War Of Words Between Prof.Nageshwar Vs TDP GV Reddy in TV5 Murthy LIVE | AP Elections 2024 | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 มี.ค. 2024
  • War Of Words Between Prof.Nageshwar Vs TDP GV Reddy in TV5 Murthy LIVE | AP Elections 2024 | TV5
    #tdp #ysrcp #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 3.8K

  • @itsmesubhan_s
    @itsmesubhan_s หลายเดือนก่อน +637

    అపర మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు 5 సం||లు నిద్ర పోయి ఇప్పుడే లేచి నట్లు ఉన్నారు..

    • @Commonman4you
      @Commonman4you หลายเดือนก่อน

      Professor gadu Eppudu Ah Jalaga gadidi Gudusthadu, Vadi pani ade Andhra Nashanam avvvadam vadiki Important

    • @user-ku5cz8rd5x
      @user-ku5cz8rd5x หลายเดือนก่อน +10

      Ilanti paytm persons mana ap lo chala mandi unnarandi ee roju ap adhogatiki ilanti vaarandaru kuda kaaraname. 2024 lo prajale tiragabadi tuglaq syco ni maarustaru

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 หลายเดือนก่อน +9

      He was sleeping in. Caves

    • @venkatasubbarao8852
      @venkatasubbarao8852 หลายเดือนก่อน

      Vaste mundakodukulu nageswara rao

    • @RAVIKIRANMORAM
      @RAVIKIRANMORAM หลายเดือนก่อน +8

      madyam mathulo unnattu unnadu ...

  • @nallaninaidu9152
    @nallaninaidu9152 หลายเดือนก่อน +804

    జీవి రెడ్డి గారు మీరు చెప్పింది అక్షరాల నిజం మంచిగా మాట్లాడుతున్నారు ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పారిపోతున్నారు పారిపోతున్నాడు

    • @kondepatinagamani3260
      @kondepatinagamani3260 หลายเดือนก่อน +14

      Correct

    • @velamativenkateswararao5638
      @velamativenkateswararao5638 หลายเดือนก่อน +19

      Prof Paytm batch member

    • @raghavrao6392
      @raghavrao6392 หลายเดือนก่อน +11

      ప్రొఫెసర్ గారు ఎప్పుడు ఎవడి కొమ్ము కాయడు...ప్రతి బచ్చా గాడు మోరగటం తప్పు...ప్రతి నాయకుడు నాగేశ్వర్ గారి విశ్లేషణను అనుసరిస్తారు ....

    • @VSGC81
      @VSGC81 หลายเดือนก่อน

      ​@@raghavrao6392హాయ్ పే.టి . ఎమ్ బ్యాచ్ శుంఠ,
      మి స్వయం ప్రకటిత మేధావి పిచ్చి ప్రోఫిసర్ యువత ఉద్యోగాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడిన ఒక్క వీడియో చూపించు,
      వాడు (ప్రఫిసర్) తెలంగాణ వ్యక్తి వాడికి దమ్ముంటే కడుపుకు అన్నం తింట్టున్నవాడు అయితే కే.సి.అర్ విషయంలో బయట పడిన అక్రమాల గురించి మాట్లాడమని చెప్పు చూద్దాం

    • @Nmanuchinni
      @Nmanuchinni หลายเดือนก่อน +9

      Yes. Nageshwar Rao. Pathi nayakudae. ( Willon )

  • @siuuuuu1918
    @siuuuuu1918 24 วันที่ผ่านมา +14

    ఈ టీవి, ఆంధ్ర జ్యోతి, టీవీ 5 లకు చంద్ర బాబు నాయుడు గారు సగం రాష్ట్రము రాసిచాడు అనుకుంట. అంతగా మోసుకోని తిరుగుతున్నారు

  • @gmraja2944
    @gmraja2944 หลายเดือนก่อน +33

    🙏🙏 మనసులో చెత్త పెట్టుకుని, మంచిగా నటించే మేధావులు ఇంకా ఎంత మంది ఉన్నారో!✍️✍️✍️

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 หลายเดือนก่อน +1042

    Professor గారి మనసంతా jagan నిండి వున్నారు.

    • @suekandula1909
      @suekandula1909 หลายเดือนก่อน +30

      Paytm batch

    • @suekandula1909
      @suekandula1909 หลายเดือนก่อน

      That’s how they run away. Low life people

    • @rangaraokotha7188
      @rangaraokotha7188 หลายเดือนก่อน +30

      Loffer gadini sir ani sambodhincha kandi .

    • @deepakchava3029
      @deepakchava3029 หลายเดือนก่อน +4

      Kadu bjp vundi

    • @Hero99-gi6ko
      @Hero99-gi6ko หลายเดือนก่อน +18

      A2 attended prof. Nageswar rao son marriage

  • @rammaddipati271
    @rammaddipati271 หลายเดือนก่อน +382

    ఆ ప్రొఫెసర్ అమ్ముడుబోయిన ఓ వంకర మేధావి..

  • @bhaskarkothapalli4889
    @bhaskarkothapalli4889 หลายเดือนก่อน +7

    బులుగు పార్టీ వేసే బిస్క్యూట్లకు ప్రొఫసర్ బాగా అలవాటు పడినాడు

  • @MauryaChinthapatla
    @MauryaChinthapatla หลายเดือนก่อน +26

    గతంలో Professor నాగేశ్వర్ అభిమానిని నేను!...కానీ అతడు అమ్ముడు పోయాడు

    • @nijamnippu7610
      @nijamnippu7610 21 วันที่ผ่านมา +1

      కరెక్ట్

  • @sambasiva8880
    @sambasiva8880 หลายเดือนก่อน +416

    చదువు కున్న... మూర్కుడు... వైసీపీ...ఐటమ్

    • @hari-mb1zp
      @hari-mb1zp หลายเดือนก่อน

      Samajaniki nastam chese vallaki respect ivvalsina paniledu. Vedava aa Nageswarao gadu

    • @Pkrgv
      @Pkrgv หลายเดือนก่อน +3

      Boligadu 😅

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 หลายเดือนก่อน +7

      @@Pkrgv పొట్టి జఫ్పా గాడు😂

    • @jyotsnamuppala2888
      @jyotsnamuppala2888 หลายเดือนก่อน +6

      @@Pkrgv పొట్టి జఫ్పా గాడు. 😂

    • @mahimahesh4717
      @mahimahesh4717 หลายเดือนก่อน +6

      He is against bjp
      Tdp alliance with bjp. so he does in this way

  • @user-dw5vu8ke6g
    @user-dw5vu8ke6g หลายเดือนก่อน +229

    జివీ గారే ప్రొఫెసర్ అయిపోయారు నాగేశ్వరరావు గారు డమ్మీ అయిపోయారు

    • @dvrnaidu6064
      @dvrnaidu6064 หลายเดือนก่อน +1

      Neelanti medhave vadukuda muskondira

    • @user-dw5vu8ke6g
      @user-dw5vu8ke6g หลายเดือนก่อน

      @@dvrnaidu6064 నేను కూడా అనుకుంటున

  • @sooriyareddy913
    @sooriyareddy913 หลายเดือนก่อน +3

    ప్రొఫసర్ గారు మీరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలంగాణ రాజకీయాల వరకి పరిమితం అవ్వండి బెటర్ సర్

  • @raonadella3440
    @raonadella3440 หลายเดือนก่อน +3

    Do not call Nageswar to debates .

  • @kvramanaidu
    @kvramanaidu หลายเดือนก่อน +289

    ఒకప్పుడు ఆ ప్రొఫెసర్ మాటలకు విలువ ఉండేది. కానీ ఆయన వైసీపీ కి అమ్ముడు పోయిన తరువాత ఆయనకు బాబును విమర్శించే హక్కు లేదు. ఇది ప్రజల అభిప్రాయం

    • @user-rq4fn3kx1j
      @user-rq4fn3kx1j หลายเดือนก่อน +1

      Chandra Babu Naidu ku matrame bajana cheyyali

    • @Gopinathk17
      @Gopinathk17 หลายเดือนก่อน +12

      ​@@user-rq4fn3kx1jLedu nuvu aayana videos chudu..always Jagan support. Kani nenu ycp supporter ani cheppadu.

    • @sureshbabu5873
      @sureshbabu5873 หลายเดือนก่อน +3

      He got habituated for biscuit

    • @vijayvarma578
      @vijayvarma578 หลายเดือนก่อน

      true andi

    • @bjmlsubbareddy921
      @bjmlsubbareddy921 หลายเดือนก่อน +1

      ​@@user-rq4fn3kx1jKodi kathi goddali ki support cheyyali

  • @dasaradhd4910
    @dasaradhd4910 หลายเดือนก่อน +448

    ప్రొఫెసర్ నాగేశ్వర్ కు, వైసీపీ ఇస్తున్న కల్తీ మద్యం, దేశం లో ఎక్కడా దొరకని,ఊరు పేరు లేని బ్రాండ్స్ తో ఇస్తున్న మద్యం, అది త్రాగి ఆరోగ్యాలు దెబ్బ తినడం , దీన్ని విమర్శించే దమ్ము లేదు. అయన ఎంత సేపు ఇన్నాళ్లు వున్న అధికార పార్టీ ని విమర్శించరు , కానీ ఎంతసేపు పవన్, చంద్రబాబు నే టార్గెట్ చేస్తూ వుంటారు. మద్యపాన నిషేధం అసాధ్యం అని నాగేశ్వర్ కు తెలియదా? మరి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ ను ప్రశ్నించే దమ్ము లేదు. పైగా జగన్, మొన్న సచివాలయం ఎలా తాకట్టు పెట్టాడో, అలాగే ఇది వరకే, రాబోయే 25 ఏళ్ళు మద్యం తాగాలని,దాని మీద వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. దేశంలో ఇలా మద్యం మీద కూడా అప్పు తెచ్చిన సీఎం ఇండియా లో ఎక్కడా లేడు. నాగేశ్వర్ అసలు ఈ విషయం ఎప్పుడూ ప్రస్తావించలేదు ., జగన్ ను విమర్శించలేదు..

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 หลายเดือนก่อน +18

      చాలా సందర్భాలలో నిరూపితమైనది , ఇతను
      వైరస్ సీపీ కి paytm గాడని, దుకాణాలలో
      డిజిటల్ పేమెంట్స్ గురించి కూడా ఈయానేమి
      మాట్లాడలా .
      ఇతనికి నెల మాముళ్లందుతాయి .

    • @Ravi2412
      @Ravi2412 หลายเดือนก่อน

      Arey educated fool .. all those brands were introduced by TDP .. go check

    • @SubrahmanyamN-lh5uh
      @SubrahmanyamN-lh5uh หลายเดือนก่อน

      అలాగే ycp చేసే నగదు మద్యం అమ్మకాలు అరికట్టాలి. digitalize చేయాలి.

    • @dasaradhd4910
      @dasaradhd4910 หลายเดือนก่อน +17

      @@rrb9688 అబ్బో, అక్కడకు జలగ గాడు, CBN తెచ్చింది ఏదీ తీసెయ్యనట్టు. నిజంగా CBN తెస్తే, జలగ వాటిని వుంచుతాడా ? ఎప్పుడో తీసేద్దును.

    • @HARISH2153
      @HARISH2153 หลายเดือนก่อน

      ​@@rrb9688 paytm సన్నాసి యువతకు ఉద్యోగావకాశాలు చంద్రబాబు తెచ్చిన lulu, KIA అనుబంధ సంస్థలను తరిమేసారు అలాంటిది ప్రజల ఆరోగ్యన్ని పాడుచేసే మద్యం కంపెనీలు మూసేవచ్చు కదా

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 หลายเดือนก่อน +2

    నాగేశ్వరావు గారు ఒక పక్షం గానే మాట్లాడుతున్నారు.

  • @RRSR-we6dm
    @RRSR-we6dm หลายเดือนก่อน +156

    నాగేశ్వరావు ఉన్న మర్యాద పోగొట్టుకున్నారు

  • @sridharchejerla8475
    @sridharchejerla8475 หลายเดือนก่อน +141

    చదువు కున్న... మూర్కుడు... PROFESSOR వైసీపీ...ఐటమ్

  • @halaayudha
    @halaayudha หลายเดือนก่อน +4

    the prof was caught on the wrong foot. now he has used all his skills to escape from the embarrassment. So, just ignore him

  • @krishnaraochitti7748
    @krishnaraochitti7748 หลายเดือนก่อน +3

    నాగేశ్వరరావు గారు అనవలిసిన, మర్యాదగా
    మాట్లాడవలసిన పని లేదు
    పెద్ద బ్రోకర్,

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 หลายเดือนก่อน +479

    ఈ ప్రొఫెసర్,ఉండవల్లి,ఈ రెండు రెండే డబ్బుకు దాసోహం మద్యం అనారోగ్యకరం అని నీకు ఇప్పుడే తెలిసిందా

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 หลายเดือนก่อน +7

      Yes

    • @satyanarayanagaddam9442
      @satyanarayanagaddam9442 หลายเดือนก่อน

      ప్రొఫెసర్ మరియు మిథ్యా మేధావి నాగేశ్వర్ గాడు జగన్ రెడ్డి మద్యనిషేధం ఎందుకు చేయలేదు అని అడగలేదు? ఈ చెత్త మేధావి cps రద్దు చేస్తాం అని చెప్పిన విషయం జగన్ రెడ్డి నీ నిలదీయాలని అనుకోడు.ప్రత్యేక హోదా కోసం పోరాటం ఎందుకు చేయలేదు అని అడగలేదు.13 లక్షల కోట్లు అప్పు చేస్తే దేనికోసం ఖర్చు పెట్టావు అని జగన్ రెడ్డిని అడగలేదు.మీడియా మీద కేసులు,భావ వ్యక్తీకరణ చేస్తే కేసులు పెడుతుంటే ఎక్కడ వొంగొన్నాడు? వీడు నాగార్జునసాగర్ డ్యాం మీద జగన్ రెడ్డి పోలీసులను తీసుకొచ్చిన సమయంలో గాడిదలు కాసాడా?

    • @rajapolmera3817
      @rajapolmera3817 หลายเดือนก่อน +2

      pacha munda mopi laga

    • @AbdulRaheem-bt2ic
      @AbdulRaheem-bt2ic หลายเดือนก่อน

      వీళ్ళిద్దరూ గుంటనక్కలు వీళ్ళిద్దరినీ సమాజంనుండి వెలివేయాల

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 หลายเดือนก่อน +6

      @@rajapolmera3817 నువు నీలి,కూలి మీడియా
      ఎంప్లైయర్ వి . వైరస్ సిపి పే టీఎం వి .

  • @swamymtm9273
    @swamymtm9273 หลายเดือนก่อน +325

    జగన్ రెడ్డి అప్పు తెచ్చిన 25000 crores ఎవరమ్మ మొగుడు తీరుస్తాడు. నాగేశ్వర్ తీరుస్తాడ

    • @prameelan2340
      @prameelan2340 หลายเดือนก่อน

      Avi adige dammu veedi ki ledu ..., , , veedu ammudupoyaadu ...deniki chaduvutaarooo ee medhaavulu

    • @KONDAPRANAV-is2vp
      @KONDAPRANAV-is2vp หลายเดือนก่อน

      Mari chandrababu chesina 2.58 lakh crore evadi amma mogudu tirustaadu

    • @Did_all_see
      @Did_all_see หลายเดือนก่อน

      @@jeethan2015Sarey ra howle

    • @jeethan2015
      @jeethan2015 หลายเดือนก่อน +3

      @@Did_all_see హౌలే అంతవెరా ఇడియట్

    • @Did_all_see
      @Did_all_see หลายเดือนก่อน

      @@jeethan2015 🤣🤣

  • @venkateswararaokomarneni
    @venkateswararaokomarneni หลายเดือนก่อน +2

    పారిపో నాగేశ్వర్ పారిపో అదే నీకు మంచిది అవినీతి పరుల కొమ్ము కాచే నువ్వు ఒక మనిషి.....నా

  • @kaushikpendurthi
    @kaushikpendurthi หลายเดือนก่อน +7

    Wow, Prof Nageshwar appears to lack competence. His reasoning does not meet the expected standard. He seems to evade direct questions and selectively chooses what to address, thereby missing the overall point. You lost my respect professor!

  • @bandlamudipadmavathi7467
    @bandlamudipadmavathi7467 หลายเดือนก่อน +489

    ఈ రోజులలో prof నాగేశ్వర రావు గారు చాలా మారి విలువ లేకుండా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన విలువ లేకుండా పోయింది

    • @ramana.s561
      @ramana.s561 หลายเดือนก่อน +5

      Mana Kamma ga matladaledhani

    • @venkateshji9531
      @venkateshji9531 หลายเดือนก่อน +16

      ​@@ramana.s561emi roo ..ne ammani entha mandi "kamma"ga dengithe puttavu nuvvu..cheppuu maa cheppu..

    • @sudharani333
      @sudharani333 หลายเดือนก่อน +5

      Mana reddanna la matladali

    • @callmerevo
      @callmerevo หลายเดือนก่อน +6

      Amma nanna prema ki puttaledemo bro nuv papam 😢 kulam ki puttintav.. neelange​. Chaala mandi unnaru mimmalni marchadaniki devude ravali. Vachina kooda ayanaki kooda kulam antagadtaru 😂😂😂

    • @Quantinvestor1
      @Quantinvestor1 หลายเดือนก่อน

      😂😂😂😂​@@venkateshji9531

  • @kallurivijayabhaskarreddy6582
    @kallurivijayabhaskarreddy6582 หลายเดือนก่อน +139

    అతనికి జగన్ ప్రెసిడెంట్ మెడల్ దండ వేయాలి

  • @shekarmicrogold9657
    @shekarmicrogold9657 หลายเดือนก่อน +7

    Shameless professor. Not bothered about substandard liquor. Which is dangerous and more harmful to the society. Professor ur senior citizen dont be biased. Shame on u.

  • @jayaharish7447
    @jayaharish7447 หลายเดือนก่อน +2

    boom boom తాగి అర్ధాయుష్కులుగా మారిపోతుంటే ఈమేధావికి కనబడటం లేదు

  • @ssram4419
    @ssram4419 หลายเดือนก่อน +101

    ఈ నాగేశ్వర్ మాట్లాడిన కూతలన్నీ 2019లొ సాక్షి ఫ్రంట్ పేజీలో వేసుకుని పండుగ చేసుకున్నారు. జగన్ ప్రేమికుడు ఈ ప్రోఫసర్

  • @bvrbusinesscreations
    @bvrbusinesscreations หลายเดือนก่อน +180

    నాగేశ్వరరావు... చదువుకున్న మూర్కుడు.... డబ్బులు తీసుకొని మాట్లాడే... చదువుకున్న అజ్ఞాని.

    • @angiek3670
      @angiek3670 หลายเดือนก่อน

      అలాంటివాడిని అచ్చ తెలుగులో నీచుడు నికృష్టుడు నిష్ఠ దరిదృడు అంటారు😔

    • @narasimharajupotturi8894
      @narasimharajupotturi8894 หลายเดือนก่อน

      😊😅

    • @nsrinivarao4777
      @nsrinivarao4777 22 วันที่ผ่านมา

      Correct

  • @vurimalla
    @vurimalla หลายเดือนก่อน +30

    5 కోట్ల కు నాగేశ్వర్ రావు అమ్ముడు పోయారని అతని దగ్గరివారి నుండి
    తెలిసిన న్యూస్.... 😒😒😒😒

  • @siuuuuu1918
    @siuuuuu1918 24 วันที่ผ่านมา +2

    టీ వీ 5 మీరు బాబు గారికి ఎంతకు అమ్మడు పోయారు? అంతగా మోసుకోని తిరుగుతున్నారు

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 หลายเดือนก่อน +2

    ఆ పేమెంట్ నాగి గాడు ఎపి కి ఎప్పుడు వస్తాడో అడిగింది

  • @mmdharbsnl
    @mmdharbsnl หลายเดือนก่อน +131

    మూర్తి గారూ, పనికిమాలిన ప్రొఫెసర్ తో ఆంధ్రప్రదేశ్ కి ఉపయోగం లేదు. ఉండవల్లి, ప్రొఫెసర్ ల వలన భారీ నష్టం జరిగింది.

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 หลายเดือนก่อน +168

    ప్రోఫేసర్ కి తడిసిపోయింది

  • @srinivashn6311
    @srinivashn6311 หลายเดือนก่อน +1

    Prof Nageswar Rao is a running away...

  • @nelavallisrinivas3557
    @nelavallisrinivas3557 หลายเดือนก่อน +5

    This person is more expensive than the Paytm batch, as the Paytm batch gets 5 rupees and this person gets 10 rupees 😂

  • @gapparao5610
    @gapparao5610 หลายเดือนก่อน +158

    G V Reddi గారు వీడికి ఏపీ మద్యం త్రగించండి బాబోయ్

  • @narent2127
    @narent2127 หลายเดือนก่อน +407

    ఆ గుడ్డినాయాలకి అంత మర్యాద ఎందుకు ఇస్తున్నారు? వాడికి ప్యాకేజీ అందింది.

    • @ammaniyalamandala6770
      @ammaniyalamandala6770 หลายเดือนก่อน

      100% కరెక్ట్ గా చెప్పారు మీరు.వాడు
      ప్రొఫెసర్ ఏంటి? నీచ్ కమీనే కుత్తే గాడు.

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 หลายเดือนก่อน +2

      Yes. Good package. Family too happy. Now Prof. Sleeping. Well .

    • @user-cz4fq7jt2r
      @user-cz4fq7jt2r หลายเดือนก่อน +2

      Pogaru deggdde Waite, pack up after june

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og หลายเดือนก่อน +4

    గేదెగొంతు నాగేశ్వర్ గాడు ఎవరు పేమెంట్ ఇస్తే వారికి వంత పాడుతాడు. వీడికి ప్రిన్సిపుల్సు, వాస్తవాలు అక్కరలేదు. కొందరనుకొంటున్నట్టు వీడికి నాలెడ్జ్ ఏం లేదు. గూగుల్ లో సేకరించింది మాట్లాడుతాడు.

    • @nijamnippu7610
      @nijamnippu7610 21 วันที่ผ่านมา

      కరెక్ట్

  • @ramamohan8223
    @ramamohan8223 หลายเดือนก่อน +10

    Professor nageshwara rao ఈ మధ్య mental గా మాట్లా డుతున్నా డు

  • @mukundamurali1625
    @mukundamurali1625 หลายเดือนก่อน +249

    అక్షరాల వై చీ పీ paytm బ్యాచ్ వీడు.

    • @user-cz4fq7jt2r
      @user-cz4fq7jt2r หลายเดือนก่อน

      Dammu vunte singe ga ravale, leka ne ga

    • @nsrinivarao4777
      @nsrinivarao4777 22 วันที่ผ่านมา +2

      Correct

    • @nijamnippu7610
      @nijamnippu7610 21 วันที่ผ่านมา +1

      కరెక్ట్

  • @nallaninaidu9152
    @nallaninaidu9152 หลายเดือนก่อน +268

    వైసిపి కి ఓట్లు మళ్లించాలని ఆలోచనతోనే ప్రొఫెసర్ గారు అలా మాట్లాడారు

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 24 วันที่ผ่านมา +1

    నాగేశ్వర్ గారు ఎప్పుడు సి బి ఎన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడతారు

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana3470 หลายเดือนก่อน +276

    ఆయన ఎప్పుడూ జగన్ వెంటే ఉంటానని ప్రాఫిసర్ గారు క్లారిటీ ఇచ్చాడు

    • @gamechanger46231
      @gamechanger46231 หลายเดือนก่อน

      దీనినే పచ్చ మీడియా అంటారు ప్రొఫెసర్ గారు ఎవరు తప్పు చేసిన తప్పే అంటారు జగన్ గురించి నెగిటివ్గా మాట్లాడిన వీడియోస్ ఉంటే చూడండి

  • @private221
    @private221 หลายเดือนก่อน +201

    అర కేజీ ఆముదం తాగినట్లు ఉండే గొంతు తో మాట్లాడే నాగేశ్వర్ జగ్గు దాదా కోవర్ట్ భక్తుడు 😂

    • @chandrasekharreddy1943
      @chandrasekharreddy1943 หลายเดือนก่อน

      Jai,jaganna

    • @private221
      @private221 หลายเดือนก่อน +5

      @@chandrasekharreddy1943 జై క్రిమినల్స్

    • @yaswanthreddy5543
      @yaswanthreddy5543 หลายเดือนก่อน

      Nuvvu bollidonga bhakthudu vi anukovala? Gv gani gonthu ko...gani gonthu laga untundhi ra errihukka

    • @commonman6304
      @commonman6304 หลายเดือนก่อน

      ​@@chandrasekharreddy1943నీకు.. కులపిచ్చి.. ఎక్కువైనట్లుంది..!!
      మానసిక రోగాలు వస్తాయి.. జాగ్రత్త, మిత్రమా..!!

  • @saikrishnabadineedi3458
    @saikrishnabadineedi3458 3 วันที่ผ่านมา +1

    సూపర్ సిక్స్ లో "నాణ్యమైన మద్యం చౌక ధరకి ఇస్తామని" హామీ లేదు GV రెడ్డి 6:20

  • @vadrevujogarao2847
    @vadrevujogarao2847 หลายเดือนก่อน +1

    Prof is from the coutrie of YCP & Congress etc.,so lets not take his views into consideration. He is HMV of Jagan

  • @janardhanrao8028
    @janardhanrao8028 หลายเดือนก่อน +106

    ప్రొఫెసర్నాగేశ్వరరావు గారు మేధావేగాని, వారిని వారి మాటలు వింటుంటే మాయాబజార్ సినిమాలో సి ఎస్ ఆర్ చెప్పినట్టు ఉద్దండ పండితుడే గాని ఉండవలసిన బుద్ధి లేదనే డైలాగ్ గుర్తుకు వస్తుంది

  • @ghanakrishnaworld6040
    @ghanakrishnaworld6040 หลายเดือนก่อน +111

    వీడు MLC గా మూడు సార్లు ఓడిపోయాడు, రొండు సార్లు డిపాజిట్ రాలేదు గాని ఎన్నికల్లో ఎలా నెగ్గాలో విశ్లేషణ చేస్తుంటాడు..
    14ఏళ్ళు CM గా ఉన్న చంద్రబాబు గారి కంటే వీడు చాలా గొప్పగా పరిపాలన చేయగలడు..

    • @user-cz4fq7jt2r
      @user-cz4fq7jt2r หลายเดือนก่อน +1

      Babu garu kastam e sare

    • @archana5020
      @archana5020 หลายเดือนก่อน +1

      ​@@user-cz4fq7jt2rmeeru enni kutralu chesina Babu garu gelusthaaru

  • @purushothamg4134
    @purushothamg4134 25 วันที่ผ่านมา +1

    మూర్తి
    మద్యం ఇవ్వడం ఎదవ పని
    మంచి మద్యం ఏందిరా!!!!

  • @ramaraob5191
    @ramaraob5191 หลายเดือนก่อน +1

    Pro nageswar rao unfortunately he is a professor waist fellow

  • @parvateesamenukoti3374
    @parvateesamenukoti3374 หลายเดือนก่อน +56

    G. V. REDDY GARU SUPER👍👍👍

    • @saikrishnabadineedi3458
      @saikrishnabadineedi3458 3 วันที่ผ่านมา

      సూపర్ సిక్స్ లో "నాణ్యమైన మద్యం చౌక ధరకి ఇస్తామని" హామీ లేదు GV రెడ్డి super

  • @phaniphani4358
    @phaniphani4358 หลายเดือนก่อน +103

    మద్యం తాగి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఈ గుడ్డి నా కొడుక్కి కనపడలేదు అనుకుంటా

  • @AnilPasupulati73
    @AnilPasupulati73 หลายเดือนก่อน +1

    Listen to each other peacefully.

  • @chinnajichigurupati5150
    @chinnajichigurupati5150 หลายเดือนก่อน

    Nageswar GARU PLEASE HAVE PATIENCE. AS A JANA VIGNANANA VEDIKA MEMBER I AM TELLING THAT NAGESWAR GARU PLEASE HAVE PATIENCE.

  • @bodduvenkatasubbarao8545
    @bodduvenkatasubbarao8545 หลายเดือนก่อน +67

    పాపం ప్రోఫిసర్ గారు చాలా టెన్షన్ లో వున్నారు. ఎందుకంటే పాపం వాళ్ళ నాయకుడు జగన్ ఓడిపోతున్నాడు కదా.

    • @Telugu_Jathi_Galam
      @Telugu_Jathi_Galam หลายเดือนก่อน +9

      అంతే కాదు వాడికి కెసిఆర్ పదవి పోయింది Paytm ఆగిపోయింది, రేపు జగన్ గాడి పదవి పోతుంది అక్కడా Paytm ఆగిపోతుంది అదే బాధ, తెలంగాణలో కెసిఆర్ దగ్గర ఇంకా Paytm తీసుకోని కాంగ్రెస్ మీద మాట్లాడాలంటే రేవంత్ ఎక్కడ తోలుతిస్తాడేమో అని బయం, చంద్రబాబు నాయుడు ఏమి అనడు కదా అందుకే ఆయన లోకువ అందరికి, ఇంకొకసారి ఎవడైనా అంటే తాట తీయాలి నయల్లకి.

  • @gudipudiupendrarao5169
    @gudipudiupendrarao5169 หลายเดือนก่อน +110

    Waste debate.నాగేశ్వర్ వైసీపీలో చేరి డబ్బాకొట్టుకోమనండి

    • @subbameka1890
      @subbameka1890 หลายเดือนก่อน

      YCP charutsdu, atanini ila adagataniki usi golipindi YCP.

  • @anandsekhardandabathina8662
    @anandsekhardandabathina8662 หลายเดือนก่อน

    ప్రొఫెసర్ ఉద్ధేశ్యం అందరికీ అర్ధమైపోయింది. ఆయన్ని వదిలెయ్యండి మూర్తి గారు, జి.వి గారు.

  • @anilkumaryalamanchili4980
    @anilkumaryalamanchili4980 หลายเดือนก่อน +5

    Gv రెడ్డి గారు బాగా గడ్డిపెట్టారు.ఆ అమ్ముడుపోయిన నాగేశ్వర్ కి

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 หลายเดือนก่อน +207

    25 సంవత్సరాలు తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్లు తెస్తే దాని గురించి మాట్లాడలేదు

    • @billusuresh6229
      @billusuresh6229 หลายเดือนก่อน +5

      మాట్లాడడు బ్రో.. ప్యాకేజీ అంది వుంటుంది

  • @sambasiva8880
    @sambasiva8880 หลายเดือนก่อน +208

    వీడు... తెలంగాణ లో.... కాంగ్రెస్.... ఏపీ...లో.... వైసీపీ...

    • @suekandula1909
      @suekandula1909 หลายเดือนก่อน +7

      Rogue

    • @kurnoolkamsalistreet
      @kurnoolkamsalistreet หลายเดือนก่อน +6

      Cross bread

    • @anilch8802
      @anilch8802 หลายเดือนก่อน +1

      Ycp bjp potthu unte ycp pai kuda visham kakkuthadu

    • @ramk6460
      @ramk6460 หลายเดือนก่อน

      అమ్ముడుపోయిన కంప్యూనిస్ట్

  • @ravindramakkina
    @ravindramakkina หลายเดือนก่อน +1

    Ma GV Reddy garitho matade yogyatha nagesuku ledu

  • @vvs6632
    @vvs6632 หลายเดือนก่อน

    G V A has alot of subject....He is a diamond to TDP.

  • @venkatasrinivas8484
    @venkatasrinivas8484 หลายเดือนก่อน +54

    మన దరిద్రం ఏంటంటే, ఈ ప్రొఫెసర్స్, రాజకీయ విశ్లేషకులు వాళ్ళ తెలివితేటలను అధికార పార్టీని ప్రశ్నించడానికి వాడరు. ఎంతసేపూ తెలుగు దేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం తప్ప వేరే పనేమీ ఉండదు.

  • @chavasivaji547
    @chavasivaji547 หลายเดือนก่อน +182

    మూర్కుడు ఎందుకు వింటాడు

  • @Sivaji899
    @Sivaji899 หลายเดือนก่อน +1

    చిన్ని నా బొజ్జకు శ్రీ రామ రక్ష..5,కోట్ల ఆంధ్రులు ఏమైతే నాకేంటి .sir ఈ స్ట్రాటజీ బాగుంటుంది వదల కండి 😂😂

  • @RajuMulll
    @RajuMulll 24 วันที่ผ่านมา

    Good ❤

  • @fitnesstipsintelugu7698
    @fitnesstipsintelugu7698 หลายเดือนก่อน +165

    నిన్ను విమర్శించే తట్టుకోలేనప్పుడు నువ్వు ఎందుకు ఊర్లో వాళ్ళందరి ని విమర్శించడం?

    • @ChandraSekharPotluri
      @ChandraSekharPotluri หลายเดือนก่อน +4

      "Don't give it if you can't take it" Virat Kohli

  • @krish-zh3lc
    @krish-zh3lc หลายเดือนก่อน +164

    సంపూర్ణ మద్యపాన నిషేదం చేసిన తరువాత మాత్రమే 2024 లో ఓటు అడగము అని చెప్పిన నాళ్ళును మాత్రం ఈ ప్రొఫైసర్స్ అడగరు.
    చాలామంది మేధావులు మనకు శాపంగా మారిపోయారు.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 หลายเดือนก่อน +1

      How do you know he didn't criticise the YCP govt. on that issue?

    • @beyou8038
      @beyou8038 หลายเดือนก่อน +3

      ​@@venkateswarluk5133Because he didn't criticize. He is a sell out.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 หลายเดือนก่อน +1

      @@beyou8038 He did criticise YCP on several occasions. TDP broke its alliance with the BJP in 2019 by saying it didn't give what is assured. So, why did TDP form an alliance with BJP though it is not willing to give anything assured to AP? AP people have fallen from a hot plate into the fire by electing YCP. So, it has to be replaced but not giving up what is assured to AP.

    • @archana5020
      @archana5020 หลายเดือนก่อน

      ​@@venkateswarluk5133adi tdp istam tdp adhineta istam prajalaki cheppukunedi unte cbn garu cheppukuntaaru anthe kaani meerevaru pottu vishayamai adagadaaniki

    • @archana5020
      @archana5020 หลายเดือนก่อน

      ​@@venkateswarluk5133Prof never spoke against jagan and his ruling he now doesn't have any rights to criticize CBN

  • @satyatelangana7051
    @satyatelangana7051 28 วันที่ผ่านมา

    In Telangana prof నాగేశ్వర రావు supported congress openly and now he is quite not questioning on many of the congress promised agenda

  • @karekalnagaraju2540
    @karekalnagaraju2540 26 วันที่ผ่านมา

    Prof is diverting the point, and trying to escape..

  • @mgc3211
    @mgc3211 หลายเดือนก่อน +197

    సంపూర్ణ మధ్య పాన నిషేధం చేసి ఓటు అడుగుతానని అన్న జగన్ రెడ్డి ని ఎందుకు ప్రశ్నించరు?

    • @mantriramanamurthy2445
      @mantriramanamurthy2445 หลายเดือนก่อน +4

      మద్యం అనివార్యం అన్న వారు మధ్యనిషేధం కోసం ఎందుకు మాట్లాడుతారు

    • @sairajesh4974
      @sairajesh4974 หลายเดือนก่อน

      Endukante vallu nishedinchina tarvathe votes asugutanu ani 5 years lo a matram cheyani vallani adagaali​@@mantriramanamurthy2445

    • @sarigolluvenkatarambabu4332
      @sarigolluvenkatarambabu4332 หลายเดือนก่อน

      జగన్ గొంతు చించుకుని చెప్పింది జనాలకి.
      కాబట్టి ఆజనాలు అడగాలి...బుద్దిహీనులైన జనాలకి లేని జ్ఞానం రాజకీయ నాయకులకు
      ఎలాగు ఉంటుంది.

    • @ramayya1954
      @ramayya1954 หลายเดือนก่อน

      మూసుకోవాయ్. చంబా ప్రజలకు అణు మాత్రం సహాయం చేశాడా. సిగ్గుపడాలి.

    • @rajupatnala7161
      @rajupatnala7161 หลายเดือนก่อน +2

      ​@@mantriramanamurthy2445madhya Ani cheppinodi ..chesi chuaplai..anthey na pellani cbn denguthadu Ani vadilesvaa??

  • @gapparao5610
    @gapparao5610 หลายเดือนก่อน +53

    వీడు వైఎస్సార్సీపీ చెంచా. వీడికి ముదృగడ్డకి తేడాలేదు

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 หลายเดือนก่อน +6

    నాగేశ్వర్ ను ఇంతమంది చీ కొట్టారు కదా! ఇవన్నీ అతని భార్య చూసి నిన్ను ఇంతమంది చీ కొట్టారు అనిచెపితే నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడుతాడు

  • @prathapkora9732
    @prathapkora9732 หลายเดือนก่อน

    What is this professor, where u r last five years about liquor in AP region

  • @naginenisriram4151
    @naginenisriram4151 หลายเดือนก่อน +78

    మరి జగన్ కి ఎందుకు సలహాలు ఇవ్వలేదు సార్ మీలాంటి ప్రొఫెసర్. సలహాలు ఇచ్చే కల్తీ ముందు అరికట్టొచ్చు కదా సార్ నాగేశ్వర్ రావు సార్.

  • @SrinathV
    @SrinathV หลายเดือนก่อน +62

    Super...gv reddy gaaru, professor ki tight slap

  • @agricultural.andhra999
    @agricultural.andhra999 หลายเดือนก่อน

    విద్య కు మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేశము బాగుపడుతుంది.మద్యం కి ఎ గవర్నమెంటు ప్రోత్సహించిడం జరుగుతోంది అది రైట్ కాదు

  • @inimayr
    @inimayr หลายเดือนก่อน +1

    Nageshwar rao totally failed.

  • @sambasiva8880
    @sambasiva8880 หลายเดือนก่อน +185

    తెలంగాణ లో... కాంగ్రెస్...ఐటమ్...ఏపీ..లో... వైసిపి..ఐటమ్... బిజినెస్... సూపర్...😂😂😂😂😂😂

  • @prasadd6562
    @prasadd6562 หลายเดือนก่อน +18

    GV Reddy sir your 100% right

  • @surendrasurendra4218
    @surendrasurendra4218 หลายเดือนก่อน

    మద్యం అమ్మకాలు లేకపోతే కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలు బాగుపడతాయి ఇది నిజం

  • @K.D_H_E_E_R_A_J_B_A_I
    @K.D_H_E_E_R_A_J_B_A_I 22 วันที่ผ่านมา

    Professor Sir issue correct

  • @RameshChitra-ts6no
    @RameshChitra-ts6no หลายเดือนก่อน +35

    Super
    G V garu. ,murthi sir
    ఇంత వరకు దొరకకని ముసుగు విశ్లేషకులు నీ నిలదీశారు🎉🎉🎉🎉🎉

  • @narasimharaomarotu1389
    @narasimharaomarotu1389 หลายเดือนก่อน +25

    పారి పోయాడు prof.

  • @ramanakanchiraju2105
    @ramanakanchiraju2105 20 วันที่ผ่านมา

    ప్రభుత్వం మే కల్తీ మద్యం అమ్ముతుంటే, మేము నాట్యమైన మద్యం ఇస్తాం అంటాం తప్పు లేదు.

  • @sudarshanrao7894
    @sudarshanrao7894 28 วันที่ผ่านมา

    Who will certify good and bad liquor.

  • @srinivasreddykusuma5444
    @srinivasreddykusuma5444 หลายเดือนก่อน +1

    బుమ్ బుమ్ బీర్ నేను పెనుగంచిప్రోలు దేవుని దగ్గర కి వెల్తే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు డే ఇ బీర్లు ఉన్నాయి ఈ రోజు ఏదో కొత్తగా జగన్ మోహన్ రెడ్డి తెచ్చినట్టు ఈ తెలుగు దేశం పార్టీ నాయకులు చెబుతున్నారు సిగ్గేస్తలే నాది తెలంగాణ ఒక్కసారి పెనుగంచిప్రోలు రండి అక్కడ ప్రజల్ని అడుగుదాం

  • @Pgsreenivasulu
    @Pgsreenivasulu หลายเดือนก่อน +109

    Gv గారు ఆయనొక dk బోస్ వానికి ycp కి ఇబ్బంది ఐతది అంటే లేపు కొని వస్తాడు

  • @phaniphani4358
    @phaniphani4358 หลายเดือนก่อน +38

    ఎదుటి వాళ్ళు చెప్పేది వినలేని వాడు ఎందుకు డిబేట్ కి రావడం... వైసిపి పెయిడ్ ఆర్టిస్ట్

  • @sakthiss999
    @sakthiss999 หลายเดือนก่อน

    Who is Nageswar to talk about CBN? What is his interest in AP politics ?

  • @22563322363
    @22563322363 หลายเดือนก่อน +2

    Sell 3% liquor bottles and ban rest ....people stop drinking automatically

  • @jhonjaya6088
    @jhonjaya6088 หลายเดือนก่อน +73

    ఒక సామాన్యుడిగా నేను అడుగుతాను ఆ నాగేశ్వరరావు ని ans ఇమ్మనండి జగన్ అమ్ముతున్న లిక్కర్ పై మాట్లాడే దమ్ముందా వాడికి...

    • @chalapathirao335
      @chalapathirao335 หลายเดือนก่อน +2

      Professor ane maata ki value lekunda chesthunnadu. Adhikaram lo vunna vaarini question cheyadu. Ituvanti vaarini anukuni time waste. Paytm batch

  • @subashpagadala5813
    @subashpagadala5813 หลายเดือนก่อน +93

    professor is a paid artist of jagan

  • @shaboluravi6563
    @shaboluravi6563 หลายเดือนก่อน

    మూర్తి గారు నాగిన్ ను పిలుచవద్దు.
    ఇల్లాంటి డిబేట్ లకు

  • @venugopalkavirayani5056
    @venugopalkavirayani5056 หลายเดือนก่อน

    all the best POTHINA GARU by 2034 u will become MLA- best wishes - we all are with you

  • @krishnakumaribhupathiraju6498
    @krishnakumaribhupathiraju6498 หลายเดือนก่อน +115

    Nageswar paytm batch

  • @boinasatish3149
    @boinasatish3149 หลายเดือนก่อน +107

    ఏం మాట్లాడాలో తెలియక చరిత్ర చెప్తున్నాడు ప్రొఫెసర్

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 หลายเดือนก่อน

    ఇతనికి ధర ఎక్కువ వుంటూ కల్తీ కావాలి.... ధర తక్కవగా నాణ్యత వున్నది వద్దు....

  • @user-zv3kc9pv8k
    @user-zv3kc9pv8k หลายเดือนก่อน

    నాన్యమైన మందంట.. మరి అందరు తాగవచ్చు..... జై....