabhu garu. Gangdhara Sastri (Gnyana swarupudu) garini pilichichi interview chesinanduku. It's an invisible powerful aura that he generates while singing the slokas. Thank you so much for this amazing interview.
శ్రీకృష్ణ పరమాత్మ ఎంచుకున్న శ్రీ గంగాధరశాస్త్రీగారి లోకత్తరమైన లోకోపయుక్తమైన భగవద్గీత లోని విశ్వరూప సందర్శన వింటుంటే ఒళ్ళు పులకరించింది ఆ అనుభూతి వర్ణనాతీతం.. జీవితం ధన్యమైంది.. పెన్ డ్రైవ్ లు ఎలా లభ్యమౌతాయో తెలియచేయ కలరు
Guruji Late Ganta Sala Master his small effort of Singing small portion which is playing daily in Tirumala, but you dedicated yours entire life for Bhagvath Gheetha your name will be in the planet till the end🎉 🙏🏿🙏🏿🙏🏿
🙏to Gangadhara Sastry garu for your dedication and commitment to Bhagavadgita. Mr Anchor you are sitting cross legged in front of a pious person.Have basic courtesy Suman TV\Anchor.
Really very very wonderful interview. The singing of shlokas was so heart joying as though real Krishna himself is explaining. The feel was so naturally rendered. I salute the person👏🙏🙏🙏
even though we do parayana on daily basis still it is new every day and show different aspects every day. and in your voice its amazong . Thank you for the viswaruopa darshana
కాలు కిందకి పెట్టి వినుంటే ఇంకా బాగుంటది ఏమో అనిపిస్తుంది ప్రభు గారు అతని ముందు కాలు మీద కాలేసుకుని కూర్చోవడం మీకు ఎలా కనిపించిందో నాకు అర్థం అవ్వట్లేదు భగవద్గీతనే అవపోసన పట్టిన ఒక మహా గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ముందు కాల్ మీద కాలేసుకుని కూర్చోవడం నాకు నాకైతే నచ్చలేదు
Mee adbhuthamaina Bhagavathgeetha andariki cherataniki you tube lo upload cheyamani manavi chesukuntunnsnu sir.Even we bought your CDs and also gifted to others..but people gave us the CDs back saying that it is not accessible. My desire is it should be uploaded on you tube which is the only available source to public free of cost. 🙏 .
భగవద్గీతను అద్భుతమైన శ్లోకాలను మా హృదయానికి హత్తు కొనేట్టు వివరించినందుకు ధన్య వాదములు గురువుగారు
భగవద్గీత అనగానే ఘంటసాల గానం గుర్తువస్తుంది.
మీకు గల పాండిత్యం, మాధుర్య మైన గాత్రం, భక్తి,శ్రద్ధలు ఆశ్చర్య పరుస్తున్నాయి.
మీరు కారణ జన్ములు.
గీతకు జీవితాన్ని అంకితం చేసి,జన్మను సార్ధకమొనర్చుకొన్న ధన్యజీవులు.
మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏
చాల గొప్ప సాదకులు నమస్తే
Good morning sir Geeta kosamumeerchalakastapaadaru
Kk 0🎉
చాలాసార్లు భగవత్ గీతను చదివినా , విన్నా రాని అనుభూతి ,మీ ఇరువురి సంభాషణ వినడం వలన కలిగింది.మీ ఇరువురికీ నా ధన్యవాదములు. pendrive రూపంలో అందించగలరు అని చెప్పారు కదా దాని ధర తెలుపగలరా.
Naku cds kavali evarni sampradhinchali please tellme
కృష్ణ పరమాత్మ అర్జునుని ఆత్మలు కలిసి జన్మించిన వ్యక్తి ఈ యుగంలో వచ్చి ఎంతో మందికి పుణ్యం ప్రసాదించిన మీకు మా అందరి తరుపున పాదాభి వందనములు.
🙏🙏🚩🙏🙏
🙏
🙏🙏🙏🙏Jai sri krishna
😮😢😂🎉😅🎉
Llpoolpop❤😅😅😅a
ఇద్దరికీ నమస్తే. మీ యొక్క థాట్ ఆమోగం. మన హిందువుల దేవాలయాలలో రోజుకు ఒక శ్లోకం లౌడ్ స్పీకర్ల లో వినిపిస్తే ఉదయాన తుక్కు పట్టిన చెవులు శుభ్రం అయ్యి హృదయాన్ని శుద్ది చేస్తుందని నా అభిప్రాయం.
అద్భుతమైన ఇంటర్యూ ప్రభుగారు మీరు వీరిని ఇలాగే మాకోసం ఇంటర్యూ చేయండి మేము చాలా భవోద్వేగానికి గురి ఐనాము ఆ కృష్ణ పరమాత్మ ని దర్శించాము ధన్యవాదములు 🙏🙏🙏🙏🚩🚩🚩🚩
సుమన్ ఛానల్ వారి చరిత్రలో నిలిచిపోయే ముఖాముఖి ఇది..జై భగవద్గీత జై శ్రీకృష్ణ🕉️🕉️🚩🇮🇳🙏
Nijam chepparu🙏🏻🙏🏻🙏🏻🌹
Jai srikrishna Jai durga
🕉️ ప్రభుగారుచాలా ఉపయోగకరమైన సందేశం ఇచ్చారు. ఆశ్రీకృష్ణుని అనుగ్రహముతో! ప్రతిదేవాలయాలలో & ముఖ్యంగా విద్యాలయాలలో!వినిపించేలా! మీ మీడియా సహాయ సహకారాన్ని,అందజేస్తూ, త్వరితగతిన పూర్తి స్థాయిలో ప్రచారం జరిగేలా చూడాలని కోరుతున్నాను.🕉️
విశ్వరూప సదర్శనం అలవోక గా అతి తక్కువ సమయంలో మీ భగవద్దత్తమైన వాక్కు తో ఈ ఇంటర్వ్యూ చూసిన అందరికీ తప్పక కలిగి తీరుతుంది. శాస్త్రిగారూ !!! భగవంతుడు మీ రూపంలో అందరికీ జ్ఞానదర్శనం చేయా లని అనుకున్నట్టు వున్నారు . ఇది ఇంతటితో ఆగకుండా మీ అమేయమైన వాగ్ధాటి తో ప్రజలను దేవుని పట్ల అప్రమత్తులను చేయాలని నా అభ్యర్థన. ప్రభుగారికి కృతజ్ఞతలు 💐 గంగాధరశాస్త్రికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ గాత్రానికి మీ ప్రసంగానికి ఎన్ని కోట్లు నమస్కారాలు ఎన్ని విన్న తనివితీరదు గురువుగారు నా స్టూడెంట్స్ కి గత కొన్ని సంవత్సరాలుగా సంగీతంతో పాటు ఈ గీతను కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నాను సార్. మిమ్మల్ని కలిసిన మా జన్మ ధన్యం సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Hats of to u sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గంగాధర శాస్త్రి గారికి నమస్కారములు వీరు మన ప్రపంచానికి అందిన అమృత కలశం l🙏🙏🙏🙏🙏
నా కళ్లు ముందు ఉన్న అంధకారం తొలిగిన రోజు, నాకు ఈరోజే శ్రీకృష్ణ దర్శనం ఐనది సామీ !! ఇప్పటి నుండి నేను ఒక పరిపూర్ణ మనిషిలా బ్రతుకుతా. జై జనార్దన ! ముకుంద !! మురారీ !!!
మీకు మాత్రమే కాదు వినే వారందరికీ కన్నీరు వచ్చి ఉంటాయి. ఇది నిజము.
వీక్షక దేవుళ్ళకు నమస్కారం, ఇలాంటి మహాను భావులు..వుండడం..తెలుగు వారి అదృష్టం. ....ఇలాంటి వారి కృషికి...చేతనైన చేయూత నివ్వడం...మన ధర్మం అదృష్టం....ఇలాంటి వారిని ప్రోత్సహించడం... తెలుగు బాషకు భగవత్ గీత కు ...మనం ఇచ్చే గౌరవం.....ఆలోచించండి...చేయూత నివ్వండి.....
శ్రీకృష్ణపరమాత్ముని విశ్వరూపమును మీరు గానం చేస్తూండగా భావనాత్మకముగా దర్శించుకొంటిని శాస్త్రిగారూ.ఆ భావనలో ఆనంద భాష్పములు రాలినాయి. మీకూ మీలోని తన్మయత్వానికీ శిరసాష్టాంగ నమస్కారములు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻....... విద్వత్పూర్ణ మహానుభావుల ఎదుట నిజముగా 'నే ' అణువులో అణుమాత్రుడను.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.........
హైందవ రధ సారధులలో ఒకరు ఈ మహానుభావుడు.పాదాభి వందనాలు
మాటలు లేవు.
...ఒకవేళ ఏమైనా చెప్పినా అవి సరిపోవు...
మీరు పాడేవిధానం,
మీరు చెప్పేవిధానం ,
రెండూ కూడ గా చాల అద్వితీయం గా వున్నాయి...
ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణార్జులను లైవ్ లో చూపించారు..
ఆ పారవశ్యాన్ని,
ఆ అనుభవాన్నీ,
అందరికీ పంచి చూపించారు...
బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రిగారికి వాసుదేవ స్మరణతో శతకోటి కోటి నమస్సులు..🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏
గరువుగారు బ్రహ్శశ్రీ శాస్త్రి గారికి పాదాభివందనాలు.గీత కోసమే వీరు పుట్టారు.కారణజన్ములు. ఘంటసాల గారిని మరిపిస్తూ....అనితరసాధ్యమైన కృషిచేసిన యోగి మన శాస్త్రులవారు.ప్రభు గారు మీకు ధన్యవాదాలు
భగవద్గీత చాలా బాగా పాడారు...అద్భుతం...హ్యాట్సాఫ్ గంగాధర శాస్త్రి గారు...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శాస్త్రి గారు...మీ గాత్రం అమోఘం...మీకు శతకోటి వందనాలు...గీత ద్వారా జాతి ని జాగృతి చేయడం కోసం పుట్టిన..మహానుభావులు.... మీరు....మీకు శ్రీ కృష్ణుడి ఆశీర్వాదాలు..ఎల్లప్పుడూ ఉంటుంది..
అద్భుతమైన ముఖాముఖీ సమావేశ ప్రక్రియ. జయ శ్రీకృష్ణ!!
చాలా మందికి భగవద్గీత గురించి చెబుతున్నారు మీకు పాదాభివందనం
ప్రభూ గారికి ధన్యవాదాలు ఎంతో మంచి ఇన్టర్వూ మాకు అందించారు గంగాధర్ గారు ఈ ప్రపంచానికి దొరికిన వజ్రం
శాస్త్రిగారు హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు.ఇంద మాధుర్యం గా మమ్ము అలరించినందుకు మాకు మీ దర్శనం పూర్వజన్మ సుకృతం వల్ల కలిగెను సుమా.కృతఘ్నతలు మీకు
మీ కృషి అద్భుతం అండి నిజంగా గీత సారాంశాన్ని సామాన్య ప్రజలకు పట్టికెళుతున్న మీరు కారణజన్మలో నీకు మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ఇవ్వాలి మీ ప్రచారాన్ని జోహార్లు
EXCELLENT INTERVIEW🕉🕉🕉 Guruvu gari ki Setha koti Namskar...🙏🙏🙏
మీకు నమస్కారము చేస్తే ఆ కృష్ణ భగవానునికి నమస్కరించిన అనుభూతి కలుగుతుంది 💐👏🙏🙏🙏🙏🙏
గంగాధరశాస్త్రి గారికి పాదాభివందనం. భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప వరం. స్వీయ సంగీతం లో భగవద్గీత చెయ్యగలగడం. గంగాధర్ గారు మా వాడు అని గర్వపడే మన వాళ్ళు అంతా అదృష్టవంతులు 🙏🏻🙏🏻
భగవంతుడు ఉన్నాడు అన్నదానికి నిదర్శనం 🙏
కామెంట్ చేయడానికి అవసరమైన పదజాలం దొరకడం లేదు.అందుబాటులో ఉన్నదేది కూడా సరిపోవడం లేదు! కాలప్రవాహంలో కలసి వెళ్తూ అమృతాన్ని అందుకున్నట్లున్నది!❤
భగవద్గీత అనగానే ఘంటసాల గానం గుర్తువస్తుంది.
మీకు గల పాండిత్యం, మాధుర్య మైన గాత్రం, భక్తి,శ్రద్ధలు ఆశ్చర్య పరుస్తున్నాయి.
మీరు కారణ జన్ములు.
గీతకు జీవితాన్ని అంకితం చేసి,జన్మను సార్ధకమొనర్చుకొన్న ధన్యజీవులు.
మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏 chala chakkaga chepparu Guruji
అద్భుతం మాస్టారు. అత్యద్బతం.
న భూతో న భవిష్యత్తు.
శ్రీ కృష్ణ పరమాత్మ కృపాకటాక్షాలు నిండుగా పొందిన శ్రీ శ్రీ శ్రీ గంగాధర శాస్త్రి గారి కి పాదాభివందనాలు.🌷🙏🙏🌷🌷
శాస్త్రి గారు తెలుగువారి లో ఎదుటి వారి గొప్పతనాన్ని మెచ్ఛుకునేంత పెద్ద మనసు వున్నవాళ్ళు చాలా తక్కువ.
జై శ్రీ కృష్ణ 🌷🙏🙏🙏🌷🌷🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏♈🙏🌷🌷🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷
Guruvu gariki Koti Koti pranamamulu,,,🎉. Mee ganam atyabbhutam. Neti taram varu etuvantivi vinnapudina . Aa sri Krishna Parramatta blessings pondali .Jai Shri Krishna.jai Bhagavat Gita.🎉
ఆ కృష్ణపరమాత్మ గంగాధర శాస్త్రి గారి రూపం లో మనందరికి ఈ భగవద్గీత ను అందిస్తున్నారని భావిస్తున్నాను
🌺🙏🌷🕉️🌻🙏🌼,జైశ్రీరామ్, తమ శరీరమును, మనస్సును, అంతఃకరణను భగవద్గీతతో నింపుకున్న ధన్యజీవి శ్రీమాన్ బ్రహ్మశ్రీ గంగాధరశాస్త్రిగారి పాదపద్మములకు ప్రణామములు,మీవంటి పుణ్యాత్ముల,ధన్యజీవుల పాదపద్మములకు ప్రణమిల్లడం ద్వారా శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహం నామీద రవ్వంతైనా ప్రసరిస్తుందనే ఆశతో ధన్యోస్మి మహానుభావా!ధన్యోస్మి,జైశ్రీకృష్ణ, జైగీతామాతా!, జైభారత్, జైభారతమాతాకీజై.
నమస్తే గురువుగారు నేను పెద్దగా ఏమీ చదువుకోలేదు కాని మీ ఇంటర్వ్యూ విన్నాక మా ఊరి గుడిలో మీ గాత్రం వినపడాలి అంటే మాకు మీ సీడీ కావాలీ ఎలాగు స్వామీ
Cd shops lo try cheyyandi
గంగాధర్ గారికి నమస్కారం మీరు ఘంటసాల గారిని గుర్తుకు తెస్తున్నారు సార్ అంత అద్భుతంగా గానం చేస్తున్నారు సార్ భగవద్గీత చాలా చాలా గొప్ప గ్రంధం కానీ పండితులకే జ్ఞానవంతులు కే అర్థమవుతుంది సామాన్యులకు అర్థం కావటం చాలా కష్టం సార్ కానీ వినటానికి చాలా చాలా బాగుంటది సార్ ప్రజలు గుండెల లోతుల్లోకి వెళ్లాలంటే సినిమాలు రూపంలో చాలా మంది గొప్పవాళ్లు నిరూపించారు సార్ నేను మీకు చెప్పే అంతటి వాడిని కాదు కానీ మనసులో మాట చెబుతున్నాను సార్ భగవద్గీత శ్లోకాలను వీడియో రూపంలో చూపిస్తూ ఆడియో రూపంలో ప్రజెంట్ చేస్తే ప్రజలకు చాలా చాలా బాగా అర్థమవుతుంది సార్ ఎవరైనా నిర్మాత ఈ ప్రక్రియను చేస్తే జన్మ ధన్యమవుతుంది సార్ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకిచ్చిన అమూల్య గ్రంధాన్ని ఘంటసాల గారి రూపంలో మన మనసులో చెరగని ముద్ర వేశారు ఏ నిర్మాత అయినా దర్శకుడైన షార్ట్ ఫిలిం రూపంలో శ్లోకాలు తీస్తే బాగుంటది సార్ ఒకసారి విజ్ఞతతో ఆలోచించండి సార్ అన్యధా భావించకండి
మనుషులతోనే తియ్యనక్కర్లేదు. Animation అయినా పరవాలేదు.
ధన్యవాదాలు గురుదేవ మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా పరమ అర్థం జై గురుదేవ జై శ్రీకృష్ణ
గంగాధర శాస్త్రి గురువుగారికి షాష్ఠంగా నమస్కారములు తెలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైజై శ్రీరామ్ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏
గురువుగారు బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రిగారికి పాదాభిందనాలు.అవకాశం ఉంటే ప్రత్యక్షంగా మీ పాదములకు నమస్కరించే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను
Dhanyosmi...ee video chudagalgadam poorvajanma sukrutham
గురూజీ మీకు నా పాదాబివందనాలు
Sir you are great and really blessed. Your efforts will remain eternal. Namaste.
కృష్ణ పరమాత్మ గురించి, భగవద్గీత గురించి, ముఖ్యంగా సందర్శనం గురించి చెప్తుంటే అలాగే immerse ఐపోయాను.. గంగాధర శాస్త్రి గారికి అనంత కోటి ప్రణామాలు. 🙏🙏
ఓం నమః శివాయ, మీ ఇద్దరికి న నా నమస్కారాలు 👏👏👏👏👏👏👏
🕉️గౌరవ శ్రీ గంగాధర శాస్త్రి గారికి పద్మ అవార్డు యిచ్చి గౌరవ యిచ్చి తీరాలి 🚩🇮🇳🕉️
A good episode. Pl continue this type of interviews Mr. Prabhu.
గంగాధర్ శాస్త్రి గారికి అభినందనలు, నమస్కారం
గంగాధర్ శాస్త్రి గారికీ పాదాభివందనాలు
మీ జన్మ ధన్యం..... శ్రీ కృష్ణం వందే జగద్గురుం......
Best video ever seen. Bhagwatgeeta sanivesham kalla mundu unate undi. 🙏
Dhanyosmi Sastry garu. Long live SIR. Nastikudiki chaitanyam vastundi Sir, vinte.
Thank you a LOT.
ఎలక్ట్రానిక్ మీడియా రాజ్యమేలుతుంది ఈ కాలంలో ఈలాంటి ఉత్కృష్టమైన ఇంటర్వ్యూ ప్రసారం చేసిన మీకు , శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహo పొందిన గురువు గారికి, పాదాభి వందనాలు ,వందనాలు!!! ....
Jai Sri Krishna Excellent video . NAMASTE to the Suman TV channel .
Yes sir.I moved us and made tears rolled from eyes
THANK GOD AND THANK YOU FOR YOUR EFFORT AND WE WANT TO SEE MANY PROGRAMMES OF YOUR COMBINATION.
THANK YOU. JAI SREE KRISHNA.
Guruvu gari matalu vintu vunte na jenma danyamainatlu bhavinchu thunnanu
శాస్త్రి గారు నమస్కారము T. T. D వారు త్వరలోనే భగవద్గీత ప్రచారానికి పూనుకొ వాలని ప్రార్థిస్తూనాను.
They won’t. They give preference to Vijaya Malya and like people.
@@PuliharaAp govt will not allow and will not give funds to that.
TTD disrespect to Sri Gangadhara Sastry is an insult to Hindu freternity. At the same time Navayuga Visweswara Rao respect to Sastry Garu is tremendous.
TTD realise and respect Sastry Garu as we all belong to thatTelugu Hindu tradition.
Good Morning Sastry Garu
At the outset I would like to introduce myself I am Syam Prasad Kachibhotla Elder Brother of Kachibhotla Vivekananda (Late)
I have been observing /listening your invaluable videos for a long time
As an Indian that too from Telugu State I feel proud to say that being an Indian You are the First and foremost to complete and compose The Holy Bhagavadgita to dedicate for the Society
Any way your dedication and determination and devotion has been recognized by world wide
I am very sorry to say that TTD has neglected to focus on your life time achievement of producing such an interesting project
God bless you and your family with lots of health wealth and happiness
By watching your videos in different channels I understood the significance of The Holy Bhagavadgita
Hat's off to You Sir
Your affectionate well wisher
Syam Prasad Kachibhotla
అయ్యా, ప్రభు గారు నమస్కారం, చిన్న సహాయం చెయ్యాలి మీరు శ్రీ శ్రీ శ్రీ గంగాధర్ శాస్త్రి గారు గానం చేసిన భగవత్గీత వీడియో మాకు కావాలి, మీరు ఈ కార్యక్రమం చెయ్యడం చాలా సంతోషం, మీకు కృతజ్ఞతలు (దీనినే ఇంగ్లిష్ లో Thanks )
🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏శ్రీ కృష్ణం వందే జగద్గురుం 🙏🙏
Excellent guruvugaru meku vandanm
కృష్ణం వందే జగద్గురుమ్. హరేరామ హరేకృష్ణ
Sir, meeku paadabhi vandanam. You are blessed. Thank you Suman TV for bringing this.
దేవ దేవుని దివ్య ఆశీస్సులు సంప్రాప్తమౌను గాక .
కృష్ణంవందే జగద్గురుం
🙏🏼Sri Gangadhara Sastri garu… also Mr. Prabhu garu..🙏🏼thank you 🙏🏼 Grateful…🙏🏼🌹❤️🙏🏼 Hare Krishna 🙏🏼❣️🌷☀️🌈🙌 GOD BLESS all
Very good efforts put by Sri Prabhugaru... mee meeda respect perigindi. Guruvugaru meeda okka maata.. Karana sambhootulu. Eagerly awaiting for the next episode.
Jai Sri Krishna.
Great singer & spiritual speaker. Sri Gangadhar Sastri Garu...paadabhivandanam🎉🎉
కారణ జన్ములు🙏🙏🙏
మా జీవితం ధన్యం గురూజీ 🎉.
శాస్త్రి గారుఇంటర్వ్యూ లా లేదు గీతా ప్రవచనం లా వుంది కళ్ళు చామర్చయి జై శ్రీ కృష్ణ జై జై శ్రీకృష్ణ 🙏🏻
Awesome, Prabhu garu.
Gangdhara Sastri (Gnyana swarupudu) garini pilichichi interview chesinanduku. It's an invisible powerful aura that he generates while singing the slokas. Thank you so much for this amazing interview.
Excellent interview ❤
Excellent interview wonderful subject no words
శ్రీకృష్ణ పరమాత్మ ఎంచుకున్న శ్రీ గంగాధరశాస్త్రీగారి లోకత్తరమైన లోకోపయుక్తమైన భగవద్గీత లోని విశ్వరూప సందర్శన వింటుంటే ఒళ్ళు పులకరించింది ఆ అనుభూతి వర్ణనాతీతం.. జీవితం ధన్యమైంది.. పెన్ డ్రైవ్ లు ఎలా లభ్యమౌతాయో తెలియచేయ కలరు
Guruji Late Ganta Sala Master his small effort of Singing small portion which is playing daily in Tirumala, but you dedicated yours entire life for Bhagvath Gheetha your name will be in the planet till the end🎉 🙏🏿🙏🏿🙏🏿
ఎన్ని సార్లు విన్నప్పటికి అంతులేని తదాత్మయం, నా సందేహానికి సమాధానం దొరికింది CD విషయంలో.🙏
meeku శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
Prabhugaru
You are great . Very good and useful matter
ధన్యవాదములు గురుగారు 🙏🙏🙏🙏
chala upayogapade interview.. Gangadhara shastry gariki vandanalu🙏
🙏to Gangadhara Sastry garu for your dedication and commitment to Bhagavadgita.
Mr Anchor you are sitting cross legged in front of a pious person.Have basic courtesy Suman TV\Anchor.
100%correct
Yes, I felt the same.
SRI KRISHNA JAI KRISHNA JAYA RADHA KRISHNA🙏🙏🙏
Gangadhar Shastry గారికి పాథ బి వందనములు
Really very very wonderful interview.
The singing of shlokas was so heart joying as though real Krishna himself is explaining. The feel was so naturally rendered. I salute the person👏🙏🙏🙏
Hare Krishna 🙏❤ prabhuji
even though we do parayana on daily basis still it is new every day and show different aspects every day. and in your voice its amazong . Thank you for the viswaruopa darshana
చాలా మంచి video
గంగాధర శాస్త్రి గారు, మీ జీవితం ధన్యం అయిపోయింది. నిజం గా ఇంత పెద్ద కార్యం సాధించడం సాహసమే. మీరు పది కాలాలు పాటు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.
మీ గానామృతానికి నా పాదాభివంద నం పెద్దలకు అభినందనలు
Pranamamulu Guruvugaru.It is a revelation for me.I can't describe my feeling in words.Dhanyavadamulu dhanyavadamulu.
Gangadhara Sastry Garu!May the Divine blessings be always with you!Par Excellence presentation.
We want such cassets to hear nd to present to near nd dears on the occasions.
నమో నమస్సులు గురువుగారు
Got tears in my eyes when I listen this vishwarupa sakhatkaara slokam 🙏from Bhagavad Gita 🙏🥹
జై హింద్ జై శ్రీ రామ్ 🚩💯🙏🙏🚩💯🙏🙏
కాలు కిందకి పెట్టి వినుంటే ఇంకా బాగుంటది ఏమో అనిపిస్తుంది ప్రభు గారు అతని ముందు కాలు మీద కాలేసుకుని కూర్చోవడం మీకు ఎలా కనిపించిందో నాకు అర్థం అవ్వట్లేదు భగవద్గీతనే అవపోసన పట్టిన ఒక మహా గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ముందు కాల్ మీద కాలేసుకుని కూర్చోవడం నాకు నాకైతే నచ్చలేదు
అవును . ఇది తప్పు -
Avunu sir
Avunu...
Sastrigaru, no doubt, Krishna Paramathma is with you. Subhamasthu! Sanmangalanibhavanthu! Hare Krishna! Jai Bharat!
Mee adbhuthamaina Bhagavathgeetha andariki cherataniki you tube lo upload cheyamani manavi chesukuntunnsnu sir.Even we bought your CDs and also gifted to others..but people gave us the CDs back saying that it is not accessible. My desire is it should be uploaded on you tube which is the only available source to public free of cost. 🙏 .
LV Gangadhar Sastry Garu meru Krishna rupam lo kanipistunnaru naaku meeku padhabhivandanam ❤