AP High Court Passes Orders On Pinnelli Ramakrishna Reddy Case | AP Elections 2024 | Tv5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ค. 2024
  • AP High Court Passes Orders On Pinnelli Ramakrishna Reddy Case | AP Elections 2024 | Tv5 News
    #tv5news #bignewsdebatewithmurthy #tv5live
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 273

  • @TkmyMohan-jh9df

    అసలు ఈ దేశంలో న్యాయస్థానాలు ఇలాంటి తీర్పులు వల్ల భవిష్యత్ ఎలా ఉంటుందో అని భయపడాల్సి వస్తోంది.

  • @anandparuchuri4801

    అబ్బబ్బ భారతదేశం కోర్టులు ఏమి చెబుతున్నాయండి జయహో న్యాయవ్యవస్థ

  • @kmg788
    @kmg788  +16

    ఇన్నాళ్ళూ at least courts వున్నాయి కదా అనిపించేది. మొన్న కడప court Avinash Reddy విషయంలో చేసింది చూసాక నవ్వొచ్చింది. ఇప్పుడిలా. డబ్బుంటే India లో ఎలా అయినా బ్రతకోచ్చు.

  • @ramavathsarathbabu1311

    నా భారత దేశం నేరస్థుల స్వర్గం..ప్రపంచం లోని నేరస్తులందరు వెంటనే ఇక్కడికి వచ్చేయండి..

  • @RAJ-_-WONDERZ

    💥అదే పని ఒక సామాన్యుడు చేస్తే ⁉️

  • @ksudarshan9132

    వైసీపీ కార్యకర్తలు న్యాయ మూర్తులను అసభ్య పదజాలంతో దూషించడం తప్ప కాదు అనిపిస్తుంది ఇటువంటి తీర్పులు విన్నప్పుడు సిగ్గుపడాలి భారతీయ వ్యవస్థ

  • @RaviNomula-ev4oo

    ఈ లాంట్టి కేసుల విషయంలో అన్ని సాక్సాలు కనబడుతున్న కూడా వానికి అరెస్టు చేయకూడదు అని చెప్పిన జడ్జి గారికి 🙏🙏🙏🙏

  • @subosebabugudlur5243

    పాపం ఆ బూత్ లో పని చేసిన PO APO లు మాత్రమే దోషులయ్యారు.

  • @srinivasaraochowdary6583

    Money can do anything .. it's best example..

  • @jayakuriti2526

    court లు మరీ అడ్డొనంగా తయారయ్యాయి. Election లో EVM లు బద్దలు కొట్టండి, రౌడీలకు మద్దతుగా ఉన్నాయి కోర్టులు అని చెప్పారు

  • @veerbramham8081

    కోర్ట్ లో లొంగ లేదు.. అయినా బెయిల్... అందుకే ఈ ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయి ఏమి చేసినా ఏమి కాదు అనే దేర్యం

  • @rameshkumarguduru3723

    కలి కాలం అంటే ఇదేనేమో 😅😅😅... కోర్ట్స్, జడ్జ్స్, లాయర్లు సిగ్గుపడాలి 😅😅.. తీర్పులు చూసి... వీళ్ళు కాదా రౌడీ ల నీ ప్రోత్సహిస్తున్నది... సిగ్గుపడాలి

  • @jayasankaryanamandra2362

    హై కోర్ట్ లో జడ్జిలా కడుపు నిండి సంతోషంతో బబెయిల్ ఇచ్చారు. వెరీ గుడ్ జడ్జిమెంట్.

  • @sathya9999

    స్వల్పఊరట కాదు ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది.ఈదేశం లోనే ఇంతకంటే దరిద్రం ఉండదేమో.

  • @Deva7780
    @Deva7780  +30

    ఎం దేశం స్వామి ...న్యాయం దొరకడు ఈ దేశం లో😮

  • @raju631
    @raju631  +58

    ఆహా ఆహా సూపర్ రా ఇంకో 100 పగలుకొట్టాండి....

  • @balabhaskar2863

    జడ్జి గారికి మంచి గిఫ్ట్ అంది ఉంటాది...🎉🎉

  • @vitalasarma272

    అందుకే నేరాలు చెయ్యడానికి ఎవరూ భయపడటంలేదు.తాలిబన్ లు భారతదేశాన్ని ఆక్రమించుకొనుగాక.

  • @blovaraju8338

    కేంటింగ్ తర్వాత ఏమి వుండదు వాయిదాలు తప్పఅదే పేద వాడు అయితే ఈ పాటికి రీమాండు

  • @lakshmiprasanna4939

    ఛీ, థూ ఇదేనా ఘనత వహించిన మన ప్రజాస్వామియ భారతదేశం